Telugu to English Dictionary: తొక్కట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అడ్డము
(p. 38) aḍḍamu aḍḍamu. [Tel.] n. Obstacle, hindrance, A screen. అభ్యంతరము, ఆటంకము, చటు. A pledge తాకట్టు నీ మాటకు అడ్డము లేదు no one will resist you. వాండ్లకు మాకు గోడ అడ్డముగా ఉండినది there was a wall between them and us. ఒక నగను అడ్డము పెట్టి యిరువైరూపాయలు తెచ్చినాడు he pawned a jewel and got twenty rupees. నా పనికి అడ్డము వచ్చినాడు he opposed my endeavours. మొగుణ్ని అడ్డముపెట్టుకొని తానే అన్ని పనులు చూచుకొనిపోయినది she used her husband as a screen and carried on the business. వాడు తండ్రికి అడ్డమాడుతాడు he opposes or contradicts his father. తిరుపతికి పోయేలోగా మూడేళ్లు అడ్డమువస్తవి there are three rivers to cross on the way to Tirupati. ఏదో ఒకటి వచ్చి అడ్డముపడినది something has got in the way. వానికి అడ్డము తగిలినారు they interrupted him. కొంతదూరము దోవనే పోయి అవతల అడ్డము తిరిగినాడు or అడ్డము తొక్కినాడు he went along some way and then cut across. 'కరాగ్రములు దృష్టులకడ్డమిడుచు.' BD. iv. 1532. అడ్డముగా aḍḍamu-gā. [Tel.] adv. Crosswise, across, transversely. చెట్టు కండ్లకు అడ్డముగానున్నది the tree intercepts the view, నేను అడ్డముగా నిలిస్తిని I stood in his way.
అడ్డము
(p. 38) aḍḍamu or అడ్డమైన aḍḍamu. [Tel.] adj. Cross. నన్ను అడ్డమైన మాటలు ఆడినాడు he reviled me. అడ్డమైనకూళ్లు any food that comes to the hand. నాకు అడ్డమైనపని పెట్టుతున్నాడు he employs me in anything that comes to hand. వాడు అడ్డదోవలు తొక్కుచున్నాడు he goes the wrong way to work. అడ్డకట్ట aḍḍa-kaṭṭa. [Tel.] n. A dam or bank, an embankment. సేతువు, చేలకు నీళ్లు నిలిచేటందుకు కట్టిన గట్టు. అడ్డకత్తి aḍḍakatti. A broad sword. పట్టిసము. అడ్డకమ్మి aḍḍa-kammi. A cross piece, the cross selvage in cloth. అడ్డకర్ర aḍḍa-karra. A cross-piece of timber: an obstacle: a bar. విఘూతము. నా పనికి అడ్డకర్రలు వేయుచున్నాడు he throws difficulties in my way. See అడ్డము. అడ్డగోడ addagōḍa a cross-wall. అడ్డచాపు aḍḍa-tṣāpu. A cross beam. అడ్డవాసము. అడ్డతల aḍḍa-tala. A narrow projecting head: having a narrow fore head. నిడుపు తల. అడ్డదూలము aḍḍa-dūlamu. A cross beam. అడ్డదోవ aḍḍa-dōva. A crossway. అడ్డపలక aḍḍa-palaka. A cross plank. అడ్డపట్టె. aḍḍa-paṭṭe. A thick board drawn by two oxen used for smoothing a ploughed field after the grain is sown. మడిసమముచేసే మాను. అడ్డుపడు aḍḍa-paḍu. [Tel.] v. n. To interpose, to help; to obstruct, impede. విఘూతమగు, వారించు. నా పనికి అడ్డుపడ్డాడు he threw obstacles in my way. భార్యను కొట్టబోతే కొడుకు అడ్డుపడినాడు as he was going to strike his wife his son interposed. నేనడ్డపడకపోతే వాండ్లు వత్తురు had I not interposed they would have died. అడ్డపాటు aḍḍa-pāṭu. [Tel.] n. Obstacle, hindrance, obstruction. అడ్డి, విఘ్నము. అడ్డబాస aḍḍa-bāsa. n. A nose jewel. బులాకి. అడ్డబొట్టు aḍḍa-boṭṭu. A cross mark worn by the Hindus on their fore-head. అడ్డమాను aḍḍa-mānu. A cross bar. వాడు అడ్డవాట్లు వేస్తున్నాడు he throws impediments in the way.
