Telugu to English Dictionary: చోట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకణము
(p. 2) aṅkaṇamu ankanamu. [Tel. related to అంగ and అడుగు, the foot; borrowed by Skt. from Dravidian languages. Cf. Kittel and Gundert.] n. The act of branding or marking. Intercolumniation. Apartment. The space between any two beams, or pillars. రెండు దూలముల, లేక, స్తంభముల నడిమి ప్రదేశము. నలుచదరపుచోటు; తొట్టికట్టు. అంకణమునకు రూపాయి బాడిగ' the rent of each apartment is one rupee. మీదెన్ని అంకణముల యిల్లు how many apartments are there in your house? how big is it?
అంతరాళకము
(p. 11) antarāḷakamu anta-rāḷikamu. [Skt.] n. The apartment in a pagoda, next to the shrine. గర్భగృహమునకును ముఖమంటపమునకును నడిమిచోటు.
అంతరువు
(p. 11) antaruvu antaruvu. [Skt.] n. Interval Difference తారతమ్యము. A secret place మరుగుచోటు. 'పెద్దపిన్నయంతరువు లెరింగి' విజ. 1. అ. క' అరుగుసెడ నంతరిపురమున నరవిరిపాన్పుపయి నొరిగి యావల ధరణీ, శ్వరుడను నీవలనొకయం, తరుపున జిత్రాంగి చెలులు దానుండంగన్.' సా. 3. అ.
అక
(p. 106) aka āka. [Tel. from ఆగు to stop.] n. A check, an order, a command. Custody. అడ్డగింపు, ఆజ్ఞ, చెర. 'కికురించిరిచ్చిపుచ్చుకొను చోటులవారలాకకులోనుగాకప్పులీక.' Swa. iii. 163. ఆకట్టు (ఆక+కట్టు) ākaṭṭu. v. i. To prevent, hinder, check. నిరోధించు. ఆకపడు āka-paḍu. v. i. To intervene, to interpose. అడ్డిపడు, రామా: కిష్కిం: ఆకపెట్టు āka-peṭṭụ. v. t. To prevent.
అకొ
(p. 19) ako ! or అకో! ako. [Tel.] interj. Either, or whether; I wonder, I imagine, Query, ఏమి? 'మృత్యువు, దాగెడుచోట లేదకొ.' Swa. iv. 145.
అచట
(p. 27) acaṭa or అచట aṭsaṭa. [Tel. fr. ఆ+చోటు.] adv. There, in that place; అక్కడ.
అతిశఝము
(p. 41) atiśajhamu ati-ṣayamu. [Skt.] adj. Much, excessive (In Telugu) Marvellous, wonderful, uncommon. అత్యంతమైన, చోద్యమైన n. Excellence, pre-eminence, pride. అతిశయము. ఎక్కువ ఇదియేమి అతిశయము what great matter is this. అతిశయపడు v. To be proud of. గర్వించు అతిశయించు or అతిశయిల్లు v. To overmatch, surpass. To increase, become augmented. మించు, ఎక్కువ అగు. అతిశయోక్తి exaggeration, hyperbole.
అధ్యాహారము
(p. 48) adhyāhāramu adhyāhāramu. [Skt.] n. Adding a word or words to complete a sentence, supplying an ellipsis. లోపముగా నుండేచోట ఒకటి రెండు మాటలను తెచ్చుకోవడము. అధ్యాహృతము adhyāhritamu. [Skt.] Supplied as an elliptical word.
అధ్వానము
(p. 48) adhvānamu adhvānamu. [Skt.] n. Desolation, waste, ruin. పాడు. ఆ రూకలను అధ్వానములో వేసినాడు he wasted the money. అధ్వానముచేయు to ruin, lay waste. అధ్వానమగు to turn to nothing, to become waste. అధ్వానమైన చోటు a waste place. అధ్వానమైన పుస్తకము a bad book, a perplexing book. అరవము అధ్వారము Tamil is a perplexing language. అధ్వానపు అడవి a pathless forest. అధ్వానపుబయలు an open waste. అధ్వానపు జ్వరము a wasting fever. అధ్వానపువాన a troublesome shower; annoying rain.
అనిదంపూర్వము
(p. 52) anidampūrvamu anidampūrvamu. [Skt.] adj. Novel, unprecedented, unheard of. పూర్వమందు లేనటువంటి, చోద్యమైన, ఎన్నడును వినని కనని. 'అనిదంపూర్వ పరాక్రమధనుడు.' P. i. 113.
అనుపు
(p. 56) anupu anupu. [Tel.] n. Toll, customs; ambuscade, ambush, సుంకము. పొంచియుండే చోటు. 'తెరవలిటునీరు పోయ పందిలియు జేరి, యవలగొర గాక పిచ్చుకుంటైయనంగు, డనువుగొనజొచ్చె కల్లగుట్టమర.' A. ii. 69. టీ సుంకము పుచ్చుకోనుపక్రమించెను. అనుపు v. a. To send, dismiss. పంపించు. 'నన్ననువుగాధల చేతనెప్రొద్దు ద్రోయకన్.' H. i. 42.
అన్యత్ర
(p. 60) anyatra anyatra. [Skt.] adv. In another place, elsewhere. మరియొక చోట.
అపూర్వము
(p. 64) apūrvamu a-pūrvamu. [Skt.] adj. Novel. uncommon, extraordinary. వింతైన, చోద్యమైన. 'ఏయదిహృద్యమపూర్వం బేయది.' Bhar. I. i. 29.
అభిజనము
(p. 69) abhijanamu abhi-janamu. [Skt.] n. The birth-place. Caste, A caste-mark as a title. Fame. పుట్టుచోటు, కులము, కులాగతమయిన టెక్కములోనగు బిరుదు, పొగడ్త, అభిజనుడు. n. A man of high birth.కులశ్రేష్ఠుడు. అభిజనమదము pride of ancestry.
అరుడు
(p. 82) aruḍu arudu. [Tel.] n. Surprise, wonder, marvel, rarity. వింత, అద్భుతము, ఆశ్చర్యము, అపురూపము. 'అరుదాయెభవచ్చిరిత్రముల్.' N. ii. 33. 'వేగితెలుపందగు వీయరుదెల్లవారికిన్.' P. ii. 222. 'ఒక గుణమున్న చోట మరి యొక్క గుణంబరుదెన్ని చూడగా.' N. ii. 311.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122960
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98500
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82382
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81365
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49333
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35081
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34910

Please like, if you love this website
close