Telugu to English Dictionary: తెట్టె

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

తెట్టగించు
(p. 547) teṭṭagiñcu , తెట్టగిలబడు or తెట్టగిల్లు teṭṭaginṭsu. [Tel.] v. n. To desist, to be exhausted. To flag, be faint. నిస్సారమగు, చేవచెడియుండు.
తెట్టతెరువు
(p. 547) teṭṭateruvu teṭṭa-teruvu. [Tel. తెరువు+తెరువు. n. The middle of the street. నడివీధి.
తెట్టు
(p. 547) teṭṭu teṭṭu. [Tel.] n. Scum. బెల్లపుపాకము మీదితెట్టు molasses. తెట్టు or తెట్టువు teṭṭu. n. The gate of a fort. A hedge or stockade round a city. A reef of rocks above the water. A place begirt with forests, or guarded by woods. వనదుర్గము. రాళ్లతెట్టు a stone fence or loose wall without mortar. తెట్లుతెట్లుగానుండే horizontally.
తెట్టువ
(p. 547) teṭṭuva teṭṭuva. [Tel.] n. A group. సమూహము. తెట్టువకట్టు, తెట్టువలుకట్టు or తెట్టువలుకొను teṭṭuva-kaṭṭu. v. n. To be grouped, to be drifted to one side as grass, moss, &c., in water.
తెట్టె
(p. 547) teṭṭe , తెట్టియ or తెట్టువ teṭṭe. [Tel.] n. A bee hive, a bees nest. తేనె పెర. A nest of the red tree-ants. తేనెపెర. A nest of the red tree-ants. మీగడతెట్టె cream, the skin of boiled milk సంతానిక, కాగిన పాలమీదకట్టినతెట్టె. నాచుతెట్టె a mass of scum and weeds on water, పాచి, తెట్టెలు కట్టు or తెట్టెలుకొను teṭṭelu-kaṭṭu. v. n. To be heaped. రాశిపడు.
తెట్టెము
(p. 547) teṭṭemu teṭṭemu. [Tel.] n. Total, whole. మొత్తము.
తెన్ను
(p. 547) tennu tennu. [Tel.] n. A way, path. దారి, మార్గము. తెట్టతెన్ను right in the way మిక్కిలిదోవలో
తొట్టు
(p. 558) toṭṭu or తొట్టుకొను toṭṭu. [Tel.] v. n. To spread వ్యాపించు. To happen, come on (as thirst,) to chance ఆవిర్భవించు, పుట్టు, సంభవించు. To flow ప్రవహించు, స్రవించు. 'పిట్టవునీవు వారినిధి బెద్దలకెల్లను బెద్ద వెల్లిగా దొట్టు నొకానొకప్పుడతి దూరముతుంగ తరంగసంఘముల్ బిట్టడుచున్' P. i. 546. టీ వెలల్లిగాదొట్టు. వెల్లువగా ప్రవహించును. To stop up from flowing ఎగదట్టు. 'క ధరిత్రీవిభుడువేయిచేతుల, నావాహినినీరు తొట్టునట్లుగబట్టెన్.' V. P. vi. 199. To be filled నిండుకొను. 'చెక్కులదొట్టిన కన్నీరు వోవ దుడుచుచు బలికెన్.' Swa. iii. 52. To move జరగు. 'పొట్టలుచీలినదొట్టువారు.' రా: యు, కాం. v. t. To touch, స్పృశించు. To adopt, అవలంబించు. To begin, మొదలుపెట్టు. 'అత్తూపుగముల దుత్తురముగా దొట్టిమట్టాడి అట్టహాసంబుచేసి.' R. v. 191. తుత్తురముగా దొట్టి = తుత్తురుముచేసి. తొట్టు totṭu. n. A field within the bed of a tank. చెరువు కట్టలోపలి పొలము. A side, direction, quarter. పార్శ్వము, వైపు, దిక్కు. 'పార్థివచనుమేతొట్టున బొరలకుమనవుడు.' G. V. 257. Profit, gain. ఫలము, లాభము. Connection, relationship సంబంధము, స్పృక్కు. A sudden sound తటాలనుధ్వని. Also, same as తెట్టువ. (q. v.) తొట్టున toṭṭuna. adv. Quickly, at once. దబ్బున. తొట్టువ Same as తెట్టువ.
