Telugu to English Dictionary: తునియ]

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంతర్లాపి
(p. 12) antarlāpi antarlāpi. [Skt.] n. A kind of puzzle, riddle or question which contains the solution or answer in itself. విడికథవలె అతికఠినమైన ప్రశ్నలు ఉత్తరములుగా మండేటిది. e.g. క' శ్రీకాంతునిదినమెన్నఁడు రాకొమరునికెద్ది ప్రియము రథతిథియెన్నం డేకొలదినన్నమరుంగును ఏకాదశినాఁడు సప్తమేడేగడియల్. ' శ్లో' కాశంభుకాంతాకిముచంద్రకాంతం, కాంతాముఖంకింకురుతేభుజంగః, కశ్శ్రీపతిఃకావిషమాసమస్యా, గౌరీముఖంచుంబతివాసుదేవః. '
అదవడ
(p. 43) adavaḍa adavada. [Tel.] n. Confusion, grief; affliction. కలత, దుఃఖము, వ్యాకులము. 'ఎందునున్నను తెత్తునియ్యిందువదన వదనవడు జూడుమద వదవదలియధిప. ' R. v. 276. అడవదవడు v. n. To be in grief, be sorrowful, be troubled. వందలమందు, విచారపడు, వ్యాకులపడు. 'పదపదరాఘవ నిలునిలు, మదవడపడవల దుదళరధాధిపనీకున్.' R. iv. 15.
కాంచు
(p. 265) kāñcu kānṭsu. [Tel. from కను.] v. a. To see, view, look at, behold. To possess, enjoy: to have, obtain, receive, acquire. పొందు. సన్నుతిగాంచు to receive applause. To bear, produce, bring forth, generate. సుతునిగాంచె she bore a son.
తుత్తునియలు
(p. 538) tuttuniyalu tuttunivalu. [Tel. తునియలు+తునియలు.] n. Very small bits. చిన్నచిన్న తునకలు. తుత్తునియలగు or తుత్తునుకలుగు v. n. To go to pieces. తుత్తునుకలుచేయు tuttunukalu-chēyu. v. a. To shiver or smash. తుత్తునకలయిన gone to pieces. తుత్తునుకలుచేయు. piecemeal.
తునక
(p. 538) tunaka or తునుక tunaka. [Tel. from తునియు.] n. A bit or piece.
తునికోల
(p. 538) tunikōla tuni-kōḷa. [Tel. తూనిక+కోల.] n. A steelyard: తూచునట్టికోల. Also, a stick used by toddy drawers to sharpen their knives on, or to carry the toddy vessels on.
తునియు
(p. 538) tuniyu tuniyu. [Tel.] v. n. To go to pieces, తునుగు. To be cut to pieces, be severed or broken. ఖండితమగు. v. a. To cut or break to pieces. తునియ tuniya. n. A bit, a piece, a fragment. See తునుగు.
తునుగు
(p. 538) tunugu tunugu. [Tel.] v. n. To go to pieces. ముక్కలగు. తునుక or తునక tunuka. n. A piece or bit. ముక్క తునుము, తునుమాడు or తున్మాడు tunumu. v. a. To cut or break to pieces. ఖండించు. To smite; to pluck flowers. To slay, rout, or ruin, చంపు. See తునియు.
తూనీ
(p. 538) tūnī tunī. [Tel. corruption of తునియ] n. A bed in a salt pan. గల్లీ.
పత్తి
(p. 703) patti or ప్రత్తి patti. [Tel.] n. Cotton. అడవిపత్తి a shrub, Hibiscus abelmoschus. పత్తిరేకు patti-rēku. n. A thin, plate of metal. Solder. లోహములు అతికడములో వేసే రేకు, పొడి. 'క తనుమధ్యవలీభంగము, లనుగూర్పగననియు దక్కులము లెయగుటగం, తునియిడిన పత్తిరేకకను, జనునొడ్డాణమున గానుచామ కునమరున్.' A. v. 27. పత్తిలిక pattilika. n. A cutting instrument used by goldsmiths, కంసాలవాండ్లు వాడే ఒకవిధమైన పనిముట్టు.
