Telugu to English Dictionary: చెరుపు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అచ్చెరువు
(p. 29) acceruvu accheruvu. [Tadbhava form of Skt. ఆశ్చర్యం.] n. Astonishment. అచ్చెరువడు. అచ్చెరువొందు to be astonished. అచ్చెరుపాటు or అచ్చెరువుపాటు. n. astonishment.
అదను
(p. 42) adanu adanu. [Tel.] n. An opportunity, season, critical point of time. సమయము. 'చెరుపనదను చూచి.' A. iv. 292.
అపకారము
(p. 61) apakāramu apakāramu. [Skt.] n. Injury, harm. చెరుపు, కీడు. అపకారము చేయు to do one an ill turn or injury. అపకారి n. an ill-doer.
అపాయము
(p. 64) apāyamu apāyamu. [Skt.] n. Peril, danger, mischief. హాని, చెరుపు, చేటు. ప్రాణానికి వచ్చిన అపాయము the peril of life, mortal peril.
కొమ్ము
(p. 320) kommu kommu. [Tel.] n. 1. A horn. A bugle or trumpet. A tusk, an elephant's tusk or tooth కోర, దంతము. 2. The secondary form of the vowel ఉ. అల్లపుకొమ్ము a root or bit of ginger. పసుపుకొమ్ము a root or bit of turmeric. A squirt. చిమ్మన్నగ్రోవి. 'కొమ్మలన్ గరచిచల్ల,' A. 118. 3. Anything projecting, as చెరుపుకొమ్ము the tongue or end of a tank. అందలపుకొమ్మ the pole of a sedan chair. పల్లకిబొంగు. కావటికొమ్ము one end of a yoke. 4. A horn or crest as a sign of dignity. శిఖరము, కొన. వానికేమి కొమ్ములు మొలిచినవి why does he talk so big? 5. Strength, joy బలము, ఉత్సాహము. కొమ్ముకాకరకాయ a certain vegetable, being a species of కాకర. కొమ్ముకాడు a horn-blower. కొమ్మూడెడివాడు a goldsmith. 6. A hog's tusk. పందికోర. కొమ్ముగల చేప. a shark. కొమ్ముగలచేప కొమ్ముటేనుగు a tusker, a male elephant. 7. A branch శాఖ. The top or end కొన, శిఖరము. కొమ్ములవాండ్లు kommula-vānḍlu. n. Trumpeters. కొమ్ములాడు or కొమ్మువాడు kommul-āḍu. n. A tusker. A male elephant. A wild boar. 'ఆ కొమ్ములాడు తొల్లిటి యేకలమోకాక' G. VIII. 21.
క్షతము
(p. 339) kṣatamu kshatamu. [Skt.] adj. Beaten, hurt. గాయము నొందిన. n. A wound, a sore, a hurt. పుండు, గాయము. క్షతజము ksha-tajamu. (Lit. produced from a wound.) n. Blood. రక్తము, నెత్తురు. క్షతి kshati. n. A wound. గాయము. Mischief, harm, damage. చెరుపు, నాశము.
చెప్పు
(p. 428) ceppu cheppu. [Tel. cf. Tam. చెరుపు.] n. A shoe. పాదరక్ష.
చెరుచు
(p. 431) cerucu or చెరచు cheruṭsu. [Tel.] v. a. To spoil, చెడజేయు; to hurt, to ruin, నశింపజేయు; to ravish, debauch. చెరుపు or చెడుపు cherupu. n. Damage, harm, ruin, loss, spoiling, dissension. పని చెరుపు hindrance, prevention. పనిచెరుపు కథ a nonsensical idle story. చెరుపుదల. cherupu-dala. n. Injuriousness, hurtfulness. చెరుపరి one who spoils or ruins. నాశకుడు.
నాను
(p. 643) nānu nānu. [Tel.] v. n. To soak, to be steeped, to become wet. నానుచు or నాన్చు nānuṭsu. v. t. To cause to soak. నానజేయు. నానుడి nā-nuḍi. (నాను+నుడి.) n. A rumour. కింవదంతి. A proverb, సామెత. నానుడు nānuḍu. adj. Moist, damp, wet, soaked, sopped, steeped. తడినిన. నానుడుమేల wet land. నానుడువాన soaking rain. విడువకకురియు పొడిపొడివాన. నానుడువాసన a damp smell. నానుపు nā-nupu. v. a. To bleach. చలవచేయు. నానుబోర nānu-bōra. n. A breast of mutton, మాంసముగల రొమ్ము. Ila. iv. 275. నాన్పించు nānpinṭsu. v. a. To get bleached. నానబెట్టు or నానపోయు nāna-beṭṭu. v. a. To soak, to steep. నానబాలు, నానబ్రాలు or నానబియ్యము nāna-bālu. n. New rice that is soaked in water or milk. నానబెట్టిన కొత్తబియ్యము. నానవేయు nāna-vēyu. v. a. To soak, sop, steep. ఊరక యెందుకు నానవేసి చెరుపు కొంటావు why do you ruin yourself by delay?
పొచ్చెము
(p. 803) poccemu pochcemu. [Tel.] n. Deceit; a trick, feint. A spot. A fault, defect, న్యూనత, కపటము, వంచన, కల్మషము. 'ఉ పొచ్చె ములేని నెయ్యమున పూని విపద్దశనొందకుండగా.' M. IX. i. 91. 'క ఇచ్చటి బంధులు నీవును. వచ్చెరుపడి వినుచునుండ నైదూళ్లును మాకిచ్చినను జాలునంటిని, పొచ్చెముగాదింతపట్టు పూర్ణముసుమ్మీ.' M. V. iii. 11. పొచ్చెపు pochchepu. adj. Deceitful. కపటమైన, వంచనైన.
