(p. 1169) vizju viḍzḍzu. [Tel.] v. n. To spread, వ్యాపించు. n. Kicking about, తన్నుకొనుటయందగు ధ్వన్యనుకరణము. వి్జువి్జుగ viḍzdzu-viḍzdzu-ga. adv. In a mangled manner, in pieces, piecemeal, నలినలిగా. 'వి్జువిజ్జుగ దన్నంగవిడువకెలమికరకుటం ఘ్రంలనిరికించిగజ్జెగదల.' Swa. iv. 85. టీ వి్జువి్జుగదన్నంగ, నలి నలిఅగునట్లు తన్నుచున్నప్పటికిని.