Telugu to English Dictionary: తెగుట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

తెంపు
(p. 545) tempu or తెంపి tempu. [Tel. from తెగు.] n. Breaking. తెగుట. Bravery, daring, ardour, తెగువ. Insolence, rashness. An infraction of a rule. An outbreak, a breach of the peace. Harshness of temper. తాడుతెంపు ruin: See తెంచు. తెంపుచేసి వచ్చినారు they plucked up heart and came, they came in desperation. తెంపులతాడు a rope just breaking. తెంపు v. a. To break, to open a suice, &c. తెంచు తెంపరి tempari. (తెంపు+అరి.) n. A brave man. సాహసికుడు.
తెగు
(p. 546) tegu tegu. [Tel.] v. n. To break, burst, sever, snap, or be separated. To be cut or split, as the skin or flesh with a blow. To burst, as a lake. To be parted out, as shares. ఖండితమగు, ఛిన్నమగు. To be sharp, as a cutting instrument. To venture సాహసించు. To be mellowed, trained or broken in, as a musical voice తీర్పగు. దాని గొంతుతెగినది he voice is tuned aright. To be finished or break off, as a work. తీర్పగు. To die చచ్చు. 'మార్జాలముడగ్గరి శశకపింజలంబులు తెగవె.' P. iii. 96. వగతెగెను the dispute was terminated. తెగ tega. n. A sort, kind, class. సజాతీయసమూహము. A crowd or flock. సమూహము. A sect, branch or division in a sect. A community, family, kin. Manner విధము. Side పక్షము. A bowstring అల్లెత్రాడు. Stringing a bow అల్లెత్రాటిని ఎక్కపెట్టుట. A length నిడుపు. తెక్కొను for తెగకొను See above. తెగగొట్టు tegagoṭṭu. v. a. To snap off, to cut, or sever నరుకు. తెగకోయు to cut off, to deduct. తెగగొరుకు to bite through. తెగచూచు to stare. తెగనమ్ము to sell off. v. t. To heat soundly. తెగనాడు teganāḍu. v. n. To speak rigorously. తెగబట్టు to hold fast. తెగబడు or తెగబారు tega-baḍu. v. n. To dare, to venture. తెగించు. తెగవేయు tegavēyu. v. t. To cut off, నరుకు. తెగమొగమాడి quite out of countenance. మిక్కిలి ముఖభంగమునుపొంది. 'తెగమొగ మోడియున్న జననిందితులొందుదు రెందధోగతుల్.' UR. K. vii. 267. తెగిన gashed, wounded, broken. భూమి తెగిపోయినది the field was cut up, ploughed up or destroyed by the flood. తెగుడు teguḍu. n. Breaking. తెగుట. తెగుడల tegudala. n. End, termination. అంతము. Decrease క్షయము. తెగుదెంపు tegudempu. (తెగు+తెంపు.) n. A decision. తీర్పు. తెగుబడి tegu-baḍi. n. Breaking. తెగుట. Ploughing. దుక్కి. Sale అమ్మకము. తెగులు tegulu. n. An outbreak (of disease.) Disease, sickness, plague, pain, blight, evil, murrain, rot. వ్యాధి, పీడ. తెగులుగొంటు tegulu-gonṭu. n. A sick person, an invalid. వ్యాధిగ్రస్తుడు, వ్యాధిగ్రస్తురాలు. తెగులుగొను tegulu-gonu. v. n. To become sick to fall sick. వ్యాధిగ్రస్తమగు. తెగువ teguva. n. Darin , resolution. సాహసము. Sharpness, decision, decidedness, determination. Hastiness, wilfulness. Suddenness, abruptness. Wreaking or satiating passion. Liberality. A charitable disposition దాతృత-వము. తెగువ దేవేంద్రపదవి our daring is a very heaven, i.e., revenge is sweet! వాడికి తెగువపుట్టినది he has become courageous, or venturesome. తెగుదారి tegu-dāri. (తెగువ+దారి.) n. A courageous person. సాహసికుడు, సాహసికురాలు. A donor, a charitable person. దాత. తెగువడు teguvadu. (తెగుడు+పడు.) v. n. To be separated or severed. వేరుపడు.