బెడద
(p. 898) beḍada beḍada. [Tel.] n. Evil, misfortune. కీడు, చెరుపు. Pain, బాధ. Danger, ఆపద. A kind of cake, ఒకవిధమైనభక్ష్యము.
బెడిదము
(p. 898) beḍidamu or బేడిదము beḍidamu. [from Skt. భేదితము.] n. Horror, terror, dread, భయంకరత్వము. Cruelty, కఠినత్వము. Evil, కీడు, చెరుపు 'తాను నేననియెడు తప్పులోబెడిదంబు, మానికడు వివేకమహిమదనరి, యూరకున్నవాడు నుత్తమోత్తముడురా.' Vēma. 1027. adj. Horrible, dreadful, terrible. భయంకరమైన, ఘోరమైన. Great. అధికమైన. Hard, కఠినమైన. 'తాకి నరాఘవుండు బెడిదంబగునమ్ములవెల్లిదెల్పనక్కాకు నోర్చివాడు.' Padma. viii. 162. బెడిదముగ beḍidamu-ga. adv. Horribly, dreadfully, terribly. ఘోరముగా. బెడిదుడు beḍi-duḍu. n. A fearful or cruel man. భయంకరుడు, కఠినుడు, బెడిదురాలు bedidu-rālu. n. A fearful or cruel woman.
విఘాతము
(p. 1166) vighātamu vi-ghātamu. [Skt.] n. A hindrance, obstacle, impediment, difficulty, stumbling-block. అడ్డంకి, ప్రతిబంధకము. Evil harm, damage, చెరుపు. A great blow, పెద్ద దెబ్బ. విఘాతించు or విఘాతముచేయు vighātinṭsu. v. a. To impede, hinder, obstruct, అడ్డంకికలుగజేయు. To spoil, injure, ruin, చెరుచు. To kill, చంపు.
విషము
(p. 1194) viṣamu vishamu. [Skt.] n. Poison, venom: anything hurtful or destructive. గరళము, చెరుపైనది. నాశనకరమైనది. In poetry it sometimes means water, జలము. అది దీనికి విషము that is poison to this. వాని నిలువెల్లా విషము he is a rogue from head to foot. విషముఎక్కినది the poison took effect. విషముదిగినది the effect of the poison went off. నేనంటే వానికి విషముగానున్నది he hates me like poison. దీన్ని నోట్లో వేసుకొంటే విషముగానున్నది it is as bitter as gall. విషజ్వరము a malignant fever, typhoid fever, విషభేది virulent diarrhœa, విషపాండువు acute dropsy. విషవునీరు the pus or matter in a boil విషవాక్కులు fatal expressions, క్రూరవచనములు. విషధరము visha-dharamu. n. A snake or serpent. సర్పము. A cloud, మేఘము. విషధరుడు visha-dharuḍu. n. One who carries poison, an epithet of Siva. శివుడు విషపుచ్ఛము visha-puchchamu. n. A scorpion. తేలు. A rogue, తులువ. విషముష్టి or విషవృక్షము visha-mushṭi. n. A poisonous tree, the nux vomica tree. ముష్టిచెట్టు. విషరుహము visha-ruhamu. n. A lotus, కమలము. 'విషమగుణంబేలపోవు విషరుహనయనా.' Ila. iv. 9. విషవైద్యుడు visha-vaidyuḍu. n. A snake-catcher. అహితుండికుడు. A magician, గారడీలు. విషోల్బణుడు vish-ōlbaṇuḍu. n. One who has an excess of venom. అధికవిషము కలవాడు. 'బహువదనులునురుదీర్ఘ శరీరులును విషోల్బణులును.' విషాహి vish-āhi. n. A venomous serpent. విషముగలసర్పము.
హతము
(p. 1382) hatamu hatamu. [Skt.] adj. Killed, slain, defeated, struck, hit, destroyed, blasted, blotted out. చంపబడ్డ, కొట్టబడ్డ, నాశము చేయబడ్డ, ధ్వంసము చేయబడ్డ, చెరుపబడ్డ, పోగొట్టబడ్డ. హతశేషులు the survivors. హతశ్రీ having lost fortune, ruined. n. Ruin, destruction, killing, నాశనము, సంహారము. హతముచేయు hatamu-chēyu. v. a. To kill, destroy, demolish. నాశముచేయు, సంహారము చేయు. హతహతముగా, హతహతములుగా or హతాహతముగా hata-hatamu-gā. adv. Destructively, violently, outrageously. ధ్వసమయ్యేటట్టుగా, అఘోరముగా.' హతహతములు గాగ పోటులాడున్ బళువుల్.' G. vii. 84. 'అని తరుగముసెక్కియంత వేగమున, అశ్వంబుదోలెను హతహతముగాను.' Pal. 496. హతాశుడు hat-āṣuḍu. n. He who is disappointed. విఫలమైన కోరికగలవాడు. హతాహతము hatā-hatamu. n. Destruction, violent contention. ధ్వంసము, మహత్తైనజగడము. హతి hati. n. Striking, smiting, a blow. కొట్టడము, దెబ్బ. 'విషాణహతిచే.' P. i. 241. హతుడు hatuḍu. n. One who has been struck, smitten, destroyed, or killed, One who is void of, or bereft of. కొట్టబడ్డవాడు, చంపబడ్డవాడు, విహీనుడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close