Telugu to English Dictionary: తెరంగున

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అట్ట
(p. 31) aṭṭa aṭṭa. [Tel.] n. The sole of a shoe or slipper; hide; leather. Card, pasteboard. A headless trunk. A part or division. చర్మము, మొండెము, భాగము. ఒంటట్ట చెప్పులు shoes with a single leather for a sole. చెమటట్ట a piece of leather put inside a shoe. అట్టపొట్టగా నుండేవాడు a stout pot-bellied man. అట్టలెత్తిన పాత్రమెట్టులు. A. vi. 103. 'అత్తెరంగునందు నిమియతం డయ్యట్టయుదలయును ధరణీతలగతంబుచేసె.' M. VII. v. 398. 'ఆ రాజులలో పరస్పర వైరంబు బుట్టించిన ఆ దండు రెండట్టలై.' G. vi. 92.
ఈసపోవు
(p. 147) īsapōvu , ఈసరపోవు īsa-pōvu. [Tel.] v. n. To pine, shrink. శుష్కించు. ఈసరపోనీక without omitting anything. రవంతైనా విడువక. 'వనితల నూరార్చి వారాలచ్చటికిన్ జనిమరలి వచ్చిన విధంబీసర పోనీక పూస గుచ్చిన తెరంగున నెరింగి.' HK. ii. 185.
కందు
(p. 226) kandu kandu. [Tel.] n. Blackness, discoloration, as by scorching: a dark shade as in the face of the moon నలుపు. Evil, harm. కీడు. Pain తాపము. 'ఇత్తెరంగున గలుగు కందెల్లనోర్చి' M. IV. iv. 60. An infant బిడ్డ. adj. Blackish, dark, impure (as silver) కందువెండి base silver. కందు or కందుపారు kandu. v. n. To scorch, be scorched or charred. మలినమగు. To redden, or be inflamed. To become black నలుపగు. To be annoyed or grieved తపించు. మనసుకందిన వాడై being vexed or grieved.
కసిమసగు
(p. 264) kasimasagu kasi-masagu. [Tel.] v. a. To cut to pieces, slay, torment. ఖండించు, బాధించు. To be eager, or unruly విజృంభించు, చెలరేగు. To kill చంపు. 'సింగముకురంగసమి తింగసిమసంగెడుతెరంగున.' R. ii. 11.
కుప్ప
(p. 295) kuppa kuppa [Tel.] A heap or pile, assemblage or collection. కుప్ప బండి a scavenger's cart. చక్కదనములకుప్ప an assemblage of charms. కుప్పతెప్పలుగా abundantly. కప్ప తెప్పలుగా చనిపోవుచున్నారు they are dying in heaps. కుప్పగూరగా or కుప్పనగూరగా all of a heap, in a heap, abundantly. కుప్పలుగా, కుప్పలుపడి. 'వజ్రోపమాణకాండములువెసన్ గుప్పనగూరగనేపున.' M. VIII. ii. 346. కుప్పవడు or కుప్పతిలు to become a heap, to accumulate into a heap కుప్పగా చేరు. కుప్పకోలుగొన abundantly. plentifully. 'అర్తరవంబులు కుప్పుకోలుగొన గర్హించు తెరంగులెరింగి.' HK. iii. 61.
తెరగు
(p. 549) teragu , తెరంగు, తెరవు, or తెరువు teragu. [Tel.] n. Way, path, manner, style, fashion. విధము. Beauty చక్కన. Order క్రమము. A treaty of peace సంధి. భార. ఉద్యో iii. ఇత్తెరంగువ thus, in this way. వానితెరుపుకు పోవద్దు do not meddle with him. తెలిసితాకలగన్న తెరగున నుండె he was as though in a waking dream or reverie. 'అత్తెరంగెరుంగింపవె.' tell me the way of it. M. XIII. iv. 306. తెరగుపడు ṭeragu-paḍu. v. n. To conclude a peace. సంధియగు. తెరగుపరుచు to cause to conclude a peace.
పరంగి
(p. 711) paraṅgi parangi. [from 'Frank'.] n. A Frenchman. A Feringee. Applied generically to any European. శ్వేతముఖుడు. హంస. i. Also, a root, పరంగిచెక్క, introduced by the Europeans. The China Root, Smilax china. Ainslie. i. 70. ఒక విధమైన మూలిక. పరంగిసాంబ్రాణి parangi sāmbrāṇi. n. The foreign or refined myrrh. పరంగీలాగికెంపు a ruby which is red like a European (the Europeans being usually described as a red, not as a white people by the Hindus.) 'వ దుష్టజనశిక్షణ శిష్టజనరక్షణంబులు నెరపుటకు విన్నపంబులకు డగ్గరు రౌడ్రకరుణారసంబులతెరంగున మొరుంగు పరంగీలాగి కెంపులపోగులు బెడంగుచూప.' చంద్ర.
