Telugu to English Dictionary: చేయుట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంతిక
(p. 13) antika antika. [Skt.] n. A fire-place, hearth. పొయ్యి. 'చెరుకుముత్తియముల్ చిటిలించి తద్రసంబనిశము పండునంతికతలాంతికచూర్ణము చేయుబప్పురిజ్.' D. A. 1. 79.
అగ్ని
(p. 26) agni agni. [Skt. Lat. ignis.] n. Fire.జఠరాగ్ని the gastric juice, the digestive power. ఆగ్నేయమూల the south-east point. అగ్నిష్టోమము a sacrifice to the god of fire. అగ్నిపురము the pudendum muliebre. శోకాగ్ని mental anguish. చింతాగ్ని corroding care. అగ్నివైద్యము the use of a cautery. అగ్నిగుండము a fire-pit. అగ్నింధనము kindling or feeding the fire. అగ్నికణము a spark of fire. అగ్ని కార్యము kindling or feeding the sacrificial fire with oblations of liquid butter. అగ్నికాష్టము Agallochum అగరుగంధపు చెక్క అగ్నిక్రియ funeral riter or other religious acts performed by means of fire. అగ్నిజిహ్వ a tongue or flame of fire. అగ్నిజ్వాల a flame of fire. త్రేతాగ్నులు the three sacred fires called గార్హపత్యము, అహవనీయము and దాక్షిణము అగ్నినక్షత్రము the Pleiades. అగ్నిపరీక్ష ordeal by fire. అగ్నిపర్వతము a volcano. అగ్నిప్రవేశము entering the fire, self-immolation by means of fire. అగ్నిబాణము an arrow of fire, a rocket. అగ్నిమంధనము production of fire by friction. అగ్నిమయము fiery. అగ్ని మాంద్యము indigestion, dyspepsia. అగ్నిరాశి a heap of fire. అగ్నివర్ణము the colour of fire. అగ్ని సంస్కారము the consecration of fire, the performance of any rite by means of fire. అగ్నిసాక్షికముగా in the presence of fire as witness. అగ్న్యాస్త్రము fire thrown as a rocket. అగ్నియుత్పాతము a fiery portent, meteor. అగ్నిమండలము a large caterpillar that destroys crops and whose touch is supposed to occasion inflammation. అగ్ని మాత n. The plant called Ceylon lead-wort. Plumbago Ẕelanica. చిత్రమూలము. అగ్నివేండపాకు ammannia baccifera or blistering Ammannia (Watts) అగ్ని శిఖ. a flame of fire. Also a plant (Gloriosa superba) తరిగొర్రెచెట్టు, కుంకుమపువ్వు చెట్టు the Saf-flower plant. అగ్నిహోత్రము fire. అగ్నిహోత్రుడు the god of fire. అగ్నిహోత్రాలు కాల్చుచున్నాడు or చేయుచున్నాడు colloquial for 'he is smoking.'
అడదడి
(p. 34) aḍadaḍi aḍadaḍi. [Tel.] n. Reign, rule. ఏలడము, ప్రభుత్వము. ఆయన ఆ దేశమును అడదడిచేయుచుండెను he ruled the country. అడదడి or అడావడి ravage, riot. అల్లరి, దడబిడలు, దౌడు. అడదడి చేయు to ravage. See అడావడి.
అధ్యక్షుడు
(p. 47) adhyakṣuḍu adhyakshuḍu. [Skt.] n. A superintendent, an overseer. A bishop పైవిచారణచేయువాడు, అధికారి. అధ్యక్షత adhyakshata. [Skt.] n. Superintendence, sway. అధికారము.
అధ్యయనము
(p. 47) adhyayanamu adhyayanamu. [Skt.] n. Study, reading, especially of the sacred books. గురుముఖాను పూర్వశ్రవణము, పఠనము, The word అధ్యయనము is commonly used for the study of the Vedas or for the Veda itself thus: ఆ చిన్నవాడు నాలుగేండ్ల నుంచి అధ్యయనము చేయుచున్నాడు the boy has been studying the Vedas for four years. నాకు అధ్యయనము రాదు I have not studied the Vedas.
