Telugu to English Dictionary: దేశే

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకణము
(p. 2) aṅkaṇamu ankanamu. [Tel. related to అంగ and అడుగు, the foot; borrowed by Skt. from Dravidian languages. Cf. Kittel and Gundert.] n. The act of branding or marking. Intercolumniation. Apartment. The space between any two beams, or pillars. రెండు దూలముల, లేక, స్తంభముల నడిమి ప్రదేశము. నలుచదరపుచోటు; తొట్టికట్టు. అంకణమునకు రూపాయి బాడిగ' the rent of each apartment is one rupee. మీదెన్ని అంకణముల యిల్లు how many apartments are there in your house? how big is it?
అంకపాళి
(p. 2) aṅkapāḷi anka-pāḷi. [Tel. Kan. & Skt.] n. An embrace. The lap, hip or haunch. ఆలింగనము. అంకప్రదేశము, తొడ. 'అంకపాళినటద్దుకూలాంచలము' మను. i. 12; and vii. 100.
అంగదేశము
(p. 4) aṅgadēśamu angadēṣamu. [Skt.] n. An ancient name for the country near the junction of the river Sarayu with the Ganges.
అంగము
(p. 5) aṅgamu angamu. [Skt.] n. The body, a limb, member, part, division or branch. అంగవంచకము = ఉపాయము, సహాయము, దేశకాలవిభజనము, ఆపదకు ప్రతిక్రియ, కార్యసిద్ధి. అద్భుతాంగులు beings having wondrous forms. అష్టాంగములు = the eight forms or stages of meditation, i. e, యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి. చతురంగములు the four divisions of an army, i. e., రథములు, ఏనుగులు, గుర్రములు, బంటులు. పంచాంగము the Indian calendar giving particulars of each day, as తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. రాజ్యాంగములు the various departments of Government. షడంగములు or వేదాంగములు the six sciences dependent on the Vedas. i. e., శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు. సప్తాంగములు = the seven constituents of a Government. స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము. సాష్టాంగ ప్రణామము prostrate homage, touching the ground with eight members of the body, i. e., eyes or chest and forehead, hands, knees and feet.
అంతరము
(p. 11) antaramu antaramu. [Skt.] n. Interval, intermediate space. Period, term. Difference, disparity. Rank. వాని అంతరమేమి నీ అంతరమేమి consider his rank and yours. అంతరమునందు in the midst. కాలాంతరమందు at another time. గ్రంథాంతర మందు in another book. ప్రత్యంతరము another copy. పాఠాంతరము another reading. వనాంతరమునందు in the forest. స్థలాంతరమందు in another place; elsewhere. భాషాంతరము a translation into another language. అతని ముఖాంతరముగా through him. దేశాంతరముపోయినాడు he is gone to another country, he is in foreign part. మతాంతరము another opinion or religion. కర్మాంతరము the funeral ceremonies.
అంతరించు
(p. 11) antariñcu antarinṭsu. [Skt.] v. n. To pass over, to cross. 'బహుదేశము లంతరించుచున్.' J. Bhar. v. To perish, die. చచ్చు, నశించు. 'అట్లయైన సత్పుత్రుడుదయించు నకుచియైన గర్భమంతరించు,' Vish. 2. 366. 'సుతశోకవిపద్ధశ సంతరించినన్.' R. 5. 74.
అంథ్రము
(p. 15) anthramu or ఆంధ్రము andhramu. [Skt.] n. A Sanscrit name for the Telugu language. తెలుగు. ఆంధ్రదేశము the Telugu country తెలుగుదేశము. 'ఆంధ్రమధుమథనుని.' A pref. 12 'ఆంధ్రజలజాక్షుడిట్టులని యానతిచ్చె.' ib pre. 14.
అటనము
(p. 31) aṭanamu aṭanamu. [Skt.] n. The act of wandering about. దేశాటనము travel in foreign parts.
అడదడి
(p. 34) aḍadaḍi aḍadaḍi. [Tel.] n. Reign, rule. ఏలడము, ప్రభుత్వము. ఆయన ఆ దేశమును అడదడిచేయుచుండెను he ruled the country. అడదడి or అడావడి ravage, riot. అల్లరి, దడబిడలు, దౌడు. అడదడి చేయు to ravage. See అడావడి.
అతిదేశము
(p. 40) atidēśamu ati-dēṣamu. [Skt. Lit. making over.] n. Extended application, inference, analogy, substitution.
అనిర్దిష్టము
(p. 52) anirdiṣṭamu a-nirdishṭamu. [Skt.] adj. Indefinite, unexplained, undefined. నిర్దేశింపబడని, వివరింపబడ్డని.
అనుత్తరము
(p. 55) anuttaramu an-uttaramu. [Skt.] adj. Not north. ఉత్తరదేశముకానిది. Unanswerable మారుమాటలేనిది.
అనూపము
(p. 58) anūpamu anūpamu. [Skt.] adj. Wet, watery, inundated. జలయుక్తమైన, జలమయమైన. అనూపము n. A fen or marsh. చిత్తడి నేల. అనూపదేశము a marshy country.
అన్యము
(p. 60) anyamu anyamu. [Skt.] adj. Another, other, different, strange, foreign. ఇతరమైన, వేరే, మరియొక. అన్యదేశము a foreign country. అన్యదేశస్థులు foreigners. అన్యుడు anyuḍu. [Skt.] n. A stranger. పరుడు, ఇతరుడు అన్యోన్యము adj. Mutual, reciprocal. పరస్పరమైన. అన్యోన్యము n. Friendship, amity, intimacy, mutual attachment, or affection. స్నేహము, విహితము. అన్యోన్యముగా adv. On good terms, amicably, in a friendly manner, affectionately. స్నేహముగా, విహితముగా.
అన్యాపదేశము
(p. 60) anyāpadēśamu anyāpa-dēṣamu. [Skt.] n. Indirect reference; innuendo. ఒకటిని నెపము పెట్టుకొని చెప్పడము. అన్యాపదేశముగా by innuendo.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close