Telugu to English Dictionary: చెప్పువాడు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఇతవు
(p. 136) itavu itavu. [from Skt. హితము] n. Liking, agreeableness. ఇష్టము. ఇతవరి hitav-ari. n. One who says what is agreeable or good. హితము చెప్పువాడు. ఇతవుడు itavuḍu. n. A friend. హితుడు.
ఉపాధ్యాయుడు
(p. 164) upādhyāyuḍu upā-dhyāyuḍu. [Skt.] n. A tutor, instructor చదువు చెప్పువాడు. A preceptor in religion. One who teaches the Veda. వేదమును చదివించువాడు. ఉపాధ్యాయ upādhyāya. n. A female teacher. ఉపాధ్యాయాని upā-dhyāyāni. n. A teacher's wife. ఉపాధ్యాయి upādhyāyi. n. A female teacher or a teacher's wife. ఉపాధ్యాయత్వము upā-dhyāyatvamu. n. A teacher's profession. The teaching profession.
కథ
(p. 238) katha katha. [Skt.] n. A book containing a legendary tale. ఇంచుకసత్యమైన కల్పిత ప్రబంధము. A story, tale, fable, chronicle: a riddle or puzzle. కథవేయు. v. n. To give a riddle to be solved. కథకుడు katha-kuḍu. n. A chronicler. A story teller కథ చెప్పువాడు. కథనము kathanamu. n. Telling చెప్పడము. కథించు kathinṭsu. v. t. To tell, relate, narrate చెప్పు. 'కథింతునీ కజోరికయలరన్' హరి. ఉ. v. కథితము kathi-tamu. adj. Said, that which is said చెప్పబడిన.
కవి
(p. 262) kavi kavi. [Skt. lit A maker.] n. A poet. A learned man. కవిత్వముచెప్పువాడు, పండితుడు. కవిత or కవిత్వము kavita. n. A poem, poetry, composition.
పితూరీ
(p. 754) pitūrī pitūrī. [H.] n. An intrigue, plot, treason, conspiracy. కుట్ర. Tale bearing (Krishna District). Riot or rebellion (Godavery District). పితూరికోరు pitūri-kōru. n. A rebel, a traitor, a conspirator, ద్రోహి. A tale-bearer, చాడీలు చెప్పువాడు.
పు చ్చు
(p. 764) pu ccu puṭsṭsu. [Tel.] v. a. To take. తీయు. To send, to remove. పంపు, పోవజేయు v. n. To decay, mortify, rot. పుచ్చిపోవు puchchi-pōvu. v. n. To be rotten, decayed పుచ్చు puṭsṭsu. adj. Rotten, decayed. 'గురువునకు పుచ్చుకూరైన నియ్యరరయవేశ్యకిత్తురర్థమెల్ల.' Vēma 69. పుచ్చు puṭsṭsu. n. The Sediment of oil. ఆముదపుమడ్డి. Filth. 'పప్పులోనుప్పు మిక్కిలి పారజల్లి, నేతిలో నాముదపుపుచ్చు నిండనించి,' Jagannadha. i. 67. పుచ్చు is used idiomatically with some nouns to give them an active force. ఆ బిడ్డను నిద్రపుచ్చినది she put the child to sleep. నూరు రూపాయలతో ఆ యిల్లు కట్టడమును సరిపుచ్చినాడు he finished the building of the house with a hundred rupees. మోసపుచ్చు to deceive, cheat. చిన్నపుచ్చు to disgrace. ప్రొద్దుపుచ్చు to pass or kill time, కాలక్షేపము చేయు. ఇంతప్రొద్దు పుచ్చినందుకు యేతువేమి what is the reason of your making so much delay? 'చాకివాడుకోక చీకాకుపడజేసి, మయలబుచ్చి మంచిమడుపుచేయు, బుద్ధిచెప్పువాడు గుద్దిననేమయా.' Vēma. 230. 'పరులమోసపుచ్చి ధరరూకలార్జించి, కడుపునించుకొనుటకానిపద్దు.' Vēma. 258.
