Telugu to English Dictionary: నాట్యము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కురుచ
(p. 297) kuruca or కురచ kuruṭsa. [Tel.] adj. Little, short, stumpy, diminutive, dwarfish. కురుచ n. A sort of war dance: సాధనభేదమైన నాట్యము, సాముభేదము. కురుచవేల్పు kuruṭsa-vēlpu. n. The 'stumpy god,' Gaṇēsa. కురుచపడు kuruṭsa-paḍa. v. n. To become short, to be diminished. తగ్గు. See. కురు.
కోపు
(p. 327) kōpu kōpu. [Tel.] n. A side or quarter. పార్శ్వము. A bit or stick, కడ్డీ. బలపుకోపు a slate pencil. A sort, a kind or variety. A windfall, something out of the direct line. The tip or end of a bow వింటికొప్పు. A salutation నమస్కారము. Manner విధము. An occasion సమయము. A cause నిమిత్తము. A mercantile house or firm. Beauty అందము. Harmony in music or dancing నాట్యము తీర్పు. A fish-hook చేపలను గ్రుచ్చునట్టివాగాలము. Intoxicating liquor మద్యము. Fatness కొవ్వు, బలము. ఈ వాన వల్ల నేలకు కోపు ఇచ్చినది this rain has softened the earth. కోపుదారుడు kōpu-dāruḍu. n. One who imports goods for sale సరుకులను బయ టనుండి తెచ్చి అమ్మువాడు. కోపుపారు kōpu-pāru. v. n. To look beautiful, to acquire beauty. అందగించు.
తొక్కు
(p. 557) tokku or త్రొక్కు tokku. [Tel.] v. n. & a. To step, tread, or perform a dance, అణగదొక్కుట (A. ii. 104.) to pound, stamp, trample on, crush, macerate. పొరుగిల్లుతొక్కక not entering your neighbour's house. పొలిమేరతొక్కు to lay down or define a boundary line by treading on it. కొమ్మతొక్కు to lay down suckers or branches from a tree. తొక్కిచూచు to go and examine in person: to inspect personally. దిగదొక్కు to blink or put out of view, to suppress. తొక్కు. n. Paste, pickle. తొక్కించు or త్రొక్కించు tok-kinṭsu. v. a. To cause to tread, &c. నాట్యము తొక్కించినారు they made him dance. చింతకాయలు తొక్కించిరి they had the tamarind pounded. తొక్కు or తొక్కుడు tokkudu. n. Treading, grinding, dancing, capering, ఇరుకాటము, సమ్మర్ధము, రాపిడి, రారాపు. R. i. 46. Plu: త్రొక్కుళ్లు. P. iii. 76. adj Threshed, pounded తొక్కిన. తొక్కుడుకమ్మి tokkuḍu-kammi. n. A threshold. దొడ్డి తొక్కుకొనిపోయినది it broke out of the fold. తొక్కుపలుకులు lisping words. బిడ్డలువచ్చీరాక అదేమాటలు. తొక్కుడుబిళ్లలు tokkuḍu-biḷḷalu. n. A certain game. తొక్కులాడు tokku-l-āḍu. v. n. To grieve, to be in trouble. తొక్కులాడుచునడుచుట to trudge on, plod, to get on with difficulty.
నటత్
(p. 629) naṭat naṭat. [Skt.] adj. Dancing. 'నటదుద్యద్భ్రకుటీభయంకర.' (Anir. iv. 53.) terrible with moving eyebrows. నటన or నటనము natana. n. A dance, dancing. నాట్యము. Motion, agitation; cunning behaviour, కపటప్రవర్తనము. మాయానటనము a course of fraud. నటి naṭi. n. An actress. వేశ్య , నట్టువుని పెండ్లాము. నటించు naṭinṭsu. v. n. To dance. To act, as on the stage. నాట్యమాడు to act, manage, conduct oneself, behave. వర్తించు. To behave cunningly, కపటముగా ప్రవర్తించు. నటుడు naṭuḍu. n. A dancer, an actor. నట్టువుడు. నటవాలు or నట్వాలు naṭavālu. n. A kind of pace of a horse, అశ్వగతివిశేషము.
నట్టువ
(p. 630) naṭṭuva naṭṭuva. [from Skt. నటనము.] n. Dancing. నర్తనము, ఆట. నట్టువుడు, నట్టువకాడు or నట్టుగుడు naṭṭuvuḍu. n. A dancing master. నాట్యము నేర్పువాడు. A dancer, నాట్యకాడు. Suca. iii. 9. నట్టువచావిడి naṭṭuva-ṭsāviḍi. n. A dancing school. నట్టువపులుగు or నట్టుపులుగు naṭṭuva-pulugu. n. The bird that delights to dance, i.e., a peacock, నెమలి. నట్టువొ౛్జ naṭṭu-voḍzḍza. (నట్టువ+ఒ౛్జ.) n. A dancing master, నాట్యాచార్యుడు.