అర్చ, అర్చన
(p. 83) arca, arcana or అర్చనము archa. [Skt.] n. Worship, adoration. సపర్య, పూజ. This is of 8 kinds: ముగ్గు, సుగంధము, అక్షతలు, పుష్పము, ధూపము, దీపము, ఉపహారము, తాంబూలము. అర్చకత్వము archaka-tvamu. [Skt.] n. The office of an officiating priest. నంభితనము, పూజచేయుట. అర్చకుడు archa-kuḍu. n. An officiating priest. పూజచేయువాడు, నంబివాడు. అర్చించు archinṭsu. v. a. To worship, adore, offer, as flowers. పూజించు. అర్చితుడు n. One who is worshipped.
అవసరము
(p. 96) avasaramu avasaramu. [Skt.] n. Occasion, opportunity, వేళ, సమయము, కార్యోచిత సమయము. ఇది మూడో అవసరము this is the third time. 'చేరవచ్చు నయ్యవసరంబున,' T. iii. 39. అవసరము also means food offered as a meal to a god, or a kind of mantram said on the occasion. శ్రీరంగములో అరువై అవసరములు అరగింపు చేయుదురు they make an offering of sixty meals. Also necessity, urgency, hurry, flurry. అగత్యము, ఆతురము. అవసరమైనప్పుడు నిన్ని పిలిపించుకొంటాను I will send for you when necessary. అవసరము చేస్తే పని వెడిపోవును if you hurry the business will be spoiled. అది నాకు అవసరము లేదు. I have no occasion for this. అవసరము adj. Necessary, urgent, hurried, hasty. అగత్యమైన, అతురమైన, అవసరమైన పని urgent business. అవసరపడు avasara-paḍu. v. n. To hurry, to haste. అవసరముగా adv. Urgently, in haste. అగత్యముగా, ఆతురముగా, అవసరించు ava-sarinṭsu. [Skt.] v. a. To hurry, make haste. త్వరచేయు.
అసమీక్ష్యకారి
(p. 101) asamīkṣyakāri a-sam-īkshya-kāri. [Skt.] n. He who acts inconsiderately. చక్కగా ఆలోచింపక పనిచేయువాడు. అసమీక్ష్యకారిత్వము n. Acting inconsiderately.
అహి
(p. 105) ahi ahi. [Skt.] n. A snake or serpent. సర్పము, పాము. అహితుండికుడు ahi-tuṇ-ḍikuḍu. n. A snake catcher. పాములవాడు. అహిపతి ahi-pati. n. The lord of snakes, ఆదిశేషువు. అహిభుక్కు ahi-bhukku. [Skt. lit. the serpent-eater.] n. The Eagle. The peacock. గరుత్మంతుడు, నెమలి. అహిభయము ahi-bhayamu. [Skt.] n. Apprehension of treachery, fear from one's own party being like the fear of a lurking snake. రాజులకు స్వపక్షమువల్ల కలిగే భయము. N. ii. 114; A. ii. 48; A. iv. 295. రాజులకు స్వపక్షమువారెవరనగా, 1. army దండు, 2. friends మిత్రులు, 3. courtiers ఆశ్రితులు, 4. relations సంబంధులు, 5. acquaintance కార్యసముద్భవులు, 6. attendants or people భృతులు, 7. personal servants ఉచారము చేయువారు.
ఆయతి
(p. 119) āyati āyati. [Skt.] n. Tallness, length. The future రాగలకాలము. The space of four months కందాయము, కారు, మాసచతుష్టయము. Income. వచ్చుబడి. ఆయతికాడు āyati-kāḍu. A tall man; a man of rank; a powerful man, one who acquires wealth. ధనార్జనము చేయువాడు.
