Telugu to English Dictionary: నట్లుచేయు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఏరు
(p. 200) ēru ēru. [Tel.] v. t. To glean or pick up one after another ఎదుటనుండు వస్తువుల నొకటొకటిగా ఎత్తు. To attain age as in ఈడేరు ఏరించు ērinṭsu. v. t. To cause to pick up one after another. ఏరునట్లుచేయు. ఏరుకొను ēru-konu. v. i. To pick up. ఏరుపిడక ēru-piḍaka. n. A cowdung cake that is picked up and is not mixed with bran, &c., for fuel.
కలచు
(p. 256) kalacu kalaṭsu. [Tel. causal of కలగు.] v. a. To trouble, disconcert, disorder. To melt, or agitate with any passion. కలతనొందునట్లుచేయు. కలత kalata. n. Trouble, perplexity. A dispute, squabble. Indisposition. Turbidity in water. క్షోభము. కలతపడు kalata-paḍu. v. n. To dispute, squabble, to quarrel.
కైకొను
(p. 311) kaikonu or కయికొను kai-konu. [Tel.] v. n. To undertake. పూను. v. a. To take, receive, గ్రహించు. కైకొలుపు or కయికొలుపు to cause to undertake or receive కైకొను నట్లుచేయు. కైకోలు or కయికోలు kai-kōlu. n. Agreement, consent. అంగీకారము. Acceptance గ్రహణము.
క్రిక్కిరియు
(p. 334) krikkiriyu krikkiriyu. [Tel. క్రిక్కు+ఇరియు.] v. n. To crowd, to be crowded. ఎడములేక వ్యాపించు. క్రిక్కిరించు to cause to be crowded క్రిక్కిరియునట్లుచేయు. క్రిక్కు krikku. n. Closeness. కిరుకు.
తాగు
(p. 520) tāgu or త్రాగు tāgu. [Tel.] v. a. To drink. చుట్టతాగు to smoke a cigar. తాగించు tāginṭsu. v. a. To cause to drink. తాగునట్లుచేయు. తాగుబోతు tāgu-bōtu. n. A drunkard.
తుంపు
(p. 536) tumpu or త్రుంపు tumpu. [Tel. from తుంచు.] v. n. To nip, to cut, to pluck. తుంచు, తునుగునట్లుచేయు. A. vi. 24. n. A bit or fragment. ఖండము.
త్రెంచు
(p. 571) treñcu , త్రెంపు, తెంచు or తెంపు trenṭsu. [Tel.] v. t. To cause to break. తెగునట్లుచేయు.
దొరలు
(p. 612) doralu or దొర్లు doralu. [Tel.] v. n. To roll, to be rolled, to be poured forth, to be overturned or upset. Metaphorically, to die. To turn up, as cards or dice. To slide or slip down, to trip. To be admitted, united, or joined, కలయు. To oppose, మారుకొను. To befall. అన్యాయము దొరలదు injustice will never flourish. కీడుదొరలి వచ్చు evil will befall (him.) v. t. To enjoy, అనుభవించు. దొరలించు or దొర్లించు doralinṭsu. v. t. To cause to roll. దొరలునట్లుచేయు. To upset.
నినుచు
(p. 653) ninucu or నించు ninuṭsu. [Tel.] v. a. To fill, satisfy, satiate. నిండు నట్లుచేయు, తృప్తిపొందించు. M. IX. i. 188. నినుపు or నింపు ninupu. n. Filling, fulness, నింపు. నినుపారు or నింపారు ninup-āru. v. n. To become full, to be filled, పూర్ణమగు.
పాదు
(p. 738) pādu or పాది pādu. [Tel.] n. A garden bed or plot smaller than a మడి. Also, the watered earth round a tree. The area or areola round the nipple or round a sore. Underneath, the nether portion, క్రిందు. Steadiness, నిలుకడ. పాదుకట్టు pādukaṭṭu. v. n. To divide into beds. పాదుకొను or పాదునిలుచు pādu-konu. v. n. To be grounded, established firm. To take root or gather strength have a footing. నాటుకొను, నెలకొను, తగులుకొను, నిలుచు. పాదుకొన్న being well grounded. పాదుకొలుపు pādu-kolupu. v. a. To fix, to ground, to establish. నాటునట్లుచేయు, స్థిరపరుచు. 'భక్తియుక్తిప్రసన్నత పంకజాక్షు, పాదపద్మంబులందునే పాదుకొలిపె.' Vish. i. 3.
