Telugu to English Dictionary: త్రిప్పు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకించు
(p. 3) aṅkiñcu ankinṭsu. [Tel.] v. t. & i. 1. To raise, take up, lift up. భుజములంకించు shrug the shoulders. 2. To move about, to brandish, ఆడించు, ౛ళిపించు. 'కరవాలంబంకించి యంగదుభజాంతరంబు బిట్టు వ్రేసి.' ద్వి.రా. 3. To turn to one side త్రిప్పు. 'నమ్మెగమంకించి.' విర్వ. ఊ: viii. 4. To hold, పట్టుకొను. 'మారుతసుతుండు ఘనగదాదండ మంకించి కదలుటయును.' జై. భా. ii. 47. 5. To adopt, take or receive. అవలంబించు. 'ధర్మమేజయమనుమాట తగుగదాయని కొంతధైర్యమంకించి.' సారం. 278. 6. To look bright ఉల్లసిల్లు. 'పంకజభవాండమండపంబు సంకుచేసిన పొంకంబున నంకించుచు.' వసు. iv. 23. 7. To extol, applaud పొగడు: 'సముచితభాషణంబుల నంకించుచున్న.' భాగ. viii. 134.
కిరుకు
(p. 284) kiruku kiruku. [Tel.] n. The act of turning anything round త్రిప్పు. కిరుకుపొడుచు kiruku-poḍuṭsu. v. n. To turn తిరుగు.
గుడిత్రిప్పు
(p. 374) guḍitrippu guḍi-trippu. n. To ride round the ring. To lunge a horse. గుడిబ్రాహ్మణుడు or గుడివడుగు a Brahmin who officiates in a temple. గుడికొంగ guḍi-konga. n. The paddy Bird or Pond Heron, ardcola grayi. (F.B.I.)
జిర
(p. 465) jira or జిర్ర jira. [Tel.] n. A whirling noise తిరుగుట, త్రిప్పుటలయందు కలుగుధ్వని. జిరకొట్టు jira-koṭṭu. v. n. To turn suddenly round. జిర్రునతిరుగు.
జిర
(p. 465) jira or జిర్ర jira. [Tel.] n. A whirling noise తిరుగుట, త్రిప్పుటలయందు కలుగుధ్వని. జిరకొట్టు jira-koṭṭu. v. n. To turn suddenly round. జిర్రునతిరుగు.
తిప్పు
(p. 528) tippu or త్రిప్పు tippu. [Tel.] v. n. To turn: to be giddy. తలతిప్పుచున్నది my head turns. I am giddy. v. a. (causal of తిరుగు.) To turn, to reverse. To steer or command (a ship.) To wind up (a watch.) To wield or brandish. To revoke, rescind, or alter (an order.) To lead about. To turn or check (as disease.) తిప్పుత్రాళ్లు the cords that turn a churn. n. Turning, a turn తిప్పుట. తిప్పివేయు .tippi-vēyu v. a. To turn back or away, to return, reject. తిప్పుకొను tippu-konu. v. a. To turn, oppose, check.
త్రిప్పు
(p. 571) trippu or తిప్పు trippu. [Tel.] v. t. To cause to turn. తిరుగజేయు. n. Turning. తిరుగుడు త్రిప్పట trippaṭa. n. Turning, roaming, wearisomeness. తిరుగుట. ఆయాసము. త్రిప్పరి a roamer త్రిమ్మరి. త్రిప్పుకొను ṭrippukonu. v. n. To turn. తిరిగికొను. త్రిప్పియాడు trippi-y-āḍu. v. t. To turn. త్రిప్పు. త్రిప్పుత్రాడు or త్రిప్పుడుత్రాడు a churning rope తరిత్రాడు.
దోణము
(p. 613) dōṇamu or దోణాము dōṇamu. [Tel.] n. A dumb-bell or Indian club. భుజమునకు బలమునిచ్చుటకై త్రిప్పెడు జెట్టివాని యుపకరణవిశేషము. A mallet, మ్రాను సుకరముగా చీలుటకై అక్కడక్కడ చెక్కిన మేకులను దిగగొట్టెడు ఉపకరణవిశేషము.