పెర
(p. 792) pera pera. [Tel.] n. A honey comb. పెరతేనె honey in the comb. తెట్టెతోనుండు మకరందము.' పులిగోరుల్ పెరతేనెకస్తురి మెకంబుల్.' R. ii. 4. పెర pera. [from Skt. పర.] pron. and adj. Other, another, అన్యము. Strange, foreign. పెరచేయి the other hand. 'తమ్మికేలుండ బెరికేలదండయిచ్చు.' Amuk. i. 13. పెరయీగ pera-y-īga. n. A honey bee, a working bee, not a drone. పెరరేచు or పెరరేపు pera-rēṭsu. v. a. To disturb a beehive. To encourage, incite, excite, stir, ప్రేరేపణచేయు. 'తేనెపెరలు రేచినయతండు.' Vish. iii. 139. పెరగాయ pera-gāya. (పెర+కాయ.) n. A cunning man, కుత్సితుడు. పెరగాయసుద్దులు peragāya-suddulu. n. Nonsense, vain words, idle tattle. 'కటకట గు రువులతోనే, గుటగుటలా నేనుకోరుకోరికవితగా, నటునిటు ప్రొద్దులుపుచ్చుచు, నటమటబెరగాయ సుద్దులా డెదవౌరా.' T. iii. 102. టీ పెరకాయసుద్దులు, కొంటెముచ్చటలు. పెరమగడు pera-magaḍu. n. A lower, an adulterer, జారుడు.
మీ
(p. 989) mī mī. [Tel. Contracted for మీది or మీదు.] adj. Upper, above. మీగడ or మీవడ mīgaḍa. (మీదు + వడ.) n. Cream, కాగినపాల మీది తెట్టె. మీగడకట్టినది the cream has formed. పాలమీగడలు a name given to a fine sort of rice. H. iv. 156. మీడగపెరుగు curds with the cream on it. మీగాలు mī-gālu. (మీదు + కాలు.) n. The upper part of the foot, పాదముమిది పైభాగము. మీ జెయ్యి mī-jeyyi. (మీదు + చెయ్యి.) n. The back of the hand. కరపృష్ఠము, చేతిమిది పై భాగము.
వమ్రి
(p. 1129) vamri vamri. [Skt.] n. The white ant. చెద. A kind of black ant. చెట్టునతెట్టె పెట్టేనల్లచీమ.
సురామండము
(p. 1344) surāmaṇḍamu surā-manḍamu. [Skt.] n. The froth of ardent spirits. కల్లుమీదినురుగు. తెట్టె.
౛ున్ను
(p. 483) zunnu ḍzunnu [Tel.] n. Honey, తేనె. Honey comb తేనెతెట్టె. Cheese. ౛ున్ను పలుకులు honeyed accents, sweet words. T. ii. 106. వులిజన్ను a syllabub of tiger's milk, i .e., an unobtainable luxury A. iv. 273. Suca. iii. 8. Ila iii. 131. తేనె, నవప్రసూతగోక్షీరము, వండినదిన్ని. ౛ున్నుపాలు ḍzunnu-pālu. n. Biestings: the milk that flows for a week after a cow has calved. ఈనిన తరువాత యేడుదినములలోగా పితికినపాలు. ౛ున్నుగడ్డ cheese.
౛ున్ను
(p. 483) zunnu ḍzunnu [Tel.] n. Honey, తేనె. Honey comb తేనెతెట్టె. Cheese. ౛ున్ను పలుకులు honeyed accents, sweet words. T. ii. 106. వులిజన్ను a syllabub of tiger's milk, i .e., an unobtainable luxury A. iv. 273. Suca. iii. 8. Ila iii. 131. తేనె, నవప్రసూతగోక్షీరము, వండినదిన్ని. ౛ున్నుపాలు ḍzunnu-pālu. n. Biestings: the milk that flows for a week after a cow has calved. ఈనిన తరువాత యేడుదినములలోగా పితికినపాలు. ౛ున్నుగడ్డ cheese.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149862
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95696
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close