Telugu to English Dictionary: త్రోవ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అందుకోలు
(p. 15) andukōlu andukōlu. [Tel.] n. Nearness, proximity. చేరువ, సామీప్యము. అందుభక్తులముక్తి త్రోవకునందుకోలననందుమా బిందుమాధవునిన్. G. 6. 110.
అం౛లిగుం౛లి
(p. 7) aṃzaliguṃzali anzaligunzali. [Tel.] a. Creating confusion; destroying; causing pain ఛిన్నాభిన్నము చేసిన, గాసినొందిన. 'తొండంబుచేపట్టి త్రోచిరాదిగిచి, యంజలి గుంజలియార్చ మైవెంచి, భుజింపుచును.' భాగ. iv. 194.
అడగోలుకొను
(p. 34) aḍagōlukonu aḍa-gōlu-konu. [Tel. అడ+కోలు+కొను] v. t. To rob. ఇల్లడసొమ్ము నడగోలుకొని త్రోచునతగనిగతికి. భో. 6. ఆ.
ఈరితము
(p. 145) īritamu īritamu. [Skt.] adj. Thrown out. త్రోయబడినది. Uttered, said, told. for ఇయ్యరు. [Tel. from ఇచ్చు] They do not give. See ఇచ్చు.
ఉత్సవము
(p. 156) utsavamu ut-savamu. [Skt.] n. A feast, festivity, mernment. నేత్రోత్సవము a feast for the eyes.
ఊడనిపాడు
(p. 174) ūḍanipāḍu ūḍani-pāḍu. [Tel. ఊడు+అని+పాడు] v. t. To cry ఊడు while running away. To run away. To be put to flight, to be routed. సిగ్గూడనిపాడెన్ her modesty left her. P. iv. 433. వ్యామోహమూడనిపాడెన్ that fascination is now over. 'ఒకనాడు రాత్తి పడుపడు కకుజెప్పక యిల్లు వెడలి గాఢతరతమో నికరమతనతగుతోడుగ నొకరుడు పేరడవిత్రోవ మాడనిపాడెన్.' పాండు. iii.
ఒత్తు
(p. 210) ottu ottu. [Tel.] v. n. To give way, yield. retire, recede. To be pierced or poked పొడుచుకొను. To lean on one side ఒరుగు. To become heavy ఘనమగు. ఒత్తు ottu. v. a. To press, or squeeze. అదుము, విసుకు. To dry or wipe, to wipe off (sweat), to blot. తుడుచు. To cut or break with teeth or nippers. పోకొత్తు. To thrust away. renounce, cast off త్రోయు. To aspirate a letter. ఆ అక్షరమును బాగా ఒత్తు you must aspirate that letter. To blow as a conch ఊదు. To oppress, బలాత్కరించు.
ఒరకటము
(p. 212) orakaṭamu or ఒరకము or ఒరకాటము orakaṭamu. [Tel.] n. Steepness, inequality. Depth, difficulty. పల్లము, సంకటము. ఒరకటవునేల an uneven spot. ఒరకటపు త్రోవ an uneven road.
ఓ౛
(p. 217) ōza ōza. [Tel.] n. Order క్రమము. Way, manner విధము. Nature స్వభావము. A command ఆజ్ఞ. Vigor, zeal, joy ఉత్సాహము, ఎచ్చరిక. Fear భయము. Thought, idea, intent. Counsel, wisdom, good sense యోచన. In arithmetic, an uneven or odd number. A row, or range. వరుస. A teacher ఉపాధ్యాయుడు. (another form of ఓ౛్జ) 'సింగం బాకటితో గుహాంతరమునం ౛ట్పాటుమైనుండిమా సంతస్ఫూర్జితయూధదర్శనసము ద్యత్రోధమైనవచ్చునో ౛ంగాంతారనివాస భిన్నమతినస్మచ్ఛేనపైవీడవచ్చెన్ గుంతీసుతమధ్యముండుసమరస్థేమాభి రామాకృతిన్.' M. Virāṭa. 93. Like a lion bursting forth in rage. 'ఓ౛గాదిట్లాడనోనీకు' L. vii. 7. 'ఒడలి గుణమువేర యో౛వేర' Vēmana. ఓ౛పడు ōza-paḍu. v. i. To be settled, to be set right క్రమపడు. ఓ౛బంతి or ఓ౛్జబంతి ōzabanti. n. The way shown by the teacher ఉపాధ్యాయుడు చూసిన పద్ధతి. A copy set by him మేలుబంతి.
