Telugu to English Dictionary: తుపాకి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అగాడు
(p. 24) agāḍu agādu. [H.] n. Discharge, explosion. వేటులేవడము. తుపాకిని అగాదు చేయు to discharge a gun. ఒక అగాదు one volley, or, one shot. తరియను లోహకారకుడు దగ్రత బశ్చిమశైల శృంగముం గురిగొని వేలుపుందెరువు గొప్ప పిరింగిని జామమందుతో గొరలేడువిన్ను మానికవుగుండు ఘటించియగాదు చేసినన్ దరుచుగగ్రమ్ము క్రొంబొగలనంగ జగంబునఁబర్వెచీకటుల్ రసి. 4. ఆ.
కోవి
(p. 330) kōvi or క్రోవి kōvi. [Tel.] n. A tube, గొట్టము. An orifice, opening. A musket తుపాకి. చేతికోవి a pistol (రా. వి. v.) A bottle బుడ్డి. (నీలా. iii.) A waterpipe భూమి లోపల నీళ్లువచ్చుట కేర్పరచిన మార్గము. A crucible మూస. (కళా. viii.) A flute. ముక్కుకోవి a nostril. గొంతుకోవి the gullet, పుట్టకోవులు the openings or mouths of a white ant hill. కోవిపుండు a sinus or opening in a boil: a corn on the foot. కపురంపుకోవులు pastiles of camphor. తేనె కోవి a honey comb. కోవులు round tiles used in roofs, which are truncated and bisected cones. కొండెములక్రోవి a mere pack of lies.
క్రోవి
(p. 337) krōvi or కోవి krōvi. [Tel.] n. A hollow tube. గొట్టము. A gun, musket or pistol తుపాకి. A bottle బుడ్డి. An underground sluice భూమిలోపలి తూము. A crucible మూస. A flute. పిల్లనగ్రోవి. The plant termed Galedupa arborea. కురవకము.
చెకుముకి
(p. 427) cekumuki or చెకుముకిరాయి cheku-muki. [Tel.] n. A flint. చెకుమికితుపాకి chekimuki-tupāki. n. A flint gun, as distinguished from the common తుపాకి or matchlock.
తుపాకి
(p. 538) tupāki tupāki. [Tel.] n. A gun, a musket, a matchlock. తుపాకికాల్చు to fire a gun. తుపాకిగట్టించు to load a gun.
దంచన
(p. 574) dañcana , దంచనము or దెంచనము dan-ṭsana. [Tel.] n. A large gun, a cannon. యెద్దఫిరంగి, బొంబసఫోరంగి, కోకటిఫిరంగి. 'జంచనంబులు, ఫిరంగులు జవర్ జంగులు తుపాకులు.' K. P. viii. 77.
పడిగల్లు
(p. 700) paḍigallu paḍi-gallu. [Tel. పడి+కల్లు.] n. A gunshot, a bullet. తుపాకిగుండు. 'ద్వి. కొక్కులు పడిగంటగూలచందమున' రా. సుం. కాం.
బాదరము
(p. 876) bādaramu or బాదరు bādaramu. [Tel.] n. The match of a matchlock. జానకితాడు, జానకితాడుఉంచే కర్ణాటకపు తుపాకిచెవి.
బారుచేయు
(p. 879) bārucēyu bāru-chēyu. [from Eng, 'Bãr.'] v. a. To load a gun. తుపాకిలో మందుగుండు వేసిగట్టించు.
బిరుసు
(p. 886) birusu birusu. [Tel.] adj. Hard, firm, coarse, harsh, rough. అన్నము బిరుసుగానున్నది the rice is hard, not being sufficiently boiled. తలబిరుసుమనిషి a stubborn man. n. Briskness, hardness, firmness, roughness, harshness to the touch. కాఠిన్యము. బిరుసుగ birusu-ga. adv. Harshly, roughly. బిరుసులు birusulu. n. A sort of fire work called flowerpots. బాణసంచు విశేషము. 'బిరుసులు తుపాకులు బాణంబులనగ్ని ముట్టించి.' Sūrya Tanaya. iv. 122.
