Telugu to English Dictionary: తనువు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అలందురు
(p. 86) alanduru alanduru. [Tel.] n. Grief, sorrow, affliction. ఖేదము, దుఃఖము. 'కందర్పు నిదర్పంబున నలందురు పొందుదుననిననన్వెలంది వెండియు నిట్లనియె.' M. IV. ii. 72. 'మేరుకల్పులన్ గొడకులనేవురింజముడు గొన్ననలందురు జూడనేర్తునే.' M. XII. i. 210. అలందురు v. n. To grieve, to sorrow. దుఃఖపడు. 'నిలుకడయును, లేమితాల్మికొనగలేక యలందురితనువు నింద్రియములు మనము ధృతయు, తన వశంబు గాక తల్లడపడి.' M. IV. ii. 318.
తగవు
(p. 500) tagavu tagavu. [Tel. from తగు.] n. Justice, virtue, uprightness. ధర్మము, న్యాయము. Also, presents given to a daughter by her parents when she is married. A dispute జగడము. A lawsuit వ్యాజ్యెము. 'క తనుమాలు ధర్మమేలా తనగురు తెరుగంగలేనితనువదియేలా తనబుద్ధిగానిదేలా తనతనకేగాకయున్న తగవియేలా. ' (Rama Stava Rajam viii. 203, 188.) తగవుగోరి a peacemaker. సంధిచేయువాడు. తగవరి tagavari. [తగవు+అరి.] n. A judge or arbitrator. న్యాయాధిపతి. తగవేది tagav-ēdi. [తగవు+ఏది.] n. Sacrificing justice, unjust, wicked. తగవుమాలి. M. IV. ii. 40 and 193.
తను
(p. 507) tanu tanu. [Tel.] n. In compounds stands for తనుపు (q. v.) and తనువు. (q. v.)
తనుపు
(p. 507) tanupu or తన్పు tanupu. [Tel. causal from తనియు.] v. a. To satisfy: to nurse or nourish తనియజేయు, తృప్తిపొందించు. n. Satisfaction. తనివి, తృప్తి. Coolness శైత్వము, శైత్యపచారము. Wet తడి. M. XII. iii. 445. తనుపెక్క the cold having increased. చలువ హెచ్చగా. తనువడు to cool చల్లపడు. తనుపారు (తనుపు+ఆరు.) Same as తనియు.
తనువు
(p. 507) tanuvu tanuvu. [Skt.] n. The body. దేహము. The skin తోలు. adj. Small, delicate, fine. చిన్న, బక్క, సన్నము. తనుత్రము or తనుత్రాణము tanutramu. n. A piece of armour. కవచము. తనుమధ్య tanu-madhya. n. A slender waisted woman. A beautiful woman. తనూజుడు or తనూభవుడు tanūjuḍu. n. A son. తనూరుహము tanūruhamu. n. Hair, as 'growing on the body.' వెండ్రుక.
తానవము
(p. 522) tānavamu tānavamu. [Skt. from తనువు.] n. Leanness, thinness. తనుత్వము.
త్రయము
(p. 568) trayamu trayamu. [Skt.] n. A trio. Three collectively, మూటిసమూహము. కవిత్రయము వారు the three poets, i.e., the Telugu poets, నన్నయ, తిక్కన and ఎర్రాప్రెగ్గడ. కాలత్రయము at all hours, morn, noon and night. లోకత్రయము the universe, i.e., heaven, earth and hell, పరలోకము, భూలోకము, పాతాళలోకము. (mundus tergeminus-Schlegel) త్రయి trayi. n. The three. The three Vedas collectively. త్రయీతనువు or, త్రయీమూర్తి he who is the Vedas incarnate,-a phrase for the Sun. త్రయీధర్మము trayī-dharmamu. n. The Vedic duties వేదవిహితధర్మము. త్రయోదశము trayō-daṣamu. adj. Thirteenth. పదమూడవ. త్రయోదశి trayō-daṣi. n. The 13th day of the moon, reckoned either from new moon or full moon. త్రయ్యంతగంధము trayyanta-gandhamu. n. The savour, or knowledge of the Scripture. T. i. 5.
