Telugu to English Dictionary: నందున

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకురము
(p. 3) aṅkuramu ankuramu. [Skt.] n. A germ, a sprout, a bud. మొలక. నఖాంకురములు nail-marks, ప్రేమాంకురము the germ of love. నంశాంకురము నిలిచేలాగు దత్తుచేసికొనెను he adopted a son to preserve the stem of his family. ఆయనకు అంకురములేనందున as he left no heir.
అందు
(p. 14) andu andu. (a defective pronoun.) There, in that place. అక్కడ. అందుకు or అందులక thereof, thereto, for that. అందులో therein. అందున or అందుచేత thereby, by that. అందునిమిత్తము therefore. అందుమీదట adj. thereafter. అటుతర్వాత, వాడు వచ్చి చేరినందుమీదట. after his arrival. అందులకు (an affix) thereto, for that. వ్రాయగలందులకు ad scribendum, to write. అందువల్ల (an affix) thereby. పోయినందువల్ల యేమి ప్రయోజనము what is the use of going? ఆయన రాగలందులకు for his coming. నేను వచ్చేటందుకు అయిదు దినములు పట్టును it will take five days for me to come. అట్లా ఉన్నందుకు for its being so. వాడు అట్లా చేసినందుచేత as he has done so. వాడు అట్లా చేసేటందుచేత by his doing so. అందులకు ఒక ప్రతి వ్రాసినాడు he wrote a copy of it. 'ఇందుగలడందు లేడని సందేహమువలదు' there is no doubt he is every where. ఇందు అందు both here and there; here and hereafter: in this life and the next. అంద in the same place దానియందే; అందలి = అక్కడ ఉండే.
అందుకోలు
(p. 15) andukōlu andukōlu. [Tel.] n. Nearness, proximity. చేరువ, సామీప్యము. అందుభక్తులముక్తి త్రోవకునందుకోలననందుమా బిందుమాధవునిన్. G. 6. 110.
అక్కడ
(p. 19) akkaḍa akkaḍa. [Tel. from అ+కడ = that place.] adv. There. ఆ స్థలమందు. అక్కడి of that place. అక్కడక్కడ here and there. అక్కడికిన్నీ సమ్మతించనందున as he would not even yet consent.
అగు
(p. 25) agu agu. [Tel.] (commongly written అవు), v. To be, to become, to prove to be. The present p|| is అగుచు, or అవుచు as అగుచున్నాడు or అవుచున్నాడు he is becoming. మిక్కిలి సిరి అగును much fortune will result. The past p|| is అయి as దొంగ అయి turned a rogue, become a thief. The root in A of అగు is కా as అట్లా కారాదు it cannot happen so. Aorist p|| అగు, అగునట్టి, అయ్యే, అయ్యెడి as క్రూరుడగు cruel. శాలివాహనశక వర్షంబులు 1466 అగునట్టి క్రోధి సంవత్సర కార్తీకశుద్ధ 5 శనివారము Saturday the 5th of the bright fortnight of the month Kārtika in the year Krodhi 'which is' the year 1466 (of the Salivahana æra.) ఇది దొంగతనము అయ్యేపనిగనుక as this is a matter in which a man might prove a rogue. Past Rel. p|| అయిన as నాది అయిన గుర్రము a horse of mine. The imperatives are కమ్ము plu. కండి. Causal forms కాజేయు or కావించు. Negative aorist కాదు, &c. అగుర = అగను+ర = అవును. It is so. 1. To be, to become, as కాకి కోకిలయగునె can a crow become a cuckoo? వాడు ఏమయినాడు what has become of him? దొంగ అయినాడు he proved to be a thief. వాడు నేరస్థుడైనాడు he was found guilty. ఆ పని అవును కాకపోవును that undertaking may or may not be accomplished. వానికి ఆకలి అవుతున్నది he is hungry. ఇట్లు రాత్రియగుట as it was now night. బాలుడగుట as he is but a child. 