Telugu to English Dictionary: ధరించే

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అలవడు
(p. 88) alavaḍu ala-vaḍu. [Tel.] v. n. To be accustomed, be practised in. To be mastered, అభ్యాసమగు, పరిచయమగు, సాధ్యమగు. 'బ్రహ్మలోక పర్యతంబున్ గల యవివరించి చూచి తినలవడదిది నీవెతెలుపు హంపబడౌజ.' H. ii. 67. 'వీనియందలవడగల్గదీ జలరుహాక్షులకుంబ్రియ మెవ్విధంబునన్.' Swa. vi. 74. అలవరించు or అలవరచు ala-varinṭsu. v. a. To make, celebrate. To put on. చేయు, ధరించు, పెట్టు. 'వేదోక్త పద్ధతి వెలయంగ యాగంబులలవరించిన సోమయాజులకును.' N. iv. 106. 'హరిచందనము పూతలందంబుగా మేననలవరించి.' N. ii. 425. అలవరుచు, అలవర్చు or అలవరించు v. a. To habituate, accustom, excercise, teach. వాడుకచేయు, అభ్యాసపరుచు, పనుపరుచు, నేర్పు. అలవాటు ala-vāṭu. n. Use, habit,custom, practice. వాడుక, అభ్యాసము. అలవాటుగా నుండే adj. Customary, usual. వాడుకైన.
అవధరించు
(p. 93) avadhariñcu ava-dharinṭsu. [Skt.] v. a. To favour with one's attention. To lend an ear, listen. To wear, put on. ఎచ్చరికపడు, విను, ఆలకించు, పెట్టుకొను. 'నవపింఛమయబూషలవధరించినటించు.' Swa. iii. 25. 'దుర్వసువంశం బునంబుట్టిననీ కిట్టిశో భనంబులే మద్భుతంబు లవధింవుము.' A pref. 21 అవధారు (the second person singular of the imperative of the verb. అవధరించు.) Oh Listen! O give ear! వినుము, ఆలకించుము, చిత్తగింపుము. 'కుబేర శంకరుల్ సరసనుగొల్వ మ్రొక్కులిడ స్వామిపరాక వధారుదేవ హెచ్చరిక యటంచుకంచుకులు.' N. i. 177.
అవధారణము
(p. 93) avadhāraṇamu ava-dhāraṇamu. [Skt.] n. Certainty, determination, resolution. Emphasis. నిశ్చయము. అవధారు See అవధరించు.
ఆధానము
(p. 114) ādhānamu ādhānamu. [Skt.] n. The act of keeping, covering or putting on. ఉంచుట, కప్పుట, ధరించుట. A ceremony performed with fire. గర్భాధానము the nuptials.
ఆను
(p. 116) ānu ānu. [Tel.] v. a. To press on, put on. అణచు, ధరించు. To drink. తేంట్లు మద్యములానును the bess drink honey. పాలిండ్లన్ విషమాని putting poison on her nipples. చేతులచెవులాని putting his hands to his ears. అనిక āninṭsu. v. a. To cause to rest on. ఆనిక ānika. n. A support, strength. అనుకర్ర ānu-karra. n. A prop. ఊతకోల. అనుకొను ānu-konu. v. a. To lean against or on. To border on, be contiguous to. ఆడివిని ఆనుకొన్న చేనులు lands bordering on the forest. ఓడను ఆనుకొన్న పడవలు the boats that were alongside the ship. ఆనుడు బిళ్ల ānuḍu-biḷḷa. n. A cushion to lean on, a semicircular cushion or pillow. ఒరుగుదిండు.
ఉద్ధరించు
(p. 159) uddhariñcu ud-dharinṭsu. [Skt.] v. a. To raise, lift, set up, support, up-hold, re-establish, restore, rescue, deliver, preserve, protect. పైకెత్తు, కాపాడు. వేదములనుద్ధరించు to restore the Vedas. సంసారమునుద్ధరించు to support the family. 'నగరగలిసిన గ్రామము నుద్ధరించినాడు' he saved the village which had been sequestrated.
ఊనిక
(p. 175) ūnika ūnika. [Tel.] n. Resting, support, steadiness. అనుట, దిటవు. ఊను ūnu. v. a. To have, take, bear, వహించు, ధరించు. To soften as leather. మెత్తపరుచు. v. n. To lean against, to rest on. ఆను: 'అయినను నెచ్చెలిపై మది, నూనిననెయ్య మునజేసి' మార్క. ii.