పరిగ
(p. 717) pariga or పరిగె pariga. [Tel.] n. Ears of corn that drop down when a crop is harvested, gleanings of corn. చేనిలో రాలినవెన్ను. పరిగెలు fragments, shivers, తునియలు. 'పైనున్న చోళ్లలను పరిగెలు చేసి, బొమిడికంబములను డుల్లలపాడుచుచురాగ.' Pal. 439.
పల్లట
(p. 727) pallaṭa or పల్లటము pallaṭa. [Tel.] n. Movement. చలనము. Difference, వ్యత్యాసము. Confusion, perturbation, perplexity, agitation. తారుమారు, తల్లడము, దొర్లడము. 'చిటిపొటితేనెవానలకు జేసిన కాల్వల తేటనీటి పల్లటముల నిక్కు నక్కొలకు లచ్చికి వచ్చిరి వచ్చి నెచ్చెలుల్.' Bahulas. ii. 85. పల్లటిల్లు or పల్లటిలు pallaṭillu. v. n. To move, చలించు. To turn pale, తెల్లపోవు. To redden with anger, ఎర్రబారు. To be in convulsion or disorder, to be perplexed, to be agitated. తారుమారగు, తత్తరపడు, చెదురు, తల్లడిల్లు, కొందలమందు, వణకు, అదరు. 'డుల్లెడు తలయును తునిసెడు, విల్లును ధరకొరగు మేను విరిగెడు సిడమున్, బెల్లుదొరుగు నెత్తురునై, పల్లటిలం దొడగెనపుడు పాండవబలముల్.' M. VI. i. 340. 'ఇపుడు నామనము పల్లటిల్లుట, హిత భాషణంబుల డిందుపరపు.' M. V. ii. 27.
బజగడగు
(p. 862) bajagaḍagu or బజగడుగు baja-gaḍagu. [Tel.] adj. Unsteady, నిలుకడలేని బజగడుగుది an unsteady woman. నిలుకడలేని ఆడుది. 'బజగడగుదానిమాటలు, నిజమనిగురుభక్తినిరుతునిర్మలచరితులం, సుజనుకుమారునిలీలాం, గజునింబోనాడుకొంటిగదనేననుచున్.' Sāranga. Pad. iii. 241.
బారి
(p. 879) bāri bāri. [Tel.] n. Annoyance, trouble. ఉపద్రవము, తొందర, వ్యధ, హింస, నిర్బంధము. The slope at the side of a great well for bullocks to run down in drawing up water, by a rope running over a pulley. కపిలెయెద్దులకు నిర్బంధముగా నేర్పరిచినదారి. An elephant's tether. ఏనుగుకాలు కట్టెడు గొలుసు. బారివిడుచు to gallop, పరుగెత్తించు. బారిగొర్రె a sheep let go at a feast to be run for, as a victim or prize. 'గోముననిన్నాళ్లుకొడుకనిన్ బ్రోచి, గోమలికినిబారిగొరియగానొసగ, వలసెబోమల్లెపూవంటిరుమాలు, దొంగింపవెండ్రుకల్ తూగిచిందాడ, నించువిల్తునిబారినీగగానేల.' Sār. D. v. 295. why sacrifice yourself to love? మన్మథుని బారిపడినాడు he fell a victim to love. పులిబారికి ప్పినలేడికైవడిన్ like a fawn escaping from a tiger. బారి or భారి bāri. adj. Great, large, big. బారివాండ్లు well to do people, rich folks.
బి౛ుగు
(p. 883) bizugu bidzugu. [Tel.] v. a. To tell lies. బొయి. 'క బిజిగెడిమాటలుచెవినిడి, నిజమని గురుభక్తినిరతునిర్మలచరితున్, సుజనుగుమారునిలీలాం గజునింబోనాడుకోవంటిగదనేడనుచున్.' సా iii.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close