(p. 902) baiza or బ యి baiḍza. [Tel.] n. Ignorance, అజ్ఞానము. Nonsense, stuff, trash, పిచ్చిపని. 'ఉ కల్లలు వేదముల్ స్మృతులు, కల్లలు కల్లలుయజ్ఞకర్మముల్, కల్లలుపైతృకక్రియలు కల్లలు ఘోరతపఃప్రభావముల్, కల్లుదేవకార్యములు కావున బైజలుమానిమామతం, బెల్లవిధంబులన్ నడుపు డిమ్ముల ముక్తికిబోవగోరినన్.' V. P. iv. 345.