Telugu to English Dictionary: టాకులో

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అరటి
(p. 78) araṭi , అరంటి or అరిటి araṭi.[Tel.] n. A plantain tree. అరిటికాయలు green plantains అరిటాకులు plantain leaves.
టాకు
(p. 488) ṭāku ṭāku. [Tel.] n. A flat ring used to keep other rings from slipping down from the fingers. An edge, a side అంచు, ఓర. The end or point of a pen. టాకులో వస్తాడు he will come here in a moment.
పసుపు
(p. 731) pasupu or పసపు pasupu. [Tel.] n. Indian saffron or turmeric. Curcuma longa. Rox. i. 32. హరిద్ర. కూరపసుపు turmeric used as a spice. అడవిపసుపు the wild species. Rox. i. 23. చాయపసుపు the species used as a yellow dye. నీలిపసుపు another species, Cūrcuma cœsia, Rox. i. 26. మానుపుసుపు (or కుసంభల.) Safflower, Carthamus tinctorius. W. పసుపుటాకులు turmeric leaves. పసుపాడు to use turmeric (by smearing it over the body), that is, to bathe. A. i. 63. and v. 41. ఎండపసపు or పసుపెండ golden sunshine. అనగా నీరెండచేత గలిగిన పసిమి. A. vi. 75. ఆమె పసుపుకుంకుమ యెన్నటికిని పోదు lit: She will never lose her turmeric and red paint, i.e., she will never become a window. పసుపుకుంకుమ a phrase for pin money, or dower, because it is money given to a bride, nominally to supply her with yellow and red paint for the forehead. పసుపు కుంకుమముపుచ్చుకొను to ratify a marriage by accepting these on behalf of the bride. పసుపు చాయ pasupu-ṭsāya. n. Yellow colour. పసుపుపిట్ట or పసుపుముద్ద n. Lit. The saffron bird. The Baya, or Weaver bird, Ploceus baya. (F.B.I.) గిజిగాడు.
పారు
(p. 744) pāru pāru. [Tel.] v. n. To run or run away. పరుగెత్తు, పారిపోవు. To purge, పాచనములగు, పారుకొను. To fly or rise in the air, ఎగరు. To flow as water, ప్రవహించు. To creep or crawl, పాకు. To grow, or become. To take effect, as a spell or medicine. To begin. n. A ledge of rock, a flat rock under earth. మడుగులు చొరబారు మహిష సంఘంబులు the buffaloes were rushing to enter the pools. కుక్కను కొట్టితే యిల్లంతా పారును if you beat the dog it will befoul the house. ఈ యెండలో పారే పక్షులు మిడిసిపడి చచ్చును in this heat birds on the wing fall down dead. ఆ తోటకు ఈ నీళ్లు పారవు this water does not reach that garden. నీళ్లుపారనియేరు the river which has ceased to flow. నేలబారే నల్లచీమ a black ant that crawls on the earth. నాలుక నల్లబారినది the tongue turned black. నా మంత్రము పారలేదు my spell did not take effect. ఆకులు పండబారుచున్నవి the leaves are turning yellow అతనిమీద నా దృష్టి పారినప్పుడు when my eye lighted on him. ఆరాతిమీద నీడ పారినప్పుడు when the shadow fell on that stone. వాని మనసు దానిమీద పారుచున్నది his thoughts run or are bent on her. అది పగుళ్లుపారుచున్నది it is splitting. ఎండబారుచున్నది it is beginning to dry up. గడుసుపారు to grow hard. బిరుసుపారు to grow stiff 'అట్లు తన చేత హేతశేషులైన జనుల బారగనుగొని రథమెక్కి పటురయమున.' M. X. i. 198. పార౛లు pāra-ḍzallu. v. a. To sprinkle, or scatter abroad. పార౛ాచు pāraḍzāṭsu. v. a. To extend, as the arms or legs. కాళ్లుపార౛ాపు to open or straddle the legs. పార౛ూచు pāra-ḍzūṭsu. v. a. To look through, go over, view, examine well, వింతవారులేరుగదా యంచు సదనంబు పారజూచి.' T. iii. 128. పారదోలు pāra-dōlu. v. a. To drive out or away, to defeat, తరుము. పారబట్టు pāra-baṭṭu. v. a. To winnow in the wind, to let down grain against the wind. భవభయంబుల పారబట్టినవారు, అనగా పాపభీతిని తూలాయమానము చేసినవారు. L. ii. 29. and ii. 1. పారబత pāra-bōta. n. The act of pouring out or throwing away. పారబోయుట. పారబోయు pāra-bōyu. v. a. To pour away, to pour off, or empty out. కుమ్మరించు. పారమి pārami. [negative verbal noun from పారు.] n. The act of not flowing or running. ప్రవహింపకపోవుట, పరుగెత్తకపోవుట. 