Telugu to English Dictionary: నట్టుచేయు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ముణుగు
(p. 1001) muṇugu muṇugu. [Tel.] v. n. To sink, become immersed, submerged; to dive, drown; to be lost, ruined. ఆ పని ముణుగుతూ తేలుతూ ఉన్నది that affair is still in uncertainty. నాకేమిన్ని ముణిగిపోలేదు it is no loss to me. నాసొమ్ము ముణిగిపోయినది my money is lost. ముణక muṇaka. n. Immersion, submersion. నీళ్లలో ముణుగుట. ఒకముణకలో వాని ప్రాణము పోయినది he died in one immersion. ముణకరాములు muṇaka-rāmulu. n. A puzzle, hesitation, being at a loss. ఎటుతోచనిస్థితి. ఇంతలో పులికి ముణకరాములయినది the tiger was now at bay. ముణకరాములుగానుంటిని I was in a fix. ముణిగించు muṇiginṭsu. v. a. To sink, immerse, drown. నీళ్లలో ముణిగి పోవునట్టుచేయు. ముణుగలాగుకొను or ముడుగలాగుకొను muṇuga-lāgu-konu. v. n. To crouch or lie coiled up రవంతచోటులో కాళ్లుచేతులు ముడుచుకొని పండుకొను.
మెప్పు
(p. 1023) meppu meppu. [Tel. from మెచ్చు.] n. Approbation, approval, commendation. శ్లాఘన. Love, ప్రీతి. A boon, వరము. మెప్పించు meppinṭsu. v. a. To gratify, persuade, talk over, conciliate. మెచ్చుకొనునట్టుచేయు. మెప్పించుకొను meppinṭsu-konu. v. a. To gain one's good word, acquire a good character. To hymn or celebrate. మెప్పు వచ్చునట్లుచేసికొను. దిమందిలో యోగ్యుడని మెప్పించుకొన్నాడు he obtained the applause of many.
మెరచు
(p. 1024) meracu meraṭsu. [Tel.] v. n. To flash, as lightning. తళుక్కని ప్రకాశించు. మెరపు, మెరుపు, మెరము or మెరుము merapu. n. Lightning. తటిత్తు. Brightness, brilliance, ప్రకాశము. మెరపుతీగ merapu-aīga. n. A streak of lightning, తీగవంటి మెరపు. మెరము or మెరుము meramu. v. n. To rankle, or fester. మెరమెరలాడు. కంటిలోగాని పుంటిలోగాని లేక మనసులోగాని మెదులు. కంటిలో నెరసుపడి మెరముచున్నది the mote fell into his eye and pain was caused. 'మెరమెరభావంబులోన మెరమగమరియున్.' T. ii. 85. టీ మెరమగ, అనగా బెళికింపచేయుచునుండగాను. v. a. To cause pain or mortification. మెరమెరలాడించు, నొచ్చునట్లు మెదలించు. 'మెరుగుగైదువుగ్రుచ్చి మెరమినట్లైన.' HD. ii. 214. మెరమెర mera-mera. n. Rankling కంటిలోగాని పుంటిలోగాని మెదలడము. Mental agony, anxiety. మనోవ్యధ. Doubt, suspicion. సంశయము. Difference, భేదము. 'మీసత్వములునమ్మి మెరమెరమాని పందెమునేనాసపట్టినదాన.' P. ii. 97. మెరమెరపడు mera-mera-paḍu. v. n. To doubt, hesitate, సంశయపడు. మెరమెరపాటు mera-mera-pāṭu. n. Impetuosity of hunger. Mental distress, మెరమెరపడుట, ఆకటితహతహ. మెరమెరమను or మెరమెరలాడు mera-mera-manu. v. n. To rankle or fester. మెరము, కంటిలోగాని పుంటిలోగాని లేక మనసులోగాని మెదలు. To suffer pain, బాధపడు. 'తనుమున్ను పలుకుట తద్దయునపుడు, మెదులుచు మదిలోన మెరమెరమనగ.' Dabh. 224. మెరయు merayu. v. n. and a. To lighten, to gleam: to glitter, to shine, ప్రకాశించు. To come to light, బయలుపడు. To cause to be seen, to show, బయలుపరుచు. మెరపించు mera-pinṭsu. v. a. To enlighten or make bright, to illume. మెరయునట్టుచేయు.
