Telugu to English Dictionary: ధారలు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉమ్మలి
(p. 167) ummali ummali. [Tel.] n. Mud, mire. బురద, రొంపి. 'కనకపు చుట్టుతోటల సుగంధఫలంబులు రాలవాటి పై పనసలు పండి త్రెళ్లలింపడు పాటున రొంపులు గట్టి వాటి మీదసె రసదాళిప్రోలి రసధారలు నించగ నైనయుమ్మలిం జనువడిపాంధులందుబడ సారెహసింతురుశాలిపాలికల్.' H. v. 107. 'కరులుమ్మలిలో జిక్కిన కరులెత్త౛ాల యుండు గాదేవుడమిన్.' P. ii. 172.
గునుకు
(p. 377) gunuku , గునుకుపరుగిడు or గునుకులాడు gunuku. [Tel.] v. n. To trot, amble, trip or run gently. 'ఘటపూర్ణమంత్రపుష్కరధారలెత్తించి గుణముగానకరోసి గునికె నొకడు.' P. i. 127. గనుకుసీసము an ambling metre composed in a peculiar mode. గునుకు n. An amble, trot, or gentle run. కునుకు పరుగు gunuku-parugu. n. The act of running slowly. 'గునుకుపరువుననుదాటె బలుడు తొంబదియడుగులు.' Dasav. ix. 16.
తొరగు
(p. 560) toragu or తొరుగు toragu. [Tel.] v. n. To flow, gush, burst, out, run. కారు, స్రవించు, ప్రవహించు, జారు, రాలు. To fall, పడు. v. a. To leave, quit. వదలు, విడుచు. 'క మునుకొని కన్నీరు తొరుగ మొగి నిట్లనియెన్.' Vish. v. 237. 'తే తదభిషేకంబునను వారిధారలిట్లు, తొరగుననన్నట్లు ముత్తెముల్ దోయిలించి.' T. v. 188. తొరగుచొచ్చు or తొరగుపోవు toragu-ṭsoṭsṭsu. v. n. To escape, as cattle పశువులు తప్పించుకొనిపోవు.
ధార
(p. 622) dhāra dhāra. [Skt.] n. A stream, a current; oozing or issuing of anything; the course of a stream, a course or sequence. ప్రవాహము. The edge, అంచు. Sharpness, కరుకు. A horse's pace, అశ్వగతి. పంచధారలు, the five paces, trotting, cantering, &c. కార్యధార the course of the affair. Water poured into the hand of the accepter of a gift in token of a donation, a ceremony performed when a gift is made. ధారపోయు dhāra-pōyu. v. a. To endow, to give by a formal ceremony, in which water is poured from the hand of the donor; to bestow as a solemn gift. చేత నీళ్లుపోసికొని దానముచేయు. ధారాగృహీతము dhārā-gri-hītamu. adj. Received (as a boon.) ధారాదత్తము dhārā-dattamu. n. A solemn donation. ధారాధరము dhārā-dharamu. n. A cloud. A sword. ధారాసంపాతము dhārā-sampātamu. n. A hard shower of rain.
పిచ్చిలు
(p. 752) piccilu or పిచ్చిల్లు pichchilu. [Tel.] v. n. To gush, flow, exude. 'నచ్చినకంసుని బొడగని, వెచ్చని నిట్టూర్పుగదురవిహ్వాలమతితో రిచ్చపడిబాష్పధారలు, పిచ్చిలనయ్యిందువదన బెగడుచుపలికెన్.' Vish. vii. 79.
మధువు
(p. 949) madhuvu madhuvu. [Skt.] n. Wine, spirits. కల్లు. Honey, తేనె. The sweet juice or nectar of flowers. మకరందము, పూదేనె. The spring time of the year. చైత్రమాసము, వసంతఋతువు. మధువ్రతము madhu-vratamu. n. A bee. తుమ్మెద. మధుసఖుడు madhu-sakhuḍu. n. An epithet of Manmadha. మధుకరము madhu-karamu. n. A bee, as the maker of honey (మధువు.) తుమ్మెద. Also, boiled rice given as alms, భిక్షాన్నము. మధుపము madhupamu. n. A bee, as 'sucking honey'. తుమ్మెద. మధుపర్కము madhu-parkamu. n. Honey mixed with curds. దధిసంయుక్త మధువు. A bridal dress. పెండ్లిలో వధూవరులకు ఇచ్చే వస్త్రము. మధుయష్టిక madhu-yashṭika. n. Liquorice, అతిమధురము. మధులిహము madhu-lihamu n. The honey bee, తేనెయాగ. మధువారము madhu-varamu. n. Tippling, drinking frequently. మద్యపానక్రమము. మధూకము or మధుకము madḥūkamu. n. The tree called Bassia latifolia. ఇప్పచెట్టు. మధూచ్చిష్టము madhū-chhiṣhṭamu. n. Bees wax. Lit: the refuse of honey. మైనము. మధూలకము madhūlakamu. n. The lesser species of Bassia latifolia. నీరుఇప్ప, కొండయిప్ప. మధూలిక or మధూళిక madhūlika. n. The pollen or dust of flowers. పుప్పొడి. A stream of honey. మధూళికల్. 'నడుమనేకొని దీవలుసాగ౛ుట్టుకొం, చడరికడారకాచకటకాకృతి సుళ్ల మెలంగెగాడుపుల్, జడగతినధ్వనీన పరిషత్పటునిశ్వసితానలం బెదుర్పడమరిసార్చులై సురసురందుద సుళ్లుగస్రుక్కెనోయనన్.' A. v. 130. టీ మధూళికల్, మకరందధారలు.