కదము
(p. 238) kadamu kadamu. [H.] n. A footstep. twelve inches. Trotting (as a horse does): కదము తొక్కు to trot (as a horse)
చిందు
(p. 410) cindu chindu. [Tel.] v. n. To be spilt, shed or distilled. To spread వ్యాపించు. వెన్నెలల్ చిందెడునవ్వు a smile that was pleasant like moonlight. v. a. To spend, to lay out. వ్యయముచేయు. n. A dance, hop, jig. చిందాడు or చిందులుతొక్కు to dance, or tread a measure. చిందుపరువు a dance. A drop, చుక్క. చిందుగా recklessly, wildly, sorrowfully. చిందుగాచేయు to pester, plague, annoy. చిందుగుప్ప chindu-guppa. n. A sort of wolf. చిందువందు chindu-vandu. adj. Scattered చెదిరిన. adv. Recklessly, sportively, prodigally. చిందువందు చేయు to scatter. చెదరగొట్టు. to make sport of. చిందువందుగా చేయు to make sport of.
చివ్వాడు
(p. 422) civvāḍu or సివలాడు chivv-āḍu. [Tel.] v. n. To ramble, rove. To sport, play. చెలగట్లాడు, చిందులుతొక్కు.
తొక్కట
(p. 556) tokkaṭa , తొక్కటము, త్రొక్కట or త్రొక్కటము tokkaṭa. [Tel. from తొక్కు.] n. Distress, grief. వ్యసనము. A scrape or hobble. సంకరము. ఆ తొక్కట యెరగను I know nothing of the trouble. తొక్కటించు tokkaṭ-inṭsu. v. a. To grieve, distress, annoy. తొక్కటపడు or త్రొక్కటపడు tokkaṭa-paḍu. v. n. To be troubled. సంకటపడు. తొక్కటపాటు or త్రొక్కటపాటు tokkaṭa-pāṭu. n. Distress, trouble. సంకటపాటు.
తొక్కము
(p. 556) tokkamu tokkamu. [Tel.] n. A kind of plant like fennel, Anethumsowa. శతాహ్వ.
తొక్కు
(p. 557) tokku or త్రొక్కు tokku. [Tel.] v. n. & a. To step, tread, or perform a dance, అణగదొక్కుట (A. ii. 104.) to pound, stamp, trample on, crush, macerate. పొరుగిల్లుతొక్కక not entering your neighbour's house. పొలిమేరతొక్కు to lay down or define a boundary line by treading on it. కొమ్మతొక్కు to lay down suckers or branches from a tree. తొక్కిచూచు to go and examine in person: to inspect personally. దిగదొక్కు to blink or put out of view, to suppress. తొక్కు. n. Paste, pickle. తొక్కించు or త్రొక్కించు tok-kinṭsu. v. a. To cause to tread, &c. నాట్యము తొక్కించినారు they made him dance. చింతకాయలు తొక్కించిరి they had the tamarind pounded. తొక్కు or తొక్కుడు tokkudu. n. Treading, grinding, dancing, capering, ఇరుకాటము, సమ్మర్ధము, రాపిడి, రారాపు. R. i. 46. Plu: త్రొక్కుళ్లు. P. iii. 76. adj Threshed, pounded తొక్కిన. తొక్కుడుకమ్మి tokkuḍu-kammi. n. A threshold. దొడ్డి తొక్కుకొనిపోయినది it broke out of the fold. తొక్కుపలుకులు lisping words. బిడ్డలువచ్చీరాక అదేమాటలు. తొక్కుడుబిళ్లలు tokkuḍu-biḷḷalu. n. A certain game. తొక్కులాడు tokku-l-āḍu. v. n. To grieve, to be in trouble. తొక్కులాడుచునడుచుట to trudge on, plod, to get on with difficulty.
తొమ్మాడు
(p. 560) tommāḍu tomm-āḍu. [Tel.] n. Ruin, నాశము. దానిని తొక్కి తొమ్మాడుచేసినారు they trampled upon it and ruined it.
