Telugu to English Dictionary: దూషణ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉపాలంభము
(p. 164) upālambhamu upālambhamu. [Skt.] n. A taunt, irony, innuendo దూషణ. ఉపాలంభించు upālambhinṭsu. a. To taunt దూషించు.
ఎగ్గు
(p. 183) eggu eggu. [Tel.] n. Harm, injury, కీడు, అపవాదము. Shame, disgrace. అనాదరము, దూషణము. Abuse or evil word కీడుమాట. Fault, sin అపరాధము, దోషము. Loss or evil కీడు, నష్టము. ఎగ్గులాడు, ఎగులుపట్టు. eggul-āḍu. v. t. To find fault, to disgrace. నిందించు. ఎగ్గొందు to meet with ill success, to be baffled. క. 'దగ్గిరకొండెము చెప్పెడు ప్రెగ్గడపలుకులకు రాజు ప్రియుడై మరి దా నెగ్గు ప్రజకాచరించుట బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ.' సుమతీశతకము.
గందూషము
(p. 348) gandūṣamu ganḍūshamu. [Skt.] n. Rinsing the mouth. పుక్కిలింత. A mouthful of water for rinsing. గండూషించు to rinse the mouth. పుక్కిలించు.
దూషించు
(p. 606) dūṣiñcu dūshinṭsu. [Skt.] v. a. To revile, abuse, satirize, laugh at. నిందించు, చూరు. దూషకుడు dūshakuḍu. n. A reviler, a scoffer. నిందించేవాడు. దూషణ or దూషణము ḍūshaṇa. n. Disparagement, reproach. Abuse, reviling. In plays and poems చంద్రదూషణము is 'disparagement of the moon:' that is, verses extolling a beauty as surpassing that of the moon. cf. 'And with a blush that laughs to scorn. The brightness of the ruddy morn'. దూష్యము dūshyamu. adj. Reprehensible, contemnable, vile.
దైవము
(p. 609) daivamu daivamu. [Skt.] n. A deity, God. దైవకృతము caused by chance or fortune. దైవగతి providence, the will or act of God: chance, accident. దైవగతిచేత వర్షము రాలేదు it pleased God to give no rain. దైవజ్ఞ daiva-gnya. n. A witch. దైవజ్ఞుడు daiva gnyuḍu n. A fortuneteller, a wizard. దైవతము daivatamu. n. A deity: వేలుపు. adj: pertaining to a god. దేవతది. దైవదూషణము daiva-dūshaṇamu. n. Blasphemy. దైవయోగము daiva-yōgamu. n. Providence. Chance, accident. దైవవశాత్ daiva-vaṣāt. adv. By the act of God. దైవవాక్యము daiva-vākyamu. n. A revelation, gospel, the word of God. దైవ వివాహము daiva-vivāhamu. n. A marriage performed according to due rites. దైవాధీనము daiv-ādhīnamu. n. The power or act of God. దైవాధీనముగా providentially. దైవాధీనం జగత్సర్వం the whole universe is in the hands of God. దైవికము daivikamu. n. A visitation, an act of God. An accident. దైవికరాజికములచేత by the act either of God, or of the kind. adj. Supernatural, divine, providential. దైవికముగా accidentally, providentially.
పగ
(p. 692) paga paga. [Tel.] n. Enmity. విరోధము. An enemy, విరోధి. పగపట్టు or పగగొను paga-paṭṭu. v. n. To bear a grudge, to cherish enmity, విరోధపడు. పగచాటు paga-ṭsāṭu. n. Blaming, censure, దూషించుట. పగతుడు pagatuḍu. (పగ+అతడు.) n. An enemy, foe, శత్రువు. పగతురు or పగతులు enemies. M. v. ii. 80. పగతురాలు a woman who is an enemy. పగదారి paga-dāri. n. An enemy విరోధము వహించినవాడు. పగరు pagaru. (పగ+వారు.) n. Enemies, foes, శత్రువులు. పగలు pagalu. n. Enmities, శత్రుత్వములు, పగవాడు paga-vāḍu. n. A foe, an enemy. ఇది నా పగవారికైనా కారాదు I would not wish even my enemies to suffer this.
పదిలము
(p. 705) padilamu padilamu. [Tel.] n. Steadiness. స్థైర్యము. Care, caution, security, carefulness, జాగరూకత. adj. Careful, steady. భద్రముగా. carefully, పదిలముచేయు or పదిలపరుచు padilamu-chēyu. v. a. To secure or take care of, to put by. పదిలించు padilinṭsu. v. a. To keep safely, to lay up. పదిలపరుచు. 'పరుసవేదిదీని పదిలింపుమనుచు.' Navan. p: 203. పదిలుడు padiluḍu. n. One who is careful, జాగరూకుడు. A steady man, స్థిరుడు. 'మొదటతనమతమువదలక, తుదనెవ్వరితమమునైన దూషింపకయున్, బదిలుడయికోర్కిగోరక, ముదమునజరియించువాడెముక్తుడువేమా' Vēma. 158.