యంత్రము
(p. 1052) yantramu yantramu. [Skt.] n. A contrivance, machine, implement, instrument, apparatus. A diagram or figure of a mystical nature, an astrological character: a talisman, or amulet. A pump. సాధనము, యుక్తియుక్తమైనకరణము. 'జిలుగుకెంపుల యంత్రములమేతలంటక చాలసోలుచుతూలు శారికలను.' Ila. iv. 58. ఇక్షుయంత్రము a sugarcane mill. A. ii. 94. 'కలయంత్రధారలకప్పికప్పి.' Zaccaya. v. 47. యంత్రకారుడు yantra-kāruḍu. n. A maker of engines, an engineer, an artillery man, a gunner. యుక్తియుక్తమైన సాధనకారుడు. 'కందళితాహర్ముఖయంత్రకారుడు.' A. v. 89. టీ యంత్రకారుడు, పిరంగులుకాల్చేవాడు. యంత్రధారకుడు yantra-dhārakuḍu. n. An engineer, one who manages an engine. యంత్రమును తిప్పేవాడు. L. xv. 126. యంత్రపాతితము yantra-pātitamu. n. A kind of cake. జంతికలు. యంత్రించు yantrinṭsu. v. a. To contrive: to plan: to make a diagram or figure of a mystical nature, to put under a spell, యంత్రమువేయు. 'యంత్రించి మంత్రించి యంత్రించుడంచు.' Pal. 98. యంత్రితము yantritamu. adj. Spell bound, కట్టబడిన.
వంకి
(p. 1116) vaṅki vanki. [Tel. from వంగు.] n. An arrow. బాణము. A dagger, బాకు. A sort of hook, కొక్కి. 'తిమ్మితుపాకికెందలిరాకువంకి, కమ్మనివిల్లు చెంగల్వనేజయును, జాజిపూబాకుగొజ్జగిపెద్దకత్తి.' ND. i. 593. వంకిణి vankini. A certain musical instrument. వాద్యవిశేషము. A dagger. బాకు. 'బూరలును భేరీలు పోటు ధారలునుకాహళవంకిణీ కావికొమ్ములును శంఖ సమూహముల్ సన్నాయి౛ోళ్లు.' Pal. 257. వంకీ vankī. n. An armlet of a crooked shape, స్త్రీలు సందిటధరించే ఒక విధమైననగ. వంకె or వంకియ vanke. n. A kind of grain, సస్యవిశేషము. A wooden hook or peg in the wall. మంటిగోడకువేసిన చిలుక కొయ్య. పులిగోళ్లవంకెలు a certain kind of grain. తెల్లవంకెలు another kind of grain. H. iv. 159. వడ్లవంకెలు a fine species of rice.
వాన
(p. 1152) vāna vāna. [Tel.] n. Rain, a shower, వర్షము. Plu. వానలు showers. The rainy season, వర్షాకాలము. వానలేనివట్టిపిడుగు lit: a thunderbolt without rain: i.e., mere words without deeds. వానకాళ్లు vāna-kāḷḷu. n. Dark or black streaks in the sky, which are a sign of rain, a Nimbus or raincloud, a water spout, వర్షధారలు. 'శ్యామలోపరినిబిడచ్ఛదాభ్రములకు కాండషండంబుదిగువానకాళ్లు .' Swa. iii. 109. ఉదకధారలు. 'మింటిపైనుండి తనవెంటనంటి వచ్చు కాలసర్పంబులనవానకాళ్లుదనర.' Paidim. iv. 13. వానకోకిల, వానకోయిల or వానకోవెల vāna-kōkila. n. The Coel or Indian Cuckoo. Also used for a swallow or martin. చాతకపక్షి. A harmless water snake of a brown colour, with two light green stripes down the back. వానకురుసినప్పుడు బైటపడే నీళ్లపాము. 'వడిగొని భీతితో వర్షంబురాక కోరుచుండెడివానకోయిలభంగి.' Pal. 15. వాన౛ాలిపులుగు vāna-dzāli-pulugu. n. A swan. హంస. 'అనియలవానజాలిపులుగావనజాక్షిని జీరివేడినన్.' H. iv. 67. వానతరి vāna-tari. n. The rainy season. వర్షాకాలము, వర్షఋతువు. an epithet of the cuckoo. వానపాము or వానవేగు vāna-pāmu. n. An earthworm; (lit: a rain worm. గండూపదము, మహిలత, ఎర్రపాము. వానరాయి vāna-rāyi. n. A hailstone. వడగల్లు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close