Telugu to English Dictionary: నములుట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉండు
(p. 148) uṇḍu uṇḍu. [Tel.] v. n. To be, exist, live. 2. To reside, dwell. 3. To remain, stop, stay. 4. To last, endure, continue. 5. To keep still, stay quiet; 6. To wait. To stand over, remain as a surplus. ఉండిపోవు, శేషించు. 7. To have. నాకు భార్య ఉండగా as I have a wife. 'కనకము ఉన్నవాడు' he who possesses gold. -- 8. To keep a feast. విజయదశమి ఉండినారు they kept the Vijaya Dasami feast. ఉన్న మాట యిది this is the fact. ఉన్నరూపు the true form, the reality. నేను అక్కడ పది దినములుంటిని I remained there ten days, వాడు (ఇంట్లో) ఉన్నాడా is he at home? మీ తండ్రి బాగా ఉన్నాడా is your father well? ఉన్నట్టుండి suddenly, just as they were. ఉన్నారు they are; రేపుదాక ఉంటారా will they remain till to-morrow? అక్కడ ఉన్నారా are they there?
గుండవర్థనము
(p. 371) guṇḍavarthanamu gunḍa-varthanamu. [Skt.] n. A sort of tree. 'గుండవర్థనములును కొండగోగులును.' L. iii. 32.
మనికితము
(p. 951) manikitamu mani-kitamu. [Tel.] n. Grief, affliction, sorrow. వ్యాకులము, దుఃఖము, విచారము. 'క తనయాగము విఘ్నముచే, సినకీడునవజ్రియింత చేసెను మీగో, ధనములుమిమ్మును గా చచెద, మనికితములు మానుడనుచు మదిగృపమెరయన్.' Vish. vii. 260. మనికితపడు manikita-paḍu. v. n. To be sorry, to grieve, దుఃఖపడు. మనికితపాటు manikita-pāṭu. n. The act of being sorrowful, దుఃఖపడుట.
మానము
(p. 973) mānamu mānamu. [Skt.] n. A measure of any kind, కొలత, ప్రమాణము. Pride, arrogance, or indignation, చిత్తాన్నత్యము, గర్వము. Civility, honor. గౌరవము, Self respect, a sense of honor or dignity. modesty. The pudenda. స్త్రీ పురుషుల యొక్క మరుగైన అవయవము. A system or method. సౌరమానము the solar system of astronomy. బార్హన్పత్యమానము the system described by బృహస్పతి. 'రత్న కటకఝణంఝణ స్ఫూర్తితాళమానములుకొలుప.' Swa. ii. 31. టీ తాళమానములు, తాళప్రమాణములు. కాలమానము the state of the weather, the nature of the season. అతనిమానముతీసిరి they disgraced or exposed him. మానముపోయిన తర్వాత ప్రాణమెందుకు what is the good of living after losing one's 'character?' మానధనులు those whose good name is their wealth. మానహీనులు those who are devoid of character or of self respect. మానన Same as మన్నన (q. v.) మాననీయము māna-nīyamu. adj. Venerable, honourable, పూజ్యమైన, మన్నింపదగిన. మానభంగము māna-bhangamu. n. Disgrace, dishonor, అవమానము. మానవతి māna-vati. n. A modest woman, మానముగల ఆడుది. మానస్థానము māna-sṭhānamu. n. The pudendum muliebre. మర్మస్థలము. మానస్థుడు māna-sthuḍu. n. A man of respectability or character. మర్యాద గలమనిషి. మాని māni. adj. Respectable. మానస్థుడైన.
