Telugu to English Dictionary: చెప్పుటhe

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అనాగతము
(p. 50) anāgatamu an-āgatamu. [Skt.] adj. Not come, not arrived, future. భవిష్యత్తు అయిన అనాగతము n. The future. భవిష్యత్తు అనాగతమును చెప్పుట to foretell. అనాగతవేడి n. A prophet: one who 'knows that which has not happened.' సంభవింప బోవుదాన్ని యెరిగినవాడు.
అనులాపము
(p. 57) anulāpamu anu-lāpamu. [Skt.] n. Repetition. ఆడినమాటే అడడము, పునరుక్తి. అనులాపించు v. a. To repeat the same words. చెప్పిన మాటలనే మళ్లీ చెప్పుట.
ఆఖ్య
(p. 109) ākhya ākhya. [Skt.] n. A name, or appellation. పేరు. అఖ్యాత ākhyāta. n. The speaker. చెప్పెడువాడు. ఆఖ్యాతము ākhyātamu. adj. Said, spoken, rehearsed. ఆఖ్యానము ākyānamu. n. Telling. చెప్పుట An episode of a book, a tale or fable, an ancient story. ఆఖ్యేయము ākhyēyamu. adj. Fit to be said or rehearsed.
ఒరుదల
(p. 214) orudala oru-dala. [Tel.] n. A hole ఎలుక బొక్క. P. ii. 117. Solitude ఏకాంతము. Talebearing, backbiting చాడీలు చెప్పుట, కొండెములు చెప్పుడ, కొండెకానితనము Miserliness పైశున్యము. ఒరుదలకాడు orudala-kāḍu. n. A wretch: a miser పిశునుడు. A. iv. 167. A talebearer. A backbiter, a slanderer, a tell-tale, కొండెకాడు. 'మొదలన యొరుదలకానిం జెదరంగానాడకాత్మ జింతింపుపదిం బదిగమృషయేని మరివిడు మదముస్తుగజేయకుండు మొక్క మతమునన్.' A. iv. 267.
ఛలము
(p. 456) chalamu , ఛలార్థము or ఛలోక్తి chhalamu. [Skt.] n. A trick, a stratagem: an innuendo or covert meaning. A double entendre నెపము, వెనుదీయుట, ఒక అభిప్రాయముతో చెప్పిన పదమునకు మరొక అభిప్రాయము చేసుకొని ఉత్తరము చెప్పుట.
తొడుగు
(p. 559) toḍugu , తొడగు, తొడ్గు, తొడవు or తొడువు toḍugu. [Tel.] v. a. To put on or wear (dress, jewels, a shape, &c.) To place an arrow on the bowstring. To prepare. To begin. M. XII. v. 88. యత్నపడు, ధరించు, ఆరంభించు, బాణమును ధనుస్సునందు సంధానముచేయు. 'తొడవింటివాడు' One who has drawn his bow. ఎక్కుపెట్టినబిల్లు తోడ నదలించుకొనిపోవువాడు. A. vi. 102. n. An ornament. ఆభరణము. A piece of armour , కవచము. An arrow, బాణము. A sheath, గవిసెన. A drag, a hurdle of brushed, a load of brushwood. ముండ్లకంపమోపు. Swa. iv. తొడుగుకొను toḍugu-konu. v. a. To wear, put, on, &c. తొడుపు toḍupu. n. Armour, plate or coat armour. కవచము. బంగారుతొడువు gold filagree work. Repetition, చెప్పినది మరల చెప్పుట.
నిగదించు
(p. 649) nigadiñcu nigadinṭsu. [Skt.] v. a. To tell plainly. స్పష్టముగా చెప్పు. (భాగ. ii.) నిగదము or నిగాదము nigadamu. n. Plain speaking. స్పష్టముగా చెప్పుట.
నిదేశము
(p. 652) nidēśamu or నిర్దేశము nidēṣamu. [Skt.] n. An order, command, direction, instruction. పనుపు, చెప్పుట. నిదేష్ట one who gives an order.
నిర్దేశము
(p. 659) nirdēśamu nir-dēṣamu. [Skt.] n. An order or command: an instruction, direction. ఆజ్ఞ. Telling, కథనము, చెప్పుట. Nearness, ఉపాంతము, సమీపము, నిర్దేశించు nir-dēṣinṭsu. v. a. To appoint, to command. ఆజ్ఞాపించు. నిర్దిష్టము nir-dishṭamu. adj. Commanded, ordered. నిర్ధేశింపబడిన. నిర్దేశ్యము nir-dēṣyamu. adj. Fit to be ordered or commanded. నిర్దేశింపదగిన. నిర్దేష్ట nir-dēshṭa. n. One who gives a command or order. నిర్దేశించువాడు.
