Telugu to English Dictionary: దృష్టి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అడ్డము
(p. 38) aḍḍamu aḍḍamu. [Tel.] n. Obstacle, hindrance, A screen. అభ్యంతరము, ఆటంకము, చటు. A pledge తాకట్టు నీ మాటకు అడ్డము లేదు no one will resist you. వాండ్లకు మాకు గోడ అడ్డముగా ఉండినది there was a wall between them and us. ఒక నగను అడ్డము పెట్టి యిరువైరూపాయలు తెచ్చినాడు he pawned a jewel and got twenty rupees. నా పనికి అడ్డము వచ్చినాడు he opposed my endeavours. మొగుణ్ని అడ్డముపెట్టుకొని తానే అన్ని పనులు చూచుకొనిపోయినది she used her husband as a screen and carried on the business. వాడు తండ్రికి అడ్డమాడుతాడు he opposes or contradicts his father. తిరుపతికి పోయేలోగా మూడేళ్లు అడ్డమువస్తవి there are three rivers to cross on the way to Tirupati. ఏదో ఒకటి వచ్చి అడ్డముపడినది something has got in the way. వానికి అడ్డము తగిలినారు they interrupted him. కొంతదూరము దోవనే పోయి అవతల అడ్డము తిరిగినాడు or అడ్డము తొక్కినాడు he went along some way and then cut across. 'కరాగ్రములు దృష్టులకడ్డమిడుచు.' BD. iv. 1532. అడ్డముగా aḍḍamu-gā. [Tel.] adv. Crosswise, across, transversely. చెట్టు కండ్లకు అడ్డముగానున్నది the tree intercepts the view, నేను అడ్డముగా నిలిస్తిని I stood in his way.
అదృష్టము
(p. 44) adṛṣṭamu a-drishṭamu. [Skt.] n. Fortune, luck, chance, fate. భాగ్యము దురదృష్టము bad luck. అదృష్టవంతుడు or అదృష్టశాలి or అదృష్టపురుషుడు a fortunate man. అదృష్టహీనుడు an unfortunate man. అదృష్టఫలము the consequence of (one's) good luck.
అధోదృష్టి
(p. 47) adhōdṛṣṭi [Skt.] a downward look; a down cast look.
అభాగ్యము
(p. 68) abhāgyamu a-bhāgyamu. [Skt.] adj. Unfortunate, luckless, wretched. దౌర్భాగ్యమైన, దురదృష్టమైన.
ఆను
(p. 116) ānu ānu. [Tel.] v. n. To rest on, to touch, be contiguous to. వానికి దృష్టి ఆనదు he cannot see out of his eyes.
ఆర్ద్రము
(p. 123) ārdramu ārdramu. [Skt.] adj. Wet, damp, moist, imbued, steeped. తడిసిన. See ఆకుద్రపురుగు, దయార్ద్రదృష్టి with eyes moist with love or full of love. ఆర్ద్రకము ārdrakamu.n. Undried ginger. అలము.
ఉదాహరణము
(p. 157) udāharaṇamu udāharaṇamu. [Skt.] n. An example, instance, or illustration of any rule or precept. ఉదాహరించు udāharinṭsu. v. a. To instance, mention. చెప్పు, దృష్టాంతముగా చెప్పు.
ఏకదృష్టి
(p. 193) ēkadṛṣṭi ēka-drishṭi. [Skt.] n. One that has only one eye. ఒక్క చూపు గలది. A crow కాకి.
కనుబడి
(p. 241) kanubaḍi kanu-baḍi. [Tel.] n. Prospect, capability: the productive power of land. Income, fruits, produce. ఉత్పత్తి. కనుబాటు kanu-bāṭu. n. Sight. దృష్టి. The evil eye దృష్టిదోషము, దిష్టి.
