Telugu to English Dictionary: దుఃఖపడు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అడలు
(p. 35) aḍalu aḍalu. [Tel.] v. n. To grieve, be in sorrow, be afraid. దుఃఖపడు, చింతించు, భయపడు, వ్యాకులపడు, బిగ్గిరగా రోదనము చేయు. 'నను నిముషంబుగానక యున్న యూరెల్ల నరయు మజ్జినకుడెంతడలు నొక్కొ.' Swa. ii. 18.
అలందురు
(p. 86) alanduru alanduru. [Tel.] n. Grief, sorrow, affliction. ఖేదము, దుఃఖము. 'కందర్పు నిదర్పంబున నలందురు పొందుదుననిననన్వెలంది వెండియు నిట్లనియె.' M. IV. ii. 72. 'మేరుకల్పులన్ గొడకులనేవురింజముడు గొన్ననలందురు జూడనేర్తునే.' M. XII. i. 210. అలందురు v. n. To grieve, to sorrow. దుఃఖపడు. 'నిలుకడయును, లేమితాల్మికొనగలేక యలందురితనువు నింద్రియములు మనము ధృతయు, తన వశంబు గాక తల్లడపడి.' M. IV. ii. 318.
దుఃఖము
(p. 600) duḥkhamu duhkhamu. [Skt.] n. Grief, trouble, unhappiness, pain, misery. వ్యసనము, మనోబాధ. దుఃఖించు or దుఃఖపడు duh-kinṭsu. v. n. To grieve, to suffer pain. దుఃఖితుడైన grieved. దుఃఖోపశమనము consolation. duhkha-pāṭu. n. Grieving. దుఃఖపడుట. దుఃఖపెట్టు to grieve, to cause grief.
మనికితము
(p. 951) manikitamu mani-kitamu. [Tel.] n. Grief, affliction, sorrow. వ్యాకులము, దుఃఖము, విచారము. 'క తనయాగము విఘ్నముచే, సినకీడునవజ్రియింత చేసెను మీగో, ధనములుమిమ్మును గా చచెద, మనికితములు మానుడనుచు మదిగృపమెరయన్.' Vish. vii. 260. మనికితపడు manikita-paḍu. v. n. To be sorry, to grieve, దుఃఖపడు. మనికితపాటు manikita-pāṭu. n. The act of being sorrowful, దుఃఖపడుట.
మిడుకు
(p. 985) miḍuku miḍuku. [Tel.] v. n. To live, బ్రతుకు. To be insolent, త్రుళ్లు. To move, చలించు, కదలు. To wander, roam, move about, సంచరించు. To grieve, mourn, or lament. దుఃఖపడు. To dry. ఎండు. 'అడిగిన జీతంబియ్యని మిడిమేలపుదొరనుగొలిచి మిడుకుటంకంటెన్. 'Sumati Satakam. n. Life, జీవము. మిడుకుమిడుకను to grieve, పరితపించు. మిడుకుమాలగా miḍuku-māla-gā. n. adv. Insolently, మిడిసిపడగా, మిడుకరించు miḍu-karinṭsu. v. n. To blink (the eyes) in fear. See మిణకరించు. 'మెడవంచుకొనిగుడ్లు మిడుకరించెదవు' Dab. 217.
వందు
(p. 1119) vandu vandu. [Tel.] v. n. To grieve, sorrow, be afflicted. దుఃఖపడు, విచారపడు, సంతాపించు. 'యుక్తకార్యయత్నము ఫలియించునొక్క యెడదక్కగజేయగవందనేటికిన్.' BRK. 715. వందురు vanduru. v. n. To grieve, to be vexed or sorrowful. దుఃఖపడు, విచారపడు. 'నారలుగట్టి కూరలశనంబుగ నుగ్రవనంబులోని పద్భారమునొందివందురినఫల్గును నుజ్వలరాజ్యవైభవోదారులమైకనుంగొని.' M. III. v. 373. 'చ వనమునకేగి వందురినవారనివారలమీరవశ్యమున్, జెనకదలంతురు.' M. III. v. 386.
వనరు
(p. 1128) vanaru vanaru. [Tel.] v. n. To grieve, pine, sorrow. దుఃఖపడు, శోకించు. విలపించు, దీనాలాపములాడు. వనరు, వనపు or వనట vanaru. n. Grief, pining. మనోదుఃఖ రూపమైనవిచారము, దుఃఖము, శోకము, వగపు. 'అనయంబునువనటమునిగి హాహారవముల్ విను వీధిముట్టరోదనమొనరించి.' M. XV. ii. 183.
విప్రలంభము
(p. 1180) vipralambhamu vi-pra-lambhamu. [Skt.] n. Separation, ఎడబాయుట. Deceiving (by a false affirmation or by not keeping a promise), a quarrel. విసంవాదము, ఒప్పుకొని లేదనిపోట్లాడడము. విప్రలబ్ధ vi-pra-labdka. n. A mistress whose lover is not true to appointment. సంకేతస్థలమందు ప్రియునిగానర మోసముపోయి దుఃఖపడు నాయిక. విప్రలబ్ధము vi-pra-labdhamu. adj. Tricked, cheated. వంచింపబడిన.
వ్యసనము
(p. 1233) vyasanamu vyasanamu. [Skt.] n. Grief, sorrow, affliction, passion, pain. దుఃఖము, చింత, విచారము. A fault, vice. దోషము. A calamity, విపత్తు. M. V. ii. 42. వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకుప్రల్లదంబును దండంబుపరుసదనము, ధనము వమ్ముచేయుట, ఇవి సప్తవ్యసనములు. 'నిరతనసువ్యయవ్యసనము.' P. i. 825. వ్యసనకరమైన vyasana-ka-ram-aina. adj. Grievous. దుఃఖజనకమైన. వ్యసనపడు vyasana-paḍu. v. n. To sorrow, to suffer grief. చింతపడు, దుఃఖించు. వ్యసనార్తుడు vyasan-ārtuḍu. n. One who is afflicted, or is suffering pain or calamity. విపత్తుగలవాడు. పీడింపబడినవాడు. వ్యసని vyasaṇi. adj. Vicious, unfortunate, distressed. దుష్టుడైన, భ్రష్టుడైన, దుఃఖపడే.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close