Telugu to English Dictionary: దివ్యas

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అనువు
(p. 58) anuvu anuvu. [Tel.] n. Convenience, fitness, propriety, suitableness. లెస్స, యోగ్యము, అనుకూలము. 'మీకుగాక జలసంచారం బనువగునే మముబోలిన వనచరులకు.' P. iv. 59. 'అనువౌదివ్యరథంబునిచ్చె.' T. i. 50 అనువు కాని వేళ in an inconvenient hour. అనువరి n. A man of tact, ఉపాయశాలి, యుక్తిపరుడు. అనువు adj. Proper, right, fit, suitable, convenient. ఉచితమైన, యుక్తమైన, యోగ్యమైన. అనువుగా adv. Conveniently, suitably, fitly, with propriety. అనువు చేయు v. t. To make ready or fit. సిద్ధపరుచు. అనువుపడు v. n. To be suitable or agreeable, or convenient. అనుకూలపడు. అనువెండ or అనువుందగ adv. Duly, well. ఒప్పుగా, 'ఈ కథ వినియోదనను వొందదెల్పు విహగోత్తంసా.' H. i. 233.
ఏష్యము
(p. 202) ēṣyamu ēshyamu. [Skt.] n. The future, what is yet to happen. కాగలది. Foretoken, foreboding. జరుగబోవునది; జరుగబోవుదానికి గురుతు. 'అగస్త్యోర్వీరుహంబునకు నిర్వానం బొసంగంగలండు యిట్టి యేష్యంబులు మదీయదివ్యబోదం బుననెరింగి యుందును.' A. vi. 85.
కదురు
(p. 239) kaduru kaduru. [Tel.] v. n. To extend, spread. విస్తరించు, కలుగు. v. a. To frighten. బెదిరించు. సిగ్గుగదిరెడు చూడ్కి eyes full of shame. 'మేననెల్లెడన్ గదిరినదివ్యగంధము.' P. iii. 36. In M. Dro. i. 326. కోపంబుగదుర, అనగా కోపమతిశయించగా In T. iii. 88. 'కదురు' అనగా కలుగుట. In Dassav. iv. 250. 'భేతాళముల్ కహకహమంచు గదురుకొనిన,' అనగా బెదిరించి.
ఖాణము
(p. 344) khāṇamu khāṇamu. [Tel.] n. Food for horses. దాణా. Provender, fodder. Grass. గ్రాసము, కసువు. 'కండచక్కెరల ఖాణంబుంచునో యుంచదో.' Ila. iii. 79. 'కోటకేమర కెపుడుపాటించిగడ్డియు ఖాణంబు గొలుచును.' M. XII. ii. 303. 'మునుదివ్యాస్త్రబంబున జనియించిన నీరువలన సంభూతంబై యొనరినఖాణము మేపెను.' M. VII. 170.
దివు
(p. 595) divu Same as దిగు. (q. v.) 'భవ్యకల్పద్రుమ ఫలపల్లవముల దివ్యాతంబులందివుటగావించి.' BD. ii. 658.
దివ్య
(p. 596) divya Another form of దివియ. (q. v.) దివ్యారుపుపురుగు divy-ārupu-purugu. [Tel. దివ్య+అరువు+పురుగు] n. A insect that puts out light.
దివ్య
(p. 596) divya or దివ్వియ Same as దివ్వె. (q. v.)
దివ్యము
(p. 596) divyamu divyamu. [Skt.] adj. Divine, heavenly, supernatural, celestial. Fairy, appertaining to fairies or demigods. Grand, superb, glorious, noble, fine, admirable, bright. ఒప్పునది. n. What is divine or done by God, a divine or providential act or event. A calamity sent by Providence, ఉత్పాతము. దివ్యభావము the spiritual sense. దివ్యప్రమాణము a solemn oath. దివ్యదృష్టి divya-dṛishṭi. n. Second sight, supernatural intelligence, దివ్యపాదుకలు seven league boots worn by hermits on active service. యోగవాగాలు. దివ్యచక్షువు divya-chakshuvu. n. One gifted with spiritual insight. జ్ఞానదృష్టిగల వాడు. A man with a good eyesight, మంచి కన్నులు గలవాడు. A blind man, i.e., one who used the mental instead of the physical vision, గుడ్డివాడు. దివ్యభామ divya-bhāma. n. A fairy, an angel. దివ్యార్చన or దేవాతార్చన divy-archana. n. Divine worship. దివ్యుడు divyuḍu. n. A god, a demigod.
