Telugu to English Dictionary: నల్లీ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అకరు
(p. 18) akaru or అకరువు akaru. [Tel.] n. The stamens of a lotus. తామరదుద్దులోనగువాని చుట్టునుండునది; కింజల్కము. 'ఆకాశమండలంబును నల్లగలువకు నకరువాద్యుండులోలార్కమూర్తి.' కాశీ. i.
అణువు
(p. 39) aṇuvu aṇuvu. [Skt.] n. An atom. లేశము Name of a grain, Panicum Miliaceum. నల్లవరి. అణుత్వము aṇutvamu. [Skt.] Atomic nature, minuteness. అణుమాత్రము aṇumātramu. [Skt.] As small as an atom. అణుజాలము aṇu-jālamu. [Skt.] A collection or multitude of atoms. అణుమధ్య a slender waisted girl. అణువృహి aṇuvrihi. [Skt.] Name of a fine sort of rice. అణ్వంతము aṇvantamu. [Skt.] A hair splitting question.
అత్తెము
(p. 42) attemu attemu. [Tel. from Skt. హస్తము] n. A hawk's jesses. డేగకాలిగోళ్లు చేతికి తగలకుండా కట్టుకొనే చర్మము, హస్తకవచము. 'తనతోరవునల్లని దీర్ఘబాహుపై హాలహంబె పోలెవిడియత్తెమునందల యెత్తిచూచుబల్ సాళువమున్ వడింజనుశశంబుపయిన్ మహోద్ధతిన్.' Swa. iv. 82.
అభిని
(p. 69) abhini abhini. [H.] n. Opium. నల్లమందు. అభినిపాలు milk opium, which is sold in leather bags like bladders.
అల
(p. 85) ala or అల్ల ala. [Tel.] adv. There. That. అక్కడ,అ. 'అలపన్నిద్దరు నూరులం౛దును సముద్వల్లీలగావున్న వెగ్గలవుందాపముమాన్పనా.' A. pref. xi. 'విల్లివుత్తూరిలో నల్లవిమ్ణచత్తుడతుల తులసీసుగంథషూల్యంబు.' A. ii. 101.
అల్లనల్లన
(p. 90) allanallana or అల్లల్లన allan-allana. [Tel.] adv. Very gently. మిక్కిలి మెల్లగా. 'అల్లనల్లన జాగుతరిన్.' A. iv. 38. అల్లని adj. Slow. అల్లనినగవు gentle laughter, smile.
అల్లాడు
(p. 90) allāḍu or అల్లలాడు allāḍu. [Tel. అల్ల+ఆడు] v. n. To shake, move, wave, toss about, to wander about, to be in distress. ఆడు, గాలికి కొట్టుకొను, తిరుగు, సంచరించు, కడగండ్లబడు. 'ధరాచక్రమల్లాడె.' N. iv. 288. ధ్వజపటము గాలికి అల్లాడుచున్నది the flag flutters in the wind. కూటి అల్లాడుతాడు he is in want of bread. కొలువుకు అల్లాడుతాడు he is in trouble for want of employment. అల్లాటము allāṭamu [Tel.] n. A to-andfro movement, wandering about. అల్లారుదు or అల్లార్చు allāruṭsu. [Tel.] v. a. To shake, move, vibrate, agitate, wag, wave. ఆడించు, విసురు. 'ఘనవాలమల్లార్చు.' N. i. 144. అల్లారుముద్దు allāru-muddu. [Tel. అల్ల+ఆరు+ముద్దు.] Prettiness, agreeableness, sweetness. జనసమ్మతి, అతిప్రేమాస్పదము. అల్లారుముద్దుగా ad. Prettily, agreeably, sweetly, pleasantly. జనసమ్మతిగా, అందరికి సంతోషముగా, ముచ్చటగా. 'పడుచుదనమున వేడుకపడుచున్నాడు ముద్దరాండ్రకు నల్లారు ముద్దుగాను.' N. ix. 102.
అల్లిబిల్లి
(p. 91) allibilli alli-billi. [Tel.] n. Twisting, twining. పెనకువ. 'మావుల్ క్రోవులునల్లిబిల్లి గొను కాంతారంబునన్.' Swa. ii. 25.
అల్లుడు
(p. 91) alluḍu alluḍu. [Tel. from అల్లు lit. one who plaits, i.e., who is the means by which the family circle is enlarged.] n. A son-in-law. జామాత, మేనల్లుడు the son of a man's sister, or of a woman's brother. అల్లుడుకొమాళ్లు n. plu. Foster brothers or vassals, who feed at the baron's table and form his body-guard. దొరతోదొరగా భోజనము చేసి అతనికి అంగరక్షకులుగా నుండేవారు. అల్లువాడు n. A son-in-law. అల్లుడు, జామాత. 'అల్లువాని మృతికి నాత్మజింతించును, తనయు మృతికి దానె తలచుచుండు, పుణ్యపురుషు మృతికి భూలోకజనులకు నుర్వి క్రుంగినట్టులుండు.' Vema. 1288.
అల్లోనేరేడు
(p. 91) allōnērēḍu allō-nērēḍu. [Tel.] n. A kind of Myrtus Cyminum (Roxb.) its fruit being like a black cherry. See నేరెడు or నేరేడు. అల్లోనేరేళ్లు allo-nērēḷḷu. [Tel.] n. Salutations. నతివిశేషములు, దండములు, 'మధురాపురిలో మహిమలు చెందిన, బాల కృష్ణునకు ప్రాణాచారము, మాయాస్థలిలో మధుసూదనునకు నిరతంబల్లో నేరేళ్లనుకొని.' Hamsa. iv. 271. అల్లోనేరేడు పాటలు songs sung by women with a chorus అల్లోనేరేళ్లల్లో. 'ఇంతీ యల్లొనేరేళ్లు గౌరీకల్యాణము లంచు.' పాంచా. iv. ఎల్ల సుఖంబులఁజేకొన జెల్లుట యౌవనమునంద చిక్కిన మరిపా టిల్లునె వెన్నెలదినముల నల్లోనేరేళ్లుగాక యావలగలవే. రామా. సుంద: కాం.
