Telugu to English Dictionary: దవడ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకురించు
(p. 3) aṅkuriñcu ankurinṭsu. [Skt.] v. n. To sprout, break forth, emanate, rise as a thought. పెదవిమీదలేనగవంకురింప with a smile on the lips.
అటమట
(p. 31) aṭamaṭa or అటమటము aṭamata. [Tel.] n. Trickery, guile, fraud. Sorrow, untruthfulness. 'అటమట బీరగాయ సుద్దులాడెదవౌరా.' T. iii. 102. 'అటమటమ్మున విద్యగొనుటయుంగాక గుటగుటలు గరువుతో నాయెనని.' Swa. v. 19 అటమటకాడు. అటమటీడు a cheat. అటమటించు aṭamaṭinṭsu. [Tel.] v. a. and v. n. To deceive, cajole, obtain by fraud. To be troubled మాయచేసి అపహరించు. 'తమ్ముడవని నిన్నేగతి నమ్మంగా వచ్చునిట్లు నాకొసగకర త్నమ్మటమటించుకొంటివి.' Vish. vi. 307.
అడిగము
(p. 36) aḍigamu aḍigamu. [Tel.] n. A load. ఎడ్ల మీదవేసే కంట్లములలో భేదము H. v. iii.
అడిదము
(p. 36) aḍidamu aḍidamu. [Tel.] n. A sword. కత్తి ఖడ్గము. 'అడిదంబుఝళిపించి మెడమీదవైచిన.' N. iv. 204. అడిదపు మెకము (Lit. the sword animal.) The rhinoceros.
అదవ
(p. 43) adava or అదువ adava. [Tel.] n. Rent. అద్దె. అదవ యిల్లు a house that is hired. వాడు అదవసేద్యము చేస్తున్నాడు he cultivates a rented field.
అదవడ
(p. 43) adavaḍa adavada. [Tel.] n. Confusion, grief; affliction. కలత, దుఃఖము, వ్యాకులము. 'ఎందునున్నను తెత్తునియ్యిందువదన వదనవడు జూడుమద వదవదలియధిప. ' R. v. 276. అడవదవడు v. n. To be in grief, be sorrowful, be troubled. వందలమందు, విచారపడు, వ్యాకులపడు. 'పదపదరాఘవ నిలునిలు, మదవడపడవల దుదళరధాధిపనీకున్.' R. iv. 15.
అధరము
(p. 45) adharamu adharamu. [Skt.] n. Lip. పెదవి. The underlip. క్రింది పెదవి. అధురమధువు the honey of the lip. అధరము adj. Low, inferior, vile. దిగుడైన, నీచమైన. Lower. 'ప్రతతోర్థ్వాధరభాగపీఠయుగళీ భాస్వత్త్సంభ సంస్థితి.' Amuk. i. 6.
అధ్వరము
(p. 48) adhvaramu adhvaramu. [Skt.] A sacrifice. యజ్ఞము. 'అధ్వరవైకల్య మరయుచుంచు బ్రహ్మరాక్షసకోటి.' భాస్క: రామా: బాల: 99. అధ్వర్యుడు n. A Bramin versed in the Yajur Veda; యజుర్వేదవేత్త; the officiating priest at a sacrifice whose duty it is to measure the ground, build the altar, prepare the sacrificial vessels, fetch wood and water, light the fire, bring and immolate the animal. For a description of the sacrifice, vide భాస్కరామా. బాల 114. అధ్వర్యవేదము = యజుర్వేదము.
అనుకూలము
(p. 54) anukūlamu anu-kūlamu. [Skt.] adj. Favourable, friendly, assisting, salubrious. హీతమైన, సహాయమైన, ఆరోగ్యమైన, శ్రేయస్కరమైన. అనుకూలమైన గాలి a favourable wind. వాని శరీరమునకు అనుకూలమైన స్థలము the place which agrees with him. అనుకూలమైనమాట a friendly word. అనుకూలశత్రువు a friendly enemy అనుకూల కాలము a suitable time. అనుకూలము or అనుకూలత n. Favour, goodness, kindness, aid. సహాయము, మేలు, దయ. దయ ద్రవ్యానుకూలము means, resource. దైవానుకూలము వల్ల by the grace of God. అనుకూలించు, అనుకూలపడు or అనుకూలమగు anukūlinṭsu. [Skt.] v. n. To be of use ఒదవు. To have effect, to have a good result. సఫలమగు, ఒనగూడు. అనుకూలము కాలేదు it failed, it had not the desired effect. నాకు ఇంకా రూకలు అనుకూల పడలేదు I have not yet obtained the money ఈ పని నీకు అనుకూలమగును you will succeed in this business. అనుకూలము చేయు or అనుకూలవరచు anukūlamuchēyu. v. a. To shew favour, to bring a thing about, to countenance. సహాయము చేయు, నెరవేర్చు. కార్యమును అనుకూలము చేసికొన్నారు they brought it about, brought it to a conclusion. అనుకూలుడు anukūluḍu. n. A friend, ally, patron. హితుడు, సహాయుడు, ఉపకారి. వాడు నాకు అనుకూలుడు he is well disposed towards me.
అనుకృతి
(p. 54) anukṛti anu-kriti. [Skt.] n. Imitation, అనుకరణము. 'తదవతారకలితలీలానుకృతుల వర్తిలుచునుండె.' A. v. 38.
అనుసంధానము
(p. 58) anusandhānamu anu-sandhānamu. [Skt.] n. Reciting, repeating. దేవుని విషయమైన గ్రంథములను చదవడము. అనుసంధించు v. a. To unite. To recite, repeat.
అనూచానము
(p. 58) anūcānamu anūchānamu. [Skt.] adj Well-behaved. సవినయమైన. అనూచానుడు anū-chānuḍu. [Skt.] n. A bramin versed in the Vedas. సాంగవేదవిచక్షణుడు.
అభిధ
(p. 69) abhidha abhidha. [Skt.] n. A figure of space ఒక శబ్దవృత్తి, సంకేతితములగు పదపదార్థముల సంబంధము.
అమండము
(p. 73) amaṇḍamu a-mandamu. [Skt.] adj. Not slow, violent, not little, great, extreme. అమందవ్యధ deep grief. అమందసౌభాగ్యము great wealth.
అవుడు
(p. 97) avuḍu or ఔడు avuḍu. [Tel.] n. The under lip. అడుగు పెదవి. అవుడుగరచు to bite the under lip from anger. కోపముచేత అధరోష్ఠమును కొరుకుకొను.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close