Telugu to English Dictionary: తాడి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అగాడీ
(p. 24) agāḍī agāḍī [H.] adv. Before, in front, forward, further on, ముందర. n. The ropes with which a horse's forefeet are tied. గుర్రముయొక్క మెడకుగాని లేక ముందరి కాళ్లకుగాని కట్టే తాడు. ఆ గుర్రము అగాడిపిచాడీలను తెంచుకొని పారిపోయినది the horse broke its head ropes and heel ropes and ran away.
అగు
(p. 25) agu agu. [Tel.] (commongly written అవు), v. To be, to become, to prove to be. The present p|| is అగుచు, or అవుచు as అగుచున్నాడు or అవుచున్నాడు he is becoming. మిక్కిలి సిరి అగును much fortune will result. The past p|| is అయి as దొంగ అయి turned a rogue, become a thief. The root in A of అగు is కా as అట్లా కారాదు it cannot happen so. Aorist p|| అగు, అగునట్టి, అయ్యే, అయ్యెడి as క్రూరుడగు cruel. శాలివాహనశక వర్షంబులు 1466 అగునట్టి క్రోధి సంవత్సర కార్తీకశుద్ధ 5 శనివారము Saturday the 5th of the bright fortnight of the month Kārtika in the year Krodhi 'which is' the year 1466 (of the Salivahana æra.) ఇది దొంగతనము అయ్యేపనిగనుక as this is a matter in which a man might prove a rogue. Past Rel. p|| అయిన as నాది అయిన గుర్రము a horse of mine. The imperatives are కమ్ము plu. కండి. Causal forms కాజేయు or కావించు. Negative aorist కాదు, &c. అగుర = అగను+ర = అవును. It is so. 1. To be, to become, as కాకి కోకిలయగునె can a crow become a cuckoo? వాడు ఏమయినాడు what has become of him? దొంగ అయినాడు he proved to be a thief. వాడు నేరస్థుడైనాడు he was found guilty. ఆ పని అవును కాకపోవును that undertaking may or may not be accomplished. వానికి ఆకలి అవుతున్నది he is hungry. ఇట్లు రాత్రియగుట as it was now night. బాలుడగుట as he is but a child. 2. To be made, to be finished, to be spent or expended, to elapse, as పని శీఘ్రముగా కావలెను the work must be done soon. వివాహమగుము marry her. ఆ పెండ్లి అయినది the marriage took place. భోజనమయినది dinner is over. రాజదర్పనమయినది I got a sight of the king. అయినదాన్ని చూపు shew what has been done. ఆ పని అయినది the work is over, it is done. కావచ్చినది it is nearly done. రూకలు అయిపోయినది the money is expended. సంవత్సరము అయినది a year has passed. నెల అవుతున్నది it is about a month since. అర్థమయినదా do you understand it? సాకు భావముకాతేదు I do not understand it. భావముయనది I understand it. స్నానము కావించు to bathe, or to cause to bathe. తీర్పుకాలేదు no decision has been given. మ్రుచ్చిలితెచ్చుట మగతనం బగునె is it a manly thing to steal? 3. To be proper or fit, to be agreeable, as ఇచ్చట నుండనగునే మనకు is it fit for us to remain here? కాని పని an improper or unbecoming act. అట్లా చేయనవునా is it right to do so? పగలు కాచినపాలు ఆ రాత్రికి అవును milk boiled the same day is fit for use that night. అతనికీ నాకు కానందున as we are not on good terms. అయినవాండ్లున్ను కానివాండ్లున్ను friends and enemies. 4. To grow, as ఈ తోటలో ఏమి అవుతవి what is grown in this garden? ఇక్కడ వరి కఅదు rice does not grow here. 5. (Governing a dative) To stand in relation, as వాడు నీకేమవుతాడు how is he related to you? నాకు కావలసినవారు my relations. వానికి మేము ఏమీకాము we are in no way related to him. 6. Added to some nouns it gives them a verbal significance, as వారు ఎప్పుడు ప్రయాణమవుతారు when will they start or set out? విభాగాలు అయి వేరింటి కాపురము చేస్తున్నారు they seperated and live apart.
