Telugu to English Dictionary: నములు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అందు
(p. 14) andu andu. (a defective pronoun.) There, in that place. అక్కడ. అందుకు or అందులక thereof, thereto, for that. అందులో therein. అందున or అందుచేత thereby, by that. అందునిమిత్తము therefore. అందుమీదట adj. thereafter. అటుతర్వాత, వాడు వచ్చి చేరినందుమీదట. after his arrival. అందులకు (an affix) thereto, for that. వ్రాయగలందులకు ad scribendum, to write. అందువల్ల (an affix) thereby. పోయినందువల్ల యేమి ప్రయోజనము what is the use of going? ఆయన రాగలందులకు for his coming. నేను వచ్చేటందుకు అయిదు దినములు పట్టును it will take five days for me to come. అట్లా ఉన్నందుకు for its being so. వాడు అట్లా చేసినందుచేత as he has done so. వాడు అట్లా చేసేటందుచేత by his doing so. అందులకు ఒక ప్రతి వ్రాసినాడు he wrote a copy of it. 'ఇందుగలడందు లేడని సందేహమువలదు' there is no doubt he is every where. ఇందు అందు both here and there; here and hereafter: in this life and the next. అంద in the same place దానియందే; అందలి = అక్కడ ఉండే.
అకుసన్నములు
(p. 108) akusannamulu āku-sannamulu. [Tel.] n. A sort of fine rice.
అద్దించు
(p. 44) addiñcu addinṭsu. [Tel. casual form of అద్దు.] To get dipped or stained, to have a cloth dyed, &c. అద్దేటట్టుచేయు. మైనములో అద్దించిన గుడ్డ or మైనపు గుడ్డ wax cloth.
అధీనము
(p. 47) adhīnamu adhīnamu. [Skt.] adj. Dependent on, subject to, subservient. పరాధీనమైన, నిదేయమైన. అధీనత adhīnata. [Skt.] Subjection, dependence. అధీనము n. Possession, power, charge, control, authority. స్వాధీనము, అధికారము. అది నా అధీనములో లేదు it is not in my possession. నా అధీనములోనుండేవారు those who are under my control. దాన్ని నీ అధీనము చేసినాను I have committed it to you.
అధ్వానము
(p. 48) adhvānamu adhvānamu. [Skt.] n. Desolation, waste, ruin. పాడు. ఆ రూకలను అధ్వానములో వేసినాడు he wasted the money. అధ్వానముచేయు to ruin, lay waste. అధ్వానమగు to turn to nothing, to become waste. అధ్వానమైన చోటు a waste place. అధ్వానమైన పుస్తకము a bad book, a perplexing book. అరవము అధ్వారము Tamil is a perplexing language. అధ్వానపు అడవి a pathless forest. అధ్వానపుబయలు an open waste. అధ్వానపు జ్వరము a wasting fever. అధ్వానపువాన a troublesome shower; annoying rain.
అనంతరము
(p. 49) anantaramu an-antaramu. [Skt. lit. without interval.] adj. Next, immediately following; in the next place. అవతలి, వ్యవధానములేని. అనంతరము adv. Afterwards, after. తరువాత.
అప్పనము
(p. 65) appanamu appanamu. [from Skt. అప్పణము.] n. Offering. అర్పణము, కానుక. Tribute, tax. భాగరీయము, పన్ను 'రాజనీచేత జేయించు రాజనూయ, మప్పుడమరులు నీకిత్రురప్పునములు.' T. v. 167. అప్పనచేయు to offer, to give over the charge of, to hand over. ఒప్పగించు. 'పుత్రులకును తన రాజ్య మెల్లనప్పనచేసి.' భాగ. v.
అభిఘరించు
(p. 68) abhighariñcu abhi-gharinṭsu. [Skt.] v. a. To put a few drops of clarified butter upon rice before eating or before the rise is put into the sacrificial fire to purify the food. నేతి చుక్క వేయడము, భోజనమునకు ముందుగాగాని ఆహుతిచేయడమునకు ముందుగాగాని అన్నములో నేతి చుక్క వేయడము.
