Telugu to English Dictionary: నష్టమై

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఎగ్గు
(p. 183) eggu eggu. [Tel.] n. Harm, injury, కీడు, అపవాదము. Shame, disgrace. అనాదరము, దూషణము. Abuse or evil word కీడుమాట. Fault, sin అపరాధము, దోషము. Loss or evil కీడు, నష్టము. ఎగ్గులాడు, ఎగులుపట్టు. eggul-āḍu. v. t. To find fault, to disgrace. నిందించు. ఎగ్గొందు to meet with ill success, to be baffled. క. 'దగ్గిరకొండెము చెప్పెడు ప్రెగ్గడపలుకులకు రాజు ప్రియుడై మరి దా నెగ్గు ప్రజకాచరించుట బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ.' సుమతీశతకము.
కాడు
(p. 269) kāḍu kāḍu. [Tel.] n. A funeral pile; a burying ground, or burning ground, శ్మశానము. కాటికి కాళ్లు చాచుకొనియున్నాడు he has one foot in the grave. A forest, a wilderness అడవి. (infl. కాటి.) Ruin నాశము. కాడుచేయు kāḍu-chēyu. v. t. To ruin, destroy. నాశముచేయు. కాడుపడు or కాడ్పడు kāḍu-paḍu v. n. To be confused కలతపడు. To be ruined. To be lost కసబడకపోవు, నష్టమగు. కాడుపరుచు to ruin.
దండుగ
(p. 575) daṇḍuga , దండగ, దండుగు దండువ or దండువు danḍuga. [Tel.] n. Loss. నష్టము. A fine. ౛ుల్మానా. కలిమిదండుగ kalimi-danḍuga. n. Lit: A tax on wealth, an income tax.
నశించు
(p. 639) naśiñcu naṣintsu. [Skt.] v. n. To be ruined or destroyed, to lapse, merge, pass away. నశింపు nasimpu. n. Loss, destruction, ruin. నశ్వరము naṣraramu. adj. Perishing, perishable. నశించునడి. నాశనమగునట్టి. అనశ్వరకీర్తి lasting fame. నష్టము nashtamu. adj. Lost, ruined, destroyed. నాశమునొందిన. నష్టము or నర్టి n. Loss, damage, injury, detriment, destruction, ruin, death. నాశము, ద్రవ్యనాశము. అతని తండ్రి నష్టమైనతర్వాత after the death of his father. నష్టపరుచు nashṭa-paruṭsu. v. t. To waste, to ruin. నష్టపెట్టు to make one lose, to injure. వాణ్ని నష్టపెట్టకుము do not do him any damage.
పడు
(p. 701) paḍu paḍu. [Tel.] v. n. To feel, To fall, పతనమగు, రాలు. To lie down, శయనించు. To be, to occur, or happen, సంభవించు, కలుగు. To be caught in a snare. To suffer pain, శ్రమమొందు. To be killed in battle. చచ్చు. To be buried, as money, పూడు. To set, అస్తమించు. v. a. To experience, అనుభవించు. To incur, undergo, enjoy, feel, పొందు. నేను పడిన బాధ నాకే తెలుసును I alone know what I have suffered. Added to nouns it forms them into verbs. సమ్మతిపడు to agree. సంతోషపడు to be pleased. సంతాపపడు to feel sorry. చింతపడు to be anxious. తిట్లుపడు to be reviled. తొందరపడు to be in distress. భయపడు to fear. మానుపడు to be stunned. వానికి నక్కిళ్లు పడినవి he has the lockjaw. It may be added in a similar way to past participles. ఉలికిపడు to start. తూగిపడు to slumber. It is also added