Telugu to English Dictionary: జరుగు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అర్గళము
(p. 83) argaḷamu argaḷamu. [Skt.] n. A round wooden bar or bolt for a door. గడియమాను. (Metaphorically) an impediment, hindrance, restraint. విఘ్నము, అభ్యంతరము. అనర్గళముగా irresistibly. వాని అధికారము అవర్గళముగా జరుగుచున్నది his authority is unrestricted.
ఏష్యము
(p. 202) ēṣyamu ēshyamu. [Skt.] n. The future, what is yet to happen. కాగలది. Foretoken, foreboding. జరుగబోవునది; జరుగబోవుదానికి గురుతు. 'అగస్త్యోర్వీరుహంబునకు నిర్వానం బొసంగంగలండు యిట్టి యేష్యంబులు మదీయదివ్యబోదం బుననెరింగి యుందును.' A. vi. 85.
గండము
(p. 347) gaṇḍamu ganḍamu. [Skt.] n. The side of the head. చెక్కిలి. An elephant's temple. ఏనుగుచెక్కిలి. The baleful influence of a star. గ్రహయోగము. An evil event, a narrow escape, గొప్ప అపాయము. దినగండము నూరేండ్లాయిస్సు to live long in daily peril of ruin. నాకు దినగండముగా జరుగుచున్నది I am daily living from hand to mouth. గండము గడిచి బయలుపడ్డది the affair is over and this is the result. Lit the trouble is over, the child is born. అతడు తండ్రి గండమునకు పుట్టినాడు he was born to be the cause of his father's ruin. గండపాళి ganḍa-pāḷi. n. The temple or side of the head. గండమండలము ganḍa-manḍalamu. n. The temples of the head.
జీరు
(p. 467) jīru jīru. [Tel.] v. n. To hand down, dangle, or trail on the ground. జీరాడు, జీరుకాడు or జీరులాడు jīrāḍu. [Tel. జీరి+ఆడు.] v. n. To sweep. పందికడుపు నేలను జీరాడుతున్నది the sow's belly sweeps the ground. కొంగు జీరాడుచున్నది the end of the cloth is hanging down on the ground. జీరువారు jīru-vāru. v. n. To spread (as a smile over the countenance) వ్యాపించు. To move, జరుగు. To avoid, go out of the way. తొలగు.
జీరు
(p. 467) jīru jīru. [Tel.] v. n. To hand down, dangle, or trail on the ground. జీరాడు, జీరుకాడు or జీరులాడు jīrāḍu. [Tel. జీరి+ఆడు.] v. n. To sweep. పందికడుపు నేలను జీరాడుతున్నది the sow's belly sweeps the ground. కొంగు జీరాడుచున్నది the end of the cloth is hanging down on the ground. జీరువారు jīru-vāru. v. n. To spread (as a smile over the countenance) వ్యాపించు. To move, జరుగు. To avoid, go out of the way. తొలగు.
దొరయు
(p. 612) dorayu dorayu. [Tel.] v. n. &t. To touch. అంటు. To approach, come near, సమీపించు. To be equivalent to, సమానమగు. To resemble, be one with, suit, befit, become. To come to pass, to happen, కలుగు , జరుగు. To obtain, పొందు. 'సీ సకల లోకాభినంద్యకళాకలాపంబుకొరయునెమ్మోము.' Vasu. i. 2. టీ కళాకలాపంబు దొరయు నెమ్మోము, లావణ్యమనెడు భూషణము పొందు చున్నటువంటి చక్కని ముఖము. 'సీ గగనవాహిని రొంపి గాడికొండొకదోచు కమలాప్తురథరథాం గంబుదొరసి.' P. iv. 249. టీ రథరథాంగంబు దొరసి, రథముయొక్క చక్రమునుసమీపీంచి.
నిర్వహించు
(p. 660) nirvahiñcu nir-vahinṭsu. v. a. To manage, carry through, perform. To protect, నిర్వహిల్లజేయు. నిర్వాహము or నిర్వాహకము nir-vāhamu. n. Management, power or ability to perform. execute or sustain. జరుగుబాటు, శక్తి. నిర్వాహకుడు nir-vāhakuḍu. n. A manager or director: a man of ability. నిర్వహించువాడు విద్యానిర్వాహకుడు a Director of Learning.