తెవులు
(p. 552) tevulu or తెగులు tevulu. [Tel. from తెగు to break.] n. A disease, murrain. Evil, mischief. రోగము. కీడు. తెవులుగొంటు or తెవ్లుగొంటు Same as తెగులుగొంటు. తెవులుగొను Same as తెగులుగొను. తెవులుపడు Same as తెగులుపడు.
త్రుటనము
(p. 571) truṭanamu truṭanamu. [Skt.] n. Breaking. M. XII. vi. 513. తెగుట. త్రుటి truṭi. n. A twinkle, an instant. One fourth the time that it takes to pronounce a short letter. లఘ్వక్షరములో నాలుగోభాగమును ఉచ్చరించునంతకాలము. త్రుటితము truṭi-tamu. adj. Broken. తెగిన.
త్రెంచు
(p. 571) treñcu , త్రెంపు, తెంచు or తెంపు trenṭsu. [Tel.] v. t. To cause to break. తెగునట్లుచేయు.
పోలు
(p. 821) pōlu pōlu. [Tel.] v. n. To be fit or agreeable. ఒప్పు, తగియుండు. To be proper, యుక్తమగు. To be possible, శక్యమగు. This word is added to infinitives. చేయబోలునె can it be done? The neg. is పోలదు; thus, అట్లా చేయపోలదు or తగదు it is not proper to do so. ఉండబోలును perhaps they are there, ఉన్నవేమో. 'తెగువయదేవేంద్రపదవియనదగు బుద్ధిజనింపబోలుతరుణీనీకున్.' H. i. 140. v. a. To resemble, to be like, సరిపోలు. n. Resemblance, similarity, సామ్యము. పోలుపొందులేకుండా మాట్లాడు or తలా తోకలేకుండా మాట్లాడు to talk without rhyme or reason. పోలె pōle. adv. Like. రామునిపోలె like Rama. పోలమి pōl-ami. n. Dissimilarity, unlikeness. పోలించు, పోలుచు or పోల్చు pōlinṭsu. v. a. To compare, or liken. పోలజేయు. పోలిక, పోలికి or పోల్కి pōlika. n. Resemblance, likeness.
మొగడు
(p. 1035) mogaḍu mogaḍu. [Tel.] adj. Stubborn, obstinate. ముష్కరమైన, మొండి. 'అనినచిలుకయు కలికినీవెపుడుమంచి, మొగడు సాహసమెరిగి నీమగడువేగ, నన్నుకనుగీతివచ్చి క్షణంబులోన నీతెగువమాన్పె నేయనగృష్ణుడపుడు.' N. ix. 359.
రోగము
(p. 1090) rōgamu rōgamu. [Skt.] n. A disease, sickness, ailment. వ్యాధి, తెగులు. తాళపుచెవికేమో రోగమువచ్చినది the key has got something the matter with it. నీకేమిరోగము వచ్చినది what was the matter with you that you did this? పెద్దరోగము leprosy, in which the limbs drop off. భవరోగములు the ills of the flesh, the ills or sorrows that flesh is heir to. రోగకారి rōga-kāri. adj. Insalubrious, unhealthy. వ్యాధిని కలుగజేసే. రోగహారి rōga-hāri. n. Lit. 'The disease destroyer.' The ash gourd. బూడిదగుమ్మడి. రోగి rōgi. n. A patient, a sick person, a sufferer, వ్యాధిగ్రస్తుడు. భవరోగి one who is subject to the ills of the flesh, one who is not yet released from earthly ties.