నెలకొలుపు
(p. 679) nelakolupu nela-kolupu. v. a. To place, deposit. ఉంచు. నెలత nelata. [నెల+త = తనువుగలది] n. A woman. నెలచూలి or నెలపట్టి nela-ṭsūli. n. The planet. Mercury, బుధుడు. నెలతాలుపు or నెలతాల్పు nelatālupu. n. Lit: He who wears the moon (on his head) i.e., Siva, చంద్రశేఖరుడు. నెలత్రాపడము or నెలపులుగు nela-trāvaḍamu. n. A mythical bird called చకోరము, which is supposed to live on the moon's light. నెలపాలు or నెలవీసము nela-pālu. n. A phase of the moon. చంద్రకళ. నెలపొడుచు nela-poḍuṭsu. v. n. To rise, as the moon, చంద్రోదయమగు. నెలపొడుపు nela-poḍupu. n. Moonrise, the rising or appearance of the moon. నెలమేపరి nela-mēpari. n. Lit: One who feeds on the moon, i.e., Rahu, the ascending node. నెలవెలుగు nela-velugu. n. Moonlight. వెన్నెల. నెలబాలుడు nela-bāluḍu. n. The moon, చంద్రుడు. నెలరాయి, నెలచట్టు or నెలచలుప nelarāyi. n. Moonstone. చంద్రకాంతశిల. నెలవంక nela-vanka. n. The crescent moon బాలచంద్రుడు. A mark like a half moon; such as is produced by nipping (in fondness) with the nail. నఖక్షతము. నెలవంకకోల a crescent shaped arrow, అర్థచంద్ర బాణము.
పనుచు
(p. 708) panucu panuṭsu. [Tel.] v. a. To send, to command, పంపు, ఆజ్ఙాపించు. 'పాపవర్తనువీని బట్టితెమ్మని, పన్పు or పంపు panupu. v. a. To send. n. Sending, a mission; a command, order. నియోగము. పనుపరి panupari. n. One who is sent or commanded.
పారణ
(p. 741) pāraṇa or పారణము pāraṇa. [Skt.] n. Eating after a fast, breaking a fast, ఉపవాసముండి మరునాడుచేయు భోజనము. Metaphorically used for eating. In Telugu it is applied to a peculiar sacrifice in honor of ancestors. అసతాం ధర్మబుద్ధి శ్చేత్సతాం సంతాపకారణం, ఉపోషితస్యవ్యాఘ్రస్య పారణాపశుమారణం. 'బడలిక తీరనిత్తనువు పారణసేయుము మైత్రిగల్గిన).' A. vi. 63.
మెంఠము
(p. 1020) meṇṭhamu menṭhamu. [Mahrati.] n. A ram. పొట్టేలు. 'రణములోనైన తనువికారంబులెల్ల, దేవతలకు శమించెవద్దేవుకరుణ, దాల్చెదక్షుండువీతన్యధా బలమున, గంఠనాళాగ్రమున నుండమెంఠశిరము.' Kasi Khand. vii. 139.
రబ్బు
(p. 1065) rabbu rabbu. [Tel.] n. Brightness, కాంతి. 'ఒగిప్రబ్బు బిగిరబ్బు నగుమబ్బు జిగినుబ్బులను ద్రొబ్బుగనవద్భుతతనువుతోడ.' Ila. i. 10. టీ బిగిరబ్బునగు, దట్టమైనటువంటి కాంతినినవ్వు.