త్రొక్కు
(p. 573) trokku or తొక్కు trokku. [Tel.] v. n. To tread, to trample. త్రొక్కుడు, తొక్కుడు, త్రొక్కట, తొక్కటము or తొక్కట trokkuḍu. n. Trampling. తొక్కుట. Danger ఆపద. త్రొక్కుడుపడు, త్రొకుపడు, త్రొక్కుటపడు, తొక్కుడుపడు or తొక్కుటపడు trokkuḍu-paḍu. v. n. To be trampled upon. త్రొక్కటపారు or త్రొక్కటపాటు trokkaṭa-pāṭu. n. The act of being trampled upon. తొక్కుడుపడుట. త్రొక్కుడుకమ్మి or తొక్కుడుకమ్మి trokkuḍu-kammi. n. The threshold. గడప. త్రొక్కుడుపట్టె Same as తొక్కుడు కమ్మి. Also a plank of wood which a weaver treads upon while weaving a cloth. త్రొక్కుడుబిళ్ల or తొక్కుడుబిళ్ల trokkuḍu-biḷḷa. n. A certain game played by children.
నక్క
(p. 627) nakka nakka. [Tel. derived form నక్కు to prowl.] n. A jackal. Canis aureus. కొంకు నక్క a fox: a derived from కొంకు timidity.) గుంటనక్క, కొండనక్క or పోతునరి gunṭa-nakka. n. The Indian Fox, Vulpes bengalensis. adj. Mean, base, క్షుద్రము. నక్కనుతొక్కి వచ్చినావు you have come on a jackal in your way, i.e., you are in luck to-day. నక్కగుంట a pitfall నక్కలపాలుచేయు. to ruin, spoil, send to the dogs. నక్కకోర nakka-kōra n. 'Fox-fang.' A coarse grass called Panicum glaucum. Rox. i. 284. నక్కజిత్తు nakka-jittu. n. A sneaking trick, guile, craft నక్కజిత్తులమారి a wily rogue. నక్కతోక nakka-tōka n. Fox-tail; a certain plant. నక్కతోకకసవు or పొన్న nakkatōka-kasavu. n. A kind of plant. నక్కతోకబియ్యము a kind of grain, ధాన్యవిశేషము. నక్కదోసకాయ nakka-dōsa-kāya. n. The wild or small cucumber. నక్కనరము or నక్కయెర్ర గడ్డ nakka-naramu. n. A sort of bulbous plant with stiff woody stalks. Indian squill, Scilla indica. ఒకవిధమైన గడ్డ. నక్కనేరేడు nakka-nērēḍu. n. The wild species of నేరేడు. నక్కనైచ్యము nakka-naichyamu. n. Fawning, cunning, craft. నక్కపల్లము nakka-pallamu. n. False ground: a quicksand. నక్కపిట్ట nakka-piṭṭa n. A certain wild plant. నక్కపులలి nakkapali. n. A panther, or leopard. నక్క విరిగి nakka-virigi. n. A kind of tree.
నిర్
(p. 657) nir nir. A Sanskrit particle prefixed in words of that language and implying negation, privation, &c. This prefix varies in accordance with the rules of Sanskrit sandhi. In some cases it becomes నిష్ as నిష్ఫలమైన fruitless. When attached to a word which begins with S, it becomes నిస్, as నిస్సందేహముగా doubtlessly. When it is followed by a vowel, it remains unaltered as నిరాటంకముగా unchecked. The compounds in which this prefix is used are here put together. నిరంకుశము nir-ankuṣamu. adj. Unrestrained, free, uncontrolled, resistless. అడ్డములేని. నిరంజనము nir-anjanamu. adj. Free, void of passion or emotion, stainless. నిర్దోషమైన. నిరంతరము nir-antaramu. adj. Continued, continuous, without interval. Interminable, endless. ఎడతెగని, దట్టము. adv. Always, constantly, frequently, generally. నిరపరాధుడు nir-aparādhamu. adi. Blameless, innocent, harmless. నిరపరాధి or నిరనరాధుడు nir-aparādhi n. One who is innocent. నిరపాయము nir-apāyamu. adj. Harmless, అపాయములేని. నిరపేక్షము