(p. 1272) saṅgaḍamu sangaḍamu. [from Skt. సంగతమ్.] n. Dumb-bells, సాముచేయువారు తిప్పేలోడు. Help, assistance, aid, సహాయము. Friendship, త, స్నేహము. Meeting, చేరిక. Nearness, సమీపము. A retinue, పరిచారము. Service, సేవ. An army, సేన. 'అనవుడు వాడునగుచు నీవిక్రమంబునకు నా వెరపు సంగడంబుగాదె.' M. VII. iv. 59. 'ఉ అంచెలుగట్టి కాలి తొడుసైచనననీవుగదమ్మప్రోదిరా, యంచలివేటి సంగడములయ్యెను.' Swa. v. 72. Trouble, annoyance, ంాటము, సంకటము. సంగడమువాడు sangaḍamu-vāḍu. n. A friend or companion. చెలికాడు, నేస్తకాడు. సంగడి sangaḍi. n. A couple, pair, ంట త, ోడు. Friendship, స్నేహము. A friend, a fellow, a playmate, నేస్తకాడు. A raft or boat made of two canoes fastened side by side. రెండుతాటి. బొండులు జతగాకట్టినతెప్ప. Nearness, సమీపము. A side, ప్రక్క. The back, వెనుక. A crowd, సమూహము. Manner, విధము. 'వ సింగంబులసంగడినొరపగు వీరభటులును.' ఉ. హరి. iv. సంగడి బావులు two wells side by side, జోడుబావులు. సంగడికత్తె sangaḍi-katte. n. A female friend or companion. చెలికత్తె. సంగడికాడు or సంగడీడు sangaḍi-kādu. n. A compeer, fellow, companion, friend, స్నేహితుడు, సంగమడుగు sanga-maḍugu. (సంగడి+మడుగు.) n. A lake or pool near a village, ఊరిసమీపమందు ఎవరు తవ్వరకయే ఎన్నటికిన్ని నీళ్లు ఉండే మడుగు.