Telugu to English Dictionary: దివ్య

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అనువు
(p. 58) anuvu anuvu. [Tel.] n. Convenience, fitness, propriety, suitableness. లెస్స, యోగ్యము, అనుకూలము. 'మీకుగాక జలసంచారం బనువగునే మముబోలిన వనచరులకు.' P. iv. 59. 'అనువౌదివ్యరథంబునిచ్చె.' T. i. 50 అనువు కాని వేళ in an inconvenient hour. అనువరి n. A man of tact, ఉపాయశాలి, యుక్తిపరుడు. అనువు adj. Proper, right, fit, suitable, convenient. ఉచితమైన, యుక్తమైన, యోగ్యమైన. అనువుగా adv. Conveniently, suitably, fitly, with propriety. అనువు చేయు v. t. To make ready or fit. సిద్ధపరుచు. అనువుపడు v. n. To be suitable or agreeable, or convenient. అనుకూలపడు. అనువెండ or అనువుందగ adv. Duly, well. ఒప్పుగా, 'ఈ కథ వినియోదనను వొందదెల్పు విహగోత్తంసా.' H. i. 233.
ఏష్యము
(p. 202) ēṣyamu ēshyamu. [Skt.] n. The future, what is yet to happen. కాగలది. Foretoken, foreboding. జరుగబోవునది; జరుగబోవుదానికి గురుతు. 'అగస్త్యోర్వీరుహంబునకు నిర్వానం బొసంగంగలండు యిట్టి యేష్యంబులు మదీయదివ్యబోదం బుననెరింగి యుందును.' A. vi. 85.
కంబము
(p. 227) kambamu kambamu. [from Skt. స్తంభము] n. A pillar or post. The stem of a tree. దివ్వెకంబము a candlestick. కంబమయ్య or కంబమురాయడు kambam-ayya. n. The god Narasimha who manifested himself to హిరణ్యకశిప in a pillar. See ప్రహ్లాదచరిరత్ర. కంబవల్లి kamba-valli. n. Worship of a pillar performed on the last day of an ఉపనయన ceremony. కంబబాణములు kamba-bāṇamulu. n. Fireworks fixed on posts.
కదురు
(p. 239) kaduru kaduru. [Tel.] v. n. To extend, spread. విస్తరించు, కలుగు. v. a. To frighten. బెదిరించు. సిగ్గుగదిరెడు చూడ్కి eyes full of shame. 'మేననెల్లెడన్ గదిరినదివ్యగంధము.' P. iii. 36. In M. Dro. i. 326. కోపంబుగదుర, అనగా కోపమతిశయించగా In T. iii. 88. 'కదురు' అనగా కలుగుట. In Dassav. iv. 250. 'భేతాళముల్ కహకహమంచు గదురుకొనిన,' అనగా బెదిరించి.
కరదివ్వె
(p. 250) karadivve or కరదీపము or కరదీపిక kara-divve. [Skt.] n. A hand lamp, a light borne in the hand. A torch దివిటీ.
కాలు
(p. 278) kālu kālu. [Tel.] v. n. To burn, to be consumed. To be baked, scalded, burnt, or boiled. To shine, gleam. కాలుదివ్వె a torch కాగడా. కాలేయిల్లు a house on fire. వానిగర్వముకాలా curse on his pride; lit. May his pride be burnt. కాలుచు or కాల్చు kāluṭsu. v. a. To burn, roast, scorch; to fire a gun. కాలుపు kālupu. n. Burning, setting on fire. Baking, boiling, roasting. కాలుపులు burnings. కాల్పించు kālpinṭṣu. (causal of కాల్చు.) to have it burnt.
కృచ్ఛ్రము
(p. 306) kṛcchramu kṛichhrama. [Skt.] n. Pain బాధ. Sin పాపము. A vow వ్రతము. Money expended as a mortification or penance for sin. సాంతపనాదివ్రతము.
కోలదివ్వె
(p. 329) kōladivve or కోలదివియ kōla-divve. [Tel.] n. A torch. వెలుతురు కట్టెలదివిటి.
ఖాణము
(p. 344) khāṇamu khāṇamu. [Tel.] n. Food for horses. దాణా. Provender, fodder. Grass. గ్రాసము, కసువు. 'కండచక్కెరల ఖాణంబుంచునో యుంచదో.' Ila. iii. 79. 'కోటకేమర కెపుడుపాటించిగడ్డియు ఖాణంబు గొలుచును.' M. XII. ii. 303. 'మునుదివ్యాస్త్రబంబున జనియించిన నీరువలన సంభూతంబై యొనరినఖాణము మేపెను.' M. VII. 170.
గండమాల
(p. 347) gaṇḍamāla ganḍa-māla. [Skt.] n. Scrofula or swelling of the glands about the neck; the mumps; a goitre, a wen on the throat. కుత్తుకమీదివ్రణము.
గస్తీ
(p. 361) gastī or గస్తు gastī. [H.] n. A patrol, రోందు, నగరశోధన. గస్తుతిరుగు to go the rounds, to patrol. గస్తీలు gastīlu. (గస్తు+ఈలు) n. Watchmen. కావలివారు. 'ద్వి ఆలీలగొరవిదయ్యంబులదివ్వె కోలలవారీగాగొనిగస్తుతిరిగి.' హరిశ్చ. ii.
తో
(p. 563) tō or తోడ tō. [Tel. from తోడు.] conj. With, together with, accompanied by, accompanying or following. కూడా, వెంబడి. వానిని కత్తితో పొడిచెను he stabbed him with a knife. నాతో చెప్పు tell me. జ్వరముతో నున్నాడు he is in a fever. ఉపవాసముతో నున్నారు they are fasting. సంకటముతో నుండే diseased, sick. నున్న దయతో చూడుము look on me with favour. చమురుగలుగుదివ్వె సరవితో మండును a lamp that has oil burns with clearness. Vēma. i. 43. అతనితో మనవిచేస్తిని I represented this to him. చీకటితో లేచి వెళ్లినారు they set out in the dark, i.e., before dawn.
దండుదివ్వె
(p. 575) daṇḍudivve or దండుదినియ danḍu-dirre. [Tel.] n. A lampstand. దీపపునెమ్మె.
దివటీ
(p. 595) divaṭī or దివ్వటీ Same as దివిటీ. (q. v.)
దివయ
(p. 595) divaya , దీవియ or దివె Same as దివ్వె. (q. v.) దివ్వెకోల Same as దివిటీ.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close