to adjectives or verbs. ఎర్రపడు to redden, blush or turn red. వేరుపడు to be separated. ఏర్పడు to become. It may even be added to an interjection, కటకటపడు to cry Alas, to pity. తహతహపడు to be in trouble. ఆ యిల్లు పడినది that house is fallen in. ఆ వలలో నాలుగు పక్షులు పడినవి four birds were caught in the snare. అక్కడ ఒక పల్లము పడినది a hollow has formed there. ఆ యుద్ధములో నలుగురు పడినారు or పడిపోయినాడు four persons were killed in the battle. వానికి బంకపడుచున్నది he passes slime or mucus. వానికి పురుగులు పడినవి he passed worms. వానికి కుడిచెయ్యి పడినది his right hand has become paralysed. వారు వెనుకపడినారు they fell back, they retired. ఆ మతములో పడినాడు he embraced that religion. పేరుపడన renowned, celebrated, notorious. తటస్థపడినప్పుడు when an opportunity occurs. మరుగుపడినారు they went out of sight. నాకు వచ్చిన ఆపదకు వాడు అడ్డపడినాడు he stood in the way of the misfortune that happened to me. వారిద్దరికిని పడదు they do not agree, they are on bad terms. దానినోటిలో పడకుము do not put it in her power to abuse you. ఆ బావిలో మంచినీళ్లు పడినవి sweet water broke forth in the well. వానితో పడలేను I cannot get on with him. నాకు ఇప్పుడు పోవడము పడదు I cannot go now. ఇంకా విత్తనము పడలేదు the seed is not yet sown. ఆ చేనిలో అడ్డముగా పడి వారిపోయినాడు he ran away across the field. ఆ యిల్లు ఊరికె పడియున్నది that house is unoccupied. ఆ రూకలు ఊరిక పడియున్నవి that money is untouched, it is lying idle. ఆ సంసారము నా నెత్తిని పడినది that family is now left on my hands. ఆ నష్టము నా తలమిద పడినది I incurred that loss. Added to the root in A it forms the passive voice, thus కొట్టపడు to be beaten; చూడబడు to be seen. It is added at pleasure to some adverbs, thus బోర్లపడిన prostrate. తలక్రిందులుపడు to be topsy turvy, upside down, to be conceited. అది బయటపడినది it came to light. The causal form is పరుచు or పరచు. తొందరపరచు to trouble, torment. పడగొట్టు paḍa-goṭṭu. v. a. To knock down. పడదన్ను paḍa-dannu. v. a. To kick down. పడదొక్కు paḍa-lokku. v. a. To tread down. పడదోయు paḍa-dōya. v. a. To thrust down, knock down. పడవేయు paḍa-vēyu. v. a. To cast or throw down. పడిపోవు paḍi-pōvu. v. n. To fall down, to die. ఆయన పడిపోయిన తర్వాత after his decease. పడుకొను paḍu-konu. v. n. To lie down, recline. పడువ paḍuva. n. A very low place. మిక్కిలి పల్లమైనచోటు. పడువరి paḍu-vari. (పడు+వరి.) n. A crop or sprouts produced by seeds of paddy, that fall by chance as the crops are cut. పడ్డ paḍḍa. [contr. for పడిన.] pp. Fallen, &c., thus, పిలువబడ్డవాడు the man who was called. ఉంచబడ్డవాడు he who was kept there.