మధ్యము
(p. 950) madhyamu madhyamu. [Skt.] n. The middle, the waist, the middle part. నడుము, నడిమి భాగము. adj. Middle, that which is in the middle, centric; mean, as opposed to extreme. Middling, that is neither good nor bad, poor, indifferent. నడితరము, నడుమనుండే. మధ్యపువెండి inferior silver, much alloyed. మధ్య madhya. n. A girl of from 13 to 18 years of age. A youthful maiden. మధ్య adv. affix: Between, in the midst, amongst, amidst, meanwhile. ఆమధ్య thereabouts, during that interval. తొమ్మిదో మాసము ఆమధ్య about the ninth month. జనవరిఆమధ్య about January. ఈమధ్య lately, recently. మధ్యమధ్య here and there, between whiles, now and then, at times, occasionally, అప్పుడప్పుడు, అక్కడక్కడ. మద్యదేశము madhya-dē-ṣamu. n. The central portion of the Bharata Varsha, i.e., of Northern India. మధ్యమ madhyama. n. The middle finger. నడిమివేలు. మధ్యమము madhya-mamu. n. The fifth note of the Hindu gamut; Tenor. adj. Middle, centrical, intervening. Mean, ordinary, middling, నడిమిది. మధ్యమమైన వెండి base or ordinary silver. వానికిదృష్టి మధ్యమముగా నున్నది his eyes are not good. మధ్యమ పురుషము madhyama-purushamu. n. The second (or middle) person in Grammar. Thou, you. ఎదుటివానిని తెలుపుమాట. మధ్యముడు madhyamuḍu. n. One who is middling, i.e., neither good nor bad. నడిమివాడు. మధ్యరాత్రము madhya-rātramu. n. Midnight. అర్ధరాత్రము, నడిరేయి, నిశీధము. మధ్యవర్తి madhya-varti. n. An arbitrator, a third person, a mediator, referee, nominee, umpire. మధ్యవర్తిత్వము or మధ్యస్థము madhya-vartitvamu. n. Mediation, arbitration. మధ్యస్థుడు madhya-sthuḍu. n. A third person, umpire, referee, mediator. మధ్యవర్తి, నడుమనుండి పక్షపాతములేక యిరుతెగలవారికి న్యాయము చెప్పువాడు. మధ్యాహ్నము madhy-āhnamu. n. Mid-day, noon. పట్టపగలు.
వార్త
(p. 1157) vārta vārta. [Skt.] n. Tidings, intelligence, news, talk, conversation, a report. వర్తమానము, వృత్తాంతము, మాట, సంభాషణ. వారు వెళ్లినాడన్న వార్త ఒకటే కాని వాడు నిజముగా వెళ్లలేదు the report is that he went, but in reality he did not go. 'కలలోనగన్న వార్తలకింతవలవంత కేమి కారణమనియెంచుకొంటి.' Anirudh. ii. 158. వార్తకాడు vārta-kāḍu. n. A talkative person. మాటకారి. 'నేర్తునన్న వారువార్తకాడు.' Vēma. 450. వార్తకెక్కు vārto-k-ekku. v. n. To obtain notoriety. ప్రసిద్ధినిపొందు. 'గువ్వకొరకుమేనుగోసిచ్చి శిబిరాజు వార్తకెక్కి చాలవన్నెకెక్కె.' Vēma. 289. వార్తలాడు vārtaḷ-āḍu. v. n. To talk, speak, converse. మాట్లాడు, సంభాషించు. వార్తావహుడు or వార్తికుడు vārtā-vahuḍu. n. A messenger, వెళ్లి వర్తమానమును తెలిసికొని పోయి చెప్పువాడు.
శాకునము
(p. 1246) śākunamu ṣākunamu. [Skt. from శకునము a bird.] n. Augury, the science of omens. శకునశాస్త్రము. శాకునికుడు ṣāunikuḍu. n. A fowler, a bird-catcher. An explainer of omens of dreams. పక్షులను పట్టుకొనే బోయవాడు, శకున స్వప్నఫలములు చెప్పువాడు.
సాముద్రికము
(p. 1325) sāmudrikamu sāmudrikamu. [Skt. from సముద్రము.] adj. Belonging to the sea. n. Palmistry, the interpretation of spots on the body, and of lines in the hand. దేహములోనుండు మచ్చలను చేతిరేఖలనుచూచి అదృష్టమును చెప్పుశాస్త్రము. సాముద్రికుడు sāmudrikuḍu. n. One who knows palmistry, a palmister. ముచ్చలు రేఖలుచూచి అదృష్టము చెప్పువాడు.
హితము
(p. 1388) hitamu hitamu. [Skt.] adj. Good, beneficial, friendly, kind, profitable, మంచి, అనుకూలమైన, ప్రియమైన, శుభమైన. హితశత్రువు a secret enemy. n. That which is good, benefit, welfare. మంచిది, మేలు. హితముగా hitamu-gā. adv. Agreeably, in a friendly manner, అనుకూలముగా, ప్రియముగా, హితవాది hita-vādi. n. He who gives good advice. మేలుచెప్పువాడు. హితుడు hituḍu. n. A friend, an ally. ఇష్టుడు. హితోపదేశము hit-ōpa-dēṣamu. n. Friendly advice. The name of a book on morals.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101446
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close