Telugu to English Dictionary: తంబళ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంబలి
(p. 16) ambali ambali. [Tel; plu, అంబలులు, అంబళులు or అంబళ్లు. Gen. అంబటి] n. Porridge. పిండి నూకలువేసి ౛ావగాకాచినది. చింతంబలి paste made of pounded tamarind seeds. అంబట్టి కుండ a porridge-pot. అంబటిప్రొద్దు break-fast time: about noon. 'పలుచనియంబళుల్ చెరుకుపాలెడనీళ్లు ... వడపిందెలు నీరుచల్లయున్ వెలయగబెట్టు వెసవిఁజందనచర్చమున్నగన్.' Amuk. i. 41.
అట్ట
(p. 31) aṭṭa aṭṭa. [Tel.] n. The sole of a shoe or slipper; hide; leather. Card, pasteboard. A headless trunk. A part or division. చర్మము, మొండెము, భాగము. ఒంటట్ట చెప్పులు shoes with a single leather for a sole. చెమటట్ట a piece of leather put inside a shoe. అట్టపొట్టగా నుండేవాడు a stout pot-bellied man. అట్టలెత్తిన పాత్రమెట్టులు. A. vi. 103. 'అత్తెరంగునందు నిమియతం డయ్యట్టయుదలయును ధరణీతలగతంబుచేసె.' M. VII. v. 398. 'ఆ రాజులలో పరస్పర వైరంబు బుట్టించిన ఆ దండు రెండట్టలై.' G. vi. 92.
అడగించు
(p. 33) aḍagiñcu aḍaginṭsu. [Tel.] v. a. To keep under, quell, depress, restrain, crush. అణుచు, పోగొట్టు. రూపడగించు to slay, ruin, destroy. చంపు. 'అరవిందముల జొక్కులడగించు జిగిహెచ్చునాయతంబగు కన్ను దోయితోడ.' A. 1. 13.
అడచిపడు
(p. 34) aḍacipaḍu or అడిచిపడు aḍachipaḍu. [Tel.] v. n. To be rash or precipitate. To bounce. ఆత్తపడు, మిట్టిపడు. 'దైవోపహతంబులైన కార్యంబులు సిద్ధింబొందునె యడచిపడవలదు విచారించుకొందమనుటయు.' M. X. ii. 43.
అడచిపడు
(p. 36) aḍacipaḍu aḍichi-paḍu. [Tel.] n. To be in a hurry, to be impatient. త్వరపడు. మిడిసిపడు. 'దైవోపహతంబులగు కార్యంబులు సిద్ధింబొందునె యడిచిపడవలదు.' M. X. ii. 43. 'తడవోర్వక వ్యయమోర్వక కడువేగిరమడచిపడిన కార్యంబగునే.' Sumati. 27.
అత్తమిల్లు
(p. 41) attamillu attamillu. [Skt. from అస్తమించు.] v. n. To sit down, lie down; to lean against. ఒరుడు, కూర్చుండు, పరుండు. 'పసుపు టాకుల గుత్తుల సత్తమిల్లు సెత్తావుల మొత్తంబులు తాలవృంతంబులై.' S. iii. 436. 'విదురుండు మణిపీఠంబునం గృష్ణుని వెన్ను దెసతీదీయోన్న తపీఠంబున నత్తమిల్లియుండె.' M. V. iii. 253.
అనుపానము
(p. 56) anupānamu anu-pānamu. [Skt.] n. A vehicle in medicine, anything taken with medicine to make it less nauseous. మందుతో కూడా తీసుకొనే మధురమైన వస్తువు. 'తద్వచనౌషధంబు ప్రియానుపాన సహితంబై.' Anir. ii 108. యీ మందుకు పాలును అనుపానము చేసి పుచ్చుకో you must take milk as a vehicle to this medicine, you must take this medicine in milk.
అన్నువ
(p. 60) annuva annuva. [Tel.] adj. Slender, little. small. అల్పము, సూక్ష్మము. 'ఇన్నగమునందు గాండివమున్నదియది గాని మద్భుజోద్రేకవిలాసోన్నతికోర్వవు పెద్దయునన్ను వలీవిండ్లు కురుచలత్యంతంబున్.' M. IV. iv. 100. 'అజానుబాహులు అన్నువనడుము.' ND. p. 31.