నిర్వచనము
(p. 659) nirvacanamu nir-vachanamu. n. A definition. అర్థవివరణము చేసిచెప్పుట. నిర్వచించు nirva-chiṇṭsu. v. a. To define (a term, &c.) నిర్వచనముచేసి చెప్పు.
పౌనఃపున్యము
(p. 822) paunḥpunyamu paunah-punyamu. [Skt. from పునఃపునః.] n. Frequency, repetition, మరలమరలచెప్పుట. పౌనఃపునిక paunah-punika. adj. Repeated. 'పౌనఃపునిక ప్రణుతి విధానుండై.' Kal. i. 80.
ప్రస్తావము
(p. 841) prastāvamu pra-stāvamu. [Skt.] n. An opportunity, occasion, కార్యోచిత సమయము, అవసరము. A conversation, narration, mentioning. Mention. Incidental reference to a person or thing, ఒకనినిగూర్చి మాటయెత్తడము, ప్రశంసించుట, చెప్పుట. ప్రస్తావించు prastāvinṭsu. v. n. To tell in the course of conversation, to talk about, ప్రస్తావమునకు తెచ్చు. ప్రస్తాపము or ప్రస్తాపన prastāpamu. (corruption of ప్రస్తావము.) ఆ సంగతిని నాతో ప్రస్తాపము చేసినాడు he made a mention of this to me. వాడు ఆ ప్రస్తాపమెత్తలేదు he did not mention it.
వల్లె
(p. 1142) valle or వల్లియ valle. [Tel.] A noosed rope: a noose for catching cattle. పోవుచున్న యెద్దును కొమ్ములకువేసి పట్టుకొనే త్రాడు. పాశము. The noose of Varuṇa. 'వచ్చిమాయున్నపొలమెలల్ల వల్లెవైచుచుందమున జుట్టుకొనిన.' P. ii. 205. టీ వల్లెవైచుచందమున, వల్లెత్రాడువేసినట్టువలెనే. Repetition, చెప్పినది మరల మరల చెప్పుట. adv. Yes. సరే. 'క వల్లెయనిరాజనందను, లెల్ల నుసమకట్టి.' భార. అది. iii. వల్లెతాలుపు, వల్లెతాల్పు an epithet of Varuṇa, వరుణుడు, వల్లెవాటు or వలెవాటు valle-vāṭu. n. A scarf, a term for the upper garment, if gracefully arranged round the neck. సొగసుగావేసికొన్నఉత్తరీయము, వల్లెయొక్కవాటువంటివాటు.
వెడగు
(p. 1207) veḍagu or వెడంగు veḍagu. [Tel.] adj. Foolish. వెర్రి. పిచ్చి. అవివేకమైన. 'వెడగుమందుల చేతవిషమెట్లడంగు. చెడునొకోచీరాచినపాముకాటు.' HD. ii. 213. n. Folly, madness. అవివేకము, వికారము. A fool or man. వెర్రివాడు. 'చెప్పుటయునొప్పకయుండు వెడంగులగుట కార్యవచనంబుల తెరంగెరుంగరు.' M. V. iii. 233. 'వెడగు, భీష్మబుద్ధివినకచెడియె.' ib. VII. iv. 83. వెడగుపడు veḍagu-paḍu. v. n. To become foolish, అవివేకమునొందు. To become ugly, వికారమునొందు. వెడగుపాటు veḍagu-pāṭu. n. The act of becoming foolish or ugly, వెడగుపడుట. వెడగురుపడు veḍaguru-paḍu. n. To be bewildered, దిగ్భ్రమనొందు, జడత్వమునొందు. 'వెకు కవీగక వెడగురుపడక.' Chartira. p. 251.
శంస
(p. 1241) śaṃsa ṣamsa. [Skt.] n. A word. మాట. Praise, flattery, స్తోత్రము. Desire, ఇచ్ఛ. శంసనము ṣamsanamu. n. Telling, చెప్పుట. Praising, స్తుతించుట. Desiring, కోరుట. శంసితము ṣamsitamu. adj. Said, declared, prasied, celebrated, చెప్పబడ్డ, స్తోత్రముచేయబడ్డ.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149916
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113117
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101476
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95737
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55872
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51544
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40241
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39145

Please like, if you love this website
close