అమ్మనలు
(p. 76) ammanalu or అమ్మనములు ammanalu. [Tel.] n. A game wherein a number of balls are thrown into the air, one being caught in the hand descending whilst others are rising: అణంగులు గుండ్లను ఎగరవేసి ఆడే ఆట. 'గుజగుజరేకులు గుజ్జనగూళ్లను బొమ్మలపెండ్లిండ్లు నమ్మములు.' N. ix. 101.
అవతల, అవల
(p. 93) avatala, avala or ఆవల avatala. [Tel. అవల+తల = ఆవలిచోటు] adv. Afterwards, beyond, on the other side, further. తరువాత, అతట్టు, ఆపైన. 'ఆవల నా పొట్టునూరు రవులు కొనియె.' A. i. pref. 43. అవతలి or ఆవలి adj. Next, following. తరువాతి. అవతలి సోమవారము Monday after next. అవతలి వైనములు further particulars. అవతలివారు those who are on the other side. అవతలి తట్టు on the other side. అవతలిగతి యేమి? What happened afterwards? అవతలకు adv. Further off, to the other side. ఆతట్టుకు.
అవ్యవధానము
(p. 98) avyavadhānamu a-vyavadhānamu. [Skt.] n. Absence of interval. వ్యవధానములేమి. అవ్యవధానముగా adv. Immediately. వెంటనే, తోడుతోనే.
ఆటు
(p. 111) āṭu āṭu. [Tel.] v. n. To suffice: to last, to be enough దాన్ని పోడిమిగా వాడితే యింకా నెల దినములకు ఆటివచ్చును with caution it may suffice for a month. అది ఆటదు or ఆటి రాదు it is not enough. కట్టెలు ఒక మాటుగా తీసికొంటే ఆటివస్తుంది, చిల్లరచిల్లరగా తీసికొంటే ఆటిరావు if you buy your firewood in the lump it will last; if you buy only a little at a time it will not. ఆటు n. Striking. కొట్టుట. Shooting, or rheumatic pain: పోటు (M. VIII. i. 218:) throbbing. నాకు ఆటుపోటుగానున్నది I am in great pain. ఆ పుంటిలో ఆట్లుపోట్లు ఎత్తినవి the boil throbbed much.
ఉండు
(p. 148) uṇḍu uṇḍu. [Tel.] v. n. To be, exist, live. 2. To reside, dwell. 3. To remain, stop, stay. 4. To last, endure, continue. 5. To keep still, stay quiet; 6. To wait. To stand over, remain as a surplus. ఉండిపోవు, శేషించు. 7. To have. నాకు భార్య ఉండగా as I have a wife. 'కనకము ఉన్నవాడు' he who possesses gold. -- 8. To keep a feast. విజయదశమి ఉండినారు they kept the Vijaya Dasami feast. ఉన్న మాట యిది this is the fact. ఉన్నరూపు the true form, the reality. నేను అక్కడ పది దినములుంటిని I remained there ten days, వాడు (ఇంట్లో) ఉన్నాడా is he at home? మీ తండ్రి బాగా ఉన్నాడా is your father well? ఉన్నట్టుండి suddenly, just as they were. ఉన్నారు they are; రేపుదాక ఉంటారా will they remain till to-morrow? అక్కడ ఉన్నారా are they there?
ఉత్కరము
(p. 153) utkaramu utkaramu. [Skt.] n. A mass or heap. సమూహము, రాశి. మానవోత్కనములు.
ఎనిమిది
(p. 188) enimidi or ఎన్మిది enimidi. [Tel. ఇను+పది = ఎనిమిది lit. two less than ten] n. Eight. ఎనిమిది దినములు 'Eight days' is used for 'a week.'. నేటికి ఎనిమిదోనాడు this day week. ఎనిమిదిదినాలనుండి లంకణముగానున్నాడు he has been ill this week.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close