ఉద్వాసనము
(p. 160) udvāsanamu ud-vāsanamu [Skt.] n. Expulsion, exile. ఉద్వాసించు or ఉద్వాసనము చేయు udvāsinṭsu. v. a. To expel. అగ్నిని ఉద్వాసనము చేయుట to banish the regent of fire out of flame. M. XV. ii. 192.
ఊడిత
(p. 174) ūḍita ūḍita. [Tel.] n. A staff used as a prop by a weaver for his warp. సాలెవాడు పడుగు చేయునపుడు అది వాలకుండ కింద ఊతగా నిలుపు కొయ్య.
ఎగ
(p. 182) ega ega. [Tel. from ఎగయు] adv. Up, upward. ఎగగొట్టు ega-goṭṭu. v. a. To throw up, rob, to run away with. ఎగురజేయు, అపహరించు. ఎగగ్రోలు ega-grōlu. v. t. To suck up పీల్చు. ఎగజల్లు ega-zallu. v. t. To scatter upward. పైకి చల్లు. ఎగజేపు ega-jēpu. v. a. To keep in (the milk) or restrain it from flowing (as a cow does unless the calf is with her. ఎగదన్ను ega-dannu. v. t. To kick up. ఎగదీయు ega-dīyu. v. a. To lift or pull up. To raise. ఎగదువ్వు ega-duvvu. v. t. To comb upwards. మీదికి దువ్వు. ఎగదోయు ega-dōyu. v. t. To lift up, push up. ఎగమాడు ega-n-ūdu. v. t. To blow upwards, to disregard. పైకి ఊదు, తిరస్కరించు. ఎగనెత్తు ega-n-ettu. v. t. To lift up. పైకెత్తు ఎగబట్టు ega-baṭṭu. v. t. To hold up. ఎత్తపట్టు. ఎగబీల్చు ega-bīlṭsu. v. t. To snort aloud. ఎగఊపిరి ega-ūpiri. n. A gasp. ఎగబోత ega-bōta. n Spreading upwards, giving bad advice, rumination, a brown study, discontent. ఎగువకు వ్యాపించుట, దుర్భోధనచేయుట. వానికి చెమట యెగబోత దిగబోతగా నున్నది he was in a sweat from head to foot. ఎగబోయు ega-bōyu. v. t. To give bad advice. దుర్భోధచేయు to hint. మాచించు. ఎగబ్రాకు ega-brāku. v. i. To creep up, crawl up. మీదికి ప్రాకు. ఎగరో౛ు ega-rōzu. v. i. To breathe hard. ఎగరొప్పు ega-roppu. n. Breathing hard. ఎగవిడుచు ega-viḍuṭsu. v. t. To let alone. ఊరకవిడుచు. ఎగవేయు ega-vēyu. v. t. To embexxle, misappropriate. అపహరించు.
కంచరవాడు
(p. 224) kañcaravāḍu or కంచరి kanṭsara-vaḍu. [Tel.] n. A brazier, a coppersmith. కంచుపని చేయువాడు. కంచరది a woman of that caste. కంచరిపురుగు kanṭsari-purugu. n. A kind of beetle called the death watch. కంచు kanṭsu. n. Bell metal. కంచుకుండ a bowl or vessel or bell metal. కంచువాద్యము a cymbal made of bell metal. కంచుతీసినట్లు as bright or dazzling as the glitter of polished metal. Sunbright. ఆమె కంచుగీచినట్లు పలికె she spoke shrilly or with a voice as clear as a bell.
కమతము
(p. 246) kamatamu or కమ్మతము kamatamu. [Tel. n. Partnership. అనేకులు చేరిచేయుసేద్యము. The cultivation which an owner carries on with his own farming stock. Labour, tillage. కృషి, వ్యవసాయము. కమతకాడు or కమతీడు or కమతగాడు a labourer, or slave employed in tillage.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149704
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112941
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101314
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95592
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55779
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51451
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40153
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39067

Please like, if you love this website
close