దివ్వె
(p. 596) divve divve. [Tel. from Skt. దివ్యము.] n. A lamp, a light. దీపము. A torch, దివిటీ. Anir. iii. 51. దివ్వెకంబము a candlestick. దివ్వె divve. adj. Bright, luminous. దివ్వెసుడి divve-sudi. n. A candlestick, దీపస్తంభము. A niche in a wall to keep a lamp in. గూడు.
దృష్టము
(p. 606) dṛṣṭamu dṛishṭamu. [Skt.] adj. Seen, visible, apparent. చూడబడిన. దృష్టాంతము dṛisṭāntamu. n. An instance, illustration, example, proof; evidence, testimony; a sample. ఉదాహరణము. An institute or body of learning. శాస్త్రము. దృష్టాంతీకరించు dṛishṭāntī-karinṭsu. v. t. To exemplify, illustrate, ఉదాహరించు. దృష్టి dṛishṭi. n. Slight, seeing. చూపు. An eye, కన్ను. A glance or look. Regard, care. ప్రయాణము మీద దృష్టి ఉంచలేదు he regarded not his oath. జ్ఞానదృష్టి, దివ్యదృష్టి or యోగదృష్టి second sight, prophetical knowledge, intuitive perception, supernatural intelligence. దృష్టితగిలి ఒంటికి వచ్చినది he was smitten by an evil eye. దృష్టించు dṛishṭinṭsu. v. a. To view or see. దృష్టి దోషము dṛishṭi-dōshamu. n. A baneful influence, as that of an evil eye. దిష్టి.
పరిగొను
(p. 717) parigonu pari-gonu. [Tel.] v. n. To form a line or series. బారుతీరు. v. a. To surround, చుట్టుకొను. To steal, అపహరించు 'చ పరిణత దివ్యగంధఫలబారనమత్కదళీపరంపరా పరివృతకాయ మానములబర్వు ఫలావళి జూచి పైపయింబరిగొని వచ్చు రాఝశుకపల్త్కుల చొప్పుననొప్పె నప్పు డ, డప్పురవిపణిప్రమాణముల భూరిహరిన్మణి తోరణావళులల్.' Vasu. v. 77.
ప్రతిచ్ఛాయ
(p. 828) praticchāya prati-chchāya. [Skt.] n. Refraction of light. A reflected image. ప్రతిమ. 'దివ్యభూషణరత్నదీప్తులుదోరమై సకలదిక్కులప్రతిచ్ఛాయలెసగ.' Vish. viii. 93.
మంత్రము
(p. 936) mantramu mantramu. [Skt.] n. A sacred text or hymn. A verse sacred to some deity, used as a prayer. A spell, a charm, incantation. జాలవిద్య. Secret consultation, secret counsel. రహస్యము, గూఢోక్తి. రహస్యపుమాట. Help in a woman's confinement, ప్రసవోపాయము. మంత్రపుష్పము consecrated flowers. మంత్రక్షతలు blessed rice, i.e., rice over which incantations have been pronounced. నీదివ్యనామ మంత్రిముచేత by the force of thy blessed name. మంత్రణ or మంత్రణము mantrana. n. A secret consuḷtation, రహస్యాలోచన. మంత్రకాడు or మంత్రనాది mantra-kāḍu. n. A magician, conjurer. మాంత్రికుడు. ఇంద్రజాలవిద్యనెరిగినవాడు. మంత్రసాని or మంతరసాని mantra-sāni. n. A midwife, మంత్రసానితనము mantra-sāni-tanamu. n. Midwifery. మంత్రసానికి ఒళ్లుదాచగలవా can you conceal the truth from your midwife? మంత్రాంగము mantr-āngamu. n. Machination, trickery. తంత్రము. మంత్రి mantri. n. A minister, a counsellor, or adviser, బుద్ధిసహాయుడు. The queen at chess. మంత్రించు or మంతిరించు mantrin-ṭsu. v. n. To charm, or perform magic spells over. మంత్రముచేయు.