2. To be made, to be finished, to be spent or expended, to elapse, as పని శీఘ్రముగా కావలెను the work must be done soon. వివాహమగుము marry her. ఆ పెండ్లి అయినది the marriage took place. భోజనమయినది dinner is over. రాజదర్పనమయినది I got a sight of the king. అయినదాన్ని చూపు shew what has been done. ఆ పని అయినది the work is over, it is done. కావచ్చినది it is nearly done. రూకలు అయిపోయినది the money is expended. సంవత్సరము అయినది a year has passed. నెల అవుతున్నది it is about a month since. అర్థమయినదా do you understand it? సాకు భావముకాతేదు I do not understand it. భావముయనది I understand it. స్నానము కావించు to bathe, or to cause to bathe. తీర్పుకాలేదు no decision has been given. మ్రుచ్చిలితెచ్చుట మగతనం బగునె is it a manly thing to steal? 3. To be proper or fit, to be agreeable, as ఇచ్చట నుండనగునే మనకు is it fit for us to remain here? కాని పని an improper or unbecoming act. అట్లా చేయనవునా is it right to do so? పగలు కాచినపాలు ఆ రాత్రికి అవును milk boiled the same day is fit for use that night. అతనికీ నాకు కానందున as we are not on good terms. అయినవాండ్లున్ను కానివాండ్లున్ను friends and enemies. 4. To grow, as ఈ తోటలో ఏమి అవుతవి what is grown in this garden? ఇక్కడ వరి కఅదు rice does not grow here. 5. (Governing a dative) To stand in relation, as వాడు నీకేమవుతాడు how is he related to you? నాకు కావలసినవారు my relations. వానికి మేము ఏమీకాము we are in no way related to him. 6. Added to some nouns it gives them a verbal significance, as వారు ఎప్పుడు ప్రయాణమవుతారు when will they start or set out? విభాగాలు అయి వేరింటి కాపురము చేస్తున్నారు they seperated and live apart.
అధిగమించు
(p. 46) adhigamiñcu adhi-gaminṭsu. [Skt.] v. a. To obtain, attain, assume, to perceive, go through, go over: పొందు, గ్రహించు, చొరబడు, చదువు. 'అట్లకాకని మునివేషమధికమించె.' R. v. 259. 'అవటపర్ణంబునందుండి యచ్యుచంబు పుట్టింపమదిగోరి.' Padma. vi. 20. అధిగమము adhi-gamamu. [Skt.] Attainment, acquisition.
అభిలషించు
(p. 71) abhilaṣiñcu abhi-lashinṭsu. [Skt.] v. a. To desire, wish. కోరు, అభిలాష n. Desire. wish, inclination. ఇచ్ఛ, కోరిక, ఆశ, అభిలాషకలవాడై being inclined.వానికి అభిలాషలేనందున as he was disinclined. అభిలాషి n. He who loves. కోరిక గలవాడు, ఇచ్చగలవాడు, ధర్మాభిలాషి he who loves justice.
అర
(p. 77) ara ara. [Tel.] n. A room or chamber. గది. అరలపెట్టె a box with partitions. Hesitation, doubt. జంకు. 'నాయంతవానిగా నగరి లోపలికి, నరలేకరానిచ్చి నందుకు మేలు.' Sar. D. 502.
అసందర్భము
(p. 101) asandarbhamu a-sandarbhamu. [Skt.] n. Incongruity, inconvenience, unseasonableness. అసంగతము, అసమయము. అతడు లేనందున అట్లు చేయడానకు అసందర్భమైనది his absence prevented my doing so. అసందర్భము adj. Unconnected, inconvenient, unseasonable. అసమయమైన.
అసము
(p. 101) asamu asamu. [Tadbhava form of Skt. యశము] n. Fame, reputation, renown, power, influence, authority, opportunity. కీర్తి, ఉద్రేకము, యశము, అధికారము, బలము, సందు, ఎడము. 'కులగిరిపైనుండి కుంభిని మీదికసమున నురుకు సింహంబుచందమున.' H. D. ii. 2069. తన పనివాండ్లకు అసము ఇచ్చియున్నాడు he has given all his authority to his servants, he has given up the reins to them. మొగుడు అసమిచ్చినందున అది యింత త్రుళ్లుచున్నది she is so conceited as her husband has given the management of things into her hands.
ఇందు
(p. 132) indu [Tel.] (pron.) This place. ఈచోటు. (See అందు) ఇందుకు for this ఇందులకు hither ఇచ్చోటికి; for this దీనికి. ఇందు in this, herein. ఇందువల్ల by this. ఇందుకింద under this. ఇందుమీద upon this. ఇందుతెమ్ము. bring it hither. ఇందునందులేడు he is neither here nor there.