ఇంద్ర
(p. 133) indra indra. [Skt.] n. The god Indra. ఇంద్రకీలము indrakīlamu. n. A certain mountain మందరగిరి. ఇంద్ర గోపము indra-gōpamu. n. A cochineal insect, a red insect belonging to the mite family. చందమామపురుగు; same as ఆరుద్రపురుగు. (q. v.) ఇంద్రజాలము indra-jālamu. n. Juggling, conjuring. ఇంద్రజాలవిద్య sleight of hand. కనుకట్టువిద్య. ఇంద్రజాలికుడు indra-jāli-kuḍu. n. A conjurer or juggler. ఇంద్రజిత్తు indra-jittu. n. Name of the son of Rāvaṇa. ఇంద్రధనుస్సు indradhanussu. 'The bow of Indra.' The rainbow. ఇంద్రనీలము or ఇంద్రశిల indra-mlamu. n. A sapphire. నీలమణి, నల్లరాయి. Vasu. iv. 129. ఇంద్రలోకము indra-lōkamu. n. The heaven of Indra. Fairyland. ఇంద్రాణి indrāṇi. n. Name of the wife of Indra. A sort of bracelet. ఇంద్రాయుధము indr-āỵudhamu. n. The rainbow, a thunderbolt as the weapon of Indra. ఇంద్రారి indr-āri. (Indra-āri) The foe of Indra. A giant. అసురుడు. ఇంద్రావరజుడు indrā-varajuḍu. Vishṇu.
ఇనుమద్ది
(p. 137) inumaddi inu-maddi. [Tel. ఇనుము+మద్ది] n. The Sal tree (Shorea robusta) పాలము. Iron wood. నల్లమద్ది. See మద్ది.
ఏణము
(p. 197) ēṇamu or ఏణి ēṇamu. [Skt.] n. A gazelle or black antelope. పెద్దకన్నులు గల నల్లయిర్రి. ఏణనయన ēṇa-nayana. adj. Stag-eyed, dark-eyed. ఏణాంకుడు ēṇ-ānkuḍu. n. The Moon, because his ensign is an antelope. శశాంకుడు. ఏణాక్షి ēṇ-ākshi. adj. Stag-eyed, gazelle-eyed, having beautiful eyes.
ఐన
(p. 203) aina aina. [Tel. for అయిన. relative p of అగు] p. p. 1. Being, existing. One who or which is or has become. యజమానుడైన రామయ్య Ramaya who was (his) master. Becoming, suitable, fit; అయిన గుణములు proper principles. అయిన దినము a fit day. అయిన వడ్డి the interest that accumulated. వాకయిన మనిషి my friend. As a conjunction it is thus used ఐన or అయినా or అయినను but though it were so, yet, వాడయినా వీడయినా be it that man or this, either one or the other. It is added to interrogatives as ఎక్కడ. &c., and it gives a strong emphasis as ఎక్కడనైనా wheresoever. ఎవ్వడయినా whosoever. ఎప్పుడయినా whenever. రెండుకోసులయినా at least two miles. ఎవ్వడైననేమి never mind who it was. It turns nouns into adjectives as సొగసైన pretty, having elegance. Else-where it is translated who is (and is added to adjective nouns, thus) కవి అయిన భీమన the poet Bhīmana. విద్వాంసుడైన కవి a poet who is a man of learning. Thus also in the plural ధనికులైన వర్తకులు merchants who are rich. ఐనను or ఐనప్పటికిన్ని although. but, అందుకు అయిన క్రమము the price of that. నాకైనను even to me మేనల్లుడైన అంతఃకరణవల్ల through the affection arising from his being a nephew. ఐనట్టయితే See ఐతే. మీది అయినట్టయితే should it be yours. ఐనప్పటికిన్ని conj. When it is so, even then, nevertheless, still, yet.
కంప
(p. 226) kampa kampa. [Tel.] n. A bush of thorns. ముళ్లమండ. కంపకోట kampa-kōṭa. n. A stockade. వెదురుతో గాని పేముతోగాని చేసిన ఆవరణము. కంపగోడ kampa-gōḍa. n. A thorn hedge. కంపజిట్ట kampa-jiṭṭa. n. A name given to a number of small birds of the warbler family (sylviidae) Blyth's Reed-Warbler, Acrocephalus dumetorum. ఎర్రకంపజిట్ట the paddy-field Warbler (Jerd) or the Paddy field Reed-Warbler, Acrocephalus agricola. పెద్దనల్లకంపజిట్ట the Eastern Orphean Warbler, Sylvia Jerdoni. చిన్న నల్లకంపజిట్ట The Indian Lesser White-throated Warbler, Sylvia affinis. అడవికంటజిట్ట or అడవికంపనల్లంచి The Indian Bush-chat, Pratincola maura. (F.B.I.)
Suguna Bangla Font
Suguna
Download
View Count : 148333
Mandali Bangla Font
Mandali
Download
View Count : 111992
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 100387
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 94773
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55278
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 50951
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 39740
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 38571

Please like, if you love this website
close