పొందు
(p. 801) pondu or ఒందు pondu. [Tel.] v. n. To wink, (కన్ను) వాలు. To gain, obtain, get, acquire. To reach, attain to. To have, enjoy. To suffer, experience, meet with joy, grief or death, &c. ప్రాపించు. వానిని లక్ష్మిపొందినది good luck has be fallen him. అవమానమును పొందినాడు he incurred disgrace. సంతోషమును పొందినాడు he was pleased. నష్టమును పొందినాడు he incurred loss. విఘ్నమొందక meeting with no obstacle or cheek. నరకమును పొందినాడు he fell into hell. కన్నుపొందు to sleep. 'ఆ కడుపు నిండగుడువ గానమిరేయెల్ల, గన్నుపొందకున్న కరముడస్సి, యున్నవాడనాకు.' M. I. vi. 322. కన్నుపొందకున్న, అనగా నిద్రలేకుండా ఉండడముచేత. Also, to have intercourse with. కలయు. n. Fitness. suitability, agreement. పొందిక intercourse, friendship, స్నేహము. Joining, union, సంధి. The act of obtaining a thing ప్రాప్తి. Sameness, want of difference, అభేదము. Agreeableness, అనుకూల్యము. adj. Friendly, స్నేహితుడు. 'రాలపొందెరింగి రాలగూర్చినభంగిలోను పొందెరింగిలోనుపరచి.' Vēma. 637. పొందుకాడు ponḍu-kāḍu. n. A friend, స్నేహితుడు. పొందుకొను pondu-konu. v. n. To be fixed or established, నెలకొను. పొందుపడు pondu-paḍu. v. n. To be agreeable or fit, సరిపడు, అనుకూలించు. పొందుపాటు ponda-pāṭu. n. Convenience, suitability, aid, help. వానికి ఆ రూకలు పొందుపాటు కాలేదు he could not get the money. పొందుపాటుచేయు to arrange, అనుకూలముచేయు. పొందించు pondinṭsu. To cause to obtain, get, or experience. నన్ను ఈ శ్రమ పొందించినారు they caused me this trouble. 'మగువత నంబునజగముల తగులము బొందింప గొంతదడవెముకుందా.' B. viii. 446. పొందిక pondika. n., Fitness, agreement, aptness. ఇమిడిక. Intercourse, సహవాసము, కలయిక. 'సీతాకాంతముని స్త్రీల పొందిక లుమరగి.' R. v. 59.
ముచ్చట
(p. 998) muccaṭa muṭsṭsaṭa. [Tel.] n. Conversation, discourse, talk. సల్లాపము. A story; news, tidings, వృత్తాంతము. Wish, desire, longing, కోరిక. Love, ప్రేమము, వేడుక. వెర్రి ముచ్చట prattle, tattle. మనకువచ్చిన నష్టము వట్టిముచ్చటకాదు the loss we suffered is no mere talk, or is no trifle. అది నాకు ముచ్చటగుచున్నది I am fond of it. వానికి మాట్లాడడమే ఒకముచ్చట he is fond of conversation. 'ఒచ్చెంబులేనికూరిమి ముచ్చటలాడుచుమ.' T. iii. 7. 'వచ్చి నా ముచ్చటలదీర్పు మెచ్చుగాను.' N. vii. 182. ముచ్చటగానుండే elegant, handsome, attractive, charming, pleasing, ముద్దుగానుండే. ముచ్చటకాడు muṭsṭsaṭa-kāḍu. n. One who desires, కోరికగలవాడు. ముచ్చటపడు muṭsṭsata-paḍu. v. n. To fall in love with, be enamoured of, to wish, long for, desire, ఆశపడు, కోరు. ముచ్చటించు, ముచ్చటలాడు or ముచ్చటాడు muṭsṭsaṭ-inṭsu. v. n. To converse, to talk. సంభాషించు.
మృతి
(p. 1019) mṛti mṛiti. [Skt mṛi = to die.] n. Death చావు. మృతిబొందు mṛiti-bondu. v. n. To die. చచ్చు. మృతుడు mṛituḍu. n. One who is deceased, or dead. చచ్చినవాడు. జీవన్మృతుడు dead while alive. మృతము mṛitamu. adj. Dead, expired. చచ్చిన. మృతమర్త్యుడు mṛita-nashṭamu. a dead man. మృతనష్టము. adj. Dead, merged, extinct, as a family or heirship. వారు మృతనష్టమైపోయినాడు the family became extinct. మృత్యువు mṛityuvu. n. Death. మరణము. The god of death, కృంతాంతుడు, మరణాధిదేవత. మృత్యుంజయుడు mṛityun-jayuḍu. n. The victor over death, i.e., Siva. మిత్తిగొంగ. మృత్యుసూతి mṛityu-sūti. n. That which bears young, and then dies, i.e., the crab, which, like the viper, is supposed to be destroyed by its young. పీత.