సు
(p. 1337) su su. [Skt.] n. A prefix (like 'Eu' in Greek, meaning) Good, well, శోభనమైన, మంచి. సుమూహూర్తము a happy hour. సుదినము a lucky day. Much, very much, thoroughly, మిక్కిలి. సుకరము easy. సుకర్మము a good deed, సత్కార్యము, మంచి పని. సుకృతము a good or righteous deed, righteousness, పుణ్యము. సుకుమారము happy. సుగంధి or సుగంధసాల su-gandhi. n. A medicinal drug. Periploca indica. A perfume. fragrance, మంచి పరిమళముగల వస్తువు. సుగుణము an amiable disposition, a virtue or good quality. వానియందు ఒక సుగుణమున్నది he has one good point or quality. సుగుణుడు or సుగుణి a good man, మంచివాడు, సరసుడు. సుచరిత్రుడు a man of a good character, మంచిశీలముగలవాడు. సుచరిత్ర a woman of a good character. సుజనుడు a good man, మంచివాడు. సుతనువు a handsome woman, చక్కనిస్త్రీ. సుతనుడు a handsome or well proportioned man, అవయవసౌష్టవముగలవాడు. సురాత a liberal man, దానశీలుడు. సుదారుణము terrible, horrible, భయంకరమైన. సుదూరము very far, మిక్కిలిదూరమైన. సునిశితము acute, very sharp, అతితీక్ష్ణమైన. సునీతుడు a virtuous man, పుణ్యాత్ముడు. సుపధము a path easy to travel, a good road, మంచిదోవ, సత్పథము. సుపర్ణుడు an epithet of Garaḍa, గరుత్మంతుడు. సుప్రలాపము a good word, మంచిమాట; eloquence, elegant discourse, సువచనము. సుప్రసన్నము well pleased, favourable, clear, clean, కృపాన్వితమైన, నిర్మలమైన, స్వచ్ఛమైన. సుప్రసన్నత delight, clearness, ఉల్లాసము, తేట. 'మనసు సుప్రసన్నత నొందెన్.' Vish. i. 5. సుప్రసిద్ధముగా most celebrated, లోకరూఢిగా. సుబద్ధము correct, true, free from error, నిజమైన; truth, fact, right, నిజము. సుభటుడు a champion, a warrior, రౌతు. సుభాషితము a good word, eloquence an eloquent word, మంచివాక్కు. 'ఆలవిప్రుడాద్విజులోన సుభాషితముంబఠింపగన్.' సుభిక్షము plenty; prosperous, plentiful, (the opposite is దుర్భిక్షము scarcity.) సుభిక్షముగానుండుకాలము a time of plenty. సుమతి good sense, a sound mind: a wise heart, మంచిబుద్ధి, సుద్భుద్ధి. సుమనస్కుడు a good hearted or benevolent man, మంచిమనస్సుగలవాడు. సుమహితము most excellent, దివ్యమైన, సురసము sweet, well favoured, elegant, మధురమైన, సుందరమైన. సురక్షితము well guarded, secure, safe, comfortable, క్షేమమైన, హాయిగానుండే. సురక్షితముగా happily, safely, in a flourishing state, క్షేమముగా, హాయిగా. సురుచిరము beautiful, lovely, engaging, సుందరమైన, రమణీయమైన, మనోజ్ఞమైన. సురూపము handsome well formed. మనోహరమైన. సురూపుడు a handsome looking man. సువచనము a good word, మంచిమాట. M. XVI. i. 107. సువాణి a sweet-voiced lady, మంచినోము. గలన్త్ర నుప్రతను a good vow, మంచినోము సుశ్రావ్యము melodious, చెవులకు మిక్కిలి యింపుగానుండే. సుశ్లోకుడు a celebrated man, సత్కీర్తివంతుడు. M. XIII. iii. 276. సుసంగము good company or society, సత్సహవాసము. సుస్థిరము firm, steady, stable, దృఢమైన, నిలుకడైన. సుస్నాతుడు one who has bathed, స్నానముచేసినవాడు. సుప్నాతుడై having bathed. సుస్నిగ్ధము smooth and soft. మిక్కిలి నున్నని.
సేకము
(p. 1352) sēkamu or సేచనము sēkamu. [Skt.] n. Wetting, sprinkling. తడుపుట, చల్లుట. ప్రోక్షణము. సేకముచేయు to smear, చరుము. 'ఇవియాదిగా మందులన్నియు గూర్చిచెచ్చెరతనువెల్లసేకంబుచేసి.' BD. iii. 1162. 'భవదీయవిలోక నామృతసేకంబున.' M. XII. i. 33. 'ఘనబీజములపాదు గావించి నాటిజలసేకమున పోషణము గావించి.' Sar. D. 375.
సోడు
(p. 1359) sōḍu sōḍu. [Tel.] n. The crown of the head. మాడపట్టు, బ్రహ్మరంధ్రము. సోడుముట్టు sōḍu-muṭṭu. v. n. To spread, pervade, be diffused throughout. అంతటవ్యాపించు. తలకెక్కు, మిన్నుముట్టు. 'పుష్పసురభిౚంధంబులు సోడుముట్ట.' Parij. v. 53. 'క నీదగుతనువునదివ్యా, మోదముసాంద్రమయి సోడుముట్టెడునత్యా, హ్లాదమహాశ్చర్యసముత్పాదియగుచు.' M. XIII. ii. 458.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close