పాతరలాడు
(p. 736) pātaralāḍu , పాతర్లాడు pātaṛal-āḍu. [Tel. for పాత్రలాడు. See పాత్రము.] v. n. To dance about. నర్తించు, ఆడు. To be at a loss. to be perplexed or puzzled, to muse, తడమాడు, పెంపరలాడు, వెతకు, తత్తరపడు. 'క, ప్రీతింగోపకులందరు, గీతంబులుపాడ చరులక్రిందను నగుచున్, చేతులు త్రిప్పుచు వెడలక్రిందను నగుచున్ చేతులు త్రిప్పుచు వెడ వెడ, పాతరలాడెను యశోదపాపండడవిన్.' B. X. ch. 18. 15.
పెడ
(p. 788) peḍa peḍa. [Tel.] adj. Large. పెద్ద. Hinder, back, behind. వెనుకటి. Wrong, erroneous, audacious, విపరీతము. పెడయుక్తులు wicked devices. పెడతల the back of the head, తలవెనుకటిభాగము. పెడకోరికలు wrong wishes. పెడదారి a wrong way, తప్పుదారి. పెడచెయ్యి the back of the hand, మీజెయ్యి. సెడర్థము a wrong sense. పెడబొబ్బలు a dreadful yell. పెడకచ్చ the back tuck of the modesty piece. పెడరెక్కలు విరిచికట్టు to pinion. పెడక peḍaka. n. The back part or haft of a knife, కత్తియొక్క వెనుకటి భాగము. పెడకంటివారు peḍa-kanṭi-vāru.n. The name of a certain subdivision of Kāpu caste.' పంటమోటాటి పెడకంటి పానాటి.' H. iv. 171. పెడకట్టె or పెడసరకట్టె peda-katte. n. A stubborn person, మూర్ఖుడు, మూర్ఖురాలు. పెడకట్లు peḍa-katlu. n. Tying the hands behind the back, చేతులను వెనుకకు విరిచికట్టుట పెడకాలు peḍa-kālu. n. A leg folded backwards, వెనుకకు మడిచినకాలు పెడకేలు peḍa-kēlu. n. An arm bent backwards. పెడకేలుకట్టు peḍakēlu-kaṭṭu. v. a. To pinion, పెడరెక్కలు విరిచికట్టు. 'పెడకేలుగట్టిన ప్రియసుతు గాంచి.' SD. v. 419. పెడచెవి peḍa-chevi. n. The back part of the ear, చెవివెనుకటిభాగము. నామాటలు పెడచెవిని బెట్టినాడు he turned a deaf ear to my words. పెడనెల peḍa-nela. n. A clever or skilful man, తీర్పరి (obsolete.) పెడబాయు peḍa-bāyu. v. n. To be separated, ఎడబాయు. 'వల్లభులు ప్రాణవిభుంబెడబాయనేర్తురే.' Parij. iv. 60. పెడబాపు peḍa-bāpu. v. a. To separate, &c. ఎడబాపు. M. XII. v. 87. పెడమరలు, పెడమరు or పెడమర్లు peḍa-maralu. v. n. To turn back, వెనుకకు తిరుగు. పెడమర్లు peḍa-marlu. n. Turning back, fleeing. వెనుకకు తిరుగుట. పెడమరించు peḍa-marintsu. v. a. To cause to turn back, వెనుకకుత్రిప్పు. పెడమల్లె peḍa-malle. n. A kind of Jasmine tree. H. iv. 21. పెడమోము or పెడము peḍa-mōmu. n. The face turned away. పెడమోముపడు peḍa-mōmu-paḍu. v. n. To be turned away, as the face. పెడరేచు peḍa-rēṭsu. v. a. To goad, instigate, egg on, పురికొలుపు.
బొమ
(p. 908) boma or బొమ్మ boma. [from Skt. బ్రహ్మ.] n. An image, a doll, ప్రతిమ. The eye-brow. కనుబొమ్మ. A. v. 6. బొమముడి or బొమ్మముడి boma-muḍi. n. A frown; (lit: a knot of the eye-brows.) 'మోముత్రిప్పులు బొమముడి రొమ్ముతాటింపు.' S. iii. 320. బొమముడిపెట్టు boma-muḍi-peṭṭu. v. n. To frown. Satyab. iv. 165. బొమముడిపాటు boma-muḍi-pāṭu. n. Frowning, బొమముడిపడుట. See బొమ్మ.
