(p. 1035) mokkalamu or మొక్కలితనము mokkalamu. [from Skt.ముష్కరము.] n. Obstinacy, stubbornness, ముష్కరత్వము. Bravery, courage, valor, heroism, శౌర్యము, ధైర్యము. Spiritedness, enthusiasm, joy, ఉత్సాహము. మొక్కలములు stubborn language. adj. Stubborn, obstinate, ముష్కరమైన. Irresistible, అప్రతిహతము. 'ఎక్కడిధర్మరహస్యం బెక్కడి చుట్టరికమింక నేటివినయముల్ మొక్కలపుశత్రుడొంటిం జిక్కిన జంపురయె నీతి సిరులు వలసినన్.' Vish. viii. 446. 'చ ననుగనియొండుసత్వముమనంబున బెగ్గిలిడాయునప్పుడి. మ్మనివరుడిట్లపోలెగృప మొక్కలమై శునకంబుగాగజేయునో.' M. XII. iii. 100. కృపమొక్కలమై, అనగా దయావిహీనుడై. మొక్కలి or మొక్కలిక mokkali. n. The flash or sparkle in a ruby. కెంపులోని అధికకాంతి. మొక్కలి, మొక్కలికాడు, మొక్కలీడు or మొక్కలుడు n. An obstinate man. ముష్కరి, మూర్ఖుడు. A guard, a sentry, కావలివాడు. A hero, a courageous man, శూరుడు, కోపగాడు. 'సీ మంత్రివిద్వేషంబు మాన్యపరభవంబును ప్రజాపీడనంబులునుగలగి, మొక్కలీడుగుటయు ముచ్చలిమంత్రులా, తని బాపియతనినందనునిరాజ్య.' M. XIV. i. 23.