పీరు
(p. 761) pīru , పీలు or పిగులు pīru. [Tel.] v. n. To tear, చినుగు. పిరుచు or పీర్చు pīruṭsu. v. a. To tear, పిగులునట్లుచేయు, చించు.
పూను
(p. 780) pūnu pūnu. [Tel.] v. n. To attempt. యత్నించు, ఉద్యమించు. v. a. To take; to undertake; to wear; to bear; to feel or suffer. పొందు, వహించు, పైనవేసికొను, ధరించు, ఆరంభించు, అంగీకరించు. 'పనినవిస్మయ రసమున, మానినిమృగివైచరించి మదియంగనవై.' Swa. vi. 101. దానికి శివము పూనినది a spirit or goddess has taken possession of her. పూనిక, పూనికి or పూన్కి pūnika n. Assumption, hope, persistence. ఆవహింపజేయడము, వహించడము, కోరక, ఆశ. An attempt, endeavour, ప్రయత్నము, ఉద్యమము. పూనుచు, పూన్చు or పూనించు pūnuṭsu. v. a. To cause to bear or wear. ధరింపజేయు, వహింపజేయు. To cause to undertake, పూనుకొనునట్లుచేయు. To tie, కట్టు. బండికి గుర్రములను పూన్చెను he harnessed the horses to the carriage.
పెటపెట
(p. 786) peṭapeṭa peṭa-peṭa. [Tel. anuk.] n. A crashing or gnashing noise, a loud sound. కొయ్యమొదలైనవి బద్దలగుధ్వని. పెటపెటమను or పెటపెటలాడు peṭa-peṭa-m-anu. v. n. To produce a crashing sound. పెటపెట అను ధ్వనికలదిఅగు. పెటులు, పెటలు, పెటిలు or పెట్లు peṭulu. v. n. To crack or split, as paint, or as grain does when roasted. To explode or go off, as a gun. పగుళ్లుపారు, చిట్లు. 'కల్పాంత దీర్ఘనిర్ఘాతసంఘంబులు పెళపెళపెళమంచు పెటిలిపడిన.' N. iv. 244. పెట్లుక్రోవి, పెట్లదిమ్మె or పెట్లకంబము peṭlu-krōvi. n. A matchlock, a gun rocket or small cannon fixed in processions, అదురువేటుగొట్టము. పెట్లమారి petla-māri. n. One who makes himself or herself liable to be constantly beaten, దెబ్బలు తిను స్వభావముగలవాడు, లేక, స్వభావము గలది. పెట్లప్పు peṭl-uppu. n. Saltpetre, nitre. పెట్లుప్పుద్రావకము peṭl-uppu-drāvakamu. n. Nitric acid. పెటుకు or పెటుక్కు peṭuku. n. A snapping sound, పెటుక్కుమనేధ్వని. Disgust, విరసము. వెటులు or పెట్లు peṭulu. n. plu. The explosions or reports of a gun rocket. అదురువేట్లు. 'సీ పెటులుచప్పుడులాత్మ భీరుస్వయంగ్రాహ పరిరంభసుఖము ఖేచరులకొసగ.' Swa. v. 52. టీ పెటులుచప్పుడులు, అదురువేట్లధ్వనులు. పెటిలించు, పెటలించు or పెట్లించు peṭilinṭsu. v. a. To explode, to burst. పేలినల్దిక్కులను చెదరునట్లుచేయు. 'పేరినలవణంపు ఘట్టములు దృస్యదిరమ్మద దావముల్ దవుల్కొనిపెటిలించు నార్బటులకోయనగా.' A. iv. 122.
పొదురు
(p. 809) poduru poduru. [Tel.] v. n. To blossom, పూచు, పొదిరించు podirinṭsu. v. a. To cause to blossom, పూచునట్లుచేయు.
పొలమారు
(p. 813) polamāru or పొరపారు polam-āru. [Tel.] v. n. To make a mistake, ప్రమాదపడు. To go the wrong way (in swallowing). వానికి పొలమారినది the food got into his windpipe. పొలమార్చు (causal of పొలమారు) to cause to be deceived, to cause to blunder, ప్రమాదపడునట్లుచేయు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95702
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close