Telugu to English Dictionary: ధ్వన్యనుకరణము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉల్లల
(p. 171) ullala ullala. [Tel.] n. A bubbling noise, ebullition. ఉడుగుట యందు ధ్వన్యనుకరణము.
కోవు
(p. 330) kōvu kōvu. [Tel. for కొనవు] v. కైకోవు, చేసికోవు. n. An imitative sound resembling a cry. ఆర్పునందగు ధ్వన్యనుకరణము.
క్రేయో
(p. 336) krēyō krēyō. [Tel.] n. A noise made in driving away anything. వెడలగొట్టుట యందగు ధ్వన్యనుకరణము.
గర్రు
(p. 360) garru garru. [Tel.] n. Noise made in belching. తేపుటయందు ధ్వన్యనుకరణము. గర్రున aloud as a belch or as rattling in the throat.
తుకతుక
(p. 537) tukatuka tuka-tuka. [Tel.] n. Ebullition. ఉడుకుటయందు ధ్వన్యనుకరణము. Closeness. Sorrow సంతాపము. Anger కోపము. అంబలి తుకతుకమని ఉడుకుచున్నది the porridge is boiling aloud.
నరుకు
(p. 635) naruku or నరకు naruku. [Tel.] v. a. To cut, to hew, to fell, to sever, to chop or lacerate. ఖండించు. జంభాలు వరుకు to boast. n. A cut, a wound: the wards of a key. నరుకుకత్తి naruku-katti. n. A short sword or dagger. నరుకుడు or నరకుడు narukuḍu. n. Cutting. నరుకుట. నరుకుడుపడు narukuḍu-paḍu. v. n. To be cut. ఖండితమగు. నరుకుపరువడి naruku-paruvaḍi. n. A kind of surgery. శస్త్రవిద్యావిశేషము. నరుకుబియ్యము Same as ననుబ్రాయి. నరుకులాడు naruku-lāḍu. v. t. To cut one another, to inflict wounds on one another, ఒకరినొకరు నరుకుకొను. నరుక్కు narukku. n. A cry uttered in sudden fear. దిగులుపడుటయందగు ధ్వన్యనుకరణము.
బల్లు
(p. 872) ballu or భల్లు ballu. [Tel.] n. Suddenness, a sudden sound, తెల్లవారుటయందగుధ్వన్యనుకరణము. A crackling sound, విరుగుయంటదగు ధ్వన్యనుకరణము. బల్లున or భల్లున ballu-na. adv. Suddenly, పెళ్లున. Broadly, brightly. బల్లునతెల్లవారె it dawned brightly, or, it was now broad day.
బోరు
(p. 912) bōru bōru. [Tel.] adj. Great, large. బోరుతలుపులు or బోర్తలుపులు large doors, పెద్దకవాటములు. 'వారలుతమ తమవాకిటి, బోరుతలుపులెట్టి సమయములదెరవకతా, రారసిపదిలముసేయుచు, వారూఢస్థితివహించిరా సౌధములోన్.' KP. vi. 130. n. A rush or downpour, as of heavy rain, వానకురియుటయందగు ధ్వన్యనుకరణము. బోరున, బోరన, భోరున or భోరన bōruna. adv. Quickly, rushingly, శీఘ్రముగా. Much, grandly, greatly, heavily (as rain.) వాన జోరున కురిసినది it rained heavily. బోరునిఏడ్బినది she wept bitterly. 'మనుజేశ్వరులెల్లనుబోరన దమయంతీ స్వయంవరమునకు నొప్పంజనుదెంచిరి.' M. III. ii. 28. బోరుకలగు, బోరుకలుగు or బోరుకల్గు bōru-kalugu. v. n. To sound loud, మ్రోగు, ధ్వనించు బోరుకొను bōru-konu. v. n. To resound, sound aloud. 'భేరిమొదలగువాద్యముల్ బోరుకొనగ.' Ila. i. 104. బోరుకొలుపు bōru-kolupu. v. a. To sound. ధ్వనించునట్లుచేయు. 'బూరుగల్ కంచుకొమ్ములు కాహళములు బోరు కొలుపుటకు నంబుధులెల్లగలగ.' ND. ii. 552.
వి౛్జు
(p. 1169) vizju viḍzḍzu. [Tel.] v. n. To spread, వ్యాపించు. n. Kicking about, తన్నుకొనుటయందగు ధ్వన్యనుకరణము. వి౛్జువి౛్జుగ viḍzdzu-viḍzdzu-ga. adv. In a mangled manner, in pieces, piecemeal, నలినలిగా. 'వి౛్జువిజ్జుగ దన్నంగవిడువకెలమికరకుటం ఘ్రంలనిరికించిగజ్జెగదల.' Swa. iv. 85. టీ వి౛్జువి౛్జుగదన్నంగ, నలి నలిఅగునట్లు తన్నుచున్నప్పటికిని.
సువ్వాలు, సువాలు, సువ్వాల, సువాల. సువ్వలాల
(p. 1345) suvvālu, suvālu, suvvāla, suvāla. suvvalāla or సువ్వి suvvālu. [Tel. సువ్వి+ఆల.] interj. A word or chorus used in carols, like 'derry down down'. సువ్వి sūvvi. n. The noise made by persons while pounding rice, దంచుటయందగు ధ్వన్యనుకరణము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149895
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113098
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101462
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95720
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55865
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51534
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40235
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39138

Please like, if you love this website
close