రా
(p. 1070) rā rā. [Tel.] The infinitive of imperative of వచ్చు. See note under రమ్ము. మా యింటికిరా come, to my house. రాదలచినాడు he thought of coming. రాలేను I cannot come. 'దగ్గిర రానెదుర్కొని.' (T. iv. 173.) when he drew near, (she) turned towards him. రాక, రాకడ or రావడము rāka. n. Coming, arrival, approach. వచ్చుట. రాకపోకలు coming and going. రాక. adv. Without coming. రాకపోవు or రాకయుండు rāka-pōvu. v. n. Not to come or arrive. రాకు or రాకుము rāku. v. imp negative. Come not, do not come, రావద్దు. రాబడి rā-baḍi. n. Income, వచ్చుబడి. రాగాపోగా rāgā-pōgā, (lit: coming or going.) adv. In the end, finally, at last one way or another, with one thing or another. రాగాపోగా నిలిచినదియిది after all this is the remainder. రాడు rāḍu. (3d. pers. sing. masc. neg. aorist of వచ్చు.) He will not come, he does not come. రాదు rādu. (3rd. pers. sing. neut) It does not come. It is used as an auxiliary signifying prohibition: కోపపడరాదుగాని చెప్పుతాను you must not be angry but I will tell you. నిరాశకారాదు we should not give up hope. అట్లు చేసినట్టు ఎంచరాదుగాని we must not imagine he has done so, but yet. నేను ఇక్కడ ఉండరాదు. I must not stop here. రాని rāni. (neg. rel. participle of వచ్చు.) Which has not come which shall not come or does not happen. పనికిరాని or అక్కరకురాని useless. చెప్పరానిమాట what is not fit to be said. వచ్చీరానిమాటలు a half formed pronunciation as that of a child beginning to speak. వాడు వచ్చీ రానివానితో౛తే his coming is as useless as if he were absent. చదువురానివాడు one who cannot read, an illiterate man. చదవరానిజాబు an illegible letter, or a letter that should not be read. 'వచనములు రానికడుచిన్న వానినిన్ను' thee, a child unable to speak. Yamunā Charya Charitra. i. 73. రాను rānu. (first person neg. aor. of. వచ్చు.) I will not come or I do not come. Also, a noun neaning coming, as రానుపోను both coming and going, as రానుపోను both coming and going. రానుపోను పదిదినములుపట్టును to go and return will take ten days. రానున్నది that which is to come or to happen. 'రానిదికోరినరాదది రామన్నది కోరకున్న రాకుండదుగా' (Sumati. 137.) what cannot happen though desired: that which will happen though desired: that which will happen though undesired will not fail to come to pass. రాబట్టు rā-baṭṭu. v. a. To receive, receive back, recover, regain. వచ్చినదాన్ని రాబట్టు receive that which is sent to you. రామి rāmi. (negative verbal noun of వచ్చు.) The not coming, non-arrival, రాకపోవడము. plu. రాములు. చేయరామి impracticability. తిప్పరామి the difficulty of turning (it.) కానరామి the not seeing, the impossibility of seeing. 'అక్కచుడు రామినప్పుడు పొక్కుచునీదేవయాన' (Yayati. iii. 126.) grieved at his not coming or at his non-arrival.
రాట్టము
(p. 1073) rāṭṭamu , రాట్నము or రాటనము rāttamu. [from Skt. రహటము.] n. A spinning wheel. నూలు వడుకుయంత్రము. 'వడిదారముచెవులున్ ద్రొక్కుడు పలకయుదిండు కదురుగుంజలు నుంద్రొక్కుడు బొమ్మయునుంద్రిప్పుడు వుడకయునుంగలుగు రాట్నములుగైకొనుచున్.' S. ii. 455. రంకులరాట్నము a merry-go-round. (lit. the prank wheel,) a whirligig.
వర్ధిలు, వర్ధిల్లు
(p. 1135) vardhilu, vardhillu or వ్రవర్ధిల్లు vardhilu. [Skt.] v. n. To grow, increase, improve, flourish, thrive, prosper. వృద్ధిబొంధు, పెరుగు. 'పృథి వినూరేండ్లువర్ధిలు మన్న నీవు.' Dab. 240. వర్ధించు vardhinṭsu. v. a. To cause to thrive, to nourish. వర్ధిల్లజేయు, పెంచు. వర్ధిష్ణువు vardhishṇuvu. adj. Prosperous, flourishing. వృద్ధిపొందుచున్న. 'స్వస్వప్రవర్ధిష్ణుధరణీరుహ.' Swa. i. 32. వర్ధిష్ణుడు or వర్ధిష్ణువు vardhishnuḍu. n. One who prospers or flourishes. వృద్ధిబొందువాడు. వర్ధనము vardhnamu. adj. Increasing, growing, thriving. పెరిగే, అభివృద్ధిఅయ్యే. మర్దనంగున వర్ణనం stripes breed virtue. n. Increase, growth, improvement. పెరుగుట, అభివృద్ధి. నందివర్ధనము a shrub called Nerium coronarium, నంద్యావర్తము. గుండవర్ధనము a species of this flower. 'గుండవర్ధనములుకొండ గోగులును.' L. iii. 33. వర్ధమానము vardha-mānamu. adj. Increasing, growing, thriving. అభివృద్ధిఅగుచున్న, పెరిగే. వర్ధమానకము vardha-mānakamu. n. A lid. మూకుడు. వర్ధితము vardhitamu adj. Increased, grown, thriven. వృద్ధిపొందింపబడిన.
విలసత్
(p. 1188) vilasat vilasat. [Skt.] adj. Shining, splendid. ప్రకాశమైన. విలసనము vilasanamu. n. Sporting, dallying. విలాసము, క్రీడ. Brightness. ప్రకాశము. 'వలదిచ్చటనీమాయావి లసనములుపనికిరావు విడువుమటన్నన్.' Kalahasti. iii. 195. విలసితము vi-lasitamu. adj. Shining, splendid. ప్రకాశమానమైన, ప్రకాశితము. 'విలసితభక్తి నిశ్చలలీలనుండె.' BD. v. 505. 'వినుతవీనానాదవిలసితంబైన.' DUR. 1045. విలసిల్లు vilasillu. v. n. To shine. ప్రకాశించు. To be fine, pleasing, agreeable. విప్పు. 'కొండలెల్లపసిండి కొండలైవిలసిల్ల.' Paidim. v. 46.