'పరికింపనెన్నాళ్లు పారమిడస్సి.' BD. iv. 1825. అనగా దినములు సుఖముగా జరుగనందుకు విసికి. పారవేయు or పారవైచు pāra-vēyu. v. a. To fling or throw away, to lose, విసిరివేయు, వదలవిడుచు, ౛ారవిడుచు. పారాడు pār-āḍu. (పారి+ఆడు.) v. n. To creep or crawl. పారిపోవు pāri-pōvu. v. n. To run away, escape. పారుకాడు pāruk-āḍu. (పారుక+ఆడు.) v. n. To run, పరుగెత్తు. To creep, to roam, to ramble. వెంట బడి వీధులందు పారుకాడెడి మృదుపదములవలన.' Sar. D. 615. పారుటక్క or పారుత paru-ṭ-akka. n. A Brahmin woman. A. 452. బ్రాహ్మణస్త్రీ. పారుటసురుడు pāru-ṭ-aṣuruḍu. n. A demon who was formerly a Brahmin, బ్రహ్మరాక్షసుడు. A. v. i. 57. పారుటాకులు pāru-ṭ-ākulu. n. Autumnal leaves. Leaves, which have got a red tinge but are not withered. (This is the clothing of hermits.) 'మంచెలమీదనెక్కి కటిమండలిచుట్టిన పారుటాకులిం, చించుకచంచలించి.' Kālahas. iii. 12. పారుడు pāruḍu. (పారు+వాడు.) n. A Brahmin. బ్రాహ్మణుడు. M. XII. iii. 460. A motion of the bowels, పాచనము. The act of flowing, ప్రవహించుట. A stream, ప్రవాహము. పారుతెంచు or పార్తెంచు pārutenṭsu. v. n. To come running, పరుగెత్తి వచ్చు. 'వచ్చిరాహవమొనరింపవారిలోన పడతియొక్కతె మున్నాడి పారుతెంచి.' Jaimini. v. 725. పారుబోతు or పారుమోరు pāru-bōtu. n. A fugitive, a coward. పిరికివాడు. పారువేట pāru-vēṭa. n. The chase, game that is hunted. A festival, దేవోత్సవము.
మోర
(p. 1047) mōra mōra. [Tel.] n. The projecting face of animals. Phiz, a word of contempt for face, మూతి. (నిందయందు) మనుష్యముఖము. మోరచ్చుచెప్పులు shoes put on the wrong way so as to deceive those who trace the wearer. చనుమోరలు the tips of the breasts. కటుమోరలు the cheek bones. 'ఓడకముందర నొకసారమేయంబు మొరుగుచునున్నది మోర యెత్తి.' B. 1. §. 14. 7. మోరపలుపు the head stall. మోరకొట్టులు mōra-koṭṭulu. plu. Rebukes. మూతితోకొట్టడము. S. i. 490. మోరటిల్లు or మోరటిలు mōraṭillu. v. n. To turn the face upwards, మోముమీదికెత్తు. మోరతోపు, మోరత్రోపు or మోరతోపుతనము mōra-tōpu. n. Aversion, turning away or averting the face. మూతులుతిప్పడము, పరాఙ్ముఖత్వము. 'పూనుకొని మోరతోపున బోవబోనీనునేను.' N. ix. 404. టీ మోరతోపున, తల కొంచెము వంచుకొని. మోరతనముగా in profile. మోరపక్కె mōra-pakke. n. A sword fish. మోరపాక mōra-paka. n. A hut thatched with leaves, దూలములులేకుండా గడ్డి తాటాకులతో కట్టినది. A temporary slied, ఓరపాక.
సంచితము
(p. 1273) sañcitamu sanchitamu. [Skt.] adj. Gathered, amassed, accumulated, collected. సంపాదించబడిన, ఆర్జింపబడిన, కూడబెట్టబడిన. 'పూర్వజన్మసంచితములైన దోషములు.' (B. iii. 1001.) the sins contracted in a former birth. సంచిక sanchika. n. A section or part of a book. A few palm leaves or sheets of paper taken out of a volume. ఒక గ్రంథములోనుండి యెత్తికట్టిన కొన్ని పత్రములు. A tract, చేర్చికట్టిన కొన్ని తాటాకులు, లేక కాగితములు. A volume of Magazine or Journal.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close