పురుడు
(p. 771) puruḍu puruḍu. [Tel.] n. Likeness, similarity. సమానత, సామ్యము. 'అప్పుడు ప్రభాకరుండు నభోమధ్యంబునకు వచ్చి వెలుంగుచున్న నతనితోడి పురుడునం దేజో మహిమందలకొన్న తెరంగున మెరుంగు వాలమ్ములను కిరణంబులు పరగించుచు.' M. vi. ii. 136. 'ధరణిగలరాజు లెల్లను పురుడనగాంపిల్యనగరమున కఠిగెదరొండొరుల గడవంగవని భూసురవరు డెరిగించె వృషదసుతుకథయెల్లన్.' M. I. vii. 34.
బాసట
(p. 880) bāsaṭa bāsaṭa. [Tel.] n. Assistance, aid, help. ఉపబలము. సహాయము. 'బృహద్బలమే నమప్పదినారసంబులు నాటించివారలకు బాసట యైకవిసిన సైనికులంబెక్కు తెరంగులతూపులజిక్కు పరచి.' M. VII. ii. 99.
బెగడు, బెగ్గడు, బెగ్గడిల్లు, బెగ్గడిలు
(p. 896) begaḍu, beggaḍu, beggaḍillu, beggaḍilu or బెగడుపడు begaḍu. [Tel.] v. n. To be alarmed, to fear. భయపడు. బెగడు n. Fear, terror, భయము. 'నీవుతొడడిబడజచ్చినతోడనేబెగడి, విడివడబ్రాణముల్ విడుచునీశిశువు. ' HD. i. 2197. బెగడుపరచు begaḍu-para-ṭsu. v. a. To frighten, intimidate. 'శకుని పైనరుపదియమ్ములు నాటించియనుచరులను బెగడు పరచెనాభీముడు.' M. IX. i. 438. 'సింహని నాందబాలించి బెగడినయేనుంగుతెరంగున బెగ్గడిల్లి.' Ila. iii. 6.
బొందు
(p. 904) bondu bondu. [Tel.] n. A skein, a bundle of fibres of thread. A thread, దారము. A tape, నాడా. The string for fastening a jacket, the tie of a boddice. Growing corn dried up, from want of moisture. గింజపట్టనివరి. Flowers woven into a garland, పుష్పసరము. నూలిబొందు or సిగుబొందు a piece of cotton or silk thread, with which the tresses are tied. బొందుకంకి a pithless ear. బొందుచొప్ప or బొందుగడ్డి a blasted crop. 'పుష్పములుకోసి నేర్పుమీర బలుతెరంగులవింతవింతలుగ మాలికలునుబొందులు కందుకంబులు రచించి.' KP. iv. 89. బొందులనగా లావాటిదండలు, తంతుసమూహము. adj. Big, plump, fat-fleshed. పుష్టిగానుండే, లావాటి, ఆబిడ్డయొక్క కాళ్లుచేతులు బొందుగానున్ణవి the child's limbs are plump. వానిది బొందు శరీరము he is plump. 'చాలదళంబుగా పృథుల చంపకకీలనబొల్చు బొందుతో మాలెలనంగ.' A. i. 22. టీ బొందుతోమాలెలనంగ, కట్టుమాలె లోయనగాను. బొందుపోవు bondu-pōvu. v. n. To pine or become pithless, as a ear of corn; to wither, as a crop.
లాహిరి
(p. 1103) lāhiri or లాహిరీ lāhiri. [Tel.] n. Drunkenness, intoxication. మైకము. 'దేహంబులాహిరిగొనుతెరంగున్.' Radha. i.
సరకటము
(p. 1305) sarakaṭamu sarakaṭamu. [Tel.] n. Difficulty, hardship. తొందర, సంకటము. 'తెరంగుదప్పినవేళ, మరుంగుపడక, వెరంగుదోపకసరకటంబున నిరకటంబుచేసి.' H. K. iv. 85.
స్వకము
(p. 1373) svakamu svakamu. [Skt.] adj. Proper, peculiar, own. స్వకీయమైన, తన. 'స్వక దేహంబు తెరంగునన్.' N. iv. 22.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close