వగ
(p. 1121) vaga vaga. [Tel.] Grief, vexation, melancholy, regret, remorse. దుఃఖము, సంతాపము, విచారము, శోకము. Intention, ఆలోచన, Mode, way, manner, విధము. రీతి, దోవ, గతి. Amorous action, శృంగారచేష్ట, విలాసము, కూటికివగలేనివాడు he who has no means of living. 'క శ్రీరాముడు నీయలమట. లారసి పలు నగలబలుకునర్థగభీరో, దారోక్తివింటె జనకకు, మారీ.' R. v. 37. 'వగచినబోయినకార్యము, మగుడునె వగవంగా లోకమాన్యుండగునే, వగపుణ్యగతికి మూలమె, వగపెల్లవిధాల విడువవలయు నరేంద్రా.' M. XI. i. 22. adj. Beautiful, handsome. అందమైన. 'కొసరువగనవ్వుకొనగోట కొప్పుదువ్వు.' T. ii. 98. వగకత్తె or వగలాడి vaga-katte. n. A coquette, belle. శృంగారచేష్టలుగలస్త్రీ, విలాసవతి. A rogue, a deceiver, మాయలాడి. వగకాడు or వగలాడు vaga-kāḍu. n. A fop, a beau, a gallant. వన్నెకాడు. నీటుకాడు, సొగసుకాడు, విలాసవంతుడు. వౚు vagaṭsu. v. n. To grieve, sorrow. దుఃఖించు. శోకించు. To regret, repent, పశ్చాత్తాపపడు. To cry, ఏడ్చు. v. a. To consider, think, విచారించచు, ఆలోచించు. తలచు. 'నీపరాభవంబె నాపరాభవమార్య వగివవలదు మగువదెగువదెత్తు.' R. v. 274. వగతెగు vaga-tegu. v. n. To be settled or decided. తీరు, పరిష్కారమగు, పరిష్కృతమగు. వగతెంచు vaga-denṭsu. v. a. To decide, settle, determine. వగతెగువట్లుచేయు. తీర్చు, పరిష్కారముచేయు. 'తెలియగజాలకున్న వగదెంచెద రేపవియింటికేరె.' S. iii. 509. వగవ or వగవగ vagava. adv. Grievingly, sorrowfully. 'వగవగసాధులగుపేదవారికి నెగ్గుల్ మొగిజేయుదురు.' M. 1. i. 130. వగపు vagapu. n. Grief. మనోదుఃఖ రూపమైనవిచారము, శోకము.
సాహసము
(p. 1329) sāhasamu sāhasamu. [Skt.] adj. Daring, rash, outrageous, impetuous. తెగువగల. సాహసవృత్తి hold conduct. n. Courage, boldness, daring. Violence, rashness, temerity, impetuosity. Desperate or wild daring, a wild or desperate deed. చొరవ, తెగువ, తెగింపు. సాహసమువహించు to venture, to dare. సాహసకృత్యము sāhasa-kṛitya-mu. n. A daring act or deed, a feat, an outrage, తెగువగల పని. సాహసించు sāhas-inṭsu. v. n. To dare, venture. తెగించు, సాహసముచేయు. సాహసికము sāhas-ikamu. adj. Violent, desperate, bold, rash, reckless, hot-brained. తెగువగల. సాహసికత్వము sāhas-ika-tvamu. n. Daring, rashness, temerity, impetuosity, తెగువ, తెగింపు. సాహసుడు or సాహసికుడు sāhasuḍu. n. A bold, daring, rash or impetuous man. తెగువరి.
సుంకు
(p. 1337) suṅku sunku. [Tel.] n. A corn blossom: the yellow flower that comes on each grain in an ear or head of corn, కంకిలోని గింజ పాలుపట్టక ముందు ప్రతిగింజమీద పచ్చగానుండేపువ్వు. Grain ceremoniously thrown over a married couple. ఒక పళ్లెములో బియ్యమువేసి పైనపళ్లెముమూసి వధూవరుల మీద పాటలుపాడుచు చల్లే బియ్యము. 'మనయిళామాధవులకు శోభనమటంచు చల్లగాపాడి సుంకులుచల్లిరపుడు.' Ila. i. 114. 'బిరుదుల్ గంటలగట్టి సుంకువెలయున్ బింకెంబుతో నెంతగాకరుకుల్ జూపెను బోతుదన్ విరిసి స్రుక్కన్ వ్రాలుచున్ కంకిగాపరులొందన్ తెగునింతె కాకలమగర్భంబుల్ తృణప్రాయమై.' UH. iv. 3. 65. సుంకుపోసుకొన్న ౛ొన్న the great-millet in flower. An obstacle or obstruction. ప్రతిబంధము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close