Telugu to English Dictionary: తగిలే

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అడ్డము
(p. 38) aḍḍamu aḍḍamu. [Tel.] n. Obstacle, hindrance, A screen. అభ్యంతరము, ఆటంకము, చటు. A pledge తాకట్టు నీ మాటకు అడ్డము లేదు no one will resist you. వాండ్లకు మాకు గోడ అడ్డముగా ఉండినది there was a wall between them and us. ఒక నగను అడ్డము పెట్టి యిరువైరూపాయలు తెచ్చినాడు he pawned a jewel and got twenty rupees. నా పనికి అడ్డము వచ్చినాడు he opposed my endeavours. మొగుణ్ని అడ్డముపెట్టుకొని తానే అన్ని పనులు చూచుకొనిపోయినది she used her husband as a screen and carried on the business. వాడు తండ్రికి అడ్డమాడుతాడు he opposes or contradicts his father. తిరుపతికి పోయేలోగా మూడేళ్లు అడ్డమువస్తవి there are three rivers to cross on the way to Tirupati. ఏదో ఒకటి వచ్చి అడ్డముపడినది something has got in the way. వానికి అడ్డము తగిలినారు they interrupted him. కొంతదూరము దోవనే పోయి అవతల అడ్డము తిరిగినాడు or అడ్డము తొక్కినాడు he went along some way and then cut across. 'కరాగ్రములు దృష్టులకడ్డమిడుచు.' BD. iv. 1532. అడ్డముగా aḍḍamu-gā. [Tel.] adv. Crosswise, across, transversely. చెట్టు కండ్లకు అడ్డముగానున్నది the tree intercepts the view, నేను అడ్డముగా నిలిస్తిని I stood in his way.
అవిరి
(p. 97) aviri aviri. n. The indigo plant (Indigofera tinctoria.) A certain disease that attacks the pupil of the eye. నీలిచెట్టు, కంటికి తగిలే ఒక రోగము.
అసి
(p. 102) asi asi. [Skt.] n. A sword. ఖడ్గము. adj. Slight. అల్పమైన అనసిగాయము asi-gāyamu. n. A slight or superficial wound, a slight graze or wound. స్వల్పగాయము. అసిధారావ్రతము asī-dhāra-vratamu a vow to stand on the edge of a sword; (figuratively) being engaged in any hopelessly difficult task. అసిధేను or అసిధేనుక or అసిపుత్రి asidhēnu. n. A knife. ఛురిక, సూరకత్తి. 'సంబంద్ధాసిధేనుల్.' Parij. ii. 118. అసిపత్రము asi-patramu. [Skt.] n. The blade of a sword. కత్తి యొక్క అలుగు or the sheath. కత్తి ఒర. అసిబోవు asi-bōvu. v. n. To glance off, to miss. రవంత తగిలి తప్పిపోవు. 'జిరజిరద్రిపి వైచిన శూలమసిబోవ.' N. iv. 115. 'అసిబోవుటెట్లునాయసిబోవుమెకముల జించునాచేయమ్ముచిలుకుటమ్ము.' రామా. 2 ఆ.
ఆకత్రాడు
(p. 106) ākatrāḍu āka-trāḍu. [Tel.] n. The string used to tie the churning rod to a post. కవ్వమును తగిలించుటకై తరికంబమునందు కట్టెడు త్రాడు.
ఎండ
(p. 179) eṇḍa enḍa. [Tel.] n. Heat, sunshine, glare, radiance, ఎండయెక్కినది the sun is high. చిరుఎండ the soft heat of the morning or evening; రేయెండ moonshine. వాడు వచ్చినప్పుడు నిండా యెండయెక్కినది it was late in the day when he arrived. ఎండకాచునప్పుడు when it is hot. నీకు ఎండ తగిలినది, or, నీ ముఖమునకు ఎండతగిలినది you look hot or fatigued, ఎండకన్నెరుగనివాడు one whose 'eye knows not the sunbeam,' i.e., who lives in the shade. ఎండకాలము eṇḍa-kālamu. n. The hot weather. ఎండగట్టు eṇḍa-gaṭṭu. v. t. To tie up (as a cloth) in the sun to dry. ఎండిపోవు. ఎండదెబ్బ eṇḍa-gāli. n. A burning wind. ఎండగోట్టు eṇḍa-goṭṭu. v. i. To dry up or wither ఎండిసోవు. ఎండదెబ్బ eṇḍa-debba. n. A stroke of the sun. ఎండదొర or ఎండరేడు eṇḍa-dora. n. The sun. ఎండపొద్దు eṇḍa-poddu. n. Noon. ఎండమావి eṇḍa-māvi. n. The mirage మృగతృష్ణ. ఎండబెట్టు eṇḍa-beṭṭu. v. t. To put out to dry. ఎదురెండ the sun against the face.
