Telugu to English Dictionary: తొట్రుపాటు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఆవేగము
(p. 127) āvēgamu ā-vēgamu. [Skt.] n. Haste, hurry, anger. తొట్రుపాటు.
ఉత్తాలము
(p. 155) uttālamu uttālamu. [Skt.] adj. Long: formidable. ఉత్తాలవాలుడు he of the formidable sword. ఉత్తాలపడు to hurry, to be precipitate. తొట్రుపాటునొందు.
కసమస
(p. 263) kasamasa kasa-masa. [Tel.] n. Eagerness, greediness. తొట్రుపాటు.
కసిమసి
(p. 264) kasimasi kasi-masi. [Tel.] n. Eagerness. తొట్రుపాటు.
తికమక
(p. 527) tikamaka tika-maka. [Tel.] n. Confusion కలత. Tottering. తొట్రుపాటు. adv. Up and down, backwards and forwards. ఇట్టట్టుగా. తికమకగొను or తికమకలాడు tika-maka-gonu. v. n. To be confused కలతపడు. To totter. తొట్రుపడు.
తొట్రు
(p. 558) toṭru or తొట్రుపాటు toṭru. [Tel.] n. Trottering. Confusion, perplexity, hurry. తొట్రిలు, తొట్రిల్లు, తొట్రిలబడు, తొట్రుపడు or తొట్రుకొను toṭrilu. v. n. To stagger, totter, stumble, be bewildered or perplexed, to trip, or stumble, as in speech తడబడు. To split భేదిల్లు. Swa. iii. 125.
తొనకు
(p. 560) tonaku tonaku. [Tel.] v. n. To spill. చిందు, తొలుకు. 'తొనియల్ తొనకనివాని.' Vasu. iii. 189. n. Haste, flurry. తొట్రుపాటు.
బుడిబుడి
(p. 890) buḍibuḍi buḍi-buḍi. [Tel. anuk.] adj. Easy, gentle. Trifling, petty, అల్పము, బుడిబుడినడ a gentle pace. బుడిబుడిమాటలు muttered words. బుడిబుడికన్నీరు trickling tears. బుడిబుడియేడ్పు whimpering. బుడిబుడివేల్పులు petty gods. 'ద్వి హరినణంచుటయొ బ్రహ్మాది దేవతల, బొరిమార్చుటయొ బుడిబుడివేలుపులను, వంచుట చోద్యమే.' BD. iv. 648. n. Haste, hurry, flurry. తొట్రుపాటు. బుడుపడు buḍi-paḍu. v. n. To be agitated, తొట్రుపడు. బుడిబుడిక్కులవారు or బుడుబుడుక్కులవారు buḍi-buḍikkula-vāru. n. A certain class of mendicants. బుడిబుళ్లుపోవు buḍi-buḷḷu-pōvu. v. n. To be surprised, or astonished, ఆశ్చర్యపడు. 'ద్వి అంబికేశుడుతొల్లినలిబడిపెట్టి, యిమ్ముగాజనులెల్లనెరుగగనిపుడు, పడివెట్టిగిన్నరబ్రహ్మయ్యగారి, కెడపకయనినరుల్ బుడిబుళ్లువోవ, వినిచూడవచ్చితివినవె.' BD. v. 388.
రింఖణము
(p. 1078) riṅkhaṇamu or రింగణము rinkhaṇamu. [Skt.] n. Slipping, stumbling. ౛ారుట, స్థలనము. తొట్రుపాటు. 'తుంగతురంగ రింఖణజధూళి పరీతపతంగ.' Balaram. v. 109. రింఖత్ rinkhat. adj. Slipping, stumbling. Skipping. గంతులువేయు, స్థలితమైన, తొట్రుపడే. Shining, ప్రకాశించే, 'రింఖత్కనకమణిపుంకశరముల.' T. v. 62. టీ రింఖత్ = ప్రకాశించెడి. 'కంధరా కాంతిధూర్వా, ఘనతర్షోత్కర్షరింఖ త్కరసదనమృగగ్రాసవిత్రాసలోల.' ib. v. 126. టీ రింకత్ = ఎగురుచున్నటువంటి. 'సైంధవరింఖాసం ఘాతజాతరేణూగ్రతమోరింఖద్రిపునృప.' Swa. preface. 53. టీ రింఖత్ = తొట్రుపడుచున్న.
సంభ్రమము
(p. 1283) sambhramamu sam-bhramamu. [Skt.] n. Passion, emotion, confusion, excitement, agitation, flurry, hurry. తొందర, వేగిరపాటు, భయము, తొట్రుపాటు, ఆత్యాదరము, ఉత్సాహము, సంభ్రమించు or సంభ్రమమందు sam-bhram-inṭsu v. n. To be elated. హర్షించు. To be excited, confused, bewildered, తొందరపడు, వేగిరపడు.
సంరంభము
(p. 1283) saṃrambhamu sam-rambhamu. [Skt.] n. Haste, flurry, agitation, trepidation, fear. తొందర, ఇష్టానిష్టకార్యజాతత్వర. వేగిరపాటు, తొట్రుపాటు, భయము. Wrath, rage, కోపము. సంరంభి sam-rambhi. n. One who is enraged, or hurried. ఆగ్రహముగలవాడు, తొట్రుపాటుగలవాడు 'భోజపురయాత్రారంభసంరంభియై.' A. v. 54. సంరభించు sam-rambh-inṭsu. v. n. To be excited or flurried. వేగిరపడు. To burst out in rage, fury or pride, ఆగ్రహించు, విజృంభించు.
స్ఖలనము
(p. 1364) skhalanamu skhalanamu. [Skt.] n. Stumbling, slipping, tripping, dripping, trickling, చ్యుతి, తొట్రుపడడము, ౛ారడము, రేతస్ప్ఖలనము. emission of semen. 'పదస్ఖలనంబున' by a slip of the foot. Mandhata. iii. 161. స్ఖలించు skhalinḍsu. v. n. To slip. ౛ారు. To stumble, తొట్రుపడు. స్ఖలితము skhalitamu. adj. Slipped, fallen, gone, shaken. Stuttering. చ్యుతమైన, ౛ారిన, తొట్రుపడిన. 'మదస్ఖలితాత్ముడొ పుట్టువెర్రియో.' KP. vi. 16. అస్ఖలితబ్రహ్మచారి one who has no connection with women. స్థలితత్వము skhali-tatvamu. n. An error, omission, trip, slip. తప్పు, పొరపాటు, తొట్రుపాటు, ౛ారడము. స్ఖాలిత్యము skhālityamu. n. An error, omission. తప్పు. పొరపాటు.
హల్లోహల
(p. 1385) hallōhala hallō-hala. [Skt.] adj. Bewildered, stumbled. తొట్రుపడిన, చీకాకుపడిన. హల్లోహలుడు hallō-haluḍu. n. A wanderer; one who is bewildered or confused, తొట్రుపాటునొందినవాడు.' వాక్కల్లోల హల్లోహలా.' N. ix. 543.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101444
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close