ఉరియు
(p. 168) uriyu uriyu. [Tel.] v. a. To sweat or leak. ఉప్పురిసిన గోడ a wall out of which salt oozes. ఇల్లు ఉరుస్తున్నది the house leaks. ఈ ఊరు ఉప్పురిసినందున as the land of that village turned saltish. Also, to move చలించు. To turn grey, as hair నెరయు. To ripen పక్వమగు. To pine away పరితపించు. ఉరుపు urupu. n. Leaking, soaking through. ఉరియుట.
ఏకము
(p. 194) ēkamu ēkamu. [Skt.] pron. One. adj. Sole, single, only, general, universal, uniform, combined, matchless, unequalled, chief. Joined, combined. ఏకదీక్షగా unintermittingly, incessantly. ఏకముగా all at once, unitedly. ఏకతిరగడము ceaseless roaming. అతడు ఏకరీతిని ఉండే మనిషి he is a regular or steady person. రాత్రి యేకముగా మెరిసినది it lightened incessantly all night. ఏకము చేయు ēkamu-chēyu. v. a. To make one, unite, gather together. ఏకకాలంబున at one time, simultaneously. ఏకకాలీనుడు ēka-kālīnuḍu. n. A contemporary. వారున్ను వీరున్ను ఏకకాలీనులైనందున as these men were contemporaries: ఏకకుండలుడు ēka-kuṇḍaluḍu. [lit. Having one earring] n. An epithet of Kubera. ఏకగర్భజనితులు ēka-garbha-janitulu. adj. Uterine, of the full blood. అతడున్ను నేనున్ను ఏకగర్భజనితులము గనుక as he and I are sons of the same parents or uterine brothers. ఏకగ్రీవము ēka-grīvamu. adj. Unanimous, joint. ఏకగ్రీవముగా unanimously, jointly. ఏకచక్రాధిపతి, or ఏకఛత్రాధిపతి ēka-chakrādhipati. n. A sole ruler, an absolute monarch. ఏకచింత one sole or engrossing thought or pursuit. ఏకనిష్ఠగా ēka-nishṭha-gā. adv. With a single eye or intent, resolutely, faithfully, thoroughly, downright. ఏకపత్నీవ్రతుడు ēka-patnī-vratuḍu. n. A monogamist, a man with one wife. ఏకబోగ్రామము ēka-bhōga-grāmamu. n. A village held by one owner, or tenant. ఏకమనస్కులై ēka-manaṣkulai. adv. With fixed attention, with a single heart. అందరు ఏకమైన నా మీద పడ్డారు they fell upon me in a body. ఏకవర్ణముగానున్నది it is all of one sort or colour. భువనేకసుందరి an unrivalled beauty. ఏకశిలానగరము ēka-ṣilā-nagaramu. n. (lit. One stone-town.) A town built near a single rock or hill. The Skt. translation of ఒరంగల్లు Warungul a town in the Nizam's Territories. ఏకాధిష్ఠతము ēkā-dishṭhitamu. adj. In one hand: in one person's sole power. M. I. ii. 200.
ఒంటు
(p. 205) oṇṭu onṭu. [Tel.] n. A share, division. A village community గ్రామసమూహము. A unit in numeration. సారెని ఒంటు the place or square in which a counter stands in a game at draughts. ఒంటు or ఒంటుబావిలి. n. A sort of ear-ring worn by by men. పురుషులకర్ణభూషణము. ఒంటు v. i. To agree with one's health, to be wholesome or salubrious. ఇముడు, అనుకూలించు. To touch, to go near, to approach చేరు. ఆ దేశానికిన్ని ఈ దేశమునకున్ను ఒంటక ఆశక్తముగానున్నది or అక్కడి నీళ్లకును ఇక్కడి నీళ్లకును. ఒంటనందున వానికి ఒళ్లు కుదురులేదు his health suffered from change of water, (change of air.) See on నీళ్లు. ఒంటుకొను onṭu-konu. v. i. To touch, go near. తాకు. చేరు.
ఒడిపి
(p. 208) oḍipi oḍipi. [Tel.] n. A breach, opening, orifice గండి, బొంద. చెరువు ఒడిపికట్టించినందుకు ఈ చేనిని మడియిచ్చినాను we have granted this field on a favourable lease for repairing the breach in the tank.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122962
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98502
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82383
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81370
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49334
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35081
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34910

Please like, if you love this website
close