Telugu to English Dictionary: తీక్ష్ణము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కర
(p. 248) kara kara. [Tel.] n. The sea shore; an embankment; a sand bank. తీరము. A stain; dirt; blackness. డాగు, మరక. adj. Black, నల్లని; sharp తీక్ష్ణము; rough, harsh బరుసు. కృష్ణకర a bank or dam on the shore of the Krishṇa. కరగట్టు kara-gaṭṭu. v. n. To be stained or soiled అక్కడ ఉచ్చ కటగట్టినది the place was soiled with urine. కరవాక kara-vāka. n. A backwater, or marsh near the sea.
కరకర
(p. 249) karakara kara-kara. [Tel.] n. Sharpness. ఒరయుట. తీక్ష్ణము. A harsh, grating sound. షూర్యుడు కరకర ఉదయించినప్పుడు just as the sun was rising. కరకరమని వ్రాసినాడు he wrote so that the scratching of his pen could be heard. కరకరనమిలినాడు I could hear him chewing. నాకు కరకరమని ఆకలియైనది I felt very hungry.
గరువము
(p. 359) garuvamu garuvamu. [from Skt. గర్వము.] n. Pride. Affection. గౌరవము. Ardour, eagerness. విరివి. గరువపుటెండ ardent sunshine తీక్ష్ణమైన యెండ. గరువతనము garuva-tanāmu. n. Valour. మగటిమి.
చండము
(p. 403) caṇḍamu chanḍamu. [Skt.] adj. Passionate, violent, terrible, severe, fiery, hot, warm. తీక్ష్ణమైన. చండకము chanḍakamu. n. A tiger. పులి. చండశాసనము chanḍa-ṣāsanamu. n. Severe or terrible retribution. చండాంశువు chanḍ-āmṣuvu. n. The Sun. వేడివెలుగు.
చుచ్చురుకు
(p. 449) cuccuruku ṭsuṭsṭs-uruku. [Tel. చురుకు+చురుకు] adj. Very sharp. మిక్కిలి తీక్ష్ణమగు. చుచురుకు పలుకులు very sharp or bitter words.
తీండ్ర
(p. 532) tīṇḍra or తీండ్రము tīnḍra. [Tel.] n. Splendour. ప్రకాశము. A. v. 155. Warmth, heat వేడిమి. Light, radiance తేజస్సు. Activity చురుకు. Enterprise చొరవ. తీండ్రము tīnḍramu. adj. Hot, warm, తీక్ష్ణము, ప్రచండము. తీండ్రించు or తీండ్రిల్లు tīnḍrinṭsu. v. n. To shine, or be luminous. ప్రకాశించు. తీండ్రతీగ tīnḍra-tīga. n. A certain medicinal plant H. iv. 13.
తీక్ష్ణము
(p. 532) tīkṣṇamu tīkshṇamu. [Skt.] n. Heat. వేడిమి. Sharpness, haste, keenness, wit. త్వర, చురుకు. adj. Sharp, hot, hasty, keen. చురుకైన, వాడియైన. తీక్ష్ణగంధము tīkṣhṇa-gan-dhamu. n. The tree called పెద్దతుమ్మి, నెరవంజి, కందారిచెట్టు. తీక్ష్ణథ్వము tīkshṇatvamu. n. Asperity, pungency. తీక్ష్ణథూండము a mosquito దోమ.
