Telugu to English Dictionary: దుష్ట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అక్రమము
(p. 20) akramamu a-kramamu. [Skt.] n. Want of order. Irregularity. Wickedness, crime, క్రమభంగము, దుర్మార్గము, నేరము, దుష్కార్యము, అక్రమము adj. Irregular, disorderly, wicked, unjust. క్రమభంగమైన, దుష్ట, దుర్మార్గమైన, అన్యాయమైన. నన్ను గురించి అక్రమముగా మాట్లాడినాడు he railed at me. ఆ రూకలను అక్రమముగా ప్రయముచేసినాడు he wasted the money.
అగచాట్లు
(p. 22) agacāṭlu agaṭsāṭlu. [Tel. from అగ్గము+చాటులు] అగ్గము+చాటులు] n. Evils, afflictions, troubles. కడగండ్లు, తిప్పలు. అగచాట్లుపడుచున్నాడు he suffers great distress. నన్ను అగచాట్లు పెట్టినాడు he brought me into trouble. అగచాట్లపోతు agaṭsāṭlapōtu. [Tel.] n. A wretch, a villain. దుష్టుడుగా తిరిగేవాడు. 'చిక్కు బిల్లలు మైనపు తేళ్లు చిక్కుముళ్లు జమిడాకు చిల్కలు తాళ్లపాములకట యగచాట్లపోతనై యాడుకొంటి.' H. iii. 192. అగచాట్లమారి agaṭsāṭlamāri. [Tel.] He who has suffered, a martyr, a sufferer. one who is thoroughly practised. నానాకడగండ్లు పడి తీరినవాడు, ఆరి తీరినవాడు.
అపప్రయోగము
(p. 62) apaprayōgamu apa-prayōgamu. [Skt.] n. Misapplication of a word. దుష్ప్రయోగము.
అపుణ్యము
(p. 64) apuṇyamu a-puṇyamu. [Skt.] adj. Wicked. bad. దుష్టమైన. అపుణ్యజనులు the wicked.
అరవ
(p. 1397) arava arava. [Tel.] n. A troublesome cow. సాధువుకాని ఆవు. adj. Wicked, దుష్టము. దుష్టుడు. అరవత aravata. n. A Tamil women. ద్రావిడస్త్రీ.
అవినీతుడు
(p. 97) avinītuḍu a-vi-nītuḍu. [Skt.] n. A wicked man. దుష్టుడు, వినయము, లేక, నీతిలేనివాడు.
అసాధువు
(p. 102) asādhuvu a-sādhuvu. [Skt.] adj. Not mild, not in conformity with the rule. Wicked, bad. సాధువుకాని, చెడ్డ, దుష్ట.
ఉపసర్గ
(p. 163) upasarga upa-sarga. [Skt.] n. A grammatical particle, a prefix or preposition. ఉపసర్గము upa-sargamu. n. A portent such as an eclipse, &c. ఉత్పాతము. 'ఉపసర్గాధిక హీన వృష్టి పటువాయువ్యాజ నానాసరీసృప దుర్భిక్ష జలాగ్ని దుష్టవిమ దాక్షేపాది దోషంబులందు.' V. P. vi. 349.
ఎక్కు
(p. 181) ekku ekku. [Tel.] v. a. & n. To rise, increase, swell. To appear (by its effects as wine, water, poison, or medicine.) To affect the mind. To prevail as a report; to come to notice వాని తలకు మదము ఎక్కినది he is beside himself with pride or lust. వానికి మత్తెక్కినది he is intoxicated. వడ్డియెక్కినది interest has accrued. ఎక్కినవడ్డి the interest that accrued. వాని దుష్టగుణములు నీకు ఎక్కినవి you have caught his bad habits, or, followed his example. వార్తకెక్కు to become the theme or topic of discourse. వన్నెకెక్కినాడు he became celebrated, rose to distinction. వాసికెక్కిన celebrated, honoured. ఎన్నికకెక్కినాడు one who has risen to reputation. పది గంటలపొద్దు ఎక్కిన వేళ when it was ten o'clock, lit. when the sun has mounted (to) ten hours. ఆ పనికి ఎవరును ఎక్కలేదు no one came forward, or volunteered for the business. అతని మాట యెక్కదు his word will not do, or avail. తలకు నీళ్లెక్కి ౛లుబుగానున్నది the water has got into the head and I have a cold. To mount on, get upon. మంచమెక్కు to take to one's bed. ఎక్కుకొను ekku-konu. v. a. To mount on ఆరోహించు.
కదుష్ణము
(p. 239) kaduṣṇamu kadushṇamu. [Skt. కత్+ఉష్ణము.] n. Gentle warmth. కొంచెమువేడి. adj. Warm.
కల్లరి
(p. 260) kallari kall-ari [Tel. కల్ల+అరి.] n. A liar, deceiver, rogue. A thief or marauder, a wicked man, or criminal. అబద్ధికుడు, మోసకాడు, దుష్టుడు, తప్పుచేసినవాడు. కల్లరివేషమూని assuming a false shape. కల్లరికత్తె kalari-kalle n. A jilt. a deceitful girl. కల్లరీడు kallar-īḍu n. A liar, a rogue.
కీడు
(p. 285) kīḍu kīḍu. [Tel.] n. Evil, harm, misfortune, danger. అశుభము, ఆపద. Fault తప్పు, దోషము. Sin పాపము. (plu. కీళ్లు) adj. Bad, evil, base, low. అధమము. కీడుజాతులు low castes. Inauspicious అశుభకరము. Wicked దుష్టము. కీడుపడు, కీడ్పడు or కీడ్వడు kīḍu-paḍu. v. n. To be vanquished. తక్కువపడు. కీడుపరచు or కీడ్పరచు kīḍu-paraṭsu. v. a. To vanquish. 'పరయోధవరుల గీడ్పరచినసరణి.' Dab. P. 239. కీడుమేళ్లు kīḍu-mēḷḷu. Both good and bad: both sides of a question.
క్రొవ్విదము
(p. 337) krovvidamu krovv-idamu. [Tel. క్రొవ్వు+ఇదము.] n. An evil deed. దుష్కార్యము Freshness. See under క్రొ.
గండ్ర
(p. 348) gaṇḍra ganḍra. [Tel.] n. The species of grass called Panicum Uliginosum. Rox. I. 308. A piece, a fragment, తునక. See గుండరులు. గండ్ర adj. Large పెద్ద. గండ్ర పరుషవచనము. A wicked man దుష్టుడు గండ్రించు ganḍrinṭsu. v. t. To cut to pieces. ఖండించు. గండ్రిక n. A piece. తునక.
గరాసు
(p. 358) garāsu garāsu. [Tel.] n. A wicked man, a wretch. దుష్టుడు, పలువ.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113075
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95698
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close