నిర్వహిల్లు
(p. 659) nirvahillu nir-valullu. [Skt.] v. n. To be fulfilled. నెరవేరు. To come to pass. జరుగు.
పారు
(p. 744) pāru pāru. [Tel.] v. n. To run or run away. పరుగెత్తు, పారిపోవు. To purge, పాచనములగు, పారుకొను. To fly or rise in the air, ఎగరు. To flow as water, ప్రవహించు. To creep or crawl, పాకు. To grow, or become. To take effect, as a spell or medicine. To begin. n. A ledge of rock, a flat rock under earth. మడుగులు చొరబారు మహిష సంఘంబులు the buffaloes were rushing to enter the pools. కుక్కను కొట్టితే యిల్లంతా పారును if you beat the dog it will befoul the house. ఈ యెండలో పారే పక్షులు మిడిసిపడి చచ్చును in this heat birds on the wing fall down dead. ఆ తోటకు ఈ నీళ్లు పారవు this water does not reach that garden. నీళ్లుపారనియేరు the river which has ceased to flow. నేలబారే నల్లచీమ a black ant that crawls on the earth. నాలుక నల్లబారినది the tongue turned black. నా మంత్రము పారలేదు my spell did not take effect. ఆకులు పండబారుచున్నవి the leaves are turning yellow అతనిమీద నా దృష్టి పారినప్పుడు when my eye lighted on him. ఆరాతిమీద నీడ పారినప్పుడు when the shadow fell on that stone. వాని మనసు దానిమీద పారుచున్నది his thoughts run or are bent on her. అది పగుళ్లుపారుచున్నది it is splitting. ఎండబారుచున్నది it is beginning to dry up. గడుసుపారు to grow hard. బిరుసుపారు to grow stiff 'అట్లు తన చేత హేతశేషులైన జనుల బారగనుగొని రథమెక్కి పటురయమున.' M. X. i. 198. పార౛లు pāra-ḍzallu. v. a. To sprinkle, or scatter abroad. పార౛ాచు pāraḍzāṭsu. v. a. To extend, as the arms or legs. కాళ్లుపార౛ాపు to open or straddle the legs. పార౛ూచు pāra-ḍzūṭsu. v. a. To look through, go over, view, examine well, వింతవారులేరుగదా యంచు సదనంబు పారజూచి.' T. iii. 128. పారదోలు pāra-dōlu. v. a. To drive out or away, to defeat, తరుము. పారబట్టు pāra-baṭṭu. v. a. To winnow in the wind, to let down grain against the wind. భవభయంబుల పారబట్టినవారు, అనగా పాపభీతిని తూలాయమానము చేసినవారు. L. ii. 29. and ii. 1. పారబత pāra-bōta. n. The act of pouring out or throwing away. పారబోయుట. పారబోయు pāra-bōyu. v. a. To pour away, to pour off, or empty out. కుమ్మరించు. పారమి pārami. [negative verbal noun from పారు.] n. The act of not flowing or running. ప్రవహింపకపోవుట, పరుగెత్తకపోవుట. 'పరికింపనెన్నాళ్లు పారమిడస్సి.' BD. iv. 1825. అనగా దినములు సుఖముగా జరుగనందుకు విసికి. పారవేయు or పారవైచు pāra-vēyu. v. a. To fling or throw away, to lose, విసిరివేయు, వదలవిడుచు, ౛ారవిడుచు. పారాడు pār-āḍu. (పారి+ఆడు.) v. n. To creep or crawl. పారిపోవు pāri-pōvu. v. n. To run away, escape. పారుకాడు pāruk-āḍu. (పారుక+ఆడు.) v. n. To run, పరుగెత్తు. To creep, to roam, to ramble. వెంట బడి వీధులందు పారుకాడెడి మృదుపదములవలన.' Sar. D. 615. పారుటక్క or పారుత paru-ṭ-akka. n. A Brahmin woman. A. 452. బ్రాహ్మణస్త్రీ. పారుటసురుడు pāru-ṭ-aṣuruḍu. n. A demon who was formerly a Brahmin, బ్రహ్మరాక్షసుడు. A. v. i. 57. పారుటాకులు pāru-ṭ-ākulu. n. Autumnal leaves. Leaves, which have got a red tinge but are not withered. (This is the clothing of hermits.) 'మంచెలమీదనెక్కి కటిమండలిచుట్టిన పారుటాకులిం, చించుకచంచలించి.' Kālahas. iii. 12. పారుడు pāruḍu. (పారు+వాడు.) n. A Brahmin. బ్రాహ్మణుడు. M. XII. iii. 460. A motion of the bowels, పాచనము. The act of flowing, ప్రవహించుట. A stream, ప్రవాహము. పారుతెంచు or పార్తెంచు pārutenṭsu. v. n. To come running, పరుగెత్తి వచ్చు. 'వచ్చిరాహవమొనరింపవారిలోన పడతియొక్కతె మున్నాడి పారుతెంచి.' Jaimini. v. 725. పారుబోతు or పారుమోరు pāru-bōtu. n. A fugitive, a coward. పిరికివాడు. పారువేట pāru-vēṭa. n. The chase, game that is hunted. A festival, దేవోత్సవము.