మిడి
(p. 985) miḍi miḍi. [Tel. from మిడియు.] n. Pride, insolence, మిడిసిపాటు, గర్వము. adj. Proud, insolent, మిడిసపాటుగల. High, raised, ఉన్నతము. మిడిపండ్లు projecting teeth, మిట్టపండ్లు. Sharp, hot, తీక్ష్ణము. మిడిమాధ్యాహ్నము midday, noon. మిడిముళ్లు spurs. మిడికించు miḍi-kinṭsu. v. n. To blink (the eyes), మిణకరించు. 'కమలుమిడికించునుగుడ్లగూబరీతి.' S. iii. 32. blinking like an owl. మిడిగుడ్లు miḍi-guḍlu. n. Large prominent eyes. మిడిగుడ్లవాడు a man with large eyes. మిడిగొను miḍi-gonu. v. n. To glitter, to flash. మెరయు. 'మిడిగొనుపైడిచేకటులు, మేలిమినూలుదండ.' H. iv. 101. మిడినాగు or మిణ్నాగు miḍi-nāgu. n. A springing serpent. The adder. చివుక్కున ఎగిరిపడే సర్పము. మిడిసి మిణ్నాగువలె పడుతాడు he is as proud as a serpent.మిడిపోవు miḍi-pōvu. v. n. To lose brilliance, become blunt, to be spoiled, ౛బ్బుపడు. To become less. To be an exception, తక్కు. To avoid, తొలగు. 'మిగులనొచ్చియు వాడు మిడివోనికడిమి.' HD. i. 2019. మిడినల్లి or మిణ్నల్లి miḍi-nalli. n. A flea. మిడిమేలుపు miḍi-mēlapu. adj. Pragmatic, hot headed, haughty. తలకొట్లమారియైన. తలకొవ్విన. 'అడిగినజీతంబియ్యని మిడిమేలపుదొరనుగొలిచి మిడుకుటకంటెన్. వడిగలయెద్దులగట్టుక మడిదున్నుక బ్రతుకవచ్చు మహిలోసుమతీ.' Sumati Satakam. మిడిమేలము miḍi-mēlamu. n. Insolence, haughtiness, మిడసిపాటు. 'మగువలుమగలని యెరుగడు, మృగములకోరసిలడేమి మిడిమేలమితండగపడుననితలచితిమే.' R. ii. 112. మిడియ miḍiya. n. A word of the Veda, వేద వాక్యము. 'క తలచియపుడందొకింతయు దొలుతటితరవాతి మిడియదోచకమరియె వ్వలనరసినశ్రుతిశబ్దము పలకునకున్ రాక పెగడుపరచినగలకన్.' పర. ii. మిడియు miḍiyu. v. n. To flash or fly off as a chip of wood or a drop of water. ఎగురు. ఆ రాతిచెక్క మిడిసిపడినది the chip of the stone leaped out and fell down. మిడివిల్లు miḍi-villu. n. A pellet bow, ఉండవిల్లు. 'తడియుచుకైతవతరుణియెక్కిన మిడివింటిగతినున్న మెలతలుడాసి.' Dab. 170. మిడిసిపడు miḍisi-paḍu. v. n. To bounce, leap; to be insolent, మిట్టిపడు, త్రుళ్లిపడు. మిడిసిపడి చచ్చినాడు he suddenly fell down dead. మిడిసిపాటు miḍisi-pāṭu. n. Bouncing, exultation, pride, త్రుళ్లుట.
రౌద్రము
(p. 1092) raudramu raudramu. [Skt. from రుద్ర.] adj. Terrible, terrific, fearful, sharp, acute, wrathful, violent. భయంకరమైన. తీక్ష్ణమైన. n. One of the nine feelings or emotions called రసములు. An emotion of fear, ఒక రసము. Terror, wrath. రౌద్రి raudra. n. The name of a Telugu year.
వాడి
(p. 1149) vāḍi vāḍi. [Tel.] n. Sharpness of weapons or instruments. ఆయుధాదులకరుకు, పదును. Heroism. శౌర్యము. adj. Sharp. కరుకు, తీక్ష్ణము, నిశితము. Cruel, క్రూరము. 'సుజ్ఞానమను వాడిసురియచేబట్టి.' BD. v. 1435. వాడి మగడు vāḍi-magaḍu. n. A hero, శూరుడు. వాడిమి vāḍ-imi. n. Sharpness,కరుకు, వైశిత్యము. Brightness, తేజము, ప్రకాశము. Courage, శౌర్యము.
విరవాయు
(p. 1184) viravāyu vira-vāyu. [Tel. విర+పాయు.] v. n. To separate, part, divide. వ్రీలు, పాయలగు. విరవారు vira-vāru. (విర+పారు) v. n. To fly dispersedly. చెదరిపోవు. 'భీతిమాయన్నలవిరవారిపోయి, బతిమాలిరణము లోబారవేచెవునమ.' Pal. 15. విరవిర viravira. n. Blossoming, విరియుట. Kicking about spasmodically. Paleness. విరవిరపోవు or విరవిరమను vira-vira-pōru. v. n. To turn pale, to be faint, to be convulsed. To be heated. వెలవెలబోవు, కాళ్లుచేతులుతీయు, చచ్చిపోవు, ఎండతీక్ష్ణముచేత దేహము విరవిరలాడు. 'పిడుగువిధమునపడు నైత్తివ్రేసెవ్రేయుటయు, వెసగాళ్లుచేతులు విరవిరబోవ, వశముగాకిలమీద వ్రాలంగనపుడు.' DRU. 1024.