మందు
(p. 938) mandu mandu. [Tel. cf. Tam. మరందు.] n. Medicine, physic, a drug. ఔషధము. A love powder, వశ్యౌషధము. An antidote, ప్రతిక్రియ. An expedient, ఉపాయము. దీనికొక మందు చెప్పెదను I will tell you a device for this. Poison, విషము. Gunpowder, తుపాకి మందు. A rarity, a scarce thing. ఇంట్లో బియ్యము మందుకైనా లేవు there is no rice to be had for love or money. మంచివానికి మాట్లాడనిదేమందు if you are silent towards a good man it is a punishment to him. నీలిమందు indigo. నల్లమందు opium. మందుభాయీ or నల్లమందుభాయీ an opium eater. వలపుమందు or పెట్టుమందు love powder. మందుకాటుక eye salve. మందుపెట్టు to drug, to infatuate a person by administering to him or her a love powder, to poison. మనోవ్యాధికి మందులేదు there is no cure for the heart-ache. దానిమందు వాని తలకెక్కినది the love powder administered by her has turned his head. adj. Impossible, దుర్లభము. 'కూడుదానగల్గెనేని కూరగుటమందు.' ఆము. iv. మందుపట్టడ mandu-paṭṭaḍa. n. A place where fireworks are prepared. బాణసంచుచేసెడుశాల. మందుమల mandu-mala. n. A hill on which drugs are found, an epithet applied to a hill called ద్రోణము. మందులమారి mandula-māri. n. One who administers love powders. మందాకు mand-aku. n. A medicinal herb. ఓషధి. 'కోటబంగారుగా జేయుకొరుకుమున్ను బ్రహ్మపిడిచిన మందాకు పసరవంగ.' A. ii. 8. మందులవాడు mandula-vāḍu. n. A druggist
మడమ, మడిమ
(p. 944) maḍama, maḍima or మడిమె maḍama. [Tel.] n. The heel. గుదికాలు. పారమడమ the back of a hoe. గొడ్డలిమడమ the back of an axe. తుపాకిమడమ the butt end of a gun or musket, కుండా. మడిమెత్తుపరుగు running quickly. 'మడిమెత్తుపరువుతో మంత్రాక్షతము లియ్య.' S. i. 369. 'మడితలుమ్రోగగా మైల చీరలుకట్టి.' Mand. iv. 104.
రం౛కము
(p. 1060) raṃzakamu ranḍzakamu. [Tel.] n. A fuse used to fire a gun with, the priming of a gun. తుపాకిచెవిని కాల్చుటకు పెట్టేమందు.
రవ
(p. 1066) rava or రవ్వ rava. [Tel.] n. A small particle. అణువు. A bit, తునక. A diamond. వజ్రము. A kind of horse's pace, అశ్వగతి విశేషము గోదుమరవ soojee or roulong, i.e., coarse wheat flour. రవలు small shot, తుపాకిలో వేసికాల్చే సన్నగుండ్లు. adj. Thin, fine, సన్నము. రవనెల్లా rava-sellā. n. A fine woven vest of transparent muslin. సన్నసెల్లా, ఉల్లిపొరవంటిగుడ్డ. రవంత or రవ్వంత rav-anta. n. A little, just a trifle. కొంచెము, స్వల్పము. adj. or adv. Tiny, a little, somewhat, rather. రవంతకష్టము it is a little difficult. రవగాలు or రవాలు rava-gālu. n. The name of a certain pace in horsemanship. అశ్వగమనభేదము. 'సీ రవగాలునకు సాటిరాకగాడ్పుపటాణి పొదలు పిగ్గునబోయి పొదలుసొచ్చె.' URK. i. 78. రవన్ని or రవ్వన్ని rav-anni. adj. A few, కొన్ని. రవపాళము rava-pāḷamu. adj. Very thin, as cloth, మిక్కిలి సన్నపాటి. రవమంచము Same as సకినలమంచము. (q. v.)
వంకి
(p. 1116) vaṅki vanki. [Tel. from వంగు.] n. An arrow. బాణము. A dagger, బాకు. A sort of hook, కొక్కి. 'తిమ్మితుపాకికెందలిరాకువంకి, కమ్మనివిల్లు చెంగల్వనేజయును, జాజిపూబాకుగొజ్జగిపెద్దకత్తి.' ND. i. 593. వంకిణి vankini. A certain musical instrument. వాద్యవిశేషము. A dagger. బాకు. 'బూరలును భేరీలు పోటు ధారలునుకాహళవంకిణీ కావికొమ్ములును శంఖ సమూహముల్ సన్నాయి౛ోళ్లు.' Pal. 257. వంకీ vankī. n. An armlet of a crooked shape, స్త్రీలు సందిటధరించే ఒక విధమైననగ. వంకె or వంకియ vanke. n. A kind of grain, సస్యవిశేషము. A wooden hook or peg in the wall. మంటిగోడకువేసిన చిలుక కొయ్య. పులిగోళ్లవంకెలు a certain kind of grain. తెల్లవంకెలు another kind of grain. H. iv. 159. వడ్లవంకెలు a fine species of rice.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close