Telugu to English Dictionary: నరులు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అనరులు
(p. 50) anarulu anarulu. [Tel.] n plu. The vitals, the parts essential to life. ఆయువుపట్టులు, మర్మస్థావరములు.
అరి
(p. 80) ari ari. [Tel.] Affix denoting possession. నేర్పు skill, నేర్పరి skilful, సిగ్గు shame, సిగ్గరి timid. అరి ari. [Tel.] n. A bowstring. Tax, tribute. వింటినారి, ప్రజలవద్ద రాజులు మర్యాదకు పుచ్చుకొనేపాలు. అరివెట్టు to pay revenue. ఆరిగోరులు the share both of the government and of the inhabitants, i.e., the total produce. పుల్లరి tax on grazing lands. 'అరులుమిగుల గొనిరాజులు, నరులకు నెంతయును భయమొనర్తురు.' M. III. v. 302.
ఒనరు
(p. 211) onaru onaru. [Tel.] v. i. To happen, chance, be. To become, suit, or agree. To be pretty, proper or agreeable. To appertain or belong to, to be attached to. కలుగు, పొసగు, సరిపడు, ఒప్పు. ఒనరు n. Convenience, facility, వీలు, వాటము, పొందిక. Elegance, gracefulness ఇంపు. ఆ దుర్గములో ఒనరులు చూచి లగ్గలెక్కినారు they spied out the convenient places in that fort or hill and then escaladed it. ఒనరగా onara-gā. adv. Elegantly, becomingly, fitly. ఒనరజేయు onara-jēyu. v. a. To grace or adorn. To fit or accommodate పొసగజేయు. ఒనరుపడు onaru-paḍu. v. i. To agree with పొందుపడు. ఒనరించు or ఒనరుచు or ఒనర్చు onarinṭsu. v. t. To make, form, do, effect, perform. చేయు. To celebrate (as a sacrifice.) To compose or frame, to write (a book). బాగొనరించు to do good, or benefit. ఎగ్గొనరించు to do harm, to injure. నాదమొనర్చి uttering a sound. ఊడిగము లొనరించి having served. యుక్తములగనొనర్తువు thou shalt render them acceptable. యుద్ధమొనర్చు to wage war.నగుబారొనరించును it will make them laugh.
ఓవరి
(p. 220) ōvari ōvari. [Tel.] n. An antechamber లోపలి గది, తొట్టికట్టు. A pavilion, a hall మంటపము, చంద్రశాల. పువ్వుటోనరులు arbours, summer-houses. 'పచ్చనియోనరులు' (R. v. 32.) green pavilions.
కంద
(p. 225) kanda kanda. [Skt.] n. A bulbous esculent root; Amorphophallus campanulatus (Watts) మంచికంద a species of vegetable grown for food కనరులేనికంద. See Rox. iii. 314, 325, 508, 509.
కిన్నరుడు
(p. 283) kinnaruḍu kinnaruḍu. [Skt.] n. A fairy, a celestial chorister. కిన్నరకంటి fairy-eyed: lovely. Suca. iii. 98. కిన్నరేశుడు Kubera or the lord of కిన్నరులు.
నరుడు
(p. 635) naruḍu naruḍu. [Skt.] n. A man. A name of Arjuna. నరులు human beings. నర nara. adj. Human. నరదేవుడు, నరపాలుడు or నరేంద్రుడు nara-dēvuḍu. n. A kind, a ruler. రా౛ు. నరపశువు nara-paṣuvu. n. A brutish man. నరబలి nara-bali. n. A human sacrifice. నరమాంసము human flesh. నరవాహనుడు nara-vāhanuḍu. n. Kubera, the god of wealth. నరసింగడు Same as నృసింహుడు.(q. v.) నరాంతకుడు nar-āntakudu. n. A man slayer, a murderer. నరభక్షకుడు or నరమాంసభక్షకుడు nara-bhakshakudu. n. A cannibal.
నారము
(p. 645) nāramu nāramu. [Skt.] n. Water. జలము. A crowd of men. నరులసమూహము.
పుయిలోడు
(p. 769) puyilōḍu puyil-ōdu. [Tel. పుయిలు+ఓడు.] v. n. To draw back, వెనుదీయు. To hesitate, సంకోచించు. To melt, yield, be kind or tender. To blush, be ashamed. దాక్షిణ్యపడు, సిగ్గుపడు. 'నరులననేక కోటుల రణంబునదాదెగటార్చె గాన న, క్కురపతి నీ సమక్షమునకుం గదియం బుయిలో డెడున్.' M. XII. ii. 167. పుయిలోట, పుయిలోడుట, పుయిలోటమి or పుయిలోటము puyil-ōṭa. n. Hesitation, వెనుకదీయుట, సంకోచించుట. Regard, delicacy or civility, which is inspired only by a person's presence: kindness shewn with an immediate or remote view to one's one interest: shame. మోమోటము, దాక్షిణ్యము, సిగ్గు.
పొప్ప
(p. 810) poppa , పప్ప, వెర్రిపొప్ప, వెర్రిపప్ప poppa. [Tel.] n. A fool or simpleton. 'పొంగెడు కడ్పుముప్పున బొప్పనికినినంగిట ముల్లయ్యెనని నరులనగ.' BD. iii. 732. 'పోవకనిలునిలు బొప్ప యీగొరియదేవాలయము బొచ్చెజావున కోడి.' ib. v. 53.