పని
(p. 708) pani pani. [Tel.] n. Work, a task. కర్మము. Business, employment, వ్యాపారము. Workmenship, శిల్పము. ఈ కట్టడమునందు మంచిపని చేసియున్నారు there is good workmanship in this building. An affair, act, matter. Service, utility, purpose, object, intention, design. ప్రయోజనము. An order, duty, నియోగము. పనిమీద ఉన్నాడు he is busy. మంచిపని very well, well, good. మంచిపనిచేసినావు you did well or right. అతని పనిచూస్తున్నాను I am engaged in his service: I am acting for him. అతనిపని తీర్చినారు they settled his business, or they killed him. ఇక్కడ నీకేమిపని what business have you here? This word is sometimes omitted in translating; as in నీపనిపట్టిస్తాను I will punish you. ఇంతపనికి నన్నేల వెంటబెట్టుకొనివచ్చినావు why have you brought me for such a trifle or pretence? పనికిమాలి (or) పనిచెడి కూర్చున్నాడు he is sitting idle. వారు వ్యాధిచేత పనిచెడిరి they became infirm through illness. వానితో విరోధము పనికిరాదు he will not stand quarrelling. దాన్ని సంపాదించడము ఎంతపని it is no great matter to get it. నాపని చెరిపినారు they spoiled my work. పనిచెరువుకథలు idle stories. పనికి వచ్చే useful. పనికివచ్చే పిల్లకాయ a promising boy. పనికిరాని or పనికిమాలి useless. అక్కడికి నీవు ఏపనిమీద పోయినావు useless. అక్కడికి నీవు ఏపనిమీద పోయినావు about what business did you go there? నీపనిని నీవు చూచుకొనుము mind your own business. అక్కడికి పోవలసినపనిలేదు there is no need of going there. ఇప్పట్లో వానిపని యిట్లు ఉన్నది he is now in this state. అట్లు చెప్ప పని లేదు there is no need of saying so. పనిగొను pani-gonu. v. a. To undertake a work, to engage in a business. పూనుకొను. To employ, నియోగించు. 'పనిగొనవుతెలియగ బరికించి చూచిన.' Vēma. పనితనము pani-ta-namu. n. Workmanship, elegance. పనితనముగల ఒక మంచము a handsome bed. పనితొడవులు pani-toḍarulu. n. Worked or embossed jewels. పనిపడు or పనివడు pani-paḍu. v. n. To busy oneself with. to engage in, పూనుకొను. To concern oneself with, అక్కరపడు. పనివడి or పనిపడి pani-paḍi. adv. Intentionally. కావలెనని, ప్రయత్నపూర్వకముగా. 'పరులను పనిపడి దూషించెనేని పాపము వచ్చున్.' V. P. iv. 249. పనివాటులు jobs, work. పనిముట్టు or పనిమటము pani-muṭṭu. n. An instrument, tool, impelement. కొరముట్టు, ఉపకరణము. 'పనిమటములుగొంచు పయనమైరండు.' Pal. 314. పనివంచు, పని పంచు or పనిగొను pani-vanṭsu. v. a. To command. నియోగించు. పనివాడు pani-vāḍu. n. A servant: a good workman. పనివిను pani-vinu. v. n. To obtain permission, to take leave. To proceed, to go or come. 'దేవర కీర్తి వెక్కసంబుగ జెప్పవిని చూడగోరి, పనివిని నేను మాభాగ్యంబుకతన.' H.D.i. 847.
పాంసనుడు
(p. 732) pāṃsanuḍu pāmsanuḍu. [Skt.] n. A contemptible, wicked or bad man. దూషకుడు. కులపాంసనుడు one who is a disgrace to his family. M. IX. ii. 315.
