Telugu to English Dictionary: డంబు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అం౛లిగుం౛లి
(p. 7) aṃzaliguṃzali anzaligunzali. [Tel.] a. Creating confusion; destroying; causing pain ఛిన్నాభిన్నము చేసిన, గాసినొందిన. 'తొండంబుచేపట్టి త్రోచిరాదిగిచి, యంజలి గుంజలియార్చ మైవెంచి, భుజింపుచును.' భాగ. iv. 194.
అడియడు
(p. 36) aḍiyaḍu aḍiyaḍu. [Tel. from అడుగు+అడు. Lit. foot servant.] n. A Servant. పాదసేవకుడు. సీ. 'దండంబుదర్పితోద్దండరక్షో హర్త కడియండ జాతరూపాంబరునకు.' రుక్మాం. 1. ఆ.
అడియాలము
(p. 36) aḍiyālamu aḍi-yālamu. [Tel. అడుగు+అలము. అలము place.] n. A sign, mark, token. గురుతు, చిహ్నము, అడియాలముపట్టు to recognise. గురుతుపట్టు. 'బిరుదులతోడి, గొడుగులు నడియాలంబులతోడి, సిడంబులు వైపించుకొని.' M. IV. v. 224.
అరరము
(p. 79) araramu or అరరి araramu. [Skt.] n. A door. తలుపు. అరళము for అరరము n A door. 'తాళంబులు, మయోత్తాళుండైన బిడ్డనికి నడ్డంబుగా కకీలూడిపడిన అరళంబులు విరళంబులైన.' Bhāga. X. iii. 42.
ఆటోపము
(p. 111) āṭōpamu āṭōpamu. [Skt.] n. Hastiness: excess, pride. సంభ్రమము, వేగిరపాటు, రభసము, ఆడంబరము, ఔద్ధత్యము, తొందర.
ఆడంబరము
(p. 111) āḍambaramu āḍambaramu. [Skt.] n. Pomp, grandeur. Vain display: abortive arrogance. The onset of battle: the charge; the sound of trumpets. యుద్ధవాద్యధ్వని. మేఘాడంబరము the display of clouds. ఆ యింట్లో ఏమో ఆడంబరము గానున్నది there is some stir in that house.
ఎదురు
(p. 188) eduru eduru. [Tel.] n. The front. An opponent ప్రతివిరోధి. adj. ఎదురు opposite, other. అన్యమైన. ఎదురాడు edur-āḍu. (ఎదురు+ఆడు) v. i. To speak against, to oppose. మారాడు. ఎదురీదు to swim against, to resist. ఎదురుకట్టుల or ఎదురుకట్ల eduru-kaṭṭula. adv. In front ఎదుట. ఎదురుకుత్తుక eduru-kuttuka. n. The lock jaw. ఎదురుకొను or ఎదుర్కొను eduru-konu. v. n. & a. To go forward to meet. To act against, to disobey. ఎదురగు, ఎదిరించు. ఎదురుకోలు or ఎదుర్కోలు edur-kōlu. n. The mutual advances of the relations of the bride and bridegroom during the marriage. Going forward to welcome a guest. ఎదురుగడ eduru-gaḍa. n. A joint bond, a reciprocal or mutual agreement. ఎదురు వ్రాసిన ఒడంబడికలోనగునవి. ఎదురుగడగా వ్రాయు to write off (a sum as balance.) ఎదురుగాలి eduru-gāli. n. A head-wind, a contrary wind. ఎదురుచూచు eduru-ṭsūṭsu. v. n. To look forward, expect ప్రతీక్షించు. ఎదురుపడు eduru-paḍu. v. To come forward to meet. ఎదురుగావచ్చు. To be met. వాడు నాకు ఎదురుపడినాడు I met them. ఎదురుపలుకు eduru-paluku. v. n. To object, gainsay. ఎదురురొమ్ము eduru-rommu. n. The chest or breast. రొమ్ము నడిమి భాగము. ఎదురువడ్డి cross interest. ఎదురువ్యాజ్యము eduru-vyājyamu. n. A cross suit ఎదురేగు edur-ēgu. v. i. To go in the opposite direction to meet. ఎదురుగాపోవు. ఎదురొత్తు edur-ottu. n. A return push, shove for shove. మారొత్తు. ఎదురుక్షౌరము shaving against the grain, or, the wrong way.
ఒడంబడిక
(p. 207) oḍambaḍika or ఒడబడిక oḍam-baḍika. [Tel.] n. An agreement, engagement, compact, treaty, covenant, consent, assent సమ్మతి; నిబంధన పత్రిక; సమ్మతించి వ్రాసి యిచ్చిన వ్రాత. ఒడంబడు oḍam-baḍu. v. t. To agree, engage, consent. To comply with, to concede సమ్మతించు. ఒడంబరుచు oḍam-baruṭsu. v. t. To persuade, convince. ఒడచాటు Same as ఒడంబడిక.
ఒడబడు
(p. 207) oḍabaḍu Same as ఒడంబడు.
ఒడబాటు
(p. 208) oḍabāṭu Same as ఒడంబడిక.
ఒడబాటు
(p. 208) oḍabāṭu Same as ఒడంబరుచు.
కడిఖండలు
(p. 235) kaḍikhaṇḍalu kaḍai-khaṇḍalu. [from Skt. ఖండఖండములు.] n. Bits, fragments.. కడిఖండంబులుగా piecemeal.
కదపా
(p. 238) kadapā kadapā. [H.] n. An agreement, a written bond. ఓడంబడిక, పత్రము. A counter agreement. కదపాబనాయించు to fabricate a counter lease.
కలపడము
(p. 256) kalapaḍamu kalapaḍamu. [Tel.] n. Mixing. కలపుట. రగడ 'కలపడంబులుకలయనీ చొక్కంపుగస్తురిరస్తువీణెలు.' శుక. i.
కాని
(p. 270) kāni or గాని kāni. [Tel.] (conj. denoting an alternative.) But, either, or, except, unless. And not, nor, Rather, Before. జాజియొక్కటియెకాని సకలకుసమ విసరసంపదచేనొప్పె వసుధయెల్ల , విరహణియెకానిధరణిపై వివిధజనులు సంతసములొందజేసె వసంతవేళ.' Sunandā Parinyam, iv. 22. 'ఆలలు మగనిమాట కడ్డంబు వచ్చెనా ఆలలుకాదది వానివ్రాలుకాని.' (Vēma.) ఇంతేకాని నేనేమెరుగను I know nothing but this. ఇదియేమోకాని I cannot tell what this may be. అదిగాని యిదిగాని either that or this. ఆపని పది దినములకుగాని కాదు that work cannot be finished in less than ten days. రేపుగాని రాడు he will not come here before to-morrow. ఉద్యోగము చిక్కుననే అపేక్ష ఉంటేగాని నేను అక్కడ ఉండను I would not have remained there had I not hoped to gain employment. ఇది అతని చేతగాని మరి యొకనిచేతకాదు he alone can do it, no one else can. ఎల్లవిధముల నిను వధియించిగాని పురికి నురుగముగావున for we will not return without slaying thee. అతడు వస్తేనేగాని యీపని కానేరదు unless he comes we cannot effect this. కాని or కానీ (for కానిమ్ము) imp. verb denoting assent. Let it be done. Be it so. Never mind. Very well. ఆ పని ముందరకానీ let that be done first. కానీ కానీ నీ కావరమణతు very well, I will crush your pride.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close