కట్టు
(p. 231) kaṭṭu kaṭṭu. [Tel.] v. a. To tie, bind. బంధించు. To wear, as clothes. ధరించు. To connect, affix, attach. To store up, to lay by. కూడబెట్టు. 'క మున్ కట్టిన కర్మఫలంబులు నెట్టన భోగింపకుండ నేర్తురెపమనుజుల్.' భార. అది. v. To build, erect, నిర్మించు. To fascinate, charm, bewitch. To fabricate, compose, or put a story together. కల్పించు. కట్టుకథ a mere fiction or fable. To impute a sin or offence. దానికి రంకుకట్టిరి they charged her with adultery. తప్పుకట్టు to find fault with, to lay blame on నేరము మోపు. నడుముకట్టు to gird up the loins or be prepared. కనుకట్టువిద్య jugglery, legerdemain. తోటకు నీళ్లుకట్టు to water a garden. గాయముకట్టు to dress a wound. బండికట్టు to get ready a carriage. కత్తికట్టు to put on one's sword or arm oneself. రూకలుకట్టు to pay money. మగ్గములకు పన్ను కట్టినారు they fixed a tax on looms. నిలువకట్టు to strike a balance. ధరకట్టు to set a price. పద్యముకట్టు to compose a verse. ఓడకు చాపకట్టు to set sail. వాకట్టు strike dumb by spells, &c. ఈ మాటను కట్టివిడిచినారు they fabricated this story or scandal. దోవకట్టు to stop up the road. దోవకట్టి దోచినారు they lay in ambuscade and plundered the way farers. కడుపుకట్టు to restrain the appetite. కట్టని (neg. p) Unbuilt or unbound. కట్టని కల్లుకోట a rock fortress not built with hands. కట్టనిగూడు (P. i. 545.) a natural nest, not constructed.
కాసించు
(p. 280) kāsiñcu kāsinṭsu. [Tel.] v. t. To wear as a belt కాసెగా ధరించు. 'సీ పులితోలుపచ్చడంబుగ మొలగాసించి సర్వాంగములను భస్మంబు బూసి.' G. VIII. 105.
గండడు
(p. 347) gaṇḍaḍu ganḍaḍu. [Tel.] n. A strong man: a brave man. గండరగండడు the bravest of the brave శూరులకెల్లశూరుడు. గండపెండారము ganḍa-penḍāramu. (Kan.) n. A badge of honour, bestowed on a hero, worn as a garter in one leg. (R. iv. 104.) బిరుదుఅందె, శూరులు బిరుదుగా కాలి యందు ధరించే అందె.
గణెము
(p. 354) gaṇemu gaṇemu. [Tel.] n. Frippery. Ornaments, trappings, horns, &c., worn by maskers. వేషధారులు ధరించే లక్కసొమ్ము.
గర్భము
(p. 360) garbhamu garbhamu. [Skt.] n. The belly, the stomach, the womb. కడుపు. The inside of any thing, the interior; the middle. A fœtus కడుపులోని పిండము. నదీగర్భము the middle of a river. గర్భగృహము the nave, sanctuary, or shrine of a temple. గర్భముతోనున్న pregnant. గర్భముధరించు to conceive or become pregnant. ఆమె గర్భము కరిగిపోయింది she miscarried. ఆమెకు గర్భము నిలిచినది she has not miscarried. గర్భకలమము a swelling ear of corn. వరి పొట్టకరుకు. Vasu. ii. 101. గర్భాగారము a closet or recess. An inner chamber. లోపలిగది. ఏకగర్భజనితులయిన of full blood children of the same womb. గర్భవాసిగా నుండే yet in the womb, unborn. గర్భశత్రువు a secret enemy. గర్భాధానము the nuptial ceremony. గర్భాశయము the womb, the uterus. గర్భాష్టకము the eighth month of uterine gestation. The eighth year reckoning from conception. గర్భిణి garbhiṇi. n. A pregnant woman: చూలాలు.
గాసించు
(p. 366) gāsiñcu gāsinṭsu. [Tel.] n. To wear. ధరించు. 'సీ పులితోలు పచ్చడంబుగ మొలగాసించి సర్వాంగములను భస్మంబుబూసి.' G. viii. 105.
చాతు
(p. 446) cātu ṭsātu. [Tel.] v. t. To put on, to wear. ధరించు.
ఠాయము
(p. 490) ṭhāyamu or ఠాయి ṭhāyamu. [from Skt.] స్థాయి n. A word (like do, re, mi.) used in the gamut. స్వరస్థాయి. ఠాయి అని పాడు to sing in a high note; to raise up the voice, or make the notes swell out. 'చ ప్రమదయొకర్తుమాధవుని బాడవిపంచిధరించికేలసలం భ్రమమునతంత్రిమీటుచు దిరంబుగ ఠాయముచేసియొక్కరా గముతగనాలపించి.' B. x. 1162.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113075
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95700
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close