Telugu to English Dictionary: డిల్ల

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఊరట
(p. 176) ūraṭa ūraṭa. [Tel.] n. Comforting. ఊరడించుట. Rest. విరామము. Ease, freedom, leisure. Aid, help. సహాయము. ఊరటపడు ūraṭa-paḍu. v. n. To be consoled. ఊరటపరచు ūraḍa-paraṭsu. v. a. To console. ఊరడించు ūraḍinṭsu. v. a. To comfort, console. ఉపశమించు. ఊరడిల్లు or ఊరడు ūraḍillu. v. n. To be calmed, appeased, comforted, consoled. శాంతినొందు. ఊరడబల్కె he spoke consolingly.
కౌండిన్య
(p. 331) kauṇḍinya or కౌండిల్యగోత్రము kaunḍinya. [Skt.] n. The name of an ancient family.
డిల్లపడు
(p. 494) ḍillapaḍu , డీలాపడు or డిల్ల పోవు ḍilla-paḍu. [Tel.] v. n. To be horrified, astounded, unmanned, unnerved. వితాకుపడు, భయాదులచేత సత్వహీనమగు. డిల్లపాటు ḍilla-pāṭu. n. Horror. Bry. ii. 153. డిల్లము ḍillamu. n. Enervation. సత్వహీనము.
డీలు
(p. 494) ḍīlu or డీలుపడు ḍīlu. [Tel.] v. n. To be upset. డిల్లపడు. డీలుపాటు ḍīlu-pāṭu. n. The act of being upset or done up. డీలుపడుట.
తల్లడము
(p. 518) tallaḍamu tallaḍamu. [Tel.] n. Shaking, tremor చలనము. Trouble. బాధ. పిల్లికి చెల్లాటము ఎలుకకు ప్రాణతల్లడము it is sport to the cat but death to the rat. స్వతంత్రము స్వర్ణలోకము పరతంత్రము ప్రాణతల్లడము Independence is heaven but dependence is hell. ఇది నాకు ప్రాణతల్లడమవును this will be the death of me. తల్లడించు, తల్లడిల్లు. తల్లడకుడుచు, తల్లడమందు or తల్లడపడు tallaḍinṭsu. v. n. To be troubled, to grieve, be harassed. తల్లడపెట్టు tallaḍa-peṭṭu. v. t. To trouble, బాధపెట్టు, చలింపజేయు. తల్లడపాటు tallaḍa-pāṭu. n. Trouble, agitation. తల్లడపడుట.
దీలు, డీలు
(p. 598) dīlu, ḍīlu or డిల్లము dīlu. [Tel.] adj. Lean, thin, poor, deficient; loose, slack. దీలైన. (A. ii. 75.) Emaciated, కృశించిన. దీలు or దీలుపడు to swoon, be wearied or exhausted. సొమ్మసిల్లిపడు, డీలుపడు.
పల్లట
(p. 727) pallaṭa or పల్లటము pallaṭa. [Tel.] n. Movement. చలనము. Difference, వ్యత్యాసము. Confusion, perturbation, perplexity, agitation. తారుమారు, తల్లడము, దొర్లడము. 'చిటిపొటితేనెవానలకు జేసిన కాల్వల తేటనీటి పల్లటముల నిక్కు నక్కొలకు లచ్చికి వచ్చిరి వచ్చి నెచ్చెలుల్.' Bahulas. ii. 85. పల్లటిల్లు or పల్లటిలు pallaṭillu. v. n. To move, చలించు. To turn pale, తెల్లపోవు. To redden with anger, ఎర్రబారు. To be in convulsion or disorder, to be perplexed, to be agitated. తారుమారగు, తత్తరపడు, చెదురు, తల్లడిల్లు, కొందలమందు, వణకు, అదరు. 'డుల్లెడు తలయును తునిసెడు, విల్లును ధరకొరగు మేను విరిగెడు సిడమున్, బెల్లుదొరుగు నెత్తురునై, పల్లటిలం దొడగెనపుడు పాండవబలముల్.' M. VI. i. 340. 'ఇపుడు నామనము పల్లటిల్లుట, హిత భాషణంబుల డిందుపరపు.' M. V. ii. 27.
