Telugu to English Dictionary: దేహము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అందు
(p. 14) andu andu. (a defective pronoun.) There, in that place. అక్కడ. అందుకు or అందులక thereof, thereto, for that. అందులో therein. అందున or అందుచేత thereby, by that. అందునిమిత్తము therefore. అందుమీదట adj. thereafter. అటుతర్వాత, వాడు వచ్చి చేరినందుమీదట. after his arrival. అందులకు (an affix) thereto, for that. వ్రాయగలందులకు ad scribendum, to write. అందువల్ల (an affix) thereby. పోయినందువల్ల యేమి ప్రయోజనము what is the use of going? ఆయన రాగలందులకు for his coming. నేను వచ్చేటందుకు అయిదు దినములు పట్టును it will take five days for me to come. అట్లా ఉన్నందుకు for its being so. వాడు అట్లా చేసినందుచేత as he has done so. వాడు అట్లా చేసేటందుచేత by his doing so. అందులకు ఒక ప్రతి వ్రాసినాడు he wrote a copy of it. 'ఇందుగలడందు లేడని సందేహమువలదు' there is no doubt he is every where. ఇందు అందు both here and there; here and hereafter: in this life and the next. అంద in the same place దానియందే; అందలి = అక్కడ ఉండే.
అనుమానము
(p. 57) anumānamu anu-mānamu. [Skt.] n, Surmise, conjecture, suspicion, doubt. In logic, inference. సందేహము, యుక్తి చేత నిర్ణయించడము. వాని మీద అనుమానము తోచినది, వాని మీద అనుమానమున్నది I suspect him. అనుమానఖండము Induction (logic.) అనుమానించు or అనుమానపడు anu-māninṭsu. [Skt.] v. n. To doubt, hesitate, suspect. సందేహపడు.
అప్పళించు
(p. 65) appaḷiñcu appaḷinṭsu. [Tel.] v. a. To tap, touch, slap, strike gently with the open hand. To embrace, To smear, apply. తట్టు, చరచు, అంటు, యెత్తు, అలింగనము చేసికోను, చరుము. 'చప్పుడెసగతోక నప్పళించి' A iii. 27. 'దేహమునకుంకుమర సంబప్పళించి' P. iv. 419. To try. యత్నించు. To cover. కప్పు. 'లేనగవుజొల్తుక రెప్పలనప్పళించుచున్.' Swa. v. To take. గ్రహించు. 'పండులనప్పళింపగా' నై. 6. ఆ. To wipe as tears అద్దు, తుడుచు. To touch. స్పృశంచుృళిళు. అప్పళింత appaḷinta. [Tel.] n. Striking gently with the hand. చరపుట.
అరకొర
(p. 78) arakora or అరగొర arakora. [Tel.] Sticking. అనుమానము, సందేహము. 'కరకంఠభక్తుల కరకొరలేక వెరబిబ్రతుకు పొమ్మువేయును నేల.' BD. v. 327. 'తానున్ బతియున్ మనమున నరగొరయెరుగక.' Parij. v. 74.
అరగలి
(p. 78) aragali aragali. [Tel. from అర+కలిమి] n. Hesitation, doubt సందేహము, అనుమానము అరగలిగొను aragaligonu. [Tel.] v. n. To hesitate, doubt. సందేహించు,అనుమానించు. 'బావవేడినజాలుబసవయ్య యిప్పు, డావస్త్రమొసగెడు నరగలిగొనడు.' BD. iii. 93.
అరమర
(p. 79) aramara or అరమరిక aramara. [Tel.] n. Hesitation, doubt. సందేహము, సంశయము. 'చిరజీవివిన్నరమరలేక కాకరాజుమన్నించుగదా.' P. iii. 167. Difference. భేదము.
అశరీరవాణి
(p. 98) aśarīravāṇi a-ṣarīra-vāṇi. [Skt.] The speech of an invisible being, a voice from heaven. ఆకాశవాక్కు. అశరీరి a-ṣarīri. n. A spirit, an incorporeal being. దేహము లేనివాడు. 'తనకునబ్బాలుచే చావుగలదని యశరీరి చేవిని' (Vish. viii. 78.) being warned by a voice from heaven that this child should cause his death.