పులి
(p. 773) puli or పుల్ల puli. [Tel.] adj. Acid, sour. పులికడుగు sour washings, i.e., water in which raw rice has been washed and is then left to ferment. పులికూడు food that has turned sour. పులికాపు puli-kāpu. n. A mixture of tamarinds in water with which copper or brass images are scoured. పులిగంజి sour gruel. పులిగడుగు puli-gaḍugu. v. a. To wash. (కడుగు) pearls, &c. in (పులి) acid, to restore their brilliancy To scour, burnish. 'నలువురిమును నీగతిమతి నిలుపుమహాత్ములకు నాత్మనిర్మలమగుచో, పులిగడిగినట్లురాగా, దులసంగతిచేతమున్ను దూషితమైనన్.' Prabōdha chandrōd. ii. 108. పులిగాయము puli-gāyamu. n. A scar. ఆరినమచ్చ, పుంటిమచ్చ. పులిచంచలము puli-chinṭsa-lamu. n. A medicinal plant. అగ్నిజిత్తు. పులిచింత or పులిచంచెలి puli-chinta. n. Yellow wood sorrel, Oxalis corniculata. Linn. Ainsl. ii.324. చుక్రిక. పులిచెలిక a fresh field, one lately left fallow. పులితేనుపు, పులితేన్పు, పులితేపు or పులిత్రేపు puli-tēnupu. n. Acid belching, అజీర్ణపుతేపు. పులినీళ్లు raw rank fluid, serum that oozes from a sore. పులిమెట్టు puli-meṭṭu. The sediment of water in which raw rice has been washed. తేర్చిన కడుగుయొక్క అడుగుది. పులియు puliyu. v. n. To turn sour. పులియ, పులియాకు or పుల్లాకు puliya. n. A leaf on which one's food has been taken, విస్తరాకు. పులియబారు Same as పులియు. పులివెలగచెట్టు puli-velagacheṭṭu. n. A species of wood apple. పులివరుగు puli-varugu. n. Dried and sour fruits, pickled fruit, పులియబెట్టిన వరుగు. పులిహోరు pulihōru. [Kan.] n. Rice dressed with acid sauce, పులి అన్నము.
మలినము
(p. 961) malinamu malinamu. [Skt.] n. Dirt, blackness; a fault, defect, మురికి. దోషము. adj. Dirty, soiled, foul, black. మాసినది, నల్లని. Sinful, wicked abominable, దూషితమైన. మలినముఖుడు blackfaced, an epithet of the god of fire, of a ghost, of a monkey, or of a bad man; the large black wild bee. అగ్నిహోత్రుడు, దుర్జనుడు, చచ్చినవాడు. కొండముచ్చు. తుమ్మెద. మలీమసము malī-masamu. adj. Foul, dirty, మాసిన.
రిత్త
(p. 1079) ritta ritta. [from Skt. రిక్త.] adj. Empty, fruitless, vain, unprofitable, mere. False. శూన్యమైన, ఉత్త, వట్టి, కల్ల. 'జగముల లోరిత్తసడివచ్చెనీకు.' BD. v. 178. రిత్తమాటలు empty words. Adv. Without cause, ఊరక. రిత్తదూషించి. abusing without any cause. రిత్తకాడు or రిత్తకత్తె Same as రిక్తుడు and రిక్తురాలు. రిత్తపోవు ritta-pōvu. v. n. To become useless, వ్యరర్థమగు. రిత్తపుచ్చు ritta-puṭsṭsu. v. a. To cause to become useless. వ్యర్థపుచ్చు.
లంభనము
(p. 1094) lambhanamu lambhanamu. [Skt.] n. Reviling, abuse. తిట్టడము, దూషించడము. లంభించు lambhiu̇ṭsu. v. a. To abuse, revile. దూషించు, తిట్టు.
విదూషకుడు
(p. 1174) vidūṣakuḍu vi-dūshakuḍu. [Skt.] A wag, jester, buffoon. హాస్యగాడు, శృంగారనాయక సచివులలో నొకడు. 'విదూషక పూర్వకము పురాణకవిగోష్ఠివిచార పూర్వకము.' A. iv. 321. టీ విదూషక, పరిహాసకులు. One who is given to faultfinding in others. విదూషితము vi-dūshitamu. adj. Dirty, ugly, మలీమసమైన, వికారమైన. 'మషీవిదూషితాకారము.' P. iii. 352.
వీటి
(p. 1199) vīṭi vīṭi. [Tel.] n. Plunder, booty, కొల్ల, దోపుడు. వీటిబోవు vīṭi-bōvu. v. n. To become blameworthy. దూషితమగు, నిందితమగు. To be lost, నష్టమగు. To become useless, vain or unprofitable, వ్యర్థమగు. వీటిబుచ్చు vīṭu-buṭsṭsu. v. a. To lose, ruin, abandon, baffle, disappoint. కోలువుచ్చు, పోగొట్టు, విడిచిపెట్టు, వ్యర్థముచేయు. 'పొరుగిండ్లకు బోనిచ్చుట, నోరుతోనగజూచుచుంట నొగిపుట్టింటన్ జరికాలముండనిచ్చుట బురుషుడు తనసతినివీటిబుచ్చుట సుమతీ.' Sumati. 25. 'కుత్సితమేమి కూడుసమకూడినరాజ్యము వీటిబుచ్చగా వచ్చిన లాభమేమి.' P. iii. 139. వీటివాండ్రు vīṭi-vānḍru. n. Acrobats, rope-dancers దొమ్మరవాండ్రలో భేదము. వీటిది a female rope-dancer, దొమ్మరిది. 'వీటిదానిపొందు విడువజాలక తుల్వవచ్చుదాక మోనుచాపగుడిసె, భాగవతులపట్టుపట్టంగనోపడు.' Vema. 1693.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close