సు
(p. 1337) su su. [Skt.] n. A prefix (like 'Eu' in Greek, meaning) Good, well, శోభనమైన, మంచి. సుమూహూర్తము a happy hour. సుదినము a lucky day. Much, very much, thoroughly, మిక్కిలి. సుకరము easy. సుకర్మము a good deed, సత్కార్యము, మంచి పని. సుకృతము a good or righteous deed, righteousness, పుణ్యము. సుకుమారము happy. సుగంధి or సుగంధసాల su-gandhi. n. A medicinal drug. Periploca indica. A perfume. fragrance, మంచి పరిమళముగల వస్తువు. సుగుణము an amiable disposition, a virtue or good quality. వానియందు ఒక సుగుణమున్నది he has one good point or quality. సుగుణుడు or సుగుణి a good man, మంచివాడు, సరసుడు. సుచరిత్రుడు a man of a good character, మంచిశీలముగలవాడు. సుచరిత్ర a woman of a good character. సుజనుడు a good man, మంచివాడు. సుతనువు a handsome woman, చక్కనిస్త్రీ. సుతనుడు a handsome or well proportioned man, అవయవసౌష్టవముగలవాడు. సురాత a liberal man, దానశీలుడు. సుదారుణము terrible, horrible, భయంకరమైన. సుదూరము very far, మిక్కిలిదూరమైన. సునిశితము acute, very sharp, అతితీక్ష్ణమైన. సునీతుడు a virtuous man, పుణ్యాత్ముడు. సుపధము a path easy to travel, a good road, మంచిదోవ, సత్పథము. సుపర్ణుడు an epithet of Garaḍa, గరుత్మంతుడు. సుప్రలాపము a good word, మంచిమాట; eloquence, elegant discourse, సువచనము. సుప్రసన్నము well pleased, favourable, clear, clean, కృపాన్వితమైన, నిర్మలమైన, స్వచ్ఛమైన. సుప్రసన్నత delight, clearness, ఉల్లాసము, తేట. 'మనసు సుప్రసన్నత నొందెన్.' Vish. i. 5. సుప్రసిద్ధముగా most celebrated, లోకరూఢిగా. సుబద్ధము correct, true, free from error, నిజమైన; truth, fact, right, నిజము. సుభటుడు a champion, a warrior, రౌతు. సుభాషితము a good word, eloquence an eloquent word, మంచివాక్కు. 'ఆలవిప్రుడాద్విజులోన సుభాషితముంబఠింపగన్.' సుభిక్షము plenty; prosperous, plentiful, (the opposite is దుర్భిక్షము scarcity.) సుభిక్షముగానుండుకాలము a time of plenty. సుమతి good sense, a sound mind: a wise heart, మంచిబుద్ధి, సుద్భుద్ధి. సుమనస్కుడు a good hearted or benevolent man, మంచిమనస్సుగలవాడు. సుమహితము most excellent, దివ్యమైన, సురసము sweet, well favoured, elegant, మధురమైన, సుందరమైన. సురక్షితము well guarded, secure, safe, comfortable, క్షేమమైన, హాయిగానుండే. సురక్షితముగా happily, safely, in a flourishing state, క్షేమముగా, హాయిగా. సురుచిరము beautiful, lovely, engaging, సుందరమైన, రమణీయమైన, మనోజ్ఞమైన. సురూపము handsome well formed. మనోహరమైన. సురూపుడు a handsome looking man. సువచనము a good word, మంచిమాట. M. XVI. i. 107. సువాణి a sweet-voiced lady, మంచినోము. గలన్త్ర నుప్రతను a good vow, మంచినోము సుశ్రావ్యము melodious, చెవులకు మిక్కిలి యింపుగానుండే. సుశ్లోకుడు a celebrated man, సత్కీర్తివంతుడు. M. XIII. iii. 276. సుసంగము good company or society, సత్సహవాసము. సుస్థిరము firm, steady, stable, దృఢమైన, నిలుకడైన. సుస్నాతుడు one who has bathed, స్నానముచేసినవాడు. సుప్నాతుడై having bathed. సుస్నిగ్ధము smooth and soft. మిక్కిలి నున్నని.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close