ṇir-apēkshamu. adj. Undesired, అపేక్షలేని. నిరర్గళము nir-argalamu. adj. Unobstructed, unrestrained, unimpeded. Resistless. అడ్డములేని, నిరర్థకము nir-arthakamu. adj. Vain, fruitless, improfitable, unmeaning. ప్రయోజనములేని. నిరవగ్రహుడు nir-avagrahuḍu. n. One who is unimpeded, independent. అడ్డపాటులేనివాడు, స్వతంత్రుడు. నిరవద్యము nir-avadyamu. adj. Unobjectionable, unexceptionable. నిర్నిరోధకమైన. Vasu. ii. 99. నిరవధికము nir-avadhikamu. adj. Unlimited. మేరలేని. నిరహంకారము nir-ahankāramu. n. Humility, modesty. నిరాకరించు nir-ākarinṭsu. v. a. To transgress, disobey, disregard, neglect, contemn, తిరస్కరించు. నిరాకారము or నిరాకృతి nir-ākāramu. n. Disregard. తిరస్కారము. What is viewless or invisible. The sky, ఆకాశము. adj. Viewless, shapeless, invisible. నిరాకారుడు nir-ākāruḍu. n. One who is without form, the Deity. పరమాత్ముడు. నిరాకృతము nir-ākṛitamu. adj. Removed, rejected, despised, expelled, disregarded. నిరాక్షేపముగా nir-ākshēpamu-gā. adj. Unquestionably, without objection. నిరాఘాటము nir-āghāṭamu. adj. Irresistible, మీరరాని. Easy, unobstructed, without hesitation. నిరాంతకముగా nir-ātankamu-ga. adj. Without scruple or fear, నిర్భయముగా, నిశ్శంకముగా. నిరాదరణ nir-ādaraṇa. n. Helplessness. Disregard. నిరాధారము nir-ādhāramu. adj. Groundless, helpless. నిరాపనింద nir-āpa-ninda. n. Blame, censure, అపదూరు. నిరాబారి nirābāri. n. A saint, sage. ముని. Nila. i. 29. నిరామయము nir-āmayamu. adj. Well, hale, recovered from sickness, free from disease. నిరామయుడు nir-āmayuḍu. n. One who is free from disease. నిరాయాసముగా nir-āyāsamu-gā. adv. Easily, without difficulty. నిరాయుధహస్తుడు nir-āyudha-hastuḍu. adj. Unarmed. నిరాలంబము ṇir-alambamu. n. Independent, అవలంబములేని. నిరాశ nir-āṣa. n. Despair, despondency. ఆసలేమి. నిరాశ్రయుడు nir-āṣrayuḍu. adj. Unprotected, unpatronaized, helpless. అశ్రయములేని. నిరాశకము nirāsakamu. adj. Opposing, rejecting, expelling. Antagonistic, as the potency of medicine. n. A specific, or panacea. నిరసించునది. నిరాస్పదము nir-āspadamu. adj. Groundless. నిరాహారము nir-āhāramu. adj. Fasting. ఆహారము లేని. నిరాళుడు nir-āḷuḍu. n. One who is unrestrained, ప్రతిబంధకము లేనివాడు 'నిన్నొరు లెరుగంగరామి నిశ్చయము, నిరాళుండ వీవు.' L. ii. 210. నిరుద్యోగము nir-udyōgamu. n. Unemployedness: the being in a state of idleness. adj. Passive, inert, unengaged, at leisure. నిరుద్యోగి nir-udyōgi. n. One who is umemployed. నిరుపద్రవము nir-upadravamu. adj. Harmless. ఉపద్రవములేని. నిరుపమానము nir-upamānamu. adj. Incomparable, matchless, సాటిలేని. నిరపహతి nir-upahati. adj. Undisturbed, untroubled, unchecked. నిరుపాధి nir-upādhi. n. Ease, freedom from pain. నిరుపాధికము nir-upādhikamu. adj. Causeless, నిర్హేతుకమైన. నిర్గుణము nir-guṇamu. adj. Indescribable. incomprehensible. Devoid of quality or definable attribute. నిర్గుణుడు nir-guṇuḍu. n. One (the Deity) who is devoid of properties or qualities. The Indescribable One. నిర్ఘటము nir-ghaṭamu. n. A crowded bazaar or shop, బహుజనసమ్మర్ధము