Telugu to English Dictionary: దాగుట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

దాకొను
(p. 586) dākonu or దాకొను dā-konu. [Tel.] v. n. To come on, to happen. దాకొన్నకష్టము the evil he suffered. To meet or encounter, సన్నద్ధపడు. R. v. 282. సమీపించు. To be hidden, మరుగుపడు, దాగుకొను.
దాగు
(p. 586) dāgu dāgu. [Tel.] v. n. To be hidden or concealed. To hide. To escape. మరుగుపడు. దాగురించు dāgurinṭsu. v. t. To hide. దాచు. To delude, వంచించు. B. viii. 413. దాగురుమూతలు. Same as దాగిలిమూతలు. దాచు dāṭsu. v. a. To hide, conceal, secrete. దాగజేయు. దాచుకొను dāṭsu-konu. v. n. To hide,. lie hid, be concealed. ఒళ్లుదాచుకొనుట to spare one's body, i.e., pains. See దాపు.
మూయు
(p. 1016) mūyu mūyu. [Tel.] v. a. To shut, close, cover. To close in, as darkness. తలుపు మూయుము shut the door. వాని కన్నులు మూయుము shut his eyes. పెట్టె మూయుము. shut the box. చేసినతప్పు మూసిపెట్టిన దాగునా? will a fault remain concealed, however much we may try to do so? రెప్పలుమూసి యుమూయక with half closed eyelids. అంధకారము మూసికొనినది darkness gathered. తోలుమూసినపెట్టె a box covered with leather. మూయించు mūyinṭsu. v. a. To cause to shut or close. మూయునట్లుచేయు. మూసికొను. v. a. To close. కండ్లుమూసికొను mūsi-konu. to close the eyes: to die. నోరుమూసుకో hold your tongue.
రాగ
(p. 1071) rāga rāga. [Tel.] n. A bad creature, దుష్టుడు. లాగదాగుడురాగ a serpent, సర్పము. 'లాగదాగుడురాగ ప్రోగులిడెడుప్రోడ.' (Aṭasṭsa Telugu Rāmayan,) i.e., Siva, the hero who wears as an earrring a serpent that hides in a hole. An adulteress, జారిణి. A proud or wicked man, ఉద్ధతుడు, ధూర్తుడు. adj. Shrewish wicked. గయ్యాళి, దుష్ట, చెడుగరమైన. 'కూతురురరాగైన మాతతప్పు అశ్వంబుచెడుగైన నారోహకుని తప్పు.' Nrisim. §. 12. రాగతుంగ a kind of grass called భద్రముస్తకము. రాగతనము rāgatanamu. n. Envy, malice. మాత్సర్యము. 'లోగనించు కైనరాగతనంబునదో చివలువలెల్ల దాచినావు గీజుపోరకిమ్ము నేజవవలెనన్న.' Appa kavi. ii. 36. రాగంట్లమారి rāganṭla-māri. n. A blackguard, a villain. పోకిరి, గండాగుండి. 'వాడు నానాటికభివృద్ధివరలబెరిగి, కాకలనుదీరిగడిమీరిగట్టిసారి, రాలుగాయతనాన బేరజపుదారినారితేరినే రాగంట్లమారియయ్యె.' H. v. 126.
లాగ
(p. 1100) lāga lāga. [Tel.] n. A burrow, hole. కలుగు, బొరియ, బిలము. 'అడవియెల్లెడ జూచిననవనినాధ ౛ల్లెడయుబోలెలాగలమల్లసిల్లు.' Swa. iv. 25. 'అనినవినిసిగ్గుపడి, తనచనుచోటికిపిల్లిచనియె సన్మతిబలితుండును వేరొకతగులాగకుజని సముచిత వర్తనమున సౌఖ్యముబొందెన్.' M. XII. iii. 236. లాగదాగుడు lāga-dāguḍu. n. A snake, సర్పము. లాగరి lāg-ari. (లాగ+అరి.) n. The ear. చెవి.