నాటకము
(p. 642) nāṭakamu nāṭakamu. [Skt.] n. Acting, dancing. నర్తనము. A play, or drama. Conduct, ప్రవర్తనము. వీధి నాటకము a street play. స్ఫుటజగన్నాటకము the visible course of the world, the order of creation. జగన్నాటకుడు God, the ruler of the universe. నాటకశాల or నాట్యశాల a theatre. నాటకమాడు ṇāṭakam-āḍu. v. n. To act a play. నాటకులు nāṭakulu. n. Stageplayers, dramatis personæ. నాట్యము nāṭyamu. n. Dancing, a dance, నృత్యము. నాట్యమాడు to dance.
నృత్తము
(p. 673) nṛttamu or నృత్యము nṛittamu. [Skt.] n. Dancing, నాట్యము.
పెరవణి
(p. 792) peravaṇi peravaṇi. [Tel.] n. Dancing, capers, gambols. పేరణియాట. తాండవము. 'పరమేశ్వరుని సత్యభావంబు గరపుపరిపరి బాగుల పరిహాసకథల నంగజారాతికి నానందమొదవభృంగిముందరివంక పెరవణిచూప.' L. ii. 150. టీ వంకపెరవణి, వక్రమైననాట్యమును.
ప్రేంఖ
(p. 850) prēṅkha prēnkha. [Skt.] n. A swing, a sort of hammock or swinging cot, either for travelling or diversion, డోలి, డోల. Dancing. నృత్యము, నాట్యము. Wandering, roaming or travelling about. సంచారము, పర్యటనము. A horse's pace, వాజిగతి, అశ్వగతి. ప్రేంఖణము prēnkhanamu. n. A kind of dance, ఒకవిధమైన నృత్యము Wandering, roaming, travelling, పర్యటనము. Entrance, ప్రవేశము. A drama, నాటకము. ప్రేంఖత్ prēnkhat. adj. Touching, being in contact with, reflecting. Scattering, diffusing, shaking, moving. వ్యాపించెడి. 'దిశాప్రేంఖత్కలటాక్షౌంచలద్యుతి జాలుండును.' Swa. iv. 100. టీ దిశాప్రేంఖత్, దిక్కులయందు వ్యాపించుచున్నటువంటి. ప్రేంఖతము prēnkhitamu. adj. Shaken, moving, set in motion, కదిలింపబడిన. Swung. ఊచబడిన.
లాసము
(p. 1103) lāsamu lāsamu. [Skt.] n. Dancing. ఆట, నాట్యము, నృత్యము. లాసకము lāsakamu. n. A peacock. నెమలి. లాసిక lāsika. n. An actress, a female, dancer, నాట్యము చేయు స్త్రీ. లాసకుడు lāsakuḍu. n. A dancer, actor. నాట్యముచేయువాడు. లాస్యము lāsyamu. n. Dancing. నాట్యము.
వేత్రము
(p. 1221) vētramu vētramu. [Skt.] n. A rattan, cane, stick, staff, బెత్తము. A cane tree, a rattan tree. వేత్రధరుడు vētra-dharuḍu. n. One who carries a cane in his hand. A macebearer, a staff-bearer, a door-keeper. ద్వారపాలకుడు, వేత్రపాణి vētra-pāni. n. The leader of a musical band. నాట్యము నేర్పువాడు. 'నిలిచిన నాట్యమునకు నేర్పరియైన వేత్రపాణితగవినయంబుజేసి.' Pal. 284. వేత్రవతి vē-tra-vati. n. The river Betwa, which rises in the province of Malwa and falls into the Jamna. నదీవిశేషము.
సుమాళము
(p. 1342) sumāḷamu sumāḷamu. [Tel.] n. Mirth, joy, gaiety, elation, అత్యుత్సాహము, సుఖము. 'సామాన్యమానవులంగైకొనక సుమాళంబు వేద్యంబుగా.' A. iv. 44. టీ మనోభావము. సుమాళి sumāḷi. n. One who is elated with joy. సంతో షముతో ఉప్పొంగువాడు. నుమాళించు sumāḷ-inṭsu.v. n. To leap for joy.' ఉల్లాసముచేత గంతులుయు 'తే గీ తన్నుగని సుమాళించుధవు నిహృదయ, నవమయూరము చెలరేగి నాట్యమాడె.' KP. vii. 202. 'లీలాగతుల సుమాళించి యాడె.' Vish. vii. 296.
హుటాహుటి
(p. 1390) huṭāhuṭi huṭā-huṭi. [Tel.] n. Swiftness, haste. వేగము, గమనవేగము. adj. Rapid, quick, తీవ్రమైన, వడియైన. 'తవఠవలేకరుగుదుము హుటాహుటినడలన్.' Swa. i. 38. 'హుటాహుటినాట్యముసల్ప.' H. ii. 191. హుటాహుటి ప్రయాణము a forced march. హుటాహుటి or హుటాహుటిన్ huṭā-huṭi. adv. Rapidly, quickly, hurriedly. శీఘ్రముగా, వేగముగా, త్వరగా.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95702
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close