మోపు
(p. 1046) mōpu mōpu. [Tel. from మోయు.] v. a. To load, place a burden on (another,) మోయుజేయు. To lay (a fault) upon (a person.) To impute, or charge (against another,) ఆరోపించు. To prop up, ఆనించు. చేతులునేలమోపెను he laid or rested his hands on the ground. 'నారిచేసినతప్పు నామీద మోపి.' Sār. D. 545. 'వాడిసూది మోపినయంతటి భూమి ధర్మనందనునకునీక' as much land as the point of a sharp needle can cover, or rest on. Kanyaka Puran. vii. 116. n. A bundle, load, burden. గడ్డిమొదలైనవాటికట్ట, భారము. A bowstring. వింటినారి. adj. Much, heavy, అధికము. ఉత్తరమున వాన నిండామోపుగానున్నది there is rain impending in the north. దెబ్బలు మోపుగాపడినవి the blows fell thick. మోపుగానుండే గాయము a severe wound. 'నగరోపకంఠంబునను మోపువైచి.' B. P. v. 113 మోవరి or మోపుకాడు mōp-ari. n. A sustainer, a supporter, one who props. మూయువాడు, భావవాహకుడు.మోపాది mōpādi. (మోపు + అది.) n. Danger, risk అపాయము, సంకటము. మోపి mōpi. A widow, విధవ, ముండమోపి. ముండమోసినది she wears a shaven pate. మోపించు mōpinṭsu. v. a. (Causal of మోయు.) To cause to bear a burden. To impose. మోయునట్టుచేయు, నిందపెట్టు. ఆ కట్టెలను వానిచేత మోపించిరి they made him carry the fagots of wood. ఆ తప్పును వానిమీద మోపించిరి they caused the fault to be laid upon him. 'మోపరికగుతగ్గు మొగ్గులభరము, మోపించుకొనునట్టి ముగ్ధునికగునె.' BD. page 129. మోపిక mōpika. n. Weight, భారము. Help, aid. కాండ్లమోపికచేసి by the help of the plough. మోపిడు mōp-iḍu. (మోపు + ఇడు.) v. a. To string a bow, విల్లు ఎక్కిడు. మోపుకొను mōpu-konu. v. a. To take upon one's-self. మోపుదల mōpu-dala. n. A charge or accusation. ఆరోపణము. A load, భారము. ఈనమోపుదలగానుండే ఆవు a cow on the point of calving. ఇవ్వ మోపుదలయైన రూకలు money still due, బాకీ ఉన్న సొమ్ము. చాలా మోపుదలగా చెప్పెను he spoke very impressively. వానిమీద నేరము మోపుదల అయినది he was charged with the offence. మోపుదలచేయు mōpudala-chēyu. v. a. To lay, charge, to bring as a charge, impose, ఆ రూకలను నేను ఇచ్చేటట్టు మోపుదలచేసిరి they made the money payable by me. మోపెట్టు mōp-eṭṭu. (మోపు + పెట్టు.) v. a. To place a weight upon, బరువుపెట్టు. ఆ కాగితనములపైని ఈరాయి మోపెట్టు put this weight on those papers. To brace a bow, విల్లు ఎక్కుపెట్టు. 'అర్జునుడు గాండీవంబు మోపెట్టె.' M. v. i. 261.
రావించు
(p. 1077) rāviñcu rāvinṭsu. [Tel. from వచ్చు, and another form of రప్పించు.] v. a. To cause to come, to send for, వచ్చునట్టుచేయు, పిలిపించు.
వారు
(p. 1157) vāru vāru. [Tel. plu. of వాడు. he.] pron. They, వాండ్రు. It is also thus used, as equivalent to people folk. నావారు my people. మీవారు your people. ఈ యూరివారు the people of this village. నేను చూచినవారు the people whom I saw. Added to some nouns it has an honorific sense, as దేవరవారు, దొరవారు your honor. Infl. వారి their. వారు v. n. To flow down, or drain off, as water from boiled rice, వడియు, గంజిమొదలైనదికారు. To be lessened or diminished, ఉడుగు. v. a. To pare or cut thin, as the ends of a palm leaf. తాటాకు ఓరచివ్వు. వారుకొను vāru-konu. v. a. To take up by the handful. Metaphorically, to get, gain, possess oneself of. పిడికిళ్లాదిగా ఎత్తుకొను, పొందు; చెందు. నన్ను మోసము చేసి వాడేమి వారుకొన్నాడు has he gained any thing by cheating me? వారుచు or వార్చు vāruṭsu. (causal of వారు) v. a. To touch water with the lips and cast it away. ఆచమించు. To cause to flow, వారజేయు. గంజివార్చు to pour off the water from boiled rice by inclining the vessel, వారు నట్టుచేయు. To expect, ప్రతీక్షించు, ఉద్దేశించు. సంధ్యవార్చు to offer up prayers: (because while uttering the prayer called సంథ్య they let water run through their hungers.) 'హేమకుంభ జలములనొగివార్చి జలకంబుదీర్చి.' DRU. 774. 'సంధ్యవార్చువేళ.' G. vi. 17. వారుపు or వార్పు vārupu. n. The act of straining water or letting it flow, ఆచమనము. Water poured off from boiling rice, గంజి.
విసుకు, విసుగు
(p. 1196) visuku, visugu or విసువు visuku. [Tel.] v. n. To be fatigued, tired, weary. To be disgusted, to be sick at heart, వేసారు. వానిప్రాణము విసికినది he was sick at heart, 'విమసంసారమునకు విసువనిమర్త్యులు.' M. XIII. v. 223. n. Disgust, weariness, satiety. వేసట, అలసట, నిర్వేదము. విసిమాలు visi-mālu. v. n. To be very disgusted. మిక్కిలివునుగు. విసికించు visikinṭsu. (causal of విసుకు.) v. a. To weary, disgust, sicken, sadden. వేసటపుట్టునట్టుచేయు.
సమాధానము
(p. 1301) samādhānamu sam-ādhānamu. [Skt.] n. Peace, tranquility, satisfaction, consent, agreement, a treaty. A reason, ground. నెమ్మది, సమ్మతి, అంగీకారము. న్యాయము. సమాధానపడు sam-ādhāna-paḍu. v. n. To agree, consent. సమ్మతిపడు. To be reconciled. సమాధానపరుచు sam-ādhāna-paruṭsu. v. a. To cause one to agree on consent. To reconcile, సమ్మతించునట్టుచేయు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close