బోర
(p. 912) bōra bōra. [Tel.] n. The breast, the chest. రొమ్ము, అక్కు, ఎద, వక్షము. బోరగించు boraginṭsu. v. a. To turn upside down. బోరగిల్లజేయు. 'కడుపుబోరగించి కన్నులుముకుళించి బిర్రబిగిసికొన్న బీదయోగి.' Vēma. 1624. బోరగిల్లు, బోరగిలు or బోరగిలబడు bōragillu. v. n. To lie on one's face or breast. రొమ్ము భూమినానునట్లు పరుండు. 'పొరలున్ బోరగిలున్ వడింజరుగు.' Bmj. i. 68. బోరప్రాకుడు bōrā-prākuḍu. n. A snake, ఉరగము. బోర్ల bōrla. adv. Upside down, topsy-turvy. బోర్లదోయు to upset, overthrow. బోర్లపడు to lie prostrate: to be overset. దేన్ని చూచి బోర్లపడుతావు what do you pride yourself upon? బోర్లబొక్కలపడు to fall on one's breast or face. బోర్లించు bōrlinṭsu. v. a. To upset, lay a thing on its face.
మెలగు
(p. 1026) melagu melagu. [Tel.] v. n. To wander, to roam about. సంచరించు. To behave, to conduct oneself carefully, జాగరూకతతో నడుచుకొను, వర్తించు. To move, జరుగు. 'కొంతసేపునకాయిర్రికొదములేచి, యల్లనల్లన మెలుగుచునాకటికిని.' Vish. iii. 287. మెలుచు melatsu. v. a. To cause to behave, మెలగజేయు. మెలకువ, మెలంకువ, మెలుకువ or మెళుకువ melukuva. n. Waking from sleep, మేలుకొనుట. Watchfulness, జాగరూకత. Conduct, వర్తనము. Life, living, livelihood. జీవనము. Wandering, సంచారము. మెలకువవాడు melakuva-kāḍu. n. A watchful or careful man, జాగరూకుడు. మెలత, మెల్త, మెలతుక or మెల్తుక melata. n. A lady, woman, maid. స్త్రీ. మెలన melana. n. Conducct, behaviour. నడత, ప్రవర్తన. 'నాతిమగవాని నమ్ముటరోతగాదె, వానిమెలన తానద్దంబులోని ముడుపు.' Miscell. i. 567 line. 9. మెలపు or మెల్పు melapu. v. a. To conduct, to lead, to manage. నడిపించు, ప్రవర్తింపజేయు. మెలయజేయు. 'పురోహిత ప్రధానుల నప్రాప్తయౌవనుమడగు నతనివినీతుగా మెలపుకొండని నియమించి.' A. iii. 109. n. Watchfulness, జాగరూకత. Conduct, behaviour. Dexterity, cleverness, skill, నేర్పు. Steadiness, చలింపమి. Softness, dullness, మాంద్యము. 'దండనీతి విధానమంతటికి రక్షయర్హమగు మెలుపు తోజేయసదివెలుంగు.' M. XII. ii. 182. కనుమెలుపు (M. IX. i. 24.) అనగా నేత్రచమత్క్రియ.