పారిమాండిల్యము
(p. 742) pārimāṇḍilyamu pāri-mānḍilyamu. [Skt.] n. An atom invisibly small.
బెగడు, బెగ్గడు, బెగ్గడిల్లు, బెగ్గడిలు
(p. 896) begaḍu, beggaḍu, beggaḍillu, beggaḍilu or బెగడుపడు begaḍu. [Tel.] v. n. To be alarmed, to fear. భయపడు. బెగడు n. Fear, terror, భయము. 'నీవుతొడడిబడజచ్చినతోడనేబెగడి, విడివడబ్రాణముల్ విడుచునీశిశువు. ' HD. i. 2197. బెగడుపరచు begaḍu-para-ṭsu. v. a. To frighten, intimidate. 'శకుని పైనరుపదియమ్ములు నాటించియనుచరులను బెగడు పరచెనాభీముడు.' M. IX. i. 438. 'సింహని నాందబాలించి బెగడినయేనుంగుతెరంగున బెగ్గడిల్లి.' Ila. iii. 6.
లొగ్గు
(p. 1110) loggu or లొంగు loggu. [Tel.] v. n. To submit, to yield, to be humble. లోబడు. లొగ్గడి loggaḍi. n. Confusion, perplexity, కలగుడు, క్షోభము. లొగ్గడిల్లు or లొగ్గడిలు loggaḍillu. v. n. To be confounded or perplexed, క్షోభమునుపొందు, కలగుడుపడు, క్షోభించచు. లొగ్గడిలజేయు logga-ḍila-jēyu. v. a. To subdue, make one yield. లోబడునట్లుచేయు. 'లోహపుపెందొట్లలో లొగ్గడిలజేసి.' Pal. 446.
విశ్రమము
(p. 1192) viśramamu or విశ్రామము vi-ṣramamu. [Skt.] n. Rest, repose, cessation from fatigue or work. విశ్రాంతి, ఊరట. In Telugu verse, it denotes a certain kind of rhyme. ఛందస్సులోయతి, పద్యవిరామము. విశ్రమించు vi-ṣraminṭsu. v. n. To rest, repose, or refresh oneself. అలయికతీర్చుకొను, ఊరడిల్లు, విశ్రమింపజేయు vi-ṣramimpa-jēyu. v. a. To place, lay, పరుండబెట్టు. 'వికృత కృష్ణాజనముపయిన్ విశ్రమింపజేసి.' Jaimini. Bh. vi. 93. విశ్రాంతము vi-ṣrāntamu. adj. Rested, reposed, refreshed after fatigue, శ్రమవిరతము, అలయికతీర్చుకోబడిన, ఊరడిల్లిన, విశ్రాంతి vi-ṣrānti. n. Rest, repose, refreshment. ఊరట, అలయికతీర్చుకోనడము. Termination. విరామము, అవసానము. 'కల్పవిశ్రాంతి.' T. iv. 183.) the end of the world. 'తద్విలసన్నిర్ఘరవారి దీర్ఘికలలో విశ్రాంతిగావించి.' Vish. ii. 220.,
శాండిల్యము
(p. 1246) śāṇḍilyamu ṣānḍilyamu. [Skt.] n. The Bael tree, Aegle marmelos, మారేడుచెట్టు. శాండిల్యుడు the name of a hermit, ఒకముని.
సందడి
(p. 1276) sandaḍi sandaḍi. [Tel.] n. A thick crowd, mob. సమ్మర్దము, ఒత్తుడు, గుంపు. Noise, clamour, uproar, a tumult, disturbance, సమ్మర్దధ్వని. 'రాజులసందడి రాలినతొడవులు.' M. IV. iii. 69. adj. Confused, సంకులము. సందడి కయ్యము a noisy or melee fight. సందడించు, సందడిల్లు, సందడిగొను or సందరిపడు sandaḍinṭsu. v. n. To flock, to come in crowds, గుంపులుగొను. To make a noise, సందడిచేయు. To spread, extend. ప్రసరించు, అతిశయించు. 'భయవిస్మయంబులు మనంబునసందడింప.' P. i. 277. 'పలచనివాతెర మెరుగుపలుమెరుగులు సందడింప.' Swa. iv. 106.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close