వైకటికుడు
(p. 1226) vaikaṭikuḍu vaikaṭikuḍu. [Skt.] n. A lapidary. రత్నములుసానబట్టేవాడు.
షట్
(p. 1266) ṣaṭ shat. [Skt.] adj. Six. ఆరు. షట్కర్మములు the six acts, or duties enjoined on Brahmins, i.e., అధ్యయన, అధ్యాపన, దాన, ఆదాన, యజన. యాజనములు. షట్కర్ముడు shaṭkarmuḍu. n. A Smarta Brahmin who performs the six acts above enumerated. షడక్షరమంత్రము a spell which has six syllables. షడ్గుణము six-fold, six times as much. ఆరంతలు. 'సాహసంషడ్గుణంచైవ.' షడ్గుణములు అనగా సంధి. కలహించడము, దండెత్తడము, యుద్ధానకు సమయము చూడడము, భేదము పుట్టించడము బలవంతునిని చేపట్టడము. షట్కము shaṭkamu. Six. ఆగు. షట్పదము shaṭ-padamu. n. Lit, the six-footed, i.e., a bee, the large black bee. అళి, భ్రమరము. షదాననుడు or షణ్ముఖుడు shaḍ-ānanuḍu. n. Lit. the six faced; a name of Kumaraswami, the Hindu Mars. కుమారస్వామి. షడ్జము shaḍjamu. n. A shrill musical tone like the peacock's cry. The fourth or middle note (tenor) of the Hindu gamut. సప్తస్వరములలో నొక స్వరము. షడ్భాషలు shaḍ-bhāshalu. n. plu. The six languages, i.e., అచ్చతెనుగు, దేశీయము, గ్రామ్యము, కన్నడి, హళేకన్నడి, అరవము. షడ్రసములు or షడ్రుచులు saḍ-rasamulu. n. plu. The six flavours used in cookery; viz., astringent, ఒగరు; sweet, తీపి; salt, ఉప్పు; pungent,కారము; bitter, చేదు; sour, పులుసు. షడ్రసాన్నము a ragout, highly seasoned food. 'చలువలుగట్టించు షడ్రసాన్నములుంచున్.' Ila. i. 87. అనగా మృష్టాన్నము పెట్టును. షడ్విద్యలు shạd-vidyalu. n. plu. The six magic arts; which are called ఆకర్షణము, స్తంభనము, మారణము, విద్వేషణము ఉచ్చాటనము, మోహనము. షణ్మతములు shaṇ-matamulu. n. The six Schools or doctrines of Philosophy, ఆరుదశములు. They are పాషండ, చార్వాక, బుద్ధ, జైన, వామన, గాణాపత్యములు. But a verse says బౌద్ధంవైదిక, శైవంచ, సౌరంవిష్ణుచ శాక్తకం. షష్టాష్టమము shashṭ-āshṭamamu. n. Enmity, animosity, పగ, విరోధము. వారికి షష్టాష్టమముగానున్నది they are on bad terms. షష్టి shashṭi. n. Sixty. ఆరువది. షష్టిపూర్తి shashṭi-pūrti. n. A feast held on a man's attaining his sixtieth year. అరువదియేండ్లవయసు రాగానే చేయు ఉత్సవము. షష్ఠము ṣhashṭhamu. adj. Sixth. ఆరవది. షష్ఠి ṣhashṭhi. n. The sixth day of the lunar fortnight, ఆరవతిథి. In grammar, the sixth case. ఆరవ విభక్తి. షష్ఠికము or షష్ఠిక shashṭhikamu. n. A kind or rice of quick growth. వ్రీహిభేదము. షష్ఠ్యంతములు shashṭh-y-anta-mulu. n. Dative verses, i.e., a set of verses in the preface of a Telugu peom, having every phrase in the dative thus: To the prince, to the hero, &c., &c. అవతారిక కొననుచెప్పే షష్ఠీవిభక్తిగల వాక్యములు గల పద్యములు. షష్ఠ్యంతమైన శబ్దము a word in the sixth case. ఆరవ విభక్తియందుండు శబ్దము.
సత్రము
(p. 1292) satramu satramu. [Skt.] n. A kind of sacrifice. యజ్ఞవిశేషము, అనేకదినములుచేసే యజ్ఞము. Liberality, munificence. సదాదానము, నిరంతరము, ఇవ్వడము, ఎడతెగనియీవి. 'నిజచ్ఛాత్రసత్రంబబునకు.' A. vi. 30. A choultry or rest house for travellers, an inn or hotel, అన్నదానగృహము. బాటసారులు దిగడమునకై కట్టియుండేటిది. See. సత్తిరువు. సత్రశాల satra-ṣāla. n. An almonry, an apartment in which mendicants are presented with food and gifts. నిత్యాన్నదానముచేసే యిల్లు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close