మలగు
(p. 960) malagu or మలుగు malagu. [Tel.] v. a. and v. n. To wander, to roam about, to turn, to quit. తిరుగు, మళ్లు, మరలు, నివృత్తిచేయు. To be bent, వంకరగు. 'సారెమలంగిచూచుచున్.' A. iii. 28. 'వినుమజ్ఞానంబునగర్మని రూఢతగలుగు, దానమలగవుజననంబునుమరణము.' M. XII. vi. 163. మలచు, మలుచు, మలపు or మలుపు malaṭsu v. a. To cause to turn, మలగజేయు, త్రిప్పు, మళ్లించు. To chip, to cut stone with a chisel, to engrave a stone. కక్కువేయు, ఉలితోచెక్కు. To winnow grain so as to remove pebbles, dirt, &c. బియ్యములోని రాళ్లు తీసివేయు. మలచినబియ్యము winnowed grain. ఎడ్లనుమలచు to turn the oxen. To fold, to bend. మడుచు.' కెమ్మోవులు మలంచి లోలోన నయ్యన నొయ్యనను చక్కను.' A. iv. 45. టీ మలంచి అనగా మడిచి, పెదవివిరిచి. 'పాదములు పిల్కలు నొక్కటిగా మలంచి.' T. iii. 120. టీ మలంచి, చుట్టి. మలపు malapu. n. Acting, dancing, నర్తనము. 'వ ఎడసెడంబడతుకలు మలువుగొన.' A. iv. 38. టీ మలపు, ఎదురు తిరిగి ఆడే ఆట. Greatness, ఆథిక్యము.
మలుగు
(p. 962) malugu malugu. [Tel.] v. n. To be extinguished, go out. ఆరిపోవు. To perish, నశించు. మలుపు malupu. v. a. To extinguish or put out a lamp. ఆర్చు. To turn. త్రిప్పు. To destroy, నశింపజేయు. n. A turning. తిరుగుడు. మూలమలుపున in turning a corner. మలుచు or మల్చు maluṭsu. v. a. To winnow grain in order to remove stones and grits from it. బియ్యములోనగువానిని రాళ్లుపోవుటకు చెరుగు. To turn in a lathe, తరిమెనబెట్టు. To cut stone with a chisel, to engrave a stone, రాతినితొలచు. See మలగు. మలుగు or మలుగులు malugu. n. The small of the back above the loins, the sides of the loins. కటియొక్క కీళ్లు. మక్క. వెనుకమలుగు the back of the hip, తుంటి. మలుగు or మలుగుపాము malugu. An eel. పాపమీను.
మురకటము
(p. 1008) murakaṭamu murakaṭamu. [Tel.] n. The act of turning the face away from or towards a thing. త్రిప్పుట, మురకటించు muraka-ṭinṭsu. v. a. To turn, as the face. త్రిప్పు.
మురియు
(p. 1009) muriyu muriyu. [Tel.] v. n. To exult while walking.నడచునప్పుడు కులుకు. To exult, rejoice in hope, to evince a strong desire. ఉల్లసించు, ఆశపడు. To turn, తిరుగు. Sar. D. 376. 'తొట్రుపల్కులుముద్దు దొల్కునవ్వులుగాంచి మురిసియశోదసమ్మోద మంద.' Radha. i. 10. To turn, as the face (మొగమును) త్రిప్పు. To break, as the point of a spear, &c. తెగు, విరుగు, తునియలగు. మురియబడి muriya-baḍu. v. n. To excel, rejoice, be proud, అతిశయించు. మురిపము or మురిపెము muripamu. n. A proud manner of walking, నడకయందలి కులుకు. Exultation, joy, gladness, gaiety, gracefulness. ముద్దు, ముద్దుతనము. Caressing, fonding, coaxing. ఉల్లాసము, లాలన, శృంగారము, సర సరసత. Pride, గర్వము,. శృంగార గర్వము. మురిపపు or మురిపెపు muripapu. adj. Graceful. సొగసైన. 'మురిపపుచిరునవ్వు.' Padma. iii. 13.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close