అలవడు
(p. 88) alavaḍu ala-vaḍu. [Tel.] v. n. To be accustomed, be practised in. To be mastered, అభ్యాసమగు, పరిచయమగు, సాధ్యమగు. 'బ్రహ్మలోక పర్యతంబున్ గల యవివరించి చూచి తినలవడదిది నీవెతెలుపు హంపబడౌజ.' H. ii. 67. 'వీనియందలవడగల్గదీ జలరుహాక్షులకుంబ్రియ మెవ్విధంబునన్.' Swa. vi. 74. అలవరించు or అలవరచు ala-varinṭsu. v. a. To make, celebrate. To put on. చేయు, ధరించు, పెట్టు. 'వేదోక్త పద్ధతి వెలయంగ యాగంబులలవరించిన సోమయాజులకును.' N. iv. 106. 'హరిచందనము పూతలందంబుగా మేననలవరించి.' N. ii. 425. అలవరుచు, అలవర్చు or అలవరించు v. a. To habituate, accustom, excercise, teach. వాడుకచేయు, అభ్యాసపరుచు, పనుపరుచు, నేర్పు. అలవాటు ala-vāṭu. n. Use, habit,custom, practice. వాడుక, అభ్యాసము. అలవాటుగా నుండే adj. Customary, usual. వాడుకైన.
అల్లోనేరేడు
(p. 91) allōnērēḍu allō-nērēḍu. [Tel.] n. A kind of Myrtus Cyminum (Roxb.) its fruit being like a black cherry. See నేరెడు or నేరేడు. అల్లోనేరేళ్లు allo-nērēḷḷu. [Tel.] n. Salutations. నతివిశేషములు, దండములు, 'మధురాపురిలో మహిమలు చెందిన, బాల కృష్ణునకు ప్రాణాచారము, మాయాస్థలిలో మధుసూదనునకు నిరతంబల్లో నేరేళ్లనుకొని.' Hamsa. iv. 271. అల్లోనేరేడు పాటలు songs sung by women with a chorus అల్లోనేరేళ్లల్లో. 'ఇంతీ యల్లొనేరేళ్లు గౌరీకల్యాణము లంచు.' పాంచా. iv. ఎల్ల సుఖంబులఁజేకొన జెల్లుట యౌవనమునంద చిక్కిన మరిపా టిల్లునె వెన్నెలదినముల నల్లోనేరేళ్లుగాక యావలగలవే. రామా. సుంద: కాం.
అవధరించు
(p. 93) avadhariñcu ava-dharinṭsu. [Skt.] v. a. To favour with one's attention. To lend an ear, listen. To wear, put on. ఎచ్చరికపడు, విను, ఆలకించు, పెట్టుకొను. 'నవపింఛమయబూషలవధరించినటించు.' Swa. iii. 25. 'దుర్వసువంశం బునంబుట్టిననీ కిట్టిశో భనంబులే మద్భుతంబు లవధింవుము.' A pref. 21 అవధారు (the second person singular of the imperative of the verb. అవధరించు.) Oh Listen! O give ear! వినుము, ఆలకించుము, చిత్తగింపుము. 'కుబేర శంకరుల్ సరసనుగొల్వ మ్రొక్కులిడ స్వామిపరాక వధారుదేవ హెచ్చరిక యటంచుకంచుకులు.' N. i. 177.
ఆరోహణము
(p. 123) ārōhaṇamu ārōhaṇamu. [Skt.] n. Ascent, a staircase, Elevating, raising. ధ్వజారోహణము a certain rite at the beginning of a feast when the 'flag is raised.' ఆరోహము ārōhamu, n. Length, ascent, rising, creeping up. The buttocks. పిరుదులు, నితంబము. 'ఆరోహభరముననడుగులు తడబడ.' B. VIII. 450. స్వరారోహము rising notes, swell in music. ఆరోహించు ārōhinṭsu. v. n. To mount upon. ఆరోహుడు or ఆరోహకుడు a rider. గుర్రపు రౌతు.
ఉమ్మలించు
(p. 167) ummaliñcu or ఉమ్మలికించు ummalinṭsu. [Tel. from ఉమ్మలము] v. n. To grieve, to cry. దుఃఖించు, శోకించు. ఉమ్మలింత, ఉమ్మలిక ummalinta. n. Heat, warmth, closeness, grief, uneasiness, agitation. ఉష్ణము, వ్యసనము. 'మదీయంబులగునర్థ జీవితంబులు భవదధీనంబులు మ్మలిక యింత యేటికనుటయును.' Swa. vi. 14.
ఉహుహు
(p. 173) uhuhu uhuhu. [Tel.] n. Shivering from excessive cold. (Imitative of the noise then made.) బహుశీతోసేతంబై యుహుహూ యనివడకె లోకమర్వీవాథా. భాగ. x.
ఏకోత్తరము
(p. 195) ēkōttaramu ēkōttaramu. [Skt. ఏక+ఉత్తరము] adj. More by one, increased by an unit 'ఆకాశాదిభూతంబు లేకోత్తరగుణంబులైయుండు.' Padma Puran. VI. 15. the five elements, ether, wind, fire, water, and earth have each one attribute (or quality) more than the one next named. Earth has five qualities as weight, taste, extension, &c., water has only four, fire has only three, &c. Thus each class is more by one than the next. ఏకోత్తరవృద్ధి the addition of one: increase by one unit: one more. ఏకోత్తరదశము one hundred and one.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close