Telugu to English Dictionary: ధీరుడు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉక్కు
(p. 149) ukku ukku. [Tel.] n. Steel. Strength, courage, pride, vigour, potency. అయస్సారము, బలము, శౌర్యము. Steadiness. స్థైర్యము. తెలగ ఉక్కు. A very tough sort of steel. R. v. 197. ఉక్కు తీగె ukku-tīge. n. Steel wire. ఉక్కుతునక or ఉక్కుముక్క ukku-tunaka. n. A bit of steel, a brave, sharp or active man. ఉక్కు ముఖి ukku-mukhi. n. The crimson crested barbet, or coppersmith bird, Xantholaema haemaxtocephala. (F.B.I.) ఉక్కుసున్నము ukku-sunnamu. n. Ashes of calcined iron, scoriæ calx. ఉక్కడగించు or ఉక్కడచు ukkaḍaginṭsu. v. a. To crush one's pride, to humble: to dishearten. ఉక్కడగు ukkaḍagu. (ఉక్కు+అడగు) v. To sink or faint. To be disheartened. ఉక్కరి ukk-ari. (ఉక్కు+అరి) A man, a hero. శూరుడు, ధీరుడు. ఉక్కరు ukk-āru. (ఉక్కు+అరు) v. n. To ebb (as strength), to be exhausted, to faint. To lose one's vigour. ఉక్కుచెడు. To die. చచ్చు. ఉక్కరి having lost vigor. సామర్థ్యము లేకపోయి. ఉక్కుమడగు ukku-maḍagu. v. i. To lose vigor. To die. ఉక్కమడచు to kill.
కాతరము
(p. 269) kātaramu kātaramu. [Skt.] adj. Frightened, perplexed. కాతరుడు kātaruḍu. n. A timid man. భయశీలుడు, అధీరుడు.
గడుసు
(p. 353) gaḍusu gaḍusu. [Tel.] adj. Hard, difficult. Cruel, reckless, unfeeling, inflexible. Firm, steadfast. Pertinacious, stubborn, intractable, obstinate, bluff, freespoken, bold, sharp, stout. అసాధ్యము. కఠినము, ప్రౌఢ గడుసునేల hard ground. కుత్సితమైన. గడుసుడిక్కలు stout calves of legs. గడుసువాన a sharp shower of rain. గడుసు n. Hardness, determination. Shrewdness, bluffness. కాఠిన్యము, ధైర్యము. గడుసరి gaḍusari. n. A stubborn man, an unfeeling man, a bold man అసాధ్యుడు, కఠినుడు, ధైర్యముగలవాడు. గడుసరితనము gaḍusari-tanamu. n. Stubborness, unfeeling conduct. గడుసుపడు gaḍusu-paḍu. v. n. To become bold. ధీరుడగు.
గాళకుడు
(p. 365) gāḷakuḍu gāḷakuḍu. [Tel.] n. A clever, ingenious man. ప్రౌడుడు. ధీరుడు. 'ఉ గాళకులప్పురీ భటశిఖామణులెన్నగ నుక్కకుస్కలా.' Vijaya. i. 12.
గుండా
(p. 371) guṇḍā gunḍā. [Tel.] (Postposition) Through, by, by means of. adj. Brave, courageous, rude, rough. ధీరుడు. గుండాతనము gunḍā-tanamu. n. Rudeness, roughness, abruptness.
ధీర
(p. 623) dhīra dhīra. [Skt.] n. A heroine, a brave woman. ధీరము dhīramu. adj. Brave, firm, steady, wise, sensible. ధీరత్వము dhīratvamu. n. Courage Self-command, resolution to bear or endure. ధీరుడు dhīruḍu. n. A hero. ధైర్యముకలవాడు. A learned man, విద్వాంసుడు.
ప్రాణము
(p. 845) prāṇamu prāṇamu. [Skt.] n. Air, wind, breath, life, vitality, the living soul. గాలి, హృదయమందలి గాలి, హృదయమందలిగాలి, ఉసురు. In Grammar, a vowel. ప్రాణముతోనున్నవాడు one who is yet living. కొనప్రాణముతోనున్నాడు he is nearly dead. ప్రాణమువిడిచెను he breathed his last, gave up the ghost. పంచప్రాణములు pancha-prāṇamulu. n. The five vital airs, called ప్రాణము, అపానము, సమాణము, ఉదానము, వ్యాసము. అతడు దానిమీద ప్రాణములు విడుస్తున్నాడు or వానికి దానిమీద పంచప్రాణములు he loves her very dearly. ప్రాణముమీదకువచ్చేపని a most perilous affair. వానిప్రాణము మీదికి వచ్చినది he is in danger of his life. ప్రాణముతో పట్టుకొనిరి they caught him alive. నా ప్రాణముపోయినా ఇట్లు చెప్పుదునా I will not say so even if it should cost me my life. వాడు పిడికిట ప్రాణములు పట్టుకొని వచ్చినాడు he arrived half dead. వానికి నేర్పుట ప్రాణసంకటమవును it would cost immense labour to teach him. ఆ విగ్రహమునకు ప్రాణప్రతిష్ఠచేసినారు literally, they gave life to the image, i.e., they performed the ceremony by which the god is supposed to be lodged in the image. ప్రాణత్యాగము suicide, ఆత్మహత్య. ప్రాణాతురము or ప్రాణసంకటము deadly peril. 'ప్రాణాతురమైనచో పరిణయంబులయందును బల్కుబొంకు సత్యాతిశయంబు.' M. III. v. 67. ప్రాణాపాయము mortal danger. ప్రానావనము saving the life. ప్రాణావసానకాలమున in his last moments. ప్రాణాహుతి the five morsels offered to the five vital principles. ప్రాణస్నేహము intimate friendship. ప్రాణదానముచేసినాడు he gave them their lives, he spared their lives. నా ప్రాణము ఉండేమట్టుకు as long as I live. ప్రాణగొడ్డము prāṇa-goḍḍamu. n. The loss of life, death. చావు, ప్రాణహాని, ప్రాణాపాయము. 'వినునృపరాజ్యామిషముంగొనపలువురచేత ప్రాణగొడ్డంబైయున్నను ధీరుడే మరమినది దనకునుదక్కించుకొను బుధస్తుత్యముగాన్.' M. XII. ii. 208. ప్రాణదుడు prāṇa-duḍu. n. The giver of life, the creator. బ్రహ్మ. ప్రాణనాధుడు or ప్రాణేశుడు prāna-nādhuḍu. n. The lord of (her) life, i.e., a husband or lover, మగడు. Yama, యమధర్మరాజు. ప్రాణవాయువు prāṇa-vāyuvu. n. Oxygen gas. ప్రాణాచారము prāṇā-chāramu. See ప్రాయోపవేశము. ప్రాణాయామము prāṇā-yāmamu. n. A ritual mode of breathing, while mentally reciting certain prayers, stopping one nostril and inhaling or exhaling with the other: నాసికారంధ్రము లవద్ధనుండు వాయువును మంత్రపూర్వకముగా నిరోధించుట. A. iii. 88. ప్రాణి prāṇi. n. A being, or living creature. జంతువు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122960
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98499
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82382
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81364
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49333
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35081
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34910

Please like, if you love this website
close