మనువు
(p. 953) manuvu manuvu. [Skt.] n. A mystical verse or formula. మంత్రము. A legislator and saint called Manu. There are said to be fourteen of these Manus, viz., స్వాయంభువు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షషుడు, వైవస్వతుడు, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రపావర్ణి, రౌచ్యుడు, భౌచ్యుడు. మనుజుడు or మనుష్యుడు manujudu. n. A man, a human being. మనుజాశనుడు manuj-āṣanuḍu. n. Lit. An eater of men, i.e., a demon, రాక్షసుడు. మనుజేంద్రుడు manuj-ēndruḍu. n. A king, రా౛ు. మన్వంతరము manv-antaramu. n. An age or period of time supposed to be under the sway of one Manu, ఏకసప్తతిదివ్యయుగములు, మనుకాల మధ్యచరిత్రము. (Vulgarly) Time, a rule, reign; thus చందులాలు మన్వంతరములో or హయాములో in the time of Chandulala a former governor of Hyderabad. అతని మనవ్వంతరముతీరినది his days are ended.
మహత్
(p. 966) mahat mahat. [Skt.] adj. Great, గొప్ప. మహతి mahati. n. The name given to the Vina or lute, of Narada. The feminine gender of Telugu nouns. మహత్తరము mahattaramu. adj. Greater, more. మిక్కిలి. మహత్తు mahattu. n. Glory, greatness. బుద్ధితత్వము, ప్రభావము The masculine gender of Telugu nouns. మహత్తైన mahattaina. adj. Great, large, bulky. గొప్ప. Best, excellent, illustrious. శ్రేష్ఠము. మహత్వము mahatvamu. n. Greatness, celebrity, glory. మహాత్మ్యము mahātmyamu. n. Greatness, glory. A legend or chronicle regarding a town. మహదాశ్రమము. dependency on the great, బలమైన ఆధారము. మహర్దశ a lofty position a high station in life. గొప్పదశ. మహనీయము mahanīyamu. adj. Holy, sacred, blessed, excellent, celebrated. శ్రేష్ఠ మైన, దివ్యమైన. మహనీయుడు maha-nīyuḍu. n. A great man, గొప్పవాడు. మహర్షి maharshi. (మహత్ + ఋషి.) n. A great saint. మహస్సు or మహము mahassu. n. Light, lustre. తేజస్సు. మహేంద్రము mah-ēndramu. n. A mountain. కొండ. మహేంద్రుడు mah-ēndruḍu. n. A name of Indra, ఇంద్రుడు. మహేశ్వరుడు mah-ēṣvaruḍu. n. The 'great Lord.' గొప్ప ప్రభువు. An epithet of Siva. శివుడు. మహోత్పలము the lotus, తామర. మహోత్సవము a high day, a great feast, మహోత్సాహుడు or మహోద్యముడు an extraordinarily enterprising man, an adventurer, అద్భుతకార్యారంభము గలవాడు, మహోదధి the great sea, మహాసముద్రము. మహోదయము auspiciousness, prosperity, అభివృద్ధి , మహోదరము dropsy, బల్లచేత కడుపువాచేరోగము, ప్లీహోదరము. మహోద్యమము great energy, great exertion. అధిక ప్రయత్నము. మహోన్నతము highly elevated, very high; noble, great. అత్యున్నతమైన. మహోష్ట్రము a dromeday. See ఉష్ట్రము. మహోక్షము a large bull or ox. అబోతురి మహౌషధము a great medicine, a panacea, an epithet applied to Strychnine (అతివస), onion (వెల్లుల్లి), or dry ginger, (సొంటి.)
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close