మ్రగ్గు
(p. 1050) mraggu mraggu. [Tel.] v. n. To die. చచ్చు. To incur a loss, నష్టమగు. To be dejected, క్రుంగు, విహ్వలించు. To decrease, to soften (as fruit) to be overboiled. తగ్గు, మిక్కిలి పడు, అన్నము మిక్కిలి చిముడు. 'ఇనమండలమున, నుగ్రాంశుకిరణంబు లొండొండదాకి, యుగ్రమైవడి జటాయువుమ్రగ్గుటయును, పదిలమైవానినాపక్షంబులందు, బొదివిననాపక్షములు గాలిపోయె.' DRK. 320. మ్రగ్గు, కమిలిపోవు.
లాభము
(p. 1101) lābhamu labhamu. [Skt.] n. Gain, profit, advantage. దొరకడము. ప్రాప్తి. Interest on money. క్రయవిక్రయములవల్లవచ్చిన పెచ్చు, వడ్డి. లాభనష్టములు Profit and loss.
లుగుసాను
(p. 1105) lugusānu lugu-sānu. [H.] n. Loss. నష్టము.
లోటు
(p. 1113) lōṭu lōṭu. [Tel.] n. Loss, detriment, deficiency. తక్కువ, నష్టము, లోపము. లోటుపోవు lōṭu-pōvu. v. n. To become deficient, to prove a loss, నష్టియగు, లోపమగు.
వమ్ము
(p. 1129) vammu vammu. [Tel.] adj. Vain, fruitless. వ్యర్థము, నిరర్థకము. 'రారాజుమన్నన వమ్ముచేసి.' M. X. i. 74. 'వమ్మగుపుణ్యంబు వచ్చునాపదలు.' HD. ii. 250. 'సొమ్మెల్లవమ్మయ్యెనె.' Kālahas. iv. 56. n. Ruin, wasting. నాశము, పాడుచేయుట. వమ్ముపోవు vammu-pōru. v. n. To become useless, వ్యర్థమగు. To be wasted or lost, నష్టమగు. పాడైపోవు.
వికిరము
(p. 1164) vikiramu vikiramu. [Skt.] n. A bird. పక్షి. A piece, ఖండము. The funeral cake offered for one destitute of surviving relatives to do it for him. కర్తనష్టమైన వారికి వేయుపిండము.
వీటి
(p. 1199) vīṭi vīṭi. [Tel.] n. Plunder, booty, కొల్ల, దోపుడు. వీటిబోవు vīṭi-bōvu. v. n. To become blameworthy. దూషితమగు, నిందితమగు. To be lost, నష్టమగు. To become useless, vain or unprofitable, వ్యర్థమగు. వీటిబుచ్చు vīṭu-buṭsṭsu. v. a. To lose, ruin, abandon, baffle, disappoint. కోలువుచ్చు, పోగొట్టు, విడిచిపెట్టు, వ్యర్థముచేయు. 'పొరుగిండ్లకు బోనిచ్చుట, నోరుతోనగజూచుచుంట నొగిపుట్టింటన్ జరికాలముండనిచ్చుట బురుషుడు తనసతినివీటిబుచ్చుట సుమతీ.' Sumati. 25. 'కుత్సితమేమి కూడుసమకూడినరాజ్యము వీటిబుచ్చగా వచ్చిన లాభమేమి.' P. iii. 139. వీటివాండ్రు vīṭi-vānḍru. n. Acrobats, rope-dancers దొమ్మరవాండ్రలో భేదము. వీటిది a female rope-dancer, దొమ్మరిది. 'వీటిదానిపొందు విడువజాలక తుల్వవచ్చుదాక మోనుచాపగుడిసె, భాగవతులపట్టుపట్టంగనోపడు.' Vema. 1693.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55850
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39126

Please like, if you love this website
close