అట్టహాసము
(p. 32) aṭṭahāsamu aṭṭa-hāsamu. [Skt.] n. Violent, phrenzied laughter. Vehement action, exceeding effort or exertion. Toil, pains, laborious efforts. Pomp. 'అట్టహాసంబున నడరెడు తెరనూరు.' N. ix. 31. నా కూతురిని పంపితేనేగాని కూడదని అట్టహాసము చేస్తాడు he protests violently that his daughter shall go with him. రాజు బహు అట్టహాసముతో బయలుదేరినాడు the king set out with great pomp. అట్టహాసకాడు n. A pompous or ostentatious man.
అడ్డము
(p. 38) aḍḍamu aḍḍamu. [Tel.] n. Obstacle, hindrance, A screen. అభ్యంతరము, ఆటంకము, చటు. A pledge తాకట్టు నీ మాటకు అడ్డము లేదు no one will resist you. వాండ్లకు మాకు గోడ అడ్డముగా ఉండినది there was a wall between them and us. ఒక నగను అడ్డము పెట్టి యిరువైరూపాయలు తెచ్చినాడు he pawned a jewel and got twenty rupees. నా పనికి అడ్డము వచ్చినాడు he opposed my endeavours. మొగుణ్ని అడ్డముపెట్టుకొని తానే అన్ని పనులు చూచుకొనిపోయినది she used her husband as a screen and carried on the business. వాడు తండ్రికి అడ్డమాడుతాడు he opposes or contradicts his father. తిరుపతికి పోయేలోగా మూడేళ్లు అడ్డమువస్తవి there are three rivers to cross on the way to Tirupati. ఏదో ఒకటి వచ్చి అడ్డముపడినది something has got in the way. వానికి అడ్డము తగిలినారు they interrupted him. కొంతదూరము దోవనే పోయి అవతల అడ్డము తిరిగినాడు or అడ్డము తొక్కినాడు he went along some way and then cut across. 'కరాగ్రములు దృష్టులకడ్డమిడుచు.' BD. iv. 1532. అడ్డముగా aḍḍamu-gā. [Tel.] adv. Crosswise, across, transversely. చెట్టు కండ్లకు అడ్డముగానున్నది the tree intercepts the view, నేను అడ్డముగా నిలిస్తిని I stood in his way.
అడ్డాదిడ్డి
(p. 38) aḍḍādiḍḍi aḍḍā-diḍḍi. [Tel.] adj. Froward, perverse. అక్రమమైన, నన్ను అడ్డాదిడ్డిపనులకు పంపుతాడు he employs me on idle jobs. అడ్డాదిడ్డిమాటలు ఆడబోకు do not speak perversely.
అమారు
(p. 75) amāru , అమారుతాడు [Port. amarra.] A cable. మోకు, ఓడలంగరు మోకు.
అల్లాడు
(p. 90) allāḍu or అల్లలాడు allāḍu. [Tel. అల్ల+ఆడు] v. n. To shake, move, wave, toss about, to wander about, to be in distress. ఆడు, గాలికి కొట్టుకొను, తిరుగు, సంచరించు, కడగండ్లబడు. 'ధరాచక్రమల్లాడె.' N. iv. 288. ధ్వజపటము గాలికి అల్లాడుచున్నది the flag flutters in the wind. కూటి అల్లాడుతాడు he is in want of bread. కొలువుకు అల్లాడుతాడు he is in trouble for want of employment. అల్లాటము allāṭamu [Tel.] n. A to-andfro movement, wandering about. అల్లారుదు or అల్లార్చు allāruṭsu. [Tel.] v. a. To shake, move, vibrate, agitate, wag, wave. ఆడించు, విసురు. 'ఘనవాలమల్లార్చు.' N. i. 144. అల్లారుముద్దు allāru-muddu. [Tel. అల్ల+ఆరు+ముద్దు.] Prettiness, agreeableness, sweetness. జనసమ్మతి, అతిప్రేమాస్పదము. అల్లారుముద్దుగా ad. Prettily, agreeably, sweetly, pleasantly. జనసమ్మతిగా, అందరికి సంతోషముగా, ముచ్చటగా. 'పడుచుదనమున వేడుకపడుచున్నాడు ముద్దరాండ్రకు నల్లారు ముద్దుగాను.' N. ix. 102.