యద్భవిష్యుడు
(p. 1053) yadbhaviṣyuḍu yad-bhavishyuḍu. [Skt.] n. One who resigns himself to whatever may happen, without putting forth his own exertions. తాను ఏప్రయత్నమును చేయక జరుగునది జరుగనిమ్మని యూరకుండువాడు.
లోపము
(p. 1113) lōpamu lōpamu. [Skt.] n. Deficiency; a defect, a flaw, fault; something wanting, a hiatus, omission, disappearance. A passage lost in a poem. Dropping a letter by grammatical rule. అగుపడక పోవడము, హీనత్వము, తక్కువ. పూర్వస్థితికి లోపము లేకుండా వారికి జరుగుతున్నది they have not fallen away from their former state. లోపించు lōpinṭsu. v. n. To be dropped, elided, understood, as a syllable. అగుపడకపోవు.
వర్తనము
(p. 1134) vartanamu vartanamu. [Skt.] n. Conduct, behaviour, నడవడి. Staying, abiding. ఉనికి, స్థితి. Profession, occupation, livelihood. వృత్తి, వ్యాపారము, జీవనోపాయము. An act, పని, కృత్యము.' ఆవధూమనినవ్వి నా వర్తనము నీవచెప్పితివింక నేజెప్పవలెనె. KP. iv. 2. 'భువనంబులవర్తనంబులనీకు తేటపడనివిలేవుగావున.' M. XII. i. 20. 'గృహకృత్యవర్తనలనన్మరపించు.' T. ii. 161. వర్తన vartana. [from వ ర్తనము.] n. A fee. వర్తనుడు vartanuḍu. n. (In composition) One who practises, or behaves, వ్యాపారముగలవాడు. పాపవర్తనుడు an evil doer. సద్వర్తనుడు a well doer, one who acts properly. 'వావెరుంగనియీపాపవర్తనుండు.' Kaluvai. §. 134. ఆజ్ఞావర్తనుండై obediently, in obedience or conformity to the command. వర్తమానము varta-mānamu. n. Situation, condition, circumstance. స్థితి, సంగతి. News, intelligence. సమాచారము, వృత్తాంతము. The present time. The present tense, in Grammar. విద్యమానము, జరుగుచున్న కాలము. 'అనాగతవర్తమానంబులు నుచితానుచితకథాసార స్యంబులుందెలుపుమనిన.' H. i. 51. వర్తమానము adj. Being, existing, living, being present. స్థితమైన, విద్యమానమైన. సర్వత్రవర్తమానమైన omnipresent. Anand. i. 11. వర్తి varti. n. One who is, behaves or acts, వర్తించువాడు. Sandal, perfume. గాత్రానులేపని, పరిమళ ద్రవ్యములు కూర్చిన గంధపుబిళ్ల. The foil placed under a precious stone of the same colour to increase its lustre. మణిరంజకద్రవ్యము. The wick of a lamp, దీపపువత్తి. వర్తించు, వర్తిలు or వర్తిల్లు vartinṭsu. v. n. To be, remain, abide; to act, behave. ఉండు, వసించు, ప్రవర్తించు.' ఎయ్యెదివాసంబెందువర్తింతు.' URK. ii. 262. ఈశబ్దము మూడు లింగములయందును వర్తించును this word is used in all genders, i.e., it is of the common gender. వర్తిష్ణువు vartishṇuvu. adj. Staying, abiding, being stationary, or fixed. ఉండేవాడు, నిలుకడగానుండువాడు, వర్తించువాడు.
సాంవత్సరికము
(p. 1318) sāṃvatsarikamu sām-vatsarikamu. [Skt. from సంవత్సరము.] n. An anniversary of a death. సంవత్సరరాంతమున జరుగునది, తద్దినము, ఆబ్దికము. సాంవత్సరుడు sām-vastsaruḍu. n. An astrologer, జ్యోతిష్కుడు, జోస్యుడు, 'సాంవత్సరికదత్తకాల కళావిశేషంబున మంగళ తూర్యంబులు సెలంగ.' M. IV. v. 396.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149862
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95696
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close