సరి
(p. 1309) sari sari. [from Skt. సదృశః.] n. The end. అంతము. Similarity, likeness. సామ్యము, సమానము, సమము. Propriety, fitness, యుక్తము. [From Skt. సరః.] n. A garland, wreath. హారము. See also సరియ. ఆ వంశము ఇతనతో సరి that family terminates with him. సరిలేని మాణిక్యము a matchless gem. పెలసరికి at the end of the month. నెలసరికి up to that day. నీకు నాకు సరి there is an end of everything between us. సరికాని వారు those who are not equals. 'సరికాని వారితో సరసమాడెడువాని.' (Kālahas. §. 66.) he who takes liberties with such as are not his equals. సరికానిపని improper behaviour or conduct. సరికిసరి tit for tat. గోధుములు బియ్యానికి గోధుములు బియ్యానికి సరికిసరి ఇస్తారు they barter wheat for an equal quantity of rice.సరికిసరి చేసినాడు he repaid them according to what they had done. సరి. adj. Equal, like. సమము, ఈడైన. Just, right, proper, fit, correct, suitable, యుక్తమైన, తగిన, Corresponding to. Even, level, not odd, మిట్టపల్లములులేని. Ended, finished, సమాప్తము. అతనికి సరిలేడు he has no equal. రాత్రి అయినా సరే పగలు అయినా సరే be it day or be it night. ఇది సరికాదు this is not right. ఈ ఉత్సవము నేటితో సరి this feast is finished with this day. adv. Equally. సమానముగా, సరిగా. Fully, పూర్ణముగా. 'జలధి తోజలధియు సరిబోరుకరణి.' DRY. 2224. 'సరిబల్కుమని యదల్చు.' T. iii. 143. సరి (interj.) Well! Yes! very well! very good! Aha! Aha! Oh! బాగాయె; అంగీకారార్థము. సరికట్టు sari-kaṭṭu. v. n. To be equal or similar. దృష్టాంమగు. v. a. To attempt, యత్నించు. See సరిపడు below. సరికడచు sari-kaḍaṭsu. v. n. To exceed, excel. ముందుమించు, మీరు, అతిక్రమించు. సరిగా sari-gā. adv. Equally, abreast, properly, rightly, correctly, in good order, completely, fully. సమముగా, ౛తగా, ౛ోడుగా, యుక్తముగా, న్యాయముగా, క్రమముగా, సంపూర్ణముగా, ఆ రెండు పల్లకీలు సరిగా వచ్చుచుండెను the two palanquins were coming on abreast. సరిగెఅల్పులు sari-gelpulu. n. Quits (at dice or games), సమానమైన జయములు. సరిగొను sari-gonu. v. a. To resemble. సమానమగు. To kill, destroy. చంపు, రూపుమాపు. M. VII. iv. 277. సీ సరియన్న విరిపొన్న సరిగొన్నగరిమచేగంభీ రమగునాభిగాంచుదాని.' T. iv. 62. సరిచేయు ari-chēyu. v. a. To arrange or put in order, to put straight, to level or make even. To complete, end or finish. To equalize, క్రమపరచు, వంకర లేకుండా చేయు, మిట్టపల్లములు లేకుండా చేయు, ముగించు, సమానము చేయు. To ruin, నాశముచేయు, సరిచూచు sari-ṭsūṭsu. v. a. To compare, review, collate. సంప్రతించు, సరిగానుండజూచు. సరితూగు sari-tūgu. v. a. To counterbalance, to be equal in weight, to be equal. సమానమగు. సరిపడు, సరితాకు or సరికట్టు sari-paḍu. v. n. To be equal, fit, suit, agree. To be on good terms. To be complete, to be finished, expended, exhausted. సమానమగు, జతపడు, అనుకూలమగు, పొసగు, యుక్తమగు, అయిపోవు. ఆ బియ్యము సరిపడిపోయినవి the rice is all done. మీకు సరిపడితే ఉంచుకొండి keep it if you like it. మేమంటే సరిపడక not being on good terms with us. సరిపడని discontented. సరిపుచ్చు or సరిపెట్టు sari-putstsu. v. a. To equalize, సమముచేయు. To finish, end, complete, consume. ముగించు, కాజేయు, కార్యాంతముచేయు. సరిపోవు sari-pōvu. v. n. To be equal, become equal, సమానమగు. To fit, suit, agree. To be finished or terminated. To be expended, spent. To be ruined, or destroyed, అయిపోవు, వ్యయమైపోవు, నశించు. To be reconciled, సమాధానమగు. A. vi. 90. నోటికి సరిపోయినట్టు మాట్లాడినాడు he said everything that came to his tongue. అవి నీకు సరిపోతవవి these will suit you. నీవు తిట్టినదానికిని నేను కొట్టినదానికని సరిపోయినవి the blows I have given are a fair payment for your abuse. ఆ బియ్యము ఆ తపేలాకు సరిపోయినవి the rice was just enough to fill the vessel. సరిపొద్దు or సరిప్రొద్దు sari-poddu. n. Midnight, అర్థరాత్రి. P. iii. 45. సరిబిత్తరము sari-bittaramu. n. A kind of wrestling. మల్ల బంధవిశేషము. సరిబేసులు sari-bēsulu. n. A kind of game played by boys, పిల్లకాయలు ఆడే ఒక ఆట. 'గుళ్లుదాగుడుముచ్చిళ్లు గోలిపెట్టెలేలపాటలు, సరిబేసు లీలకూతలాదిగాశైశవక్రీడలాడి.' Vish. vii. 212. సరియగు sari-y-agu. v. n. To become equal, సమానమగు, to be destroyed, నశించు. సరియైన sari-y-aina. adj. Equal, like; just, right, proper, fit. Corresponding to. Level, straight; even, not odd. సమమైన, యుక్తమైన, తగిన, నూటియైన, ఈడైన, అవిషయమైన, మిట్టపల్లములు లేని. సరిలేని sari-lēni. adj. Matchless, unequalled. అసమానమైన. సరివచ్చు sari-vatstsu. v. n. To match, be alike, సమానమగు. సరిసమానము sari-samānamu. (a pleonasm.) n. Equality. సమము, తనకు సరిసమానము ఎవరులేరనుకొనుచున్నాడు he imagines that he has no equal. సరేగదా sarē-gadā. interj. Very well!
౛ుడుగు
(p. 483) zuḍugu , ౛ుణుగు, చునుగు or సునుగు ḍzuḍugu. [Tel.] v. a. To cheat, delude. v.n. To lurk, slink, to lie in wait. దాగుకొను R. vi. 44; viii. 14; HK. iv. 124. To retreat వెనుకదీయు. ౛ునుగుమాట a sly or cunning expression.
౛ుడుగు
(p. 483) zuḍugu , ౛ుణుగు, చునుగు or సునుగు ḍzuḍugu. [Tel.] v. a. To cheat, delude. v.n. To lurk, slink, to lie in wait. దాగుకొను R. vi. 44; viii. 14; HK. iv. 124. To retreat వెనుకదీయు. ౛ునుగుమాట a sly or cunning expression.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 124690
Mandali Bangla Font
Mandali
Download
View Count : 99560
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 83451
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 82453
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49780
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47758
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35456
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35176

Please like, if you love this website
close