ఏటు
(p. 196) ēṭu , i.e., వేటు ēṭu. [Tel.] n. A blow. దెబ్బ. జారు ఏటు తగిలినది the blow grazed (his head.)
ఒత్తగిల్లు
(p. 209) ottagillu Same as ఒత్తగిలు. (q. v.)
కట్టు
(p. 231) kaṭṭu kaṭṭu. [Tel.] v. n. To cease or stop, gather or form as clouds or a boil, or lump; to be with young (used of animals.) భేది కట్టినది the diarrhoea ceased. మబ్బులుకట్టినవి clouds have gathered. నెత్తురు వెల్లువకట్టినది there was a gush of blood వానికి దెబ్బతగిలి నెత్తురు కట్టినది he received a contusion from a blow. గడ్డలుకట్టిన congealed, become hard. తూటుకట్టినది there is a hole formed.
కీలించు
(p. 286) kīliñcu kīlinṭsu. [Tel.] v. a. To put on or in (flowers, shoes, &c. to another,) to deck with, insert, set. తగిలించు, కట్టు. తలకౌగిలించె మధ్యఘటమును she put the pail of toddy on her head. కీలితము kīlitamu. adj. Bound, tied, knotted.
కుండ
(p. 288) kuṇḍa kunḍa. [Tel.] n. An earthern pot. A pot. కుంచుకుంట a bell metal pot. A gilt ball on the crest of a tent, &c. కలశము. A bush in a carriage wheel ఇరుసుతగిలించే బండికంటి నడిమిగుబ్బ. కుండగోకరి kunḍa-gōkari. [కుండగోకు+అరి.] n. A cook. వంటవాడు (వల. ద్విపద, 2. భా.) కుండపోగులు Same as కుండలములు. కుండమార్చు kunḍa-mārṭsu. v. t. To exchange one thing for another. ఒకటినిచ్చి మరొకటిని పుచ్చుకొను.
కొలికి
(p. 323) koliki koliki. [Tel.] n. The tip or end. మొన. A hook or loop కొక్కి. The corner of the eye near the nose ముక్కు కంటిన కంటిమూల. దారమునకు కొలికికట్టినది she made a loop in the string. ఈ దాన్యమునందు కొలుకులు తెలుగు in this poem the terminations of words alone are Telugu. కొలికితెచ్చు to master సాధించు. కొలికికివచ్చు to become subject to one, to come into one's power. వాడు ఏడు ఊళ్లను కొలికికి తెచ్చును he will put seven villages on one ring, i.e., he will have them under his thumb. కొలికిపూస koliki-pūsa. n. The chief gem in a necklace. కొలికికి తగిలించేపూశ. కొలికిముడి koliki-muḍi. n. A noose: a loop. వదులుముడి.
కోతి
(p. 327) kōti kōti. [Tel.] n. A monkey. తాను చెడ్డ కోతి వనమెల్లచెరిచినది 'one sickly sheep infects the flock.' కోతిపుండు బ్రహ్మరాక్షసి యైనట్లున్నది it is like making' mountains of molchills. కోతికొమ్మంచి kōti-kommanchi. [కోతి+కొమ్మ+అంచు or అనుచు.] n. A certain game. కోతివన్నె kōti-vanne. n. Monkey colour, i.e., brown. కోతిపుల్లలు kōti-pullalu. n. Certain sticks fixed in a loom. మగ్గపుపలకదారములను మీదికి తగిలించే పుల్లలు.
గాయము
(p. 364) gāyamu gāyamu. [Tel.] n. A wound. క్షతి. నాకు గాయము తగిలినది I was wounded. గాయగాడు a wounded man.
గొణిజ
(p. 1402) goṇija or గొణిద goṇiḍza. [Tel.] n. A hook into which a bolt fastens. తలువు గ్రంధ తగిలించే ఇనుపమెల.
గ్రందె
(p. 1402) grande grande. [from Skt. గ్రమధి.] n. An iron ring fastened to a door. ద్వారబంధము లోలగువాని నిలువులయందు బిగగోట్టిన మెలలకు తగిలించెడు తలువులయందలి ఇనుపపట్టె.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close