గల అంగడి. నిర్జనము nir-janamu. adj. Devoid of human beings, lonely, private, solitary, జనములేని. నిర్జరుడు nir-jaruḍu. n. One who is not subject to decrepitude. An immortal or god. నిర్జరసతి a goddess. నిర్జలము nir-jalamu. adj. Waterless, జలములేని. నిర్దయత nir-dayata. n. Unkindness, దయలేమి. నిర్దయుడు or నిర్దయాత్మకుడు nir-dayuḍu. n. An unkind man, దయలేనివాడు నిర్దోషము nir-dōshamu. adj. Faultless, innocent దోషములేని. నిర్దోషులు the innocent. నిర్దోషముగా nir-dōshamu-gā. adv. Faultlessly, innocently. నిర్దోషత్వము nir-dōshatvamu. n. Innocence, faultlessness. నిర్ధనుడు nir-dhanuḍu. n. One who has no money, a poor man, ధనములేనివాడు. నిర్ధూమధామము nir-dhūmadhāmamu. n. Utter destruction: utter ruin and ashes. 'మీరు తొక్కిన చోటు నిర్ధూమధామంబు.' Dab. 232. నిర్నిద్రము nir-nidramu. adj. Sleepless, awake. నిర్నిమిత్తము nir-ni-mittamu. adj. Needless, causeless. నిర్నీతి nir-nīti. n. Immorality. నిర్భయము nir-bhayamu. adj. Fearless. నిర్భయతన్ fearlessly. నిర్భరము nir-bharamu. adj. Unbearable, సహింపగూడని. Much, excessive, great, అధికము. నిర్భాగ్యుడు nir-bhāgyuḍu. n. One who is luckless, unlucky, or cursed భాగ్యములేని వాడు, దరిద్రుడు. నిర్భీతి nir-bhīti. n. Fearlessness. నిర్మత్సర nir-mastsara. adj. Tolerant, free from jealousy. నిర్మర్యాద nir-maryāda. n. Dishonour, an insult, impudence. నిర్మలము nir-malamu. adj. Pure, transparent, clear, clean, free from dirt or impurities. నిర్మలుడు nir-maluḍu. n. One who is pure: a good man. నిర్మోగమోటము nir-moga-mōṭamu. n. Unkindness. నిర్దాక్షిణ్యము. నిర్ముక్తము nir-muktamu. adj. Loosed, set free from, disjoined, sundered, separated. n. A snake that has lately cast its skin. నిర్ముక్తపరిధానయై dropping her petticoat. నిర్ముక్తుడు nir-muktuḍu. n. An ascetic, a monk. సన్యాసి. నిర్మోకము nir-mōkamu. n. A snake's skin. కుబుసము నిర్మూలము or నిర్మూలనము nir-mūlamu. n. Extirpation, eradication, utter ruin నిర్మూలమైన ruined. నిర్మూలించు nir-mūlinṭsu. v. a. To eradicate, నిర్మూలముచేయు. వేరులేకపోవునట్లు చేయు. To ruin, నాశముచేయు. నిర్లజ్జము nir-lajjamu. adj. Shameless. సిగ్గులేని. నిర్లేపుడు nir-lēpuḍu. n. Devoid of pride. నిరహంకారి. నిర్వంశుడు nir-vamṣuḍu. n. One who is childless, barren. నిర్వచనీయము nir-vachanīyamu. adj. Inexpressible, undefinable. నిర్వాతము nir-vātamu. adj. Windless or close, as a place. గాలిలేని (చోటు.) నిర్వికారము nir-vikāramu. adj., Unchanged, unaltered, uniform, changeless, immutable. వికారము లేని. నిర్వికారుడై or నిర్వికారచిత్తుడై stead fastly. నిర్విఘ్నము nir-vighnamu. adj. Unobstructed. నిఘ్నములేని. నిర్విణ్ణుడు nir-viṇṇuḍu. adj. Earnest, absorbed, overcome, enrapt. విన్నదనములేని (వాడు.) నిర్వివాదము nir-vivādamu. adj. Undisputed, unquestioned. వాదములేని, నిశ్చయమైన నిర్విషము nir-vishamu. adj. Venomless, నిషములేని. నిర్వైరము without enmity, వైరములేని, నిర్వ్యాజము nir-vyājamu. adj. Without deceit: without obstruction. Honest. నెపములేని, నిర్గేతుకముగా nir-hētukamu-gā. adv. Without cause, causelessly.