అల్లు
(p. 91) allu allu. [Tel.] v. a. To plait, braid, weave, wattle rods or twigs, &c., together. గంపలల్లు to weave baskets. చాపలల్లుతాడు he plaits mats. పద్యములల్లు to compose verses. అబద్ధాలల్లు to fabricate lies. తీగెలు చెట్టు మీదికి అల్లినవి the creepers have crept over the tree. కసవు అల్లిన భూమి land overgrown with grass. n. అల్లిక (q.v.)
ఈత
(p. 144) īta or ఈతచెట్టు īta. [Tel.] n. The wild date tree. ఈతకల్లు date toddy, date wine. ఈతపండ్లు wild dates. ఈతపేళ్లు date fibres. ఈత పేళ్లపెట్టె a wicker box. ఈదాడి īdāḍi. (ఈత+తాడి) the marshy date tree, Phoenix or Elatea paludosa. హింతాలము, గిరకతాటిచెట్టు the dwarf date tree. పేరితచెట్టు the common or tall date tree. See also under ఈదు.
ఉగ్గము
(p. 149) uggamu uggamu. [Tel.] n. A cord or suspender attached to any thing for the purpose of carrying it about. చేతితో పట్టుకొని పోవుటకు వీలగునట్లుగా చెంబులు మొదలగువానికి కట్టే తాడు.
ఉప్పలించు
(p. 165) uppaliñcu or ఉప్పళించు or ఉప్పరించు uppalinṭsu. [Tel.] v. t. To beat. కొట్టు, తాడించు.
ఉరి
(p. 168) uri uri. [Tel.] n. A noose or slipping knot: a snare. ఉచ్చు. కాలురి a snare for the feet. ఉరికోల uri-kōla. n. A rod attached to a noose. ఉరితాడు uri-tāḍu. n. A halter, a tether, a rope to tie a cow's legs when it is being milked. ఉరితీయు or ఉరిపోయి uri-tīyu. v. t. To hang: strangle. ఉరు పోసికొను uri-pōsi-konu. v. i. To hang one self. ఉరియాడు uri-yāḍu. To move, tremble, fear, చలించు, భయపడు. M. ix. ii. 105. ఉరియాట moving to and fro. చలించుట, ఊగులాడుట.
ఎల్ల
(p. 192) ella ella. [Tel.] adj. All సమస్తము. This adjective is generally used after the noun as అక్కరపడినప్పుడెల్ల whenever requisite, lit. at all times when wanted. దానిని నిజపరచవలసినదెల్ల అతని పని he must prove every word of it. వాడు అడిగినదెల్ల యిదె this was all he asked. రెండుగడియలకెల్లా వస్తాడు he will come in about two hours. అడిగినప్పుడెల్ల whenever (I) asked. ఎల్లప్పుడు ellappuḍu. (ఎల్ల+అప్పుడు) adv. Always, frequently. ఎల్లవాడు every man ప్రతిమనుష్వుడు. ఎల్లరు or ఎల్లవారు ellaru. n. All persons, all men.
ఏడుపు
(p. 197) ēḍupu or ఏడ్పు ēḍupu. [Tel. from ఏడ్చు] n. Weeping, complaint, grievance. Longing, strong desire, or bent of mind. నీయేడుపు నీవు చెప్పు tell your tale yourself. ఎవడి యేడుపు వాడు ఏడుస్తాడు every man knows his own troubles. ఇది వారికి ఒకటే యేడ్పు this is what they have set their hearts on.
ఒడిసెల
(p. 208) oḍisela oḍisela. [Tel.] n. A sling రాళ్లు విసిరి వేయుటకు వాడబడే ఒక విధమైన తాడు. ఒడిసెలకాడు a slinger.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 148333
Mandali Bangla Font
Mandali
Download
View Count : 111992
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 100386
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 94773
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55278
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 50951
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 39740
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 38571

Please like, if you love this website
close