కలియు
(p. 258) kaliyu or కలియు kaliyu. [Tel.] v. n. To mix, join, mingle. To collect, assemble. To coalesce. To agree, correspond, match. To be included in, to fall under. To set to work, being to do. దిక్కులు కలియచూచి looking all round. దృష్టి కలిసినప్పుడు when our eyes met. అతనిభూమిలో కలిసినస్థలము a spot included in his land. ఆ దారి ఇక్కడ కలియుచున్నది that road meets here. సభ కలిపినది, or సభ కలిసిపోయినది the assembly has broken up or adjourned: కలియగలుపు kaliya-galupa n. Familiarity, affability. కలియగలుపుగానుండే familiar, easy, affable. కలియబడు kaliya-baḍu v. n. To meddle with. To rush, fall (upon enemies) వాండ్లు మామీద కలియబడ్డారు they rushed upon us. To become entangled. 'అరుతసరులుకలియంబడుచు.' B. viii. 457. కలియబెట్టు. kaliya-beṭṭu. v. a. To mix, to stir.
కుళ్లు
(p. 300) kuḷlu or క్రుళ్లు kuḷḷu. [Tel.] v. n. To rot, decay, fret away, become putrid. To pine or rot with envy. నీ అదృష్టము కుళ్లినది you are very lucky. కుళ్లిపోయిన rotten, putrid మనంబునగ్రుళ్లుచు grieving sorrowing.
గింగురు
(p. 366) giṅguru ginguru. [Tel.] adv. (Anuk. 'saying ging!') Aloud, resoundingly. గింగురుపరుచు to stun or deafen. 'తెగగింగురనబాపి దృష్టి సంధించి, తెగనేయుటయు.' HD. i. 621.
గురి
(p. 380) guri guri. [Tel.] n. A mark. An aim, a goal, లక్ష్యము. A clue, a sign గురుతు. An example దృష్టాంతము. A limit మితి. Certainty నిశ్చయత. గురిచెప్పేస్థలము a place where oracles are uttered. గురిలేని aimless, unsteady. Esteem, respect. వానికి ఆమెయందు గురి ఉన్నది. he respects her. గురిచూచు, గురిపెట్టు or గురికొను to take aim. గురితప్పు to miss one's aim. గురించి gurinchi. (from గురించు.) an affix used with the accusative case. Regarding, looking at, with an eye to. Of, concerning, about. For, with a view to, for the sake of, on account of. Towards, to. అతణ్ని గురించి పలికినది she spoke of him. దేవుణ్ని గురించి ప్రార్థించియున్నాను I have prayed to God. గురించిన gurinchina. adj. Concerning, connected with, regarding. For, on account of. అందును గురించిన తగులుబడి the expense incurred for this. అతణ్నిగురించిన జాబు a letter regarding him. గురించు gurinṭsu. (గురి+ఉంటు.) v. t. To intend. ఉద్దేశించు. గురికట్టు guri-kaṭṭu. n. Border, edge, bound, limit. గురికాడు guri-kāḍu. n. A true marksman. కృతహస్తుడు. గురికొండి guri-konḍi. n. A vital part. మర్మస్థానము, జీవస్థానము, ఆయము.
గ్రుచ్చు
(p. 398) gruccu Same as గుచ్చు. 'రాత్రియుమాది దారంబుగ్రువ్వంగ నేత్రములకు దృష్టినే కొల్పుమనుడు.' BD. iv. 611.
చరము
(p. 406) caramu charamu. [Skt.] adj. Moveable, locomotive, migratory. Trembling, shaking, unsteady. చరాస్తి personal or moveable property. చరస్థిరరూపకములు property personal and real. దృష్టిచరము visible. శ్రుతిచరము audible. స్పర్శచరము tangible. చర వృక్షములు (Kalah. i. 101.) moving or walking trees. n. An animal or moving creature. చరాచరములు the animate and inanimate creation. తిరుగునదియను తిరుగనిదియునైనది, జగత్తు. చరుడు charuḍu. n. A spy వేగువాడు. చరించు charinṭsu. v. n. To wander, to roam. తిరుగు. To live, conduct oneself; behave. To go on, continue. v. t. To do or observe; to perform. చేయు. 'వ్రతముల్ చరించెనధికేచ్ఛన్ గుంభకర్ణుండు.' భార. అర. vi.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close