ఎరుగు
(p. 190) erugu erugu. [Tel.] v. a. To know, be aware of, to understand. తెలిసికొను, గ్రహించు. వాడు దానిని ఎరిగి చేసినాడు he did it on purpose or intentionally, or ఎరుగక చేసిరి they did it unintentionally ఉపకారము ఎరిగినవారై being grateful, feeling one's kindness. మీరు ఎరిగియుండవలసినది I call upon you to be witness or to observe this. సత్తువయెరిగి లంకణముకట్టవలసినది let the patient be kept fasting in proportion to this strength. ఎరుగని ignorant, innocent. దేహమెరుగక being stupified, or insensible. ఎరుగవా don't you know? ఎరుగను I do not know. మేము కుడిచెయ్యి ఎడమచెయ్యి యెరుగనివారమై as we are such simple people that we do not know our right hand from our left నేను బుద్ధి యెరుగకమునుపే when I was an infant, before I knew anything. ఎరిగితెచ్చుట గాని యెరుగక కాదు I was well aware of what I was bringing: I did not bring it unknowingly. పాటు యెరుగని భాగ్యము fortune that knows no decline. ఎరుగమి erugami. n. Ignorance తెలియమి.
ఏదు
(p. 198) ēdu ēdu. [Tel.] v. n. To go, depart, cease, perish; be lost, leave, abandon. విడుచు, నశించు. దిక్కేదిన friendless, helpless. భయమేదిన fearless. చెలువేది having lost its bloom. సంశయమేది not entertaining a doubt. సందేహము మాని.
కారకము
(p. 274) kārakamu kārakamu. [Skt.] adj. Making, causing. సందేహకారకమైన causing doubt or doubtful. సంతాపకారకమైన grievous. దుఃఖకారకమైన grievous, causing sorrow. కారకహేతువు the efficient or active cause. In Telugu it is used to denote heat. కారకజ్వరము a burning fever. కారకదేహము a hot or fervish temperament. మేహకారకము venereal feverishness. పిత్తకారకము bilious feverishness. కారకములు నాలుగువిధములు stimulants are of four sorts.
గుమ్మడి
(p. 379) gummaḍi gummaḍi. [Tel.] n. A gourd, a pumpkin, Cucurbita maxima. గుమ్మడితీగె or గుమ్మడిచెట్టు a gourd vine. గుమ్మడిపువ్వు a gourd flower. గుమ్మడి పండువంటిదేహము a form delicate and fragile as a gourd. పెండ్లి గుమ్మడికాయ or బూడిదగుమ్మడికాయ the white gourd, Benincasa cerifera (Watts.) The expression గుమ్మడిపండు is also a tuck or fold in the front of woman's petticoat. గుమ్మడికాయచెంబు brass pot of a particular shape. గుమ్మడికాయలాగున కూర్చున్నాడు he was sitting at his ease.
గోరము
(p. 393) gōramu gōramu. [from Skt. ఘోరము.] n. Danger. ఆపద. Ill-health దేహముయొక్క అస్వాస్థ్యము. Hatred రోత. గోరతనము gōra-tanamu. n. Naughtiness, wickedness. దౌష్ట్యము. గోరప gōrapa. n. A loud sound గట్టిమ్రోత. గోరపడు gōra-paḍu. v. n. To hate. గోతపడు. గోరగింత gōra-ginta. n. Fearfulness. timidity, భయంకరత్వము.
గ్రంథము
(p. 396) granthamu granthamu. [Skt.] n. A book, a volume. Papers, record, proceedings. The text, as distinguished from notes or quotations. A metre 32 syllables in length. Hence మూడువేల గ్రంథము means a book of about 3000 lines. అది యెంత గ్రంథము what is the extent of that work? ఇక్కడ గ్రంథముపోయినట్టు సందేహము or ఇక్కడ గ్రంథము లోపమయినది the manuscript appears to be defective in this passage. గ్రంథకర్త grantha-karta. n. The author of a book. గ్రంథకుటి a writing room వ్రాసేగది. గ్రంథనము granthanamu. n. Stringing together, composing, a series. రచన, కూర్పు. గ్రంథభాష grantha-bhāsha. n. Book language. గ్రంథసాంగుడు grantha-sānguḍu. n. A great genius. A bully, a fierce fellow. గ్రంథస్థము granthasthamu. adj. Found in a book, quoted.
చాలించు
(p. 447) cāliñcu ṭsālinṭsu. [Tel. from చాలు.] v. a. To cease, to leave off, to quit, to desist. నిలుపుదలచేయు. వాడు దేహము చాలించెను he died. (lit. left the body.) వెదచాలించినాను I abstained from sowing corn. చాలించుకొను to resign, to desist from, to give up (as an employment) చాలిక ṭsālika. n. Ability సామర్ధ్యము. చాలిమి inability ఆశక్తి.
తనువు
(p. 507) tanuvu tanuvu. [Skt.] n. The body. దేహము. The skin తోలు. adj. Small, delicate, fine. చిన్న, బక్క, సన్నము. తనుత్రము or తనుత్రాణము tanutramu. n. A piece of armour. కవచము. తనుమధ్య tanu-madhya. n. A slender waisted woman. A beautiful woman. తనూజుడు or తనూభవుడు tanūjuḍu. n. A son. తనూరుహము tanūruhamu. n. Hair, as 'growing on the body.' వెండ్రుక.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close