పరికరము
(p. 716) parikaramu pari-karamu. [Skt.] n. An instrument, ఉపకరణము. Furniture, సామగ్రి. A cot, మంచము. 'మిరియంపుబొడి మెంతికూటువ, సంభారంపు చింతపండు, బజ్జులు, శిఖరులు, పచ్చళ్లూరుబిండ్లూరుగాయలు, మామిడి తొక్కులు నాదియౌపరికరంబులును.' H. i. 113. A retinue, పరివారము. A multitude. సమూహము. A waist-band, నడికట్టు. A belt, యోగపట్టె.
పిసరు
(p. 759) pisaru pisaru. [Tel.] n. Stuff, trash, waste matter. The wash or refuse of grain. Matter in the eye, humour, pus. Any thing worthless, a mere trifle, a small quantity, లేశము. పిసరంతపొడి a pinch of snuff. పిసరువెళ్లతొక్కినారు they beat the stuff out of him. ఆ పని చేయుటలో వానిపిసరు వెళ్లినది he was quite exhausted in doing the business.
బిగ
(p. 883) biga or బిగియ biga. [Tel.] adv. Tightly. బిగతొక్కు biga-tokku. v. a. To tread in or tread down tight. బిగపట్టు or బిగబట్టు biga-pattu. v. a. & n. To stop, to withhold, keep back, check, suspend. ఊపిరి బిగబట్టు to hold the breath in. వాన బిగబట్టినది the rain held off. నా జీవితమును బిగబట్టినాడు he kept back my pay. బిగాది bigādi. adj. Penniless, destitute. n. A beggar. 'సీ ఆకతాయబిగాదియడిబండ గుండడుమొండి కట్టె గులాము మొట్టె గోవు.' H. v. 128. బిగి bigi. n. Tightness. Firmness of flesh or body. Rigidity, austerity, superciliousness. దృఢత్వము, బిగువు. adj. Tight, hard, firm. Rigid, austere, proud, arrogant. బిగిబద్ద a stick that holds any two things tight. బిగించు, బిగియించు, బిగుచు or బిగియజేయు biginṭsu. v. a. To tighten to fasten: to stop, suspend. To be stubborn. అత్తవారింటికి పోనని బిగించుకొనియున్నది she stayed at home refusing to go to her husband's house. బిగింపు bigimpu. n. Rigidity, stiffness. Austerity నీ బిగింవులుపనికిరావు your stiffness will do no good. బిగితము bigitamu. (బిగి+ఇతము.) adj. Firm, దృఢము. బిగిమానము bigi-mānamu. n. Tightness, firmness. Rigidity. Austerity. Superciliousness. 'ఈయండజరాజయాన కెనయౌపురుషుండు మదన్యుడీజగన్మండలి నెవ్వడంచు బిగిమానముతో బురికేగెవంతటన్.' N. vii. 67. బిగియు bigiyu. v. n. To be tight. బిగువగు, బిగువుచేయు. To be proud or arrogant. 'వెలుపలవిడిదిలో విచ్చేసియుండి, పి లువబంపినవేళ బిగియకవచ్చి.' L. v. 132. బిగుతు bigutu. n. Tightness, tension, adj. Tight. బిగువు biguvu. n. Tightness, Rigidity, stiffness, austerity. Superciliousness, బింకము. బిగువుకొను biguvukonu. v. n. To become tight, బిగువగు. బిగువులు biguvulu. n. A stays, or rafter in a building. A bundle, sheaf, or rafter in a building. A bundle, sheaf, pack, bale. నీలియాకు రు 1కి 1్ బిగువుల వంతున వేస్తున్నారు they sell indigo stalks at sixteen bundles a rupee. చొప్ప వరహా 1కి బిగువులు వంతున వేస్తున్నారు బిగువులు 30 వంతున thirty packs or bundles of straw per pagoda. బిగ్గ or బిగ్గన bigga. adv. Tightly. All at once. Vijaya. iii.24. బిగ్గర, బిగ్గెర or బిగ్గిర biggara. adv. Tightly, firmly. Aloud. బిగ్గరగా నవ్వు to laugh out. బిగ్గరగా మాట్లాడు to speak loudly. బిగ్గిలి biggili. adv. Tightly (said of an embrace.)
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149800
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113023
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101395
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95659
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55823
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51490
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40200
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39103

Please like, if you love this website
close