బుడిబుడి
(p. 890) buḍibuḍi buḍi-buḍi. [Tel. anuk.] adj. Easy, gentle. Trifling, petty, అల్పము, బుడిబుడినడ a gentle pace. బుడిబుడిమాటలు muttered words. బుడిబుడికన్నీరు trickling tears. బుడిబుడియేడ్పు whimpering. బుడిబుడివేల్పులు petty gods. 'ద్వి హరినణంచుటయొ బ్రహ్మాది దేవతల, బొరిమార్చుటయొ బుడిబుడివేలుపులను, వంచుట చోద్యమే.' BD. iv. 648. n. Haste, hurry, flurry. తొట్రుపాటు. బుడుపడు buḍi-paḍu. v. n. To be agitated, తొట్రుపడు. బుడిబుడిక్కులవారు or బుడుబుడుక్కులవారు buḍi-buḍikkula-vāru. n. A certain class of mendicants. బుడిబుళ్లుపోవు buḍi-buḷḷu-pōvu. v. n. To be surprised, or astonished, ఆశ్చర్యపడు. 'ద్వి అంబికేశుడుతొల్లినలిబడిపెట్టి, యిమ్ముగాజనులెల్లనెరుగగనిపుడు, పడివెట్టిగిన్నరబ్రహ్మయ్యగారి, కెడపకయనినరుల్ బుడిబుళ్లువోవ, వినిచూడవచ్చితివినవె.' BD. v. 388.
వెను
(p. 1210) venu Same as వెన్ను. (q. v.) వెనుక, వెనక or వెన్క venuka. [Tel. from వెను.] n. The back part or side, the rear, పశ్చాద్బాగము. The front, ముందు. The west, పడమర. Indifference, ఉపేక్ష. adj. Behind or before (in place, order or time.) పశ్చాద్భాగముననున్న, ముందరనున్న. adv. and affix. Behind, after (in time or place.) Formerly, పశ్చాద్భాగమందు, తదనంతరము, లోగడ. Afterwards, పిమ్మట. దీనిని నావెనుక నాకొడుకులు అనుభవింపవలసినది after me this is to be enjoyed by my sons. ముందు వెనుకలు విచారించి మాట్లాడు Speak with much caution; lit: looking forwards and backwards. వెనుక ముందుతోచకుండా not knowing which way to turn. వెనుకసారి on the latter occasion. ఆ వెనుక (wrongly pronounced ఆనక) thereafter. వెనుకకు, వెనకకు, వెన్కకు or వెనక్కు venuka-ku. adv. Backwards. వెనుకతట్టుకు, పశ్చాద్భాగమునకు. వానిని వెనుకకుపడదోసెను he thrust him down backwards. 'వెన్కకునీడ్చుపాదములతో' T. iv. 52, stepping forwards reluctantly. వెనుకచిక్కు venuka-chikku. v. n. To hang behind, to lag, fall back. వెనుకపడు. వెనుకచూపులమెకము venuka-tsūpula-mekamu. n. A bear. ఎలుగుబంటి. వెనుకటి or వెనకటి venukaṭi. adj. Former, previous. Subsequent, following, latter, hinder. ముందరి, ఇటీవలి, వెనుకనుండే. వెనుకటికాళ్లు the hind legs. వెనుకటి సంగతులు the former matters; also, the latter particulars. వెనుకటికర్మము or వెనుకటి పని obsequies, funeral ceremonies, ఆపరకర్మము. వెనుకటివాడు venukaṭi-vāḍu. n. A younger brother, తమ్ముడు. The former man. The latter man, ముందరివాడు, ఇటీవలివాడు. వెనుకటివారు those who precede: also, those who come after. వెనుకదీయు venuka-dīyu. v. n. To retreat, draw off, fall back, hesitate. వెనుకకు మరలు, సంకోచించు. వెనుకద్రొక్కు venuka-drokku. v. n. To fall back, retreat. వెనుదీయు. వెనుకపడు venuka-paḍu. v. n. To hang behind, lag, fall back. వెనుకచిక్కు. To remain on hand, as a remainder or surplus. మిగులు, వ్యయముకాకుండా నిలుచు. వెనుకపాటు venuka-pāṭu.n. The act of lagging behind, or of remaining over, వెనుకపడుట. వెనుకముందగు venuka-mund-agu. v. n. To be topsy-turvy, to be thrown into confusion. తలక్రిందగు. వెనుకమేను venuka-mēnu. n. The back, వీపు, చరమంగము. వెనుకమ్రాను venuka-mrānu. n. A piece of wood on which the man who works a picota sits. వెనుకల or వెనుకాల venukala. (వెను+కలను) affix. Behind, పశ్చాద్భాగమునందు, వెనుక. వెనుకవేయు venuka-vēyu. v. a. To save, lay up, keep in store. కూడబెట్టు. వెనుకసారి venuka-sāri. adv. The last time, on a former occasion, on a latter occasion, పుర్వమొకప్పుడు. కడపటిపర్యాయము. వెనుకొను, వెన్కొను, వెనుచరుచు, వెనుతవులు, వెన్తవులు, వెనుదవులు or వెన్దవులు venu-konu. v. a. To pursue closely, to follow, వెంబడించు. 'సౌమిత్రివెనుకొని చని పట్టంబుగట్టికొమ్ముపొమ్మని పని చిన.' R. v. 325. వెనుదన్ను Same as వెన్నుదన్ను. (q. v.) వెనుదీయు venu-dīyu. v. n. To turn back, retreat, వెనుకకుమరలు. 'వెయ్యారుచందముల వెనుదీయక కాలువలునరులు త్రిప్పినదిరుగున్.' Vema. 450. వెనుబడు or వెన్బడు venu-baḍu. v. n. To be grieved, to be sorrowful, విషాదించు, ఖేదపడు. వెనుబాటు or వెన్బాటు venu-bāṭu. n. The act of grieving, the state of being sorrowful, grief, sorrow. వెనుబడుట, విషాదము, ఖేదము. వెనువెంట venu-venta. adv. Along with. మిక్కిలి వెంబడి.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close