కెడయు
(p. 308) keḍayu keḍayu. [Tel.] v. n. To fall, to die. కూలు, పడు, చచ్చు. 'కెడసినగరిసెల.' అనగా విరిగికూలిన గాదెలయొక్క. A. vi. 12. పేరు రమునవెసనాటినతోరంబగు నారసముద్రుళ్లికెడసెన్.' M. VIII. iii. 42. కెడపు keḍapu. v. a. To throw down. పడజేయు. To cast off, put aside, push away. త్రోయు. To kill చంపు. 'నిర్మూలంబు శత్రులకాగెడపి.' ద్వా. viii. 57. కెడవు keḍavu. n. A fall. పడుట.
కోవురము
(p. 330) kōvuramu kōruramu. [Tel.] n. Ambush. శత్రువులను కొట్టేటందుకు దారిపక్కను దాగి యుండుట. 'గీ ఉదయగిరి మీద గోపురంబుండి నిగుడు సహితరవిరశ్మిచేబద్ధుడగుచుదోడి బలగమైననట్టి చుక్కలసత్రోవ జూపనేతెంచెననవేగుచుక్క పొడిచె.' Swa. iii. 70.
గతి
(p. 355) gati gati. [Skt.] n. Way. త్రోవ. Going, gait, pace, march, passage. గమనము. Means, resource, fund, contrivance, expedient, remedy. ఉపాయము. Refuge, resort, help, aid. దిక్కు. Fate, lot, destiny, state, hap, condition, situation. విధి. An adventure. (In the Līla, the different cantos are called గతులు.) Salvation, rescue రక్షణము. Ability, power శక్తి. నాగతి యేమి what is to become of me? ఇందుకు వేరేగతి ఉన్నది for this there is another remedy. దైవగతి divine providence. గతిలేని helpless, destitute, abject. వానికి దానిని చెల్లించుటకు గతిలేదు he is unable to pay it, he is without means of payment. పుత్రుడులేనివారికి గతిలేదు the childless have no hope (or prospect) of heaven. పటుగతి strongly దిట్టముగా. గతించు gatinṭsu. v. n. To pass away, elapse, కడచు. To die. చచ్చు. గతికల్పించు to devise an expedient. గతికుడు gatikuḍu. n. He who has a resource. అనన్యగతికుడై having no other resource. గతుడు gatuḍu. n. One who is gone or entered. ఆనందాబ్ధిగతుండనై I plunged in a sea of bliss. గత్యంతరము gat-y-antaramu. n. An alternative: an other means, or resource.
గుదిగుం౛లు
(p. 376) gudiguṃzalu gudi-gunzalu. n. Stick planted at the entrance of a pen or fold. పశువుల దొడ్డిద్వారమునకు నిలువుగా పాతిన కర్రలు. గుదిగ్రుచ్చు or గుదికూర్చు gudi-gruṭsṭsu. v. n. To arrange. సవరించు. 'మున్నిటికథలు గుదిగ్రుచ్చుకొనిచెప్పుకొని పోవవలదు.' L. vii. 74. గుదిత్రాడు gudi-trāḍu. n. A halter, a tether. దూడ కాలికి కట్టే తాడు. గుదిత్రోయు to tie up the legs and push away కాళ్లు కట్టి త్రోయు.
తోపు
(p. 566) tōpu or తోపుడు tōpu. [Tel. from తోయు or త్రోయు.] n. A shove or push. Rejecting, refusing, thrusting away. తోపుడు or త్రోపుడు topuḍu. n. Dismissal, putting away, pushing away. A carpenter's plane; so called because he pushes it from him. తోపుడుకాకితము a cancelled page. తరములేనితోపుడు loss arising from an unsaleable article.
తోయు
(p. 567) tōyu or త్రోయు tōyu. [Tel.] v. a. To push, thrush, shove, propel. To dismiss, to deduct. కాలముతోస్తున్నారు they pass their time. పడద్